Adusumilli Srinivasa Rao Shocking Analysis on AP Liquor | CM Chandrababu | TOne News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ต.ค. 2024
  • Adusumilli Srinivasa Rao Shocking Analysis on AP Liquor | CM Chandrababu | TOne News
    #adusumillisrinivasarao #apliquor #cmchandrababu #andhrapradesh
    TeluguOne's TH-cam Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
    Facebook Link: / tonenewsofficial
    Instagram Link: / tone.news
    Twitter Link: / teluguonenews
    SUBSCRIBE - goo.gl/D6YQoc

ความคิดเห็น • 11

  • @madhavarao8846
    @madhavarao8846 7 ชั่วโมงที่ผ่านมา +2

    శ్రీనివాస రావు గారు చాలా బాగా విశ్లేషణ చేసారు. ఈరోజు సాయంత్రం లోకేష్ గారు శుభవార్త చెప్పారు. విశాఖపట్నంలో TCS కంపెనీ పెడుతున్నారు. 10000 వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆంధ్ర ప్రజలు అందరు సంతోషంగా ఉన్నారు. దీనికంతటికి కారణం చంద్రబాబు గారు. బాబు గారిని 2029లో కూడా గెలిపించుకుందాము. అప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ అవుతుంది.

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 10 ชั่วโมงที่ผ่านมา +1

    Superb analysis.

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 11 ชั่วโมงที่ผ่านมา +2

    I strongly support srinivas garu statement on liquor

  • @Telugu_Jathi_Galam
    @Telugu_Jathi_Galam 3 ชั่วโมงที่ผ่านมา +1

    అడుసుమిల్లి గారు కొంచెం చంద్రబాబు నాయుడు గారికి మీరన్న చెప్పండి, సైకో గాడు హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు అన్నీ రివ్యూ చేసి దాని మీద వాస్తవాలు బయట పెట్టాలి, ఆడు రాష్ట్రాన్ని దోచుకుని పది లక్షల కోట్లు అప్పు చేస్తే, దాన్ని ఇప్పుడు మేము ఏమి కదిలించము ఏమి చూడము ఏం చేయము అంటే ఎలా, ఇందుకేనా మేము ఇరగబడి ఓట్లు వేసి గెలిపించింది. రాష్ట్రంలో సగటున మంచిగా ఆలోచించే వ్యక్తులు కార్యకర్తలు ఎవరు హ్యాపీగా లేరు.

  • @venkataRamanaKoduri-ri7ck
    @venkataRamanaKoduri-ri7ck 12 ชั่วโมงที่ผ่านมา +2

    ☝👍💐😊🙏

  • @ramanavenkata-j3p
    @ramanavenkata-j3p 7 ชั่วโมงที่ผ่านมา +1

    ఇటువంటి వాళ్ళకా CBN టికెట్స్ ఇచ్చింది . ఇటువంటి వాళ్ళకా మనం ఓటు వేసింది ?. CBN నువ్వు, లోకేష్ మీ చుట్టూ ఉన్న కోటరీ నీ వదిలించుకోక పోతే నువ్వు మీదకి వెలిపోతావు. నువ్వు వస్తె మాకు మంచి జరుగుతుంది అనుకుంటే నువ్వు ఏమిచేస్తున్నావు? జగన్ కు నీకు తేడా ఏమిటి? పాత కాంట్రాక్టర్లు నీ అధికారులని, పోలీసు వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉన్నావు. వాళ్ళు చేసిన అరాచకాలు తట్టుకోలేక నీకు ఓటు వేస్తే నువ్వు ఏమి చేస్తున్నావు.

  • @pavankumar-eg7wx
    @pavankumar-eg7wx 12 ชั่วโมงที่ผ่านมา

    Kdv❤cfvf😮😅😢😮

  • @ramanjulanaiduvalluru5190
    @ramanjulanaiduvalluru5190 9 ชั่วโมงที่ผ่านมา

    Naragadu.420.jai.ntr

  • @ghantamadhavi6917
    @ghantamadhavi6917 11 ชั่วโมงที่ผ่านมา +1

    Srinivas garu mee phone number kavali