Idi Katha Kadu Jeevitham Episode - 12 | Relationship advice | Advocates Venkateswari
ฝัง
- เผยแพร่เมื่อ 17 ต.ค. 2024
- Watch : Idi Katha Kadu Jeevitham Episode - 12 | Relationship advice | Advocates Venkateswari@HitTVExclusive
#idhikathakadhujeevitham #hittvexclusive #episode12
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu
ప్రేమించుకునే యువతకు, తల్లితండ్రులకు ఈ కద మార్గo చూపించే ల ఉంది .
మేడం ఈ కథ ముగింపు దయచేసి తెలుపండి మీ ఎపిసోడ్స్ అన్ని చూస్తాను
మంచి ముగింపులు వుంటున్నాయి thanks
Lawyer Madam....very nice moral way of Explanation... Good counseling.
Venkat Lakshmi madma meeru super judgment istaru
E roju lo kuda true love undi ohh great God bless you both
రాము మీ జీవితం గురించి ఆలోచించకుండా స్వాతి సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నావు నీది నిజమైన ప్రేమ కాని మీరిద్దరు పెళ్ళి చేసుకుంటే స్వాతి నిన్ను చాలా చూసు కుంటుంది ఆమె కూడ నిన్ను నిజంగా ప్రేమిస్తుంది.
ఒరే బ్యా గ్ రౌండ్ music కొంచెం తగ్గించు వాళ్ళు చెప్పేది ఏం అర్థం కావట్లేదు
😮😮😮😮😮😮😮😮
In each episodes of this show .there a whispering voice....pls edit it
lawyer garu nice Jugement, Docter garu nice Host Chandana garu nice.
True love❤
అనవసరంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. మీకు ఎలా చెప్పాలి. Music లేకుంటే ఎంత బాగుంటుందో చూడండి
Ramya garu super super super
True Love ❤
దయచేసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టకండి మాటలు వినపడలేదు మ్యూజిక్ వస్తుంది
Very sad story god destination different in life
Exllent
మేడం నమస్తే.. అంతా బాగుంది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగాలేదు.. స్వాతి మాటలు.. సరిగ్గా వినిపించడం. మ్యూజిక్ ఛానల్ సౌండ్ గా ఉంది ప్లీజ్ సరి చేయండి థాంక్యూ వెరీ మచ్🎉
Enta back sound edava gola,episode chudala or sound vinala chi basic elements kuda lekunda em show idi?
Ramu di nijamaina prema❤
Madhya madhyalo gusagusalu entha mandi observe chesaru
కులం మలం వంటిది దానిని విసర్జించాలే తప్ప ఉంచుకోకూడదు......కులం మరియు పరువు ఈ రెండింటి వల్ల అయిదుగురు జీవితాలు ప్రశ్నార్ధకంగా మారాయి. రాముజీవితం అగమ్య గోచరంగా మారింది. ఈ పెద్దల మూర్ఖత్వం వారికి కులం మీద ఉన్న అభిమానం, యవ్వనంలో తెలిసి తెలియక చేసిన తప్పులు వాటి పర్యవసానం.
కులం తో బలం లవ్ నో నాకు న చాలా
Ramu చేసింది పిచ్చి పని ఎవత్తె గురించో సూసైడ్ చేసుకోవాలనుకోవడం తప్పు తల్లిదండ్రులు అవయవలోపం లేకుండా నిన్ను భూమి పైకి తీసుకువస్తే వారికళ్ళెదురుగా అలా కనిపిస్తేవాళ్ళకెంత నరకం.
కులం మలం.. Well said 👏👏
@@SarellaJhansilakshmi
❤❤
Me ammayie intha ganakaryam chesindho me kulam chala gopadhi ani anukovala
Swaathi accept also. great in this. condition also both are sacrificing
Baground sounds ekkuvaga undi
Atanu. ramu good humanity
Enni sarlu cheppalira back ground lo vedava music pettavaddani.
Ramu is great
Chandana good anchor
Why bgm, unnecessarily spoiling episode
Oka Vidanga aithe andaru vidiga untene happy future lo they are face lots of problems future life is not easy. Please give them perfect suggestion.think again all of the family.
Background sound baledu andi...clarity miss avtundi
Aa sound enti
We need to stand with parents in few issues
is Chandana madam and Srivani madam are same or different? they look same but names are different.
Venak aa music yenti gola gola gaa
Background music enduku disturbance ga vundi
Lawyer Medam, you are explained marvelous.
Ammailaku eighteen years varake marriage cheyyali
Bakraund music saund akuvaga vastundi matali vinbadatam. Ledhu. Vest.
