జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ ల సరసన పెరియార్ పేరు సరికాదు || Periyar EV Ramasamy || Ram Talk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 146

  • @NARAYANREDDYKAREDDY
    @NARAYANREDDYKAREDDY 19 ชั่วโมงที่ผ่านมา +7

    మీరు చక్కటి విశ్లేషకులు. మీ భాషణం గంగా ప్రవాహం. మహనీయా మీకు మీరే సాటి. 🙏🙏🙏👌👌👌

    • @indiravaranasi3389
      @indiravaranasi3389 13 นาทีที่ผ่านมา

      Dont say periyar only R S nayak

  • @sridharthangirala
    @sridharthangirala วันที่ผ่านมา +13

    ఈ నీచుడి పేరు పలకడంకూడా సనాతన ధర్మాన్ని పాటించేవారికి మహాపాపమే!

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 2 วันที่ผ่านมา +16

    సార్ గారు 💐💐🙏🙏 ఈ భూమి పుట్టిన,... నాటి నుండి,.. నేటి ఆధునిక యుగంలో... జీవిస్తున్న మన వరకు,... చరిత్ర చూసుకున్నట్టు అయితే,... మోసం చేసే వారిని, హింసను ప్రేరేపించే వారిని, తమ స్వార్థం కోసం... తమ సుఖ బోగాలకు,.. అహoకార, మధ భలంతో.. ఊగి పోతున్నవారినే,.. సమాజo.. కీర్తిస్తుంది, గౌరవిస్తుంది,.. ఎందుకో, ఏమో 👌👍🤔🤔💐💐🙏🙏 మధు కైటభు,ల నుండీ స్టాలిన్ వరకు

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 2 วันที่ผ่านมา +13

    థాంక్యూ sir 🙏🏻🙏🏻🙏🏻

  • @devakijyothi9761
    @devakijyothi9761 วันที่ผ่านมา +10

    మీకు శత కోటి వందనాలు.

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 2 วันที่ผ่านมา +13

    జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ లు నిజమైన సంస్కారవాదులు, సామాజిక బాధ్యత కలిగినవారు. పెరియార్ కరడుగట్టిన సనాతన ధర్మ ద్వేషి! జీవితమంతా సంస్కరణ వాదంతో కాకుండ ద్వేషంతోనే బ్రతికాడు. సమాజాన్ని కలిపి వుంచడమనేది నిజమైన సంస్కరణవాదుల కర్తవ్యం, అంతేగానీ సమాజాన్ని కక్ష, ద్వేషంతో
    విడగొట్టడం కాదు.

  • @satyanarayanaadlaboina5018
    @satyanarayanaadlaboina5018 2 วันที่ผ่านมา +8

    Wonderful video sir, useful for all sections of people, please share this video to maximum number, Rama koteswararao garu,

  • @vsk3767
    @vsk3767 วันที่ผ่านมา +9

    Yes. ఈనాడు లో ఆ ఆర్టికల్ చదివి వాంతి వచ్చినంత పనైంది

  • @chandrasekharreddychandras2912
    @chandrasekharreddychandras2912 2 วันที่ผ่านมา +29

    సార్ మీరు పెరియార్ యొక్క నిజస్వరూపాన్ని బట్టబయలు చేశారు అందుకు మీకు ధన్యవాదాలు

  • @satishneerukattu
    @satishneerukattu 8 ชั่วโมงที่ผ่านมา +1

    చాలా బాగా విశ్లేషించారు రామ్ గారు…

  • @kamalreddy2390
    @kamalreddy2390 2 วันที่ผ่านมา +9

    ఆత్మవంచన అన్నది సరిఅయిన మాట

  • @vb.sripriyasripriya8333
    @vb.sripriyasripriya8333 2 วันที่ผ่านมา +17

    Excellent

  • @shankarchk9968
    @shankarchk9968 วันที่ผ่านมา +8

    సార్ ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం మీద వీడియో చేయండి

  • @kkvenky998
    @kkvenky998 2 วันที่ผ่านมา +13

    Periyar was negative person

    • @RahulKommu-y6c
      @RahulKommu-y6c 7 ชั่วโมงที่ผ่านมา

      Haa know prefectly about periyara ea musali kuka kuda bharmin ayi untadu ea lanjakodkaka emi Telugu

  • @KK-on1bk
    @KK-on1bk วันที่ผ่านมา +4

    Excellent analysis Ram garu.

