అమ్మ పైనే కేసు వేసిన జగన్ మాజీ ముఖ్యమంత్రంటే సిగ్గేస్తుంది || Jagan files petition against Vijayamma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 63

  • @KmRao-ie7yp
    @KmRao-ie7yp 22 ชั่วโมงที่ผ่านมา +25

    నిజం చెప్పారు సార్, ఆ మనిషి మెంటాలిటీ ఇక అంతే

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 14 ชั่วโมงที่ผ่านมา +6

    Excellent topic thank you Ram ji

  • @truedream1934
    @truedream1934 22 ชั่วโมงที่ผ่านมา +13

    Ram talks.....is very good 👍👍

  • @Kriishna47
    @Kriishna47 12 ชั่วโมงที่ผ่านมา +6

    మా ప్రో: నాగి గారికి ఇది చాలా అద్బుతంగా అసిపిస్తుంది

  • @Bharavi-yk5gp
    @Bharavi-yk5gp 21 ชั่วโมงที่ผ่านมา +12

    వాళ్ళమధ్య ఆస్తి గొడవలకంటే, వాళ్ళకుటుంబం గొడవలు మనకు చర్చావిషయాలై తలనొప్పి కావడమే మన దౌర్భాగ్యం. ఇది కుటుంబాల స్వామ్యం!

    • @abrahamajirao6255
      @abrahamajirao6255 10 ชั่วโมงที่ผ่านมา +2

      Adantha mana dabbe. Madhusudhanreddy gari vislashana vinandi

    • @kittu529
      @kittu529 5 ชั่วโมงที่ผ่านมา +1

      Pedhayana Adhikaram lo vunnapude public money ni looti chesi sampadhinchindhe adhintha..
      It actaully belongs to the public but the three jalaga's mother, sister and jalaga are quarreling for the people money.
      And this Jalaga says his SC,ST. Pity on those SC/STs who blindly follow him. while he sleeps on bed of hard earned public money these poor fellows sleep on the floor and accept what ever govt money he throws in the name of schemes.
      So far he never donated any large amount to the society inspite being the richest Cheifminster candidate. Pity on the people of AP.

  • @prakashsudha2894
    @prakashsudha2894 6 ชั่วโมงที่ผ่านมา +2

    స్వధర్మం ఒదిలి పెట్టి పరదర్మం ప్రచారం

  • @jyothigv8360
    @jyothigv8360 8 ชั่วโมงที่ผ่านมา +2

    Sharmilla ki అలా నే జరగాలి

  • @rammohanraonalla3935
    @rammohanraonalla3935 19 ชั่วโมงที่ผ่านมา +4

    ఇంట్లో ఆడపిల్లల్ని కాంతత్తడిపెట్టిస్త అయింటికి అరిష్టం అని వాళ్ళ నాన్న చెప్పినట్లు తానే మీడియాలో చెప్పాడు sir

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 21 ชั่วโมงที่ผ่านมา +3

    Baga chepparu

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 21 ชั่วโมงที่ผ่านมา +5

    😊👍🤝🙏Reasonable suggest...

  • @sripadasuryanarayana5774
    @sripadasuryanarayana5774 7 ชั่วโมงที่ผ่านมา +1

    Tallini respect cheyyalani Ex.C.M.garu, an Important incident, to know the Inherent nature of JAGAN, "RAVALI GAGAN..KAVLI JAGAN....POVALI JAGAN.THE VERY POWERFUL Hymn OF SRI PRASANT KISHORE GARU.HATS OF TO HIS BRAIN CAPACITY.REGARDS

  • @kittu529
    @kittu529 5 ชั่วโมงที่ผ่านมา +1

    Pedhayana Adhikaram lo vunnapude public money ni looti chesi sampadhinchindhe adhantha..
    It actually belongs to the public. but the three, jalaga's mother, sister and jalaga are quarrelling for the public's money.
    And this Jalaga says his SC,ST. Pity on those SC/STs who blindly follow him. while he sleeps on bed made of hard earned public money these poor fellows sleep on the floor and accept what ever govt money he throws in the name of schemes.
    So far he has never donated any large amount to the well being or when the society is in need in spite being the richest Chief minster candidate. Pity on the people of AP who follow him blindly.