Please stop your background music because conversation becomes inaudible most of the times!!
Sounds chala yekkuva vundi
All these r ok but whether love or arranged marriage when troubles fall we all run to parents, no-one else will stand with us , except few rare cases.
👍👍👍
Ramu Nuvvu e ammayini pelli chesukoni baga jeeviste meeku tirigi ledu endukante putte vaallu kuda manchi viluvalato Pudataarani naa nammakam jai prema jai jai premikulu
🙏🙏🙏🙏🙏🙏🙏
Em chesharu Andi a thali dandrulu kuturu preminchinchindi ante vadi gurinchi telusukovali kada vulu vadiki echi pelli cheyanu anadaniki 😔😔
Super
Background music vaddandi
మాటలు అర్థం కాకుండా మ్యూజిక్ ఏంటండి.. కరెక్ట్ కాదు.. మ్యూజిక్ వినమంటారా? లేక ప్రాబ్లమా..
ఎవరినో మనసులో పెట్టుకున్న దాన్ని,వాడి వల్ల కడుపు తెచ్చుకున్న దాన్ని ఎవరైనా ఏ మొహం పెట్టుకొని భర్త తో కాపురం చెయ్యమని ఎలా చెప్ప గలుగు తున్నారు, మీరు.
E story chala badha kaliginchidi
Omsairam
Nice story..
Elanti.vala.vale.pilalu.chanipothunaru😢😢😢😢
What a drama? There were no neighbours to stay with till parents return????
In this situation ramu should accept Swati is correct ramu u r in danger possission u. Should accept Swati is correct because of whare u r lost thare only u have search otherwise u may face
lot of troubles in this situation
Mykes sarigga pettukondi andaru, clearga ledu
Scripted but real life stories la undi..lawyer is best,anchor 😂😂😂
God this is true
Doctor salahalu ematram nachaledu
Midi nijam perma
డాక్టర్ ను మార్చండి
క్యారెక్టర్ నిలబెట్టూకొండమ్మా.
Em matladali ee story chusi ? Asalu complete sad and shocked ga unna and lawyer mam meru kuda vere kulam ane point ni agree cheyadam assalu baledu….inka Swathi valla parents direct ga ochhesi petrol poseskuni ah pilla vipareetam ayina bhyam chupinchi blackmail chesai techhesaru kaani Dani badulu pilla ni pakkana kurchupettukuni matladi family antha kalisi discuss cheskuni unte ahhh roju ae meru valla true love ardham cheskoni undevaru….afterall Meru chesina blackmail yenni jeevithalu nasanam chesaro chuseruga igo ilantive paruvu hathyalu kuda dari…soo parents first listen to your child tanu em cheppali anukuntondi asalu em jarigindi yentha sincerely vallu lave chedkunnaro ardham cheskondi..pls kudirithe maatala tho manasu marchandi ilaa blackmail chesi kadu…meeru chesina pani ki akkada ah abbayi valla parents ni kadupukotha ki gurichesaru mee kulam pichhi tho oka manishi aviti vadu ayipoyadu……ufffffff ee story ki entha cheppina takkuvae but finally they both got a chance to live life together and parents matram pls fist mee pillala tho matladandi vinandi ah taravata step teskomfi😢😢😢😢🥲🥲🥲🥲🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Dhani parents manchi pani chesaru ..