  • @akrehtlss
    @akrehtlss 2 วันที่ผ่านมา +8

    British Vara sudu

  • @ravipenupothula3377
    @ravipenupothula3377 17 ชั่วโมงที่ผ่านมา +3

    అయ్య రామ్ గారు ఎంత మంచి విషయాలు చెప్పారండీ.... ఆహా మీ పాద పద్మలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము sir.... పెరియార్ అనేవాడు వావివరుసలు లేని పశు పవృత్తి కల నీచతి నీచుడు ... వీడి విగ్రహాలు నేల మట్టం చేయాలి....

  • @Madhurireddy800
    @Madhurireddy800 วันที่ผ่านมา +4

    Good explanation sir

  • @CBV888
    @CBV888 วันที่ผ่านมา +4

    ఈ నీచుడి పేరు మరియు పటం కూడా తెలుగు రాష్ట్రాల్లో వినబడనియకూడదు, కనబడనియకూడదు.

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy วันที่ผ่านมา +4

    Good analysis

  • @ramanujacharychilakamarri1093
    @ramanujacharychilakamarri1093 วันที่ผ่านมา +6

    చాలా గొప్పగా విశ్లేషించారు.

  • @sreenivasareddy3011
    @sreenivasareddy3011 วันที่ผ่านมา +4

    భిన్నత్వంలో ఏకత్వం సర్

  • @venkateswarlugarikapati3083
    @venkateswarlugarikapati3083 2 วันที่ผ่านมา +6

    EVR is not deserve to be called Periyar.

  • @vajjakeshavulavenkateshwar6581
    @vajjakeshavulavenkateshwar6581 14 ชั่วโมงที่ผ่านมา +1

    Thank sir

  • @VPRTV15
    @VPRTV15 วันที่ผ่านมา +5

    నైస్

  • @srinivasabunga
    @srinivasabunga วันที่ผ่านมา +1

    Ram talc true correct,original subject.thankyou sir,

  • @rajaramesh9884
    @rajaramesh9884 11 ชั่วโมงที่ผ่านมา +1

    True words.

  • @indrareddy9597
    @indrareddy9597 2 วันที่ผ่านมา +4

    Awesome Ram Anna garu

  • @ganavirakesh5130
    @ganavirakesh5130 วันที่ผ่านมา +4

    ఈ రోజున ప్రాంతీయ వార్తా పత్రికల కథనాలు మరియు కొన్ని జాతీయ అంతర్జాతీయ వార్తలు చదివేందుకు నేటి ఆధునిక యువత మొగ్గుచూపటం లేదు. ఎందుకంటే వారు వ్రాసే ప్రామాణికత లేని కథనాలు చదివేందుకు నేటి ఆధునిక యువత ఇష్టపడటం లేదు. ఒకవేళ చదివినా అది వాస్తవమా లేక వీరి స్వంత పైత్యమా అని విశ్లేషించి ఇతరేతర మాధ్యమాల ద్వారా సరిచూసు కుంటున్నారు.
    ఇంటర్ నెట్ ఆధునిక సమాజంలో వీరి ఆటలు ఇదివరకులా సాగవు కాక సాగవు.

  • @koteswararaoswamy6936
    @koteswararaoswamy6936 2 วันที่ผ่านมา +4

    In every function of Tamilnadu,, the photo of that bloody fellow will be exhibited.. So sad.

