Idi Katha Kadu Jeevitham Episode - 9 | Relationship advice | Advocates Venkateswari

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
  • Watch : Idi Katha Kadu Jeevitham Episode - 9 | Relationship advice | Advocates Venkateswari‪@HitTVExclusive‬
    #idikathakadhujeevitham #hittvexclusive #episode9
    Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
    Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
    Follow Us on:
    Website: hittvtelugu.com/
    Facebook: / hittvtelugu
    Twitter: / hittvtelugu
    Instagram: / hittvtelugu

ความคิดเห็น • 478

  • @nirmalakishan4568
    @nirmalakishan4568 ปีที่แล้ว +62

    వాణి దాని చెప్పుతో కొట్టండి మేడం

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 7 หลายเดือนก่อน

    🌹🌹🌹🌹 వెరీ గుడ్ థాంక్యూ వెరీ మచ్ జడ్జిమెంట్ డాక్టర్ గారు వెరీ గుడ్ సైకాలజిస్ట్ వెరీ కౌన్సిలింగ్ వెరీ గుడ్

  • @lifeofthanuja0513
    @lifeofthanuja0513 ปีที่แล้ว +24

    అది తల్లా కసాయ... ఇలాంటి ఆడవాళ్లు ఉన్నంత కాలం అమాయకమైన ఆడవాళ్ళకు అన్యాయం జరుగుతునే ఉంటుంది. అమ్మ అనే స్థానానికే కళంకం ఈ సంబంధం తూ దీని బ్రతుకు చెడ..... వాడిని శిక్షించాలి.... వేదవని....

  • @moinuddinmoin667
    @moinuddinmoin667 ปีที่แล้ว +94

    లాయర్ మేడం చెప్పిన మాటలు నిజం. వాడికి కోసి కారం ఉప్పు వేసి బాగా దేహం శుద్ది అవసరం వాల్లకు.
    సమాజం లో ఇలాంటి వాడు అవసరం లేదు.
    వాడి మాటలు వాడి అహంకారం వాడికి సమాజంలో బతికే హక్కు లేదు
    నేను ఈ టైం లో దగ్గర ఉంటే వాడికి కోసి కారం ఉప్పు వేసి నరకం చూపిస్తుంటి 😢😢😢😢😢😢
    ఒకవైపు బాధ ఒకవైపు కోపం 😡😡😡😡

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 ปีที่แล้ว

      Yes, ilanti vallani champesina nastam ledu.
      Prapancham lo magade lenattu kuthuru mogude kavala daniki? Chatha munda! Danni, vidini iddarini champesi, e ammaki inko pelli cheyyali.

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 ปีที่แล้ว

      Adi vaavi varasalu leni munda, dani vayasu a etlo pettukundo ?! Chandalapu munda!!

    • @Vasanthadevi-ip4yv
      @Vasanthadevi-ip4yv 11 หลายเดือนก่อน +1

      Meeru thousand Percent correct.

  • @Pendemsalomi
    @Pendemsalomi ปีที่แล้ว +105

    అల్లుడు కోరికలను తీర్చటానికి బిడ్డ భవిష్యత్తు చూడాలి కదా చెప్పుతో కొట్టినా బుద్ధి రాదు ఇలాంటి వారికి

    • @kevinch7954
      @kevinch7954 10 หลายเดือนก่อน

      Why ??

  • @pns4517
    @pns4517 ปีที่แล้ว +21

    కావాలనుకుంటే తల్లి వేరే పెళ్లి చేసుకో వచ్చు కదా!

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 ปีที่แล้ว

      Ha, aa boku mundaki vere magade kanipinchaledanta prapanchsm lo. Allude dorikadi mari, chatha munda !!