  • @g.venkatamallikarjuna9518
    @g.venkatamallikarjuna9518 21 ชั่วโมงที่ผ่านมา +5

    రాక సార్ 💐💐🙏🙏 ఈ.. మనిషి, వికృత చేష్టలకు... ఇప్పుడు... ప్రకృతి ఎంతగా.. మారిపోతోంది ,... అయినా, ఈ మానవ జన్మ ఎత్తిన రాక్షసులు..మారడం లేదు,, ఇక,..ఇప్పుడు.. మనం...ఎంతటి వారినైనా... వీరు..మంచి వారు,.. అనుకోవడం ,.. మన మూర్ఖత్వమే, ఇక జగన్ సైకో 😂😂😂 వాడి గురించి.... ఆలోచించడం అంటే,... వాడికన్నా,.. సైకో కావడమే,😂😂😂.. మొత్తం మీద.. సైకో జగన్, నిజ స్వరూపం దర్శనమిచ్చింది 😂😂😂😂👌👌👍👍👍🤔🤔🤔🤔🚩🚩🚩🚩💐💐💐💐🙏🙏🙏🙏

  • @peterjohns6534
    @peterjohns6534 20 ชั่วโมงที่ผ่านมา +1

    Well consolidated Sir

  • @prakashsudha2894
    @prakashsudha2894 6 ชั่วโมงที่ผ่านมา

    Kharma phalam

  • @tom99995
    @tom99995 20 ชั่วโมงที่ผ่านมา +1

    Nice

  • @bhoopalkayyam9062
    @bhoopalkayyam9062 16 ชั่วโมงที่ผ่านมา +1

    Chala Bawa cheparu sir nice

  • @singothammunagala8509
    @singothammunagala8509 22 ชั่วโมงที่ผ่านมา +1

    Sir first like మనధేే... ❤❤

  • @RanganathaReddy-w8c
    @RanganathaReddy-w8c 18 ชั่วโมงที่ผ่านมา +1

    Sir, History repeating in the State.

  • @kolliboinaphani1201
    @kolliboinaphani1201 20 ชั่วโมงที่ผ่านมา +2

    Babayee chapammani cheppindi jagan chepinapani correct ga chesinanduku avinash mida prema

  • @ShashiYadav-g2p
    @ShashiYadav-g2p 4 ชั่วโมงที่ผ่านมา

    . జలగం గాడు మారడు ఇంక ఎన్నెడు మారుతాడు

  • @abrahamajirao6255
    @abrahamajirao6255 10 ชั่วโมงที่ผ่านมา

    Vaadu grahantharavasi

  • @venkatramana1637
    @venkatramana1637 12 ชั่วโมงที่ผ่านมา

    Any no work for him.
    What will happen if bail cancelled.

  • @janardhangala977
    @janardhangala977 11 ชั่วโมงที่ผ่านมา

    Please explain how Jagan amassed thousands of crores in record time . Is there any such instance in the history of India

  • @muralikrishnanakka2559
    @muralikrishnanakka2559 5 ชั่วโมงที่ผ่านมา

    Veedu prajalanu Ebbaindi petti Ammani Chellini Ebbaindi petti Ambagupadatadu sir

  • @udayteja2929
    @udayteja2929 19 ชั่วโมงที่ผ่านมา

    Chacha garu Jagan kukaa

  • @PraveenkumarRomanticking
    @PraveenkumarRomanticking 10 ชั่วโมงที่ผ่านมา

    Antha bible nerpinavi jaganki

  • @hrp4566
    @hrp4566 6 ชั่วโมงที่ผ่านมา

    Sonta family meda cases pettadame maa pratyekata

  • @sadasivakarnatapu508
    @sadasivakarnatapu508 4 ชั่วโมงที่ผ่านมา

    Better not to divert about their family disputes and don’t give hipe on them . Both sister and brother worst fellows. People don’t follow them