  • @Vijay-yl5ss
    @Vijay-yl5ss วันที่ผ่านมา +2

    పెరియార్ తీవ్రవాదుల కంటే కూడ తీవ్రమైన విచ్ఛిన్నకర భావాలున్న వ్యక్తి పార్టీలు పత్రికలు అభ్యుదయవాదిగా చిత్రీకరించటం మన దురదృష్టకరం

  • @kongathisrinivasulu1223
    @kongathisrinivasulu1223 วันที่ผ่านมา +2

    Jai sriram bharath mathaki jai jai hind bjp zindabad

  • @cvrhanuman7049
    @cvrhanuman7049 วันที่ผ่านมา +3

    సనాతన ధర్మం సమాజానికి కావలసిన నిర్మాణాత్మక మార్గదర్శి కాబట్టి ఎన్నో కుటుంబాలు వాణిజ్యంతో జంతువులకు ఆహారము అందిస్తూ సమాజా నిర్మాణానికి
    మూల స్తంభంగా నిలిచింది
    ఈ దేశంలో 60 శాతం మంది అన్ని వృత్తులు
    దీని మీదే జీవనం గడుపుతున్నారు
    వృత్తి విద్య దీనికి విదేశీయులు కుల చేర్చారు
    ఏ భగవంతుని తీసుకోండి రాముడు కృష్ణుడు ఆంజనేయుడు
    ఎవరూ కూడా కుల ప్రసస్తిలేని భగవత్ స్వరూపాలు
    ఋషులు అందరూ కూడా అంతే
    పంచాంగం లో చెప్పిన గ్రహాలు చెప్పిన ప్లేస్ లో ఉంటాయి
    దాన్నే టైం స్కేల్ అని విదేశీయులు అంటే
    అది మహా గ్రంధం అయిపోయేది
    ఒకటవ తరగతిలో చెప్పవలసినది ఒకటవ తరగతిలో ఎంటెక్ లెవెల్లో చెప్పవలసింది ఆలేవిల్లోన చెప్పాలి
    ఇది సనాతన ధర్మం చేసిన అద్భుతమైన విద్యా విధానం
    గుణ ధర్మ సత్యమునకు ప్రాధాన్యతనిచ్చింది
    తెలవని వాళ్లు దీనిని కామెంట్ చేశారు
    మీ విశ్లేషణ చాలా బాగుంది
    మీరు ఈ హేతువాది ( హేతువాదుల)అసలు రూపం
    చక్కగా చెప్పారు
    🙏🙏🙏🙏

  • @Babyworld1435
    @Babyworld1435 9 ชั่วโมงที่ผ่านมา

    Super explanation thank u sir.

  • @gokarakondasatyasaimakeitp6708
    @gokarakondasatyasaimakeitp6708 2 วันที่ผ่านมา +13

    పెరియార్ ఎలా గొప్ప వ్యక్తి అవుతాడు

  • @rameshbathina400
    @rameshbathina400 2 วันที่ผ่านมา +3

    Hi Ram
    You are attacking the bull by its horns . Wonderful. Great job .
    The only criticism is that the concept of VARNAM is established by Lord Krishna.