  • @itstwister6147
    @itstwister6147 ปีที่แล้ว +36

    వాడిని మాట్లాడనివ్వకండి please ఎంతమంది ఆడవాళ్ళ కు భర్తలతో సుఖం దొరుకుతుంది ఎవ్వరూ ఇలాచేయరూలా

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 ปีที่แล้ว +45

    ఇది వినడానికి దరిద్రంగా ఉంది రా బాబోయ్ 😡😡
    ఇద్దరిని కలిపి జైల్లో వేయండి మేడం గారు

    • @uvr193
      @uvr193 11 หลายเดือนก่อน +2

      Yes

    • @nasreen143
      @nasreen143 11 หลายเดือนก่อน

      Yes

  • @itstwister6147
    @itstwister6147 ปีที่แล้ว +61

    ఇద్ధరినీ తీసుకొని పోయి జైలులో పెట్టండి చాలు ఏమి advice ఇవ్వకండి వినడానికి అస్త్రంగా వుంది

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di ปีที่แล้ว +4

      కానీ అస్త్రంగాకాదు. అసహ్యంగా వుందనాలేమో..😂

  • @eswarrock244
    @eswarrock244 10 หลายเดือนก่อน +17

    వాడు వినడు వాడు అత్తని వదలడు.. ఏమి గుండె రా వాడిది.. ఇలాంటి వాడు వేగంగా పోవాలి....❤❤❤❤

  • @rajuallu2095
    @rajuallu2095 11 หลายเดือนก่อน +14

    I love the way of anchor for dealing this programme so nicely

    • @manmadharao7361
      @manmadharao7361 10 หลายเดือนก่อน +1

      Teesi 2 tagilinchakundaa aa naa kodukki warning ichhi pampadam asalu bagoledu. తెలియక తప్పు cheyavachhu, kaani adi తప్పు ani cheppevarito anta rash gaa మాట్లాడిన సందర్భం వద్ద 2 tagiliste chala bagunnu.

    • @renukay5481
      @renukay5481 9 หลายเดือนก่อน

      ❤❤❤❤😢​@@manmadharao7361

  • @saadyaa2790
    @saadyaa2790 ปีที่แล้ว +38

    కామవాంఛ తో వావివరసలు మరిచిపోయిన నీచురాలు 😡😡

  • @vsrayuduguptachinni4846
    @vsrayuduguptachinni4846 ปีที่แล้ว +17

    అమ్మ ఇలాటి వారిని గడప కూడ ఎక్కనియ్యకండి. ఏవన్న మంచి సెటిల్ మెంట్స్ చేయండమ్మ.

  • @Suresh123-o1f
    @Suresh123-o1f 8 หลายเดือนก่อน

    Super madam Garu

  • @pns4517
    @pns4517 ปีที่แล้ว +26

    చట్టం ప్రక్కన పెట్టండి ,సమాజం ప్రక్కన పెట్టండి నైతిక విలువలు లేవా!పశుప్రవృత్తి.

  • @pavanbabu1231
    @pavanbabu1231 11 หลายเดือนก่อน +5

    Venkteswari madam super

  • @vrrchannel2485
    @vrrchannel2485 10 หลายเดือนก่อน +1

    Anchore chala bagunnaru😊

  • @rajeshwarivuke9805
    @rajeshwarivuke9805 ปีที่แล้ว +28

    దరిద్రంగా ఉంది వినడానికి

  • @charlikorukonda4395
    @charlikorukonda4395 ปีที่แล้ว +20

    Baboi... Em ayipoyindi lokam😢😢😢

    • @yoshithyoshith3611
      @yoshithyoshith3611 ปีที่แล้ว

      ఇలాంటి పాపాత్ములు ఉన్నారు నాకు తెలిసినవారు కాదు వెధవ వాడికి 75 సంవత్సరాలు అత్త, బావమరిది భార్య వాడికి వావివరుసలు ఉండవు అత్త తప్పు చేసింది చేసిన తప్పు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న చనిపోయింది చిన్న పిల్లల్లో, పెద్ద వాళ్ళు అని ఉండదు వాడికి భార్య సహకారం ఆ కుటుంబం తో మేమే కాదు తెలిసినవారు ఎవరు మాట్లాడారు

  • @KesavaGrandhi-m8e
    @KesavaGrandhi-m8e 10 หลายเดือนก่อน

    Super judgement. Anchor gau. Grea

  • @kevinch7954
    @kevinch7954 11 หลายเดือนก่อน +3

    ఆమె వయస్సు 33 , ఇప్పటికీ ఇది మంచి వయస్సు ... కొత్త తరం ప్రజలకు ఇది ఒక ఉదాహరణ కథ. తల్లిదండ్రులు స్వార్థపూరితంగా ప్రారంభిస్తే పిల్లలు life like a tissue paper,,తల్లిదండ్రులతో ఆడుకునే kids ki , ఈ కథ ఉత్తమ ఉదాహరణ