  • @prudhvirajupanuganti5592
    @prudhvirajupanuganti5592 21 ชั่วโมงที่ผ่านมา +1

    Bava anil ni prayer cheyamanu

  • @srinivasaraju4218
    @srinivasaraju4218 7 ชั่วโมงที่ผ่านมา

    Till now.i have good respect on you sir . After this. Sorry.

    • @hrp4566
      @hrp4566 6 ชั่วโมงที่ผ่านมา

      Paytm

  • @HAPPY.DRAGON
    @HAPPY.DRAGON 11 ชั่วโมงที่ผ่านมา

    Christ said I came to put son against father father against mother , brother against brother, nation against nation 😂 Hindus consider Jesus is the kalipurusha vamsha! ( demon of hypocrisy)

  • @laxtangi67
    @laxtangi67 8 ชั่วโมงที่ผ่านมา

    avinash champataniti motive enti ???

  • @NagarajM-k6f
    @NagarajM-k6f 21 ชั่วโมงที่ผ่านมา

    Jagan decission not good

  • @rambabu0276
    @rambabu0276 2 ชั่วโมงที่ผ่านมา

    Sir...jagan dhi oka psycho character basic ga vaadiki Ela vote vesaaro janalu theliyadu....viveka case lo cm ga vundi criminals ni pattukoledu...ippudu valla Amma Chelli pai case vesaadu...sontha family ki intha anyayam chesinodu...janalki Ela manchi chestadu anukunnadu.

  • @taxapuone745
    @taxapuone745 19 ชั่วโมงที่ผ่านมา

    ram gairidi ye party

  • @chandrasekhar9083
    @chandrasekhar9083 16 ชั่วโมงที่ผ่านมา

    Nothing is going to happen, Jagan will win with bumper majority

  • @KALUVAPRAKASHRAO
    @KALUVAPRAKASHRAO 5 ชั่วโมงที่ผ่านมา

    Ee vayasulo yem siggupadathavule.videos cheyyatam aapi intlo vundu.ekkuva rojulu bathukuthaav.

  • @shankarchk9968
    @shankarchk9968 8 ชั่วโมงที่ผ่านมา

    జగన్ కుటుంబ వ్యవహారాల కంటే చిన్న విషయం అయిపోయిందా ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం విషయం దాని మీద ఇప్పటి వరకు వీడియో చేయలేదు రామ్ గారు నేను అస్సలు ఊహించలేదు మీ నుండి ఇది

  • @seethasravani8263
    @seethasravani8263 9 ชั่วโมงที่ผ่านมา +2

    సార్ నేను జగన్ అభిమానిని కాదు.. కానీ ఒక విషయం చెప్తాను.. చాలామంది తల్లులు తండ్రులు తమ పిల్లలను వేరువేరుగా చూస్తూ ఉంటారు.. కొందరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కొందరికి తక్కువ ప్రయారిటీ ఇస్తారు.. ఆస్తుల పంపకాల్లో కూడా అలాగే చేస్తారు.. కొందరు తల్లులను కూతుళ్లను, ఒక విధంగా కొడుకులను ఒక విధంగా చూస్తారు.. ఇంకొందరు పెద్ద కొడుకులను ఒక విధంగా చిన్న కొడుకులను ఒక విధంగా చూస్తారు.. అవతలి వాళ్ళ మనసు చాలా నోచుకుంటుంది.. ఎంత కాదనుకున్నా జగన్ తన కొడుకు... మనం ఎన్నో కథలను చదువుకున్నాం కొడుకు కోసం తల్లి గుండెను కూడా ఇచ్చింది అని కథలను కూడా చదివాం.. కానీ కొడుకు తల్లి కోసం చేసిన కథలు రాలేదు.. అంటే ఎప్పుడైనా తల్లి త్యాగం చేయాలి.. తల్లి మనస్సు కొడుకుల క్షేమం కోరుతుంది... కానీ విజయమ్మ కొడుకుని బయటపడేసింది.. మా అత్తగారు కూడా కూతురికి ప్రయారిటీ ఇస్తుంది కానీ కొడుకుకు ప్రయారిటీ ఇవ్వదు