    • @Madhupatham
      @Madhupatham วันที่ผ่านมา

      @Madhupatham youtube channel
      అందుకు కుల వ్యవస్థ ఒక ఉదాహరణ. గీతలో కృష్ణుడు అంటాడు "చాతుర్ వర్ణ్యం మయా సృష్టం" అంటే శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ కులాలను నేనే సృష్టించాను అని . కృష్ణుడు ఎందుకు అలా చేశాడు?
      గురుకుల ధ్యాన పాఠశాలలో చేరిన విద్యార్థుల ధ్యానం చేయగల శక్తి, ఆసక్తి, ధ్యాస, శ్రద్ద ఆధారంగా వారిని 4 వర్గాలుగా విభజించడం జరిగింది.
      అది ఈ నాటి చదువులలో టెన్త్ క్లాస్ వరకు ఒక దశ, ఇంటర్మీడియట్ రెండో దశ, డిగ్రీ మూడో దశ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాలుగో దశ లాగా ధ్యానం కోర్సు కూడా ఆ విధంగా నాలుగు దశలుగా విభజించబడింది
      ధ్యానం మొదలు పెట్టిన ప్రతివాడు శూద్రుడే. ఆ సాధకుడు, కొంత సాధన తరువాత ధ్యాన శక్తి పెంచుకుని వైశ్యుడవు తాడు.తరువాత దశలో క్షత్రియుడు, చివరకు, బ్రాహ్మణ దశ కూడా దాటి పరమాత్ముడు అవుతాడు. మహాభారతంలోని అర్జునుడిది క్షత్రియ దశ.
      ఎవరైతే పై దశకు చేరుకోలేక తక్కువ క్లాస్ లో వుండగానే గురుకులం నుండి బయటకు వస్తారో వారు తమను తాము ఆ క్లాస్ పేరు తోనే చెప్పుకోవడం జరిగి, సమాజం వారిని ఆ విధంగానే గుర్తించడం జరిగి ఉండవచ్చు.
      ఉదాహరణకు నేను గురుకులంలో ధ్యాన విద్య నుండి బయటకు వచ్చి, వైశ్యుడిని అని చెప్పుకుంటే, సమాజం నన్ను ఆ కులం పేరుతోనే గుర్తించి, చివరికి నా సంతతి వాళ్లు, గురుకులంలో చేరి ధ్యాన విద్యలో బ్రాహ్మణ దశకు చేరుకున్నా కూడ నా వైశ్య క్లాస్ తోనే అంటే వైశ్యుడిగానే నా పిల్లలను కూడా గుర్తించడం జరిగితే ఆ తప్పు గురుకులం లోని గురువుదా? బ్రాహ్మణులదా ?
      కులాన్ని జన్మ ఆధారం గా గుర్తించడం భగవద్గీతను అర్థం చేసుకోక పోవడమే అవుతుంది. అలా గుర్తించడం దానిని స్వార్థభావంతో ఉపయోగించుకోవడం తప్ప మరి ఏమీ కాదు.
      సనాతన ధర్మాన్ని పాటించే హిందువుల ఐక్యతకు, తప్పుగా అర్థం చేసుకున్న కుల వ్యవస్థ నేడు అడ్డుగా నిలిచింది.
      అణచివేసే వాడు అణచివేయబడినవాడు అనే రెండు కులా లే శాశ్వతం గా ఉంటాయి. ఆ వర్గాలు కులంలోనే కాదు ఆర్థిక, సామాజిక, మత, దేశ, వైద్య, విద్య, ఉద్యోగాలలో, ఇలా అన్ని రంగాలలో ఉంటుంది.
      కుటుంబ వ్యవస్థలో కూడా ఉంటుంది. భర్త భార్యను అణచివేయవచ్చు. భార్య భర్తను అణిచివేయవచ్చు. అది వారి వారి బలాల మీద ఆధారపడి ఉంటుంది.
      కమ్యూనిస్టులు అంటారు పెట్టుబడి దారి విధానం ఉండకూడదు అని. ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టుబడి పెడతారు. నోటితో అనకు న్నా, వాళ్లు పిల్లలనుంచి ఆశించేది ఏమిటి? రేపు వాళ్ళు మంచి స్థానంలో నిలబడి తమను తాము రక్షించుకుంటూ, పోషించుకుంటూ తమని కూడా ముసలితనంలో ఆదుకోవాలనే కదా.
      మనసు లో ఉండే స్వార్థ భావన ఉన్నంతకాలం ఈ విభజనలు జరుగుతూనే ఉంటాయి. స్వార్థభావన ఉండేది ఎక్కడ? మనసులో.
      ధ్యానంతో మనసును వదిలివేస్తే స్వార్థ భావన, నేను బలవంతుడను అనే భావనలు పోతాయి. ***

  • @B.premnath-lo9cz
    @B.premnath-lo9cz วันที่ผ่านมา +1

    పాదాభివందనం సార్ 🙏🙏🙏

  • @rameshbabu55
    @rameshbabu55 วันที่ผ่านมา +2

    Mr,, వర్ణం అంటే ఏమిటి సత్య సందమఇ న దర్మమైన జీవితమంటే ఏమిటో సోదరాభవం అంటే ఏమి టో తెలుసు కొండి

  • @kravindranath9819
    @kravindranath9819 4 ชั่วโมงที่ผ่านมา +1

    దేశ ద్రోహి, ధర్మ ద్రోహి,దేవుడి పేరు పెట్టు కున్న దానవుడు

  • @padmaprasad2493
    @padmaprasad2493 2 วันที่ผ่านมา +4

    Neechatvaniki niluvethu roopam Periaar

  • @naturessign4905
    @naturessign4905 7 ชั่วโมงที่ผ่านมา +1

    నిజం కడప డాటేలోపు అభద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తుందనేది అందరికీ తెల్సిందే, అభద్ధానికి ఆదరణ కూడా ఎక్కువే, ఇలాంటి నిగూఢ సత్యాలను అందరికీ తెలిసేలా చేసిన మీకు ధన్యవాదాలు,
    సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఊరికి ఒకరు బయలుదేరారు, మీ లాంటి విశ్లేషకుల వల్ల నిజానిజాలు తెలుసుకొని తెలివి తెచ్చుకుంటే బాగుండు.

