అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కానీ బిడ్డ కంటూ ఒక భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని తనకు ఒక తోడు ఉండటం కోసం ఓ తోడు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదుగా ఈరోజు నా మొగుడు నుండి పక్కన మరొకరితో సంసారం చేస్తున్నారు మొగుళ్లను మోసం చేస్తున్నారు అలా జరగలేదు కదా ఇక్కడ తనకంటూ ఓ తోడు లేకపోవడం మూలాన ఒక తోడు చూసుకుంది మేమేమీ అత్తగారిగా జీవితాంతం చూసుకో కదా మరి తను ఎందుకు అలా ఒక్కటే ఉంటది తనకు తగ్గ జోడిని ఎంచుకోవడం తప్పు కాదుగా
ఒర్నీ చిన్న వయసులో భర్తను కోల్పోయి, బిడ్డను పెంచి, ఆస్తి అమ్మకుండా చదివించి, పెళ్లి చేసి, బిడ్డను నీ ఇంటికి పంపి, తను ఒంటరిగా ఉంటూ తన బతుకు తను (కనీసం ఈ వయసులో) బ్రతికితే (అక్రమ సంబందంగా కాకుండా సక్రమ బందంగా) నీకు నీ ఆఫీస్ లో పనిచేసే పనిలేని వాళ్లకు నొప్పి ఏంటి .... ఎవరి జీవితం వారిది .... ముందు నువ్వు మారు, నీతో సంకుచితంగా విమర్శించిన వారికి డాక్టర్ గారితో ట్రీట్మెంట్ ఇప్పించు .... ఇది ఒక సమస్యనే కాదు
ఫ్యామిలీ ఉండంగా మరొక ఆడదాని దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్న అన్న భావన మగాడు కలగదా ఒక ఆడది పెళ్లి చేసుకుంటే తప్ప మరొకరి జీవితం నాశనం చేస్తే తప్పు రెండు ఒంటరి జీవితాలు ఒకటైతే తప్పేముంది
సార్ మీకు మనస్ఫూర్తిగా మీకు వందనాలు సార్
Dr.kalyan chakravarti garu cheppe prati mata chala Baga cheptaru Hats app dr.garu.
Sir super
Excellent help you people are doing!! You both are divine gods came to earth!!
అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు కానీ బిడ్డ కంటూ ఒక భవిష్యత్తును ఏర్పాటు చేసుకొని తనకు ఒక తోడు ఉండటం కోసం ఓ తోడు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదుగా ఈరోజు నా మొగుడు నుండి పక్కన మరొకరితో సంసారం చేస్తున్నారు మొగుళ్లను మోసం చేస్తున్నారు అలా జరగలేదు కదా ఇక్కడ తనకంటూ ఓ తోడు లేకపోవడం మూలాన ఒక తోడు చూసుకుంది మేమేమీ అత్తగారిగా జీవితాంతం చూసుకో కదా మరి తను ఎందుకు అలా ఒక్కటే ఉంటది తనకు తగ్గ జోడిని ఎంచుకోవడం తప్పు కాదుగా
తప్పేం కాదు 👍👍👍
Chala thanks doctor gaaru
Doctor garu meeru cheppedi dharmam, satyam, nyayam sir
Super doctor Garu 🙏🕉️
సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏
చేసుకొనీయండి అన్నీ కోల్పోయి తోడు కావాలి అంతే 😢
Any how you both solved the problem smoothly
Thanks🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Merugodsirvandanam
Great sir medam 🙏🙏🙏🙏🙏🙏
OkA janta vidipokunda chesinanduu🙏🙏sir great sir
Superstar super super super super super
Kalyaan sir Rocks👍 , good dialogues❤❤❤. ❤❤❤❤❤❤❤❤❤
🙏🙏
Doctor garu baga chepparu miku patience ekkuva sir
Sir chalabaga chepparu tqsir
ఒర్నీ చిన్న వయసులో భర్తను కోల్పోయి, బిడ్డను పెంచి, ఆస్తి అమ్మకుండా చదివించి, పెళ్లి చేసి, బిడ్డను నీ ఇంటికి పంపి, తను ఒంటరిగా ఉంటూ తన బతుకు తను (కనీసం ఈ వయసులో) బ్రతికితే (అక్రమ సంబందంగా కాకుండా సక్రమ బందంగా) నీకు నీ ఆఫీస్ లో పనిచేసే పనిలేని వాళ్లకు నొప్పి ఏంటి .... ఎవరి జీవితం వారిది .... ముందు నువ్వు మారు, నీతో సంకుచితంగా విమర్శించిన వారికి డాక్టర్ గారితో ట్రీట్మెంట్ ఇప్పించు .... ఇది ఒక సమస్యనే కాదు
భాస్కర్ ఆలోచన తప్ప. ముఖ్యం గా చిన్న పిల్ల విషయంలో పాలిచె తల్లి ని దూరం చేయడం నేరం.
