Tiger Nageswara Rao Real Story Revealed By His Brother | Stuartpuram Nageswara Rao Story | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
  • Tiger Nageswara Rao Real Story Revealed By His Brother | Stuartpuram Nageswara Rao