  • @bupalkasala2070
    @bupalkasala2070 วันที่ผ่านมา +2

    100% నిజం

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 2 วันที่ผ่านมา +28

    ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి మైండ్ దొబ్బింది!😅

    • @KK-on1bk
      @KK-on1bk วันที่ผ่านมา +4

      Both eenadu and andhra jyothi are like that

    • @veerabhadraraoseelam9003
      @veerabhadraraoseelam9003 วันที่ผ่านมา +3

      ​@@KK-on1bk vaallaku dabbuku karuvu ledhu kaani honesty abbaledhu

    • @bhaskararaodesiraju8914
      @bhaskararaodesiraju8914 5 ชั่วโมงที่ผ่านมา

      ABN Munda adu oka lady doctor tho affair naduputunnadu

    • @gopinathguntupalli9942
      @gopinathguntupalli9942 2 ชั่วโมงที่ผ่านมา

      Andhrajyothi & Eenadu vellu kulaugravadulu daridrapu periyar followers

    • @vamsikrish650
      @vamsikrish650 ชั่วโมงที่ผ่านมา +1

      Marri lies rasey sakshi gurinchi kudha chepandi sir

  • @KinthaliKgovindrajulu-b4k
    @KinthaliKgovindrajulu-b4k วันที่ผ่านมา +1

    Sanattanaam all in one question bank lantidi

  • @sreenivasuluyt520
    @sreenivasuluyt520 วันที่ผ่านมา +1

    పెరియార్ అనే దుష్టుడి గురించి, అతని సనాతన హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.
    దయచేసి మీరు సేకరించి త్వరలోనే వీడియో చేస్తారని ఆశిస్తున్నాము.
    అఖండ భారత్ కి జై
    జై సనాతన ధర్మ.

  • @yellapragadabhaskararao6391
    @yellapragadabhaskararao6391 2 วันที่ผ่านมา +2

    Rajaji is only good politician in the past

  • @nadimpalliannapurna9438
    @nadimpalliannapurna9438 4 ชั่วโมงที่ผ่านมา

    చాలా బాగా విశ్లేషణ ఇ.చ్చారు. కనీసం ఎఇ ప్పుడయినా నిజం తెలుసు కొని తెలియని విషయాలు గురించి వక్ర భాష్యం చేయకండి.

  • @kadambariarunkumar4074
    @kadambariarunkumar4074 ชั่วโมงที่ผ่านมา

    Very good speech

  • @sridharthangirala
    @sridharthangirala วันที่ผ่านมา +2

    ఈనాడు సంపాదకుడికి రామోజీరావు మరణం తర్వాత మతి చెడిపోయిందేమో!

  • @BABUSIRI273
    @BABUSIRI273 6 ชั่วโมงที่ผ่านมา

    Super sir

  • @girijaghanta7130
    @girijaghanta7130 6 ชั่วโมงที่ผ่านมา

    Well said sir

  • @SatishGyara
    @SatishGyara 14 ชั่วโมงที่ผ่านมา +1

    Periyar extreme social reformer

  • @gundumurthy
    @gundumurthy 2 วันที่ผ่านมา +1

    ఈ సామెతలు మీరు చెప్పిన విషయాలను బలపరుస్తాయి.
    1) మెత్తవాణ్ణి చూస్తే మొత్తబుద్ధి.
    2) నోరుంటే తలగాస్తుంది.
    3) చిన్న ఎరతో పెద్ద చేప.
    4) బట్టలు పూర్తిగా తడిస్తేగాని చాపక్రింద నీరు తెలియదు.