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 7 หลายเดือนก่อน

    లాయర్ గారికి డాక్టర్ గారికి బెస్ట్ ఆఫ్ లక్ డిసిషన్

  • @janugracejanugrace2828
    @janugracejanugrace2828 ปีที่แล้ว +7

    Kuthuru saree kattukundhi Amma dress vesulundhi script super😀😀😀

  • @sambasivaraonukala7924
    @sambasivaraonukala7924 11 หลายเดือนก่อน +1

    మీకు కోటి నమస్కారం లు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @mshashikala9254
    @mshashikala9254 ปีที่แล้ว +23

    Very Good Lawyer MADAM...Your tone of SCOLDING is ABSOLUTELY RIGHT.

  • @padmajampani1493
    @padmajampani1493 ปีที่แล้ว +10

    Ayyooo దేవుడా ఈ భారతదేశం ఎక్కడికిపోతుంది

  • @kalyanikrish7280
    @kalyanikrish7280 ปีที่แล้ว +24

    Advocate mam has nailed her debate from all the dimensions. Hatsoff to her.

    • @ganeshkarre2823
      @ganeshkarre2823 9 หลายเดือนก่อน

      Saritha ki Leni idea lu esthunaru judges...

  • @jelanshaikh
    @jelanshaikh 11 หลายเดือนก่อน +27

    అత్తో అత్తమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో అని చిరంజీవి గారు పాడితే మనోడు చాలా సీరియస్గా తీసుకున్నట్టు ఉన్నాడు😂😂😂😂😂😂😂

    • @porandlasathishkumar3455
      @porandlasathishkumar3455 10 หลายเดือนก่อน +1

      అంతేగా

    • @aliwazeed6264
      @aliwazeed6264 9 หลายเดือนก่อน +1

      😂😂😂😂

    • @naaviews5560
      @naaviews5560 2 หลายเดือนก่อน

      Navvu yela vasthondi? Prapancham yela avthundo baada leda. Ela unte futurelo kids yela untaru

  • @mohana9460
    @mohana9460 ปีที่แล้ว +86

    అయ్యా జడ్జ్స్ మీరు ఇలాంటి ప్రొగ్రాం ప్రచారం చేస్తే మిగతా వారి మీద ప్రభావం చూపిస్తుంది. దయచేసి ప్రచారం చేయకండి. Judgement ఇవ్వండి

    • @ranichandramusicworld
      @ranichandramusicworld ปีที่แล้ว +3

      Same na friend life choostunna andi ee program lo valla mother kuda elage chesi na friend life nasanam ipoindi na friend ki eppudu eddaru pillalu betech complete chesaru anni badhallo kani kuturiki pelli cheste inka alludi intiki vella kudadu ani nirnyam teesukundi tanu correct ga unna samajam ela choostundo ane oka badha to 😢

    • @primaryteachersvoice3144
      @primaryteachersvoice3144 ปีที่แล้ว

      You are absolutely right sir

    • @hrcreation78
      @hrcreation78 ปีที่แล้ว

      Evadu ra nuvvu

    • @muraliyadav1948
      @muraliyadav1948 11 หลายเดือนก่อน

      1

    • @nagoorbasha1415
      @nagoorbasha1415 11 หลายเดือนก่อน

      Yes , your correct bro, because of reason present humans brain manchi chudatam ledu andhulo vunna main point chusi tarvata vallu try chestunnaru. idhi 100 % correct