❤❤❤❤😢
యింకా యి కాలానికి కూడకులం అడ్డుచ్చి పరువును కాపాడుకున్న తల్లి తండ్రులు, ముగ్గురి జీవితాలను నాశనం చేశారు. 1)స్వాతి 2) ప్రియుడు 3) భర్త. ఎక్కువ జీవితం నాశనం అయ్యింది ప్రియుడిధి, సెకండ్ లెవల్లో స్వాతి, త్రాడ్ లెవల్లో భర్త. యిప్పటి నుంచి అయిన ఎ తల్లి తండ్రి అయిన పిల్లలు తెలియక చేసినప్పుడు వారి మనస్సును అర్థం చేసుకొని యిరు వర్గాలను డిటైల్స్ తీసుకొని రాంగ్ స్టప్ వేయకుండా ... ముందు పరువు అనే బ్యాడ్ ఆలోచనను మయిండ్లో నుంచి తీసి వేయాలి. ప్రేమకు అవిటి తనం అడ్డు లేదు కాబట్టి ప్రియుడు స్వాతిని చేర తీసుకోవాలి, అప్పుడు స్వాతి బాగా కష్టపల్సి వస్తుంది, యిమే తల్లితండ్రులు కూడా పాత కోపాలు పెట్టుకోకుండా బిడ్డ జీవితం ఆర్థికంగా బాగా లేనందున ఆదుకోవాలి. యి కార్యక్రమం చేసే పెద్దలు కూడా స్వాతికి ఎక్కడో వొకచోట ప్రైవేట్ గా చిన్నపాటి ఉద్యోగం యిప్పించాలి అని నా కోరిక. ఆల్ది బెస్ట్ స్వాతి, యిప్పుడు కాకుండా ముందే నీ ప్రియుడు అలా కాక ముందే ధైర్యం చేసుంటే మి లైఫ్ చాలా బాగుండేది. ఏదైనా పరువా లేదు ప్రేమకు విలువ యిచ్చావు, ప్రేమను గెలిచావు. పుట్టబోయే బిడ్డను బాగా చూసుకొని, ని శతృత్వం నీ కాలితో తన్నేటట్లు విలువలతో జీవించు. నీ ప్రియుడికి అలా జరిగింది అంటే యి ఏపిసొడ్ చూస్తూ వొక్కాసారిగా ఏడ్చాను. ప్రేమంటే యింత వ్యాలీ ఆ అనుకున్నాను. జై భీమ్ తల్లి
Husband ela accept chestadu it's not correct
Oo god
Ramu nuvvu devudivayya
😢😢😢😢😢😢😢😢😢❤❤❤❤
పక్క సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి క్లియర్ లేదు
Kulam kulam ani kuturu jeevithanni nasanam chesaru. Valliddaridi real loveva kada ani telusukoni ardham chesukoni unte enta nastam jarigedikadu mundu tallitandruladi tappu vallaki buddiledu
Nilanti kovvekki thiruguthunna. Prathi. Aada dhaniki. Eelage jaragaali elaajaragafam100/. Carect
Ramu ammai kosam bathuku padu chesukunnav amma nanna gurthuku raleda😢
3 jeevitalu
Vasulo anni marachi potaru mam
Venaka evadra gusagusaluuu
Camera team
🥰
EDI emina music show na.
Heavy story
highly drama ...kallu chethulu lekapothe phone elaa ventane lift chesaadu .... audience ni fools ni chedthunnaru
Kirosine ekkada dorikindi ra Babu, story creation ku salahalu tesukondi
Nakenduko idantha fabricated ga vundhi cinimatic ga vundhi. Manchi dialogue script rasichari.😅😅
Aah psychiatrist ni maarchandraa baabu vaadi thingari vaaagudu vinalekapothunnamu
Why shud the husband acceot her?
😭
ముర్కపు పేరెంట్స్(వీల కాలు తీయ్యాలి
Vammo vallakanna mere ekkuvasepu matladutunnru first we must be hear opposite free then we talk about values and legels
Anchor kuda sariga nirbarthinchadamledu.....okka advocate matrame correct ga vivaristhumnaru
Sound enti daridranga
Pelli inaka edyna Axident ite appudu amechesthadu.... Vadu vadi dramaluuuu.
స్వాతి తల్లి తెలంగాణ యాసలో, తండ్రి గోదావరి యాసలో మాట్లాడుతున్నారు.. స్క్రిప్టు రాసేటప్పుడు చూసుకో వాలిగా 😂
)l
Daanidemundi.maa bandhuvulu guntur,vaalla pillalu Hyderabad lo puttaaru.vaallu pakka telangana yaasa.
@@padmapriyarajavarapu514 చదువుకునే పిల్లలు కి తెలంగాణా యాస అందరికీ వస్తుంది. మీ బంధువులకే కాదు .. నేనన్నదిఇక్కడ పేరెంట్స్ గురించి
Peddavallu Ardham chaisukoni Ammai ishtam kanukoni pelli chaiyali. Ya kulam Aite eantti Ardham chaisukovali
Music disturbing
Wow.. What a script...
maarindhi ammai anadaniki thanu preminchindi, murder cheyyaledu. Asalu maaradam yento ardam kaadhu.
Iddaru kadu mugguru lives
Anchor emiti emee maatlaadakundaa mooga devatha laa koorchundhi
Scripted
Sodi , cinema story la undi , yee tali tandri , aviti vadiki pillani ivvali anukoru , aa pillaku 2 nealala kadupe kabatti tesukelli abortion cheyinci , tanu konchem kuduta paddaka manchi sambandham chusi chesevallu .
EXACTLY IT SHOULD BE LIKE DRAMA
Ee psychologist does not have patients, use less
Ane drama kadu
Aasalinapremante....eede
Niii moham prema
Kula gajji matha picchi....valla society ki rupai upayogam ledu....cast cast antundhii 😂😂😂