  • @murugayapalaniswamy3798
    @murugayapalaniswamy3798 20 ชั่วโมงที่ผ่านมา +3

    జ్యోతిరావు పూలే రాసిన గులాంగిరి ఒకసారి చదవండి ఏ విధంగా బ్రాహ్మణులను సనాతన వాదుల గురించి ఎంత వ్యతిరేకంగా చెప్పాడో తెలుస్తుంది,
    డాక్టర్ బాబాసాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్ రచనలు హిందూ మతంలో చిక్కుముడులు, రాముడు కృష్ణుడి రహస్యాలు, శూద్రులు ఎవరు బుక్స్ చదవండి నీ బ్రాహ్మణత్వాన్ని మీ సనాతనాని ఏ విధంగా ఎండ కట్టాడో అర్థమవుతుంది,
    డాక్టర్ బాబాసాహెబ్ ఎందుకు హిందూ మతాన్ని వదులుకున్నాడు మనువాదులు తెలుసుకోండి

  • @sivakumark520
    @sivakumark520 2 วันที่ผ่านมา +2

    What Mr.Annamalai is doing in TN...Ram sir can you speak this in Chennai ???

  • @KirankumarValireddi
    @KirankumarValireddi 4 ชั่วโมงที่ผ่านมา

    🚩🇮🇳🛕🛕🇮🇳జై శ్రీరామ్🚩🙏🙏

  • @vamsikrish650
    @vamsikrish650 ชั่วโมงที่ผ่านมา +1

    Sir mee videos ani baguntayi but before independence mana country bc lanu sc lanu kani verey kullam valani anta takuva ga chusey vallu haa so called caste vallu yenduku sir. Ee roju ki some people alaney behave chestunaru. Nakku caste la gurinchi matlaradham ishtam vundhadhu secondly nenu assala caste system ishtaparanu sir . Ee roju ki top cadre lo haa so called caste valley vuntaru . Oka appudu ayyitey verey caste valani ranichara haa so called caste vallu sir . Ee roju ki monna oka hindu journalist haa so called caste ataney . Yento pedda letter rasaru state gurinchi world bank ki marri atani ki yem problem naaku ardham avaledhu . Naaku ee roju varuku manchi vallu aney vallu tagaledhu sir .

  • @Bharat_Ya
    @Bharat_Ya 4 ชั่วโมงที่ผ่านมา +2

    పెరియార్ రామస్వామి నాయకర్
    తమిళనాడు 72 ఏళ్ల వయసులో 26 ఏళ్ల కన్న కూతురిని పెళ్లి చేసుకున్నాడు...
    అడిగితే నా చెట్టుకి కాసిన కాయని నేను తింటే తప్పేంటి అన్నాడు....🤦

  • @SatishGyara
    @SatishGyara 14 ชั่วโมงที่ผ่านมา +1

    Modi from bhania community

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 วันที่ผ่านมา +1

    Bjp ne Rss ne EBC ni Pm ,President's ga Muslim ,Sc ,St la nu chesinde ma jatiyavada Bjp party ,we support & selute to Bjp & RSS 🎉🎉🎉

  • @Sudhani
    @Sudhani วันที่ผ่านมา

    Vallu manusmruthi antaru manam periyar anali

  • @gouthaminagula6601
    @gouthaminagula6601 วันที่ผ่านมา

    Jai shree ram jai bharath jai hind jai bjp jai Modiji jai Yogiji ❤❤🕉🕉🕉🕉🕉🌹🌹🙏🙏🙏🙏🙏

  • @rajendharrajendharsharma2834
    @rajendharrajendharsharma2834 20 ชั่วโมงที่ผ่านมา

    మీరు చెప్పేవి నిజాలే అయితే అటువంటి వ్యక్తికి అంత గౌరవం అవసరం లేదు

  • @RameshJaidu-bt3us
    @RameshJaidu-bt3us 5 ชั่วโมงที่ผ่านมา

    Periyar is cristion

  • @pavan1968k
    @pavan1968k วันที่ผ่านมา

    Mana Andhra vallaku veede adarshsm, manam goppaga cheppe Dr. Samaram father alage Thripuraneni Ramaswamy Choudhari.ilanti vallu chalamandi vunnaru