  • @MadhaviSubbu
    @MadhaviSubbu ปีที่แล้ว +5

    ఇలాటివి విడియోలు పెట్టకండి మిగతావాళ్ళు ఇలానే తయారయ్యారు

  • @technicalmedico
    @technicalmedico 11 หลายเดือนก่อน +8

    @13:15 aa slapping supper 😂😂😂

    • @nagamaniyeluri7900
      @nagamaniyeluri7900 10 หลายเดือนก่อน

      Fake slap edi, observe correctly

  • @ddev4801
    @ddev4801 ปีที่แล้ว +3

    Lawyer mam correct ga chepandi
    Murder topic

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 11 หลายเดือนก่อน +5

    ఇది కల్పిత కట్టు కథ 😂😂😂

    • @userprami
      @userprami 10 หลายเดือนก่อน

      Enduku ala anukuntunnaru

  • @RapoluVenkateshwarlu-pu5jo
    @RapoluVenkateshwarlu-pu5jo 6 หลายเดือนก่อน

    Ramyamedam, garu, supar, solichanchepputhau

  • @Anuradha-l8f3y
    @Anuradha-l8f3y 2 หลายเดือนก่อน

    Anchornice

  • @nanjundachari9404
    @nanjundachari9404 9 หลายเดือนก่อน

    Super.mead

  • @Pendemsalomi
    @Pendemsalomi ปีที่แล้ว +27

    అత్తకు పెళ్ళి చేయ౦డి. అంత కోరిక ఉంటే బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు.

  • @itstwister6147
    @itstwister6147 ปีที่แล้ว +3

    ఇలాంటి మాటలు continue చేయడం తప్ప అని గట్టిగా చెప్పి వదలండి please

  • @nanjundachari9404
    @nanjundachari9404 9 หลายเดือนก่อน

    Cycalagist.super..ga.chepparu

  • @sandhyanandagiri3320
    @sandhyanandagiri3320 ปีที่แล้ว

    Super mam

  • @yadaiahbh3817
    @yadaiahbh3817 9 หลายเดือนก่อน

    Anchor super answer manam mandilo vunam advilo kadu

  • @ketepallivenkataramana6347
    @ketepallivenkataramana6347 ปีที่แล้ว +16

    కథనం బాగుంది నటులు బాగా చేశారు

    • @PavaniKompalli
      @PavaniKompalli ปีที่แล้ว

      Natulu ekkada kanapaduthunnarurabai nilu natulu ekkadarabai

  • @adityatekumudi7333
    @adityatekumudi7333 9 หลายเดือนก่อน

    Anchor is soo cute

  • @Mahesh-xg9vc
    @Mahesh-xg9vc ปีที่แล้ว

    Good judgment mam

  • @dhulipalavenkatanageswarar6459
    @dhulipalavenkatanageswarar6459 ปีที่แล้ว +2

    Beautiful ancor garu

  • @deepakjayanthi7402
    @deepakjayanthi7402 9 หลายเดือนก่อน

    Ramya madem super

  • @LaxMan-pm6eu
    @LaxMan-pm6eu ปีที่แล้ว +1

    Verygood

  • @GouthamiChowla-te1wv
    @GouthamiChowla-te1wv 11 หลายเดือนก่อน +1

    Me judjement vine nejanga marutunnara mam,mararu Ani anipestunde.puttuka paristitulu,vatavaran alantive.elantive chuse kuda nerchukuny vallu vuntarymo,alantevallu enka yekkuva tayaravutaru.

  • @kommumayuri1725
    @kommumayuri1725 ปีที่แล้ว +2

    ఏ O మనుషులు రా బాబు మనం ఏదైనా వేరే గ్రహంలో ఏమైనా ఉన్నామా ఎంటీ????? 🙆🙆🙆🙆🙆

  • @SriDevi-kz9xe
    @SriDevi-kz9xe ปีที่แล้ว +6

    Baga development ayyidhi mana samajam😅😅

  • @ramuk.v6344
    @ramuk.v6344 ปีที่แล้ว +5

    పేదరికం చాలా భయంకరమైనధి

  • @harikrishnagullapudi200
    @harikrishnagullapudi200 ปีที่แล้ว +6

    Anchor garu very cute ❤

  • @vsrayuduguptachinni4846
    @vsrayuduguptachinni4846 ปีที่แล้ว +15

    మీ వద్దకు counceling కు వచ్చేవాళ్ళకు ఇంగ్లీషు పదాలు వాడకుండా కౌన్సిలింగ్ ఇవ్వండి.

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 ปีที่แล้ว

    సూపర్ మేడం

  • @shashavali1127
    @shashavali1127 ปีที่แล้ว

    Manchi teerpu🙏

  • @prasanthinagalla9658
    @prasanthinagalla9658 ปีที่แล้ว +11

    కొంచం లైట్ వెయ్యండి యాంకర్ కి కళ్ళు కనిపించట్లేదు అనుకుంట

  • @bunnycoc4103
    @bunnycoc4103 ปีที่แล้ว +11

    Nice points from Madam... I respect those comments a lot...
    I am not supporting anyone..
    but I just want to know... I remember that the Adultry can be used as a reason for divorce, but is it punishable by law?
    Of course, this is not at all acceptable as per our culture and morals. But as per law, is it punishable crime?