    • @hrp4566
      @hrp4566 6 ชั่วโมงที่ผ่านมา

      Mari sakshi, bharati cement ichada

  • @chandrasekhar9083
    @chandrasekhar9083 16 ชั่วโมงที่ผ่านมา

    People are aware that Jagan is great leader , he is going to win alone next time. Jai jagan

  • @payamnaveen8032
    @payamnaveen8032 20 ชั่วโมงที่ผ่านมา +1

    నమస్తే సార్ నేను ఒక బీజేపీ కార్యకర్తని ఫ్రం తెలంగాణ మీరు కూడా ఒక ఎల్లో మీడియా లాగానే మాట్లాడుతున్నారు ఈడి అటాచ్ లో ఉన్న షేర్ చేయడం గాని అందులోని కొంత అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయడం గాని భూములు జాగలు విత్ ఏ వేరే వేరే ఏమైనా కావచ్చు అది చట్ట విరుద్ధం ఈడి నిబంధనలకు విరుద్ధం చంద్ర బాబు నాయుడు ట్రాప్ లో బడి అలా అడగడం తప్పు షర్మిల అలా చేయడం వల్ల ఈ డి నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అవుతుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తాడు అప్పుడు ఎల్లో మీడియా హ్యాపీ మీరు హ్యాపీ షర్మిల హ్యాపీ అంతే కదా మీ ఎల్లో మీడియా ప్లాను మీరు ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు వెనుపోడు గురించి మాట్లాడారా ఇదే ఎల్లో మీడియా ఎన్టీఆర్ చనిపోవడానికి కారణం ఉన్న సంగతి మీకు తెలుసు కదా వీలైతే ఎప్పుడన్నా దాని గురించి కూడా మాట్లాడండి

    • @rallapalliprasad5959
      @rallapalliprasad5959 17 ชั่วโมงที่ผ่านมา +1

      Bail మీద ఎన్ని రోజులు ఉంటాడు a కేసులు తొందరగా telchukune ఉద్దేశం లేదా

    • @RavikiranSiliveri
      @RavikiranSiliveri 10 ชั่วโมงที่ผ่านมา

      Kutumba asti godavalu racha kekkaddi

    • @subbarao.koyyalamudi
      @subbarao.koyyalamudi 10 ชั่วโมงที่ผ่านมา

      Telangana BJP karaya karthaki
      Anthaa uluku endhuku, Ram talk lo nijaalu vini neeku Donga jaggadu meedha unna bakti tho thattu ko leka potunnavu,

  • @rajkumargonimathala7805
    @rajkumargonimathala7805 2 ชั่วโมงที่ผ่านมา

    కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే సామరస్యంగా ఉంటుంది మీ బాబు అయినా నీ అన్నా ప్రజలు మోసం చేసి సంపాదించింది కదా ఏంటి?
    మీరు ఎవరో తినలేరు మీరు చచ్చిపోతారా అందరు అది ప్రజల సొమ్ము ప్రజలకే దక్కుతుంది ఇదే సనాతన ధర్మం

  • @MuscleBeatJourney-ki7bl
    @MuscleBeatJourney-ki7bl 4 ชั่วโมงที่ผ่านมา

    George Eddodiki inka paravu yedchindani meeru bhavisthe..adi nijanga porapate!