సుబ్బారావు గారు పద్య సాహిత్యనికి మించి రాగ సంచారం చేస్తున్నపుడు దానికి అనుగుణంగా అభినయించిన ప్రప్రధమ నటి గా రత్నశ్రీ గారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. అంతమాత్రమేకాదు రత్నశ్రీ గారిలో సమయస్ఫూర్తితో కూడిన హాస్యాన్ని పండించగలిగిన మరో పారశ్వం ఉండడం విశేషంగా అభివర్నించవచ్చు. అందుచేతనే రత్నశ్రీ గారిని బహుముఖప్రజ్ఞాశాలిగా వేనోళ్ల కొనియాడబడుతున్నారు. శుభంభూయాత్..
మీ ఇద్దరి కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం పోయిన జనవరి పదో తేదీన తక్కేళ్ళపాడు పోగ్రామ్ చూసి చాలా అనందం కలిగించింది మాది విజయవాడ ఇద్దరు కి కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾
అద్భుతంగా నటించిన రూ రత్నశ్రీ🎉🎉
సూపర్ సాంగ్
సుబ్బారావు గారు పద్య సాహిత్యనికి మించి రాగ సంచారం చేస్తున్నపుడు దానికి అనుగుణంగా అభినయించిన ప్రప్రధమ నటి గా రత్నశ్రీ గారు అని చెప్పడానికి గర్వపడుతున్నాను. అంతమాత్రమేకాదు రత్నశ్రీ గారిలో సమయస్ఫూర్తితో కూడిన హాస్యాన్ని పండించగలిగిన మరో పారశ్వం ఉండడం విశేషంగా అభివర్నించవచ్చు. అందుచేతనే రత్నశ్రీ గారిని బహుముఖప్రజ్ఞాశాలిగా వేనోళ్ల కొనియాడబడుతున్నారు. శుభంభూయాత్..
Ratnasri gaari abhinayam chaalaa adbhutam gaa undi
Vaariki kalaabhivandanamulu
అద్భుతం గా నటించారు.
Super
Supar
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌 కళా బి వందనాలు 🙏🏾🌹👏🌹🙏🏾 13వ తారీకు గుంటూరు జిల్లా కోర్టు ఆవరణలో మిమ్మల్ని కలుస్తాను
👌🌹🙏
Thank You Sreeeeee Garu