    • @policherlaakhilreddy2387
      @policherlaakhilreddy2387 ปีที่แล้ว +1

      ❤ థట

    • @shabazbasha4030
      @shabazbasha4030 9 หลายเดือนก่อน

      YES BROTHER, THE LAW WICH WAS PASSED BY CHANDRACHUD AND BENCH, FROM THERE OUR SOCIETY HAS GONE WROST, SHAMELESS, RESPECTLESS, BUT WHOLE SANG PARIVAAR MAINTAINING SILENT, BCOZ OF THERE HIDDEN AGENDA

  • @pl78678
    @pl78678 ปีที่แล้ว +5

    అసహ్యంగా, వళ్ళంతా కంపరంగా ఉంది ఈ ఎపిసోడ్ చూస్తుంటే, అందుకే స్కిప్ చేసేసా, అక్కడ వున్న లాయర్ గారంటే నాకు గౌరవం ఉంది, కానీ మేడం ఇలాంటి వారితో ఇలా పబ్లిగ్గా మాట్లాడటం ద్వారా ఏం లాభం?! ఇంకొంతమంది ఇలా చాలా మంది చేస్తున్నారు, మనం చెయ్యడంలో ఏం అంత ఘోరం ఉంది అని ఇంకొంతమంది ఆలోచిస్తారెమో భయంగా ఉంది, ఇతని మాటలతో ఈ షో కంపు కొట్టుకుపోయింది. Please శుద్ధి చేసుకోండి, అతనికి,అతని అత్త కు కూడా కాస్త దేహశుద్ధి చెయ్యండి ప్లీజ్....

  • @harikrishnaogirala5269
    @harikrishnaogirala5269 ปีที่แล้ว +8

    వాళ్లు కన పడరు మీరూ తప్ప ఇదే అసలు నిజమే నా

  • @muralivicky8720
    @muralivicky8720 ปีที่แล้ว +2

    Super episode

  • @vijayalakshmikorada2423
    @vijayalakshmikorada2423 ปีที่แล้ว +5

    Mother should feel ashamed of herself.She should have got married to someone else.she is responsible for this situation.

  • @RamaDevi-ib3yb
    @RamaDevi-ib3yb หลายเดือนก่อน

    Scrited😅😅😅

  • @darasanthoshkumari5340
    @darasanthoshkumari5340 ปีที่แล้ว +2

    Super mam

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 10 หลายเดือนก่อน

    Doctor garu, Layer garu, Chandana garu wise judje ent

  • @VIPNEWS417
    @VIPNEWS417 ปีที่แล้ว

    Elantivi chuste inka nerchukuntaru janalu.....chala asahyamga undhi veella kadha

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 11 หลายเดือนก่อน +2

    Lakshmi Garu super 🤭
    What aunty 🤭🤭🤭🤭
    what society 😋😋😋😋
    Super Alludu 👺👺👺👺

  • @GiriShankarmademgiri123
    @GiriShankarmademgiri123 10 หลายเดือนก่อน

    Lawer Amma .....comedy ga bedirstondi......comedy chestondi 😂😂😂

  • @ravivamshi7743
    @ravivamshi7743 11 หลายเดือนก่อน +2

    Script and stroy bagundi promo aithe guss bumbs ❤❤

  • @swathiismaeel7674
    @swathiismaeel7674 ปีที่แล้ว +8

    బాధితలకు మైక్ కొంచం దగ్గరకి పెట్టండి వాళ్ళ మాటలు వినిపించడం లేదు

    • @nagarajufromkonaseema
      @nagarajufromkonaseema ปีที่แล้ว

      మీకోసం మళ్లీ వీడియో తీసి పెడతారులేండి😂

    • @swathiismaeel7674
      @swathiismaeel7674 ปีที่แล้ว +6

      @@nagarajufromkonaseema ఇకముందు చూసుకోమని చెబుతున్న ...మల్లి తీసిపెట్టమని చెప్పలేదు ఓకే