  • @girijaghanta7130
    @girijaghanta7130 6 ชั่วโมงที่ผ่านมา

    Periyar wants to devide and society

  • @nandirajusrinivas1923
    @nandirajusrinivas1923 วันที่ผ่านมา +1

    Only patriot and GREAT SOCIAL REFORMER IS PALANATI BHRAHMA NAIDU WHO AS BACK AS IN 1323, INTRODUCED CHAPAKUDU AND DESTROYED CADTEUSM. He appointed Mala Community and Madiga community people , who were dalits to higher positions in society , fighting the system. No doubt he was and will ve the greatest reformer of india. Nobody is equal to him. Enadu paper is nor having any sense and lucha paper to praise ramaswamy naikar.

  • @visveshtpt8448
    @visveshtpt8448 29 นาทีที่ผ่านมา

    నేను 36 ఏళ్ళు గా ఈనాడు చందా దారుని పెరియార్ గురించి ఈనాడు పొగిడిందని మీరు అంటున్నారు సార్.నేను చదవలేదు కానీ హెడ్డింగ్ చదివాను.చూసాను. ఈ రోజు తో ఈనాడు, ఈటీవీ చదవను ఓన్లీ tv 9 చూస్తాను.

  • @visveshtpt8448
    @visveshtpt8448 45 นาทีที่ผ่านมา

    పెరియర్ బూట్లు పోలిష్ చేసే పత్రిక ఈనాడు

  • @CBV888
    @CBV888 วันที่ผ่านมา

    తెలుగు మీడియాకు మతి లేదు

  • @yadagirisoma1167
    @yadagirisoma1167 วันที่ผ่านมา +1

    Sir cpm lo anthaa kulagajji,meeru annattu Agra Varna Aadipatyame vunnadi.Anduke Aa party brustu Patti pothundi.andulo panichese baitiki votchinonni chebutunna.

  • @thunderbuddy2888
    @thunderbuddy2888 19 ชั่วโมงที่ผ่านมา +3

    ఒక సారి గాంధీ చరిత్ర రెండవ కోణం చదవండి.అంబేద్కర్ ఎంత దారుణమైన కులవివక్ష కి గురైన విషయం మరిచార ! ఇప్పటికి దేశంలో కులవివక్ష దారుణంగా ఉంది.ఎవరి కాలికి ముల్లు దిగితే వాడికే బాధ . మీది వితండవాదం సార్.మీతో ఏకీభవించరు జనం.జై పెరియార్.❤

  • @nisarrocks9732
    @nisarrocks9732 2 ชั่วโมงที่ผ่านมา

    పెరియార్ భారతదేశపు హీరో, అతను మను మతోన్మాదుల తోకను కత్తిరించాడు. BC బిడ్డ పెరియార్

  • @vineelD8
    @vineelD8 4 ชั่วโมงที่ผ่านมา +1

    Aahaa valmiki Bhoyavaada?yela avuthaadu guruvu gaaru.
    Valmiki mummaatiki Bramhanude.telusukoni maatlaadandi

  • @projectshivoham111
    @projectshivoham111 วันที่ผ่านมา

    Modi ji ❤❤❤

  • @venkateswaryammanur9050
    @venkateswaryammanur9050 2 วันที่ผ่านมา +6

    వేదం కు వ్యతిరేకంగా బుద్ధుడు పని చేయలేదు, వేదం యొక్క ముక్యమైన సందేశం ను వినిపించారు

  • @girijaghanta7130
    @girijaghanta7130 6 ชั่วโมงที่ผ่านมา

    Dravida dhesam might have become another Srilanka

  • @goudasudarshan9358
    @goudasudarshan9358 6 ชั่วโมงที่ผ่านมา +1

    అతను అన్ని తప్పులు చేసిన అతన్ని శ్రీరామచంద్రుడు ఎందుకు శిక్షించ లేదు?. ఇప్పుడు కులము ఉండాలా వద్దా సూటిగా సమాధానం చెప్పు?