Great sir good thank u u r supporting they couple
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻doctor garu
అత్త పెళ్లి చేసుకోవటానికి అల్లుడి పెద్దరికం ఏమిటి ? వీడు తప్ప, ఇంకెవరూ సుఖ పడకూడదనే ఆలోచన తప్పు.
🙏🙏🙏🙏🙏
Kalyan gaaru mee salahaalu baaguntaai kaani anta maata speed endukandi
Bhaskar vallu grndga pelli chesukunnrani kullu❤️
అరే తన చిన్నతనంలో అలా జరగలేదు అన్న కోరికను ఇలా తీర్చుకుంటే తప్పులేదు ... వీడో పిచ్చోడు
Chettulanti nunchay
kada musalollu nadavadaniki utam ga unday cheti karra vachiddi ani evaraina chepparemo.
Mother decision correctly but her daughter decision why?
Ori vedava chinna papani ala vodaladam manchidikadu ❤️
Merugodsri
Sri medamgaru please please please andi okkasari banaega chudandi okkasari mimmalni kalavali Sri meru eche trytment kavali Sri medamgaru please please 😂😂😂😂😂😂😂😂
డాక్టర్ గారు మీకు రెండు సలహాలు.
1,మధ్యలో ఎంటర్ కావద్దు.
2,పూర్తి గా విని మాట్లాడండి
మీ అతి సోది విసుకుగా ఉంది.
Pillalni adigi deside avvali ante vallaku istamledu ante emi cheyali ame gurinchi evaru alochistaru Mari eppatiki pillale kadu talli kuda manishe kada atani decission tappu ataniki avasaramledu asalu
Nothing wrong old-age woman
vini matalu kuda vintavara
Oru vedava vedava
Bhaskar narrow minded...ఆమెకు జీవితంలో సంతోషం అవసరం లేదా?
Bhasker Very fool
గమ్మత్తు ఏమిటంటే మీ అత్త ను full కొరిగి నీకు పంపిస్తాడు. ఉత్త చేతులతో బిడ్డ అని ఏడిచి వస్తుంది..చూడండి..
Avedathomataluadakubabu
nikendura dr ga
ఓర్నీ ..ముసలి మాలోకము..
చక్కని అల్లుడు,బిడ్డ.. తూ తూ ఇదేం పోయేకాలం..😂😂
ఫ్యామిలీ ఉండంగా మరొక ఆడదాని దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్న అన్న భావన మగాడు కలగదా ఒక ఆడది పెళ్లి చేసుకుంటే తప్ప మరొకరి జీవితం నాశనం చేస్తే తప్పు రెండు ఒంటరి జీవితాలు ఒకటైతే తప్పేముంది
Bhaskar nevu chala anyayanga mataladutunnavu. Attane.mamane bycate chey me wife ne intike thechchuko. Thatsall.
Sir meeru super