    • @nagarajufromkonaseema
      @nagarajufromkonaseema ปีที่แล้ว

      @@swathiismaeel7674 ohh అలాగా సర్లెండి ఓకే

  • @sarmamoola327
    @sarmamoola327 11 หลายเดือนก่อน +2

    Story super ... Acting eragadeesaru

  • @mavlakshmi8820
    @mavlakshmi8820 11 หลายเดือนก่อน

    Vinataniki asahyam ga vunadhi sir vadiki saryna byddhi chaypandi elanti vallu samajamulo vunamthavaraku Nayam jaragadhu amma Adavallu pillalu Kosam mana jevithani kuda thaygam chayali alantidhi pillalaki manamdharini chupali kani valladharini manam adduga vayllakudadhu

  • @saivalluru1637
    @saivalluru1637 ปีที่แล้ว +2

    Very sad madam this type of Relationship is very bad madam

  • @LadduYadav.creations
    @LadduYadav.creations ปีที่แล้ว

    Same skript inko TH-cam chanal lo video chesaru
    Dhini kanna aha video ne bagundhi

  • @sajjaeshwar5431
    @sajjaeshwar5431 11 หลายเดือนก่อน +1

    😊

  • @Anuradha-l8f3y
    @Anuradha-l8f3y ปีที่แล้ว +7

    Anchor..
    Super

  • @Devarapalli
    @Devarapalli ปีที่แล้ว +2

    ఇంకో అత్తను చూసుకుని తరువాత మీకు thanks చెపుతాడు లెండి

  • @NAGISETTYHARIKRISHNA
    @NAGISETTYHARIKRISHNA ปีที่แล้ว +7

    Actors చాలా బాగా చేసారు

    • @PavaniKompalli
      @PavaniKompalli ปีที่แล้ว

      Actors ekkada guddipuka

    • @NAGISETTYHARIKRISHNA
      @NAGISETTYHARIKRISHNA ปีที่แล้ว

      @@PavaniKompalli చెయ్యడం చేతకాకపోతే కుత్త మూసుకొని ఇంట్లో కూర్చోవాలి.
      దెంగలేనొడి కి నీకెందుకు pranks

  • @SubhashiniRamesh-hs1od
    @SubhashiniRamesh-hs1od 10 หลายเดือนก่อน

    Lawyer garu bhale gammathuga matlaaduthunnaru.🤣

  • @solavenkataramana9667
    @solavenkataramana9667 11 หลายเดือนก่อน +1

    aaa ammai ni champestaru pakka😂😂😂

  • @EswariJonnada-v3x
    @EswariJonnada-v3x 10 หลายเดือนก่อน

    😀😀😀😀😀🙏🙏అమ్మ ఇది తపు 🙏🙏😭😭😭😭🙏🙏

  • @Saradakovuri
    @Saradakovuri วันที่ผ่านมา

    Samajam etupotundo teliyadamledu. Mam and sir.

  • @chantich5715
    @chantich5715 8 หลายเดือนก่อน

    Kalyan chakravarthi garini pettukondi the best

  • @swathie1452
    @swathie1452 ปีที่แล้ว

    Kamathuranam Na bhaya Na Lajja

  • @machaashok2842
    @machaashok2842 ปีที่แล้ว +3

    Atta, alludu iddarini oke cell lo veyyandi medam😜😄😄🤦‍♂️

  • @tirupathirao567
    @tirupathirao567 ปีที่แล้ว +4

    Valla Faces chupinchandi madam, chusi taristhamu.

  • @jsmkumar2916
    @jsmkumar2916 9 หลายเดือนก่อน +2

    అత్త కి పెళ్లి చెయ్యండి

  • @futuretechtraveller8826
    @futuretechtraveller8826 10 หลายเดือนก่อน +1

    14:22 that anchor look 😅

  • @sivanarayanapelluri4168
    @sivanarayanapelluri4168 ปีที่แล้ว +1

    EDI katakadu nijam. Nejamena ?leka janala kosama

  • @ManiMani-dl7dh
    @ManiMani-dl7dh 8 หลายเดือนก่อน +1

    Alludu Ante Koduku samanam

  • @nurseskingdom1577
    @nurseskingdom1577 ปีที่แล้ว

    Vaadiki yentha pogaru

  • @nunduri1289
    @nunduri1289 ปีที่แล้ว +3

    In future he will try to keep daughter also. The son's wife may also try in future.are has you told mam it may go crime r sucide. A mother should marry another person. solution.....