    • @Rnk-gi7vv
      @Rnk-gi7vv 6 ชั่วโมงที่ผ่านมา

      ఉంటేనే రాజకీయం బాగుంటుంది

  • @tom99995
    @tom99995 วันที่ผ่านมา +1

    Vikruta vadi

  • @sreenivasbrindavanam8453
    @sreenivasbrindavanam8453 23 นาทีที่ผ่านมา

    Mee vesleshana eenadu lekhalu column lo kooda vrayandi sir

  • @girijaghanta7130
    @girijaghanta7130 5 ชั่วโมงที่ผ่านมา

    Jai BJP Jai Modi

  • @sivalingam7280
    @sivalingam7280 5 ชั่วโมงที่ผ่านมา

    I am living in chennai for the past 40 years. I don't know why TN people like this person. He married his own adopted daughter (age 16 years)at the age of 70.
    This is what his achievement. Worst.

    • @vineelD8
      @vineelD8 4 ชั่วโมงที่ผ่านมา

      She is not his adopted daughter

    • @visveshtpt8448
      @visveshtpt8448 46 นาทีที่ผ่านมา

      Oh he married own daughter great reformist

  • @SanthoshKumar-lu5ij
    @SanthoshKumar-lu5ij วันที่ผ่านมา +1

    Go and speak in TamilnDu

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 17 ชั่วโมงที่ผ่านมา

      Mari తమిళ రామస్వామి గురించి మనకెందుకు రాక్షసులు గురించి మనకు అనవసరం

  • @పోస్టర్
    @పోస్టర్ 2 ชั่วโมงที่ผ่านมา

    Periyaar దుర్మార్గుడు. వాడు aadarsha vantudu కాదు

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 2 ชั่วโมงที่ผ่านมา

    మోదీ, గోప్ప వాడు అయితే కాశ్మీర్ లో
    ఎందుకు ఓడిపోయారు
    అమిత్ షా, నిర్మలా సీతారామన్, మోదీ
    గారు గోప్ప అభ్యుదయ వాదులు
    అని మీ అభిప్రాయం
    లేదా సూచన సలహాలు చెప్పండి

  • @prasadyerraguntla7682
    @prasadyerraguntla7682 54 นาทีที่ผ่านมา

    పెరియర్ రామస్వామి ఉద్యమాన్ని తప్పు పడుతున్నారు సరే అది పక్కన పెడదాము. తీయని మాటలు చెప్పారు సంతోషం. ఇక సనాతనము లో అంట రాణి తన ఉన్నది అది మీకు తెలుసా?. సనాతన ధర్మంలో సూర్యుడు చదవకూడదని చదివితే నాలుక కోస్తా అని మీకు తెలుసా? చదువు వింటే చెవుల్లో సీసం పోసే వారని తెలుసా? భర్త చనిపోతే భార్యను చితి మంటలో వేసి తగులు పెట్టేవారని మీకు తెలుసా? బాల్య వివాహాలు జరిపించారు మీకు తెలుసా? ఇప్పుడు మీరు youtube ఛానల్ లో మాట్లాడుతున్నారు కదా, నిజంగా మీరు అంటరానితనాన్ని పాటించు తున్నారా లేదా? ప్రాముఖ్యంగా మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచనలు మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన సంఘటనలు, హిందువుగా పుట్టి హిందువుగా మరణించమని చెప్పిన మాటను నిజం చేసి, జీవిత చివరలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? విద్య మీకే కాదండోయ్ మేము అభ్యసించి నాము. కనుక అన్నిటికీ మూలమైన జ్ఞానాన్ని సంపాదించినా ము. కనుక మీరు ఏ టాపిక్కు పైన మాట్లాడవలసి వచ్చిన, దానికి సంబంధించిన ఆధారాలు ఋజు పత్రాలతో మాట్లాడండి. అంతేకానీ మసిపూసి మారేడు కాయ చేయొద్దు.

  • @vasagangadhar8928
    @vasagangadhar8928 วันที่ผ่านมา

    Always anti BJP stand

  • @Venky1581-h2s
    @Venky1581-h2s 2 วันที่ผ่านมา

    👍👍👍👍👍

  • @prasadp9644
    @prasadp9644 4 ชั่วโมงที่ผ่านมา

    All these fellows are vedhavalu.