  • @ramasaran5377
    @ramasaran5377 11 หลายเดือนก่อน +1

    అత్త= అమ్మ

  • @ksuresh4822
    @ksuresh4822 10 หลายเดือนก่อน +2

    నిజమైన జనాలు దొరక్క.. వీళ్ళే కట్టు కథలు అల్లినట్టు గా అనిపిస్తుంది 🤔

    • @VaniNagamallieswari
      @VaniNagamallieswari 3 หลายเดือนก่อน

      Nijamuga.jaruguthunave.bhayataku..raleka..lupala.chanepothunaru..naku.oka..ammyi..oka..babu.vunaru.nenu..ma..ammayi.koshamane..naku.eame.theleyane.dhanela..nateshthu...lo.lo.prathi.shenkandu..nenu. chaneputhu...nateshuthunanu.

  • @middleclasswifechannel7870
    @middleclasswifechannel7870 ปีที่แล้ว +27

    అక్రమ సంబంధం తప్పు కాదు అన్న నాయస్థానం ఏమీ తీర్పు ఈస్తుంది

    • @sreelakshmi1196
      @sreelakshmi1196 ปีที่แล้ว +5

      Tappu kaadu annadi life Partners tho okari valla inkokaru chala ibbandulu padutunnappudu, adi aada aina maga aina vere vallatho sambandam pettukovachu ani, anthe kaani daani ardam vaavi varsalu marchipoyi pasuvulla cheyyamani kaadu. Kuthuru bartha tho, koduku bharya tho, akka moguditho, chelleli moguditho, vaavi varasalu lekunda ani kaadu.
      Affair pettukovali ante bayata chala mandi vunnaru, adi kuda iddariki istam aitene,
      danikosam vaavi varasalu marchipokudadu.

    • @SaradhaJamgiti-py3ok
      @SaradhaJamgiti-py3ok ปีที่แล้ว +1

      న్యాయస్థానం వాళ్ళ ఆడవారు ఎవరితో అక్రమ సంబంధం పెట్టు కొలెదేమౌ అందుకే ఇలాంటి దరిద్ర మైనా. తీర్పు. ఇచ్చి సాచింధి

    • @JohnsonJohnsonkomur
      @JohnsonJohnsonkomur ปีที่แล้ว +1

      ​😮look 42:51 😅😅😅😅🎉😂😂❤😅😊😊😊😊😊😊😊😊

    • @sridevi1646
      @sridevi1646 ปีที่แล้ว +2

      అక్రమ సంబంధం తప్పు కాదు అని భారత న్యాయస్థానం చెప్పలేదు...
      Adulta ఒకరికి ఒకరు నచ్చితే శారీరకంగా కలవోచు అని అలాగే భార్య వుండగా ఇంకొక పెళ్లి కూడా నేరం.....
      వావి వరసలు మరచి విచ్చలవిడి శృంగారం చెయ్యమని చెప్పలేదు.....

    • @syamaladevi6153
      @syamaladevi6153 ปีที่แล้ว

  • @iamrama8311
    @iamrama8311 ปีที่แล้ว +1

    Iyyoo entha goramaaa atha Amma lantidhi kada😢😢😢😢

  • @vijayalakshmisreepathi3631
    @vijayalakshmisreepathi3631 ปีที่แล้ว +1

    Vamoo

  • @Sureshpedda2864
    @Sureshpedda2864 ปีที่แล้ว

    Nati natula action super

  • @NAGISETTYHARIKRISHNA
    @NAGISETTYHARIKRISHNA ปีที่แล้ว +17

    Script ఇంకా బాగా రాసి వుంటే బాగుండేది

  • @ramkarru3256
    @ramkarru3256 11 หลายเดือนก่อน

    Madi siddipet

  • @janugracejanugrace2828
    @janugracejanugrace2828 ปีที่แล้ว +1

    Script bagundhi anchor and lawer and doctor lu same dress lu vere episode lo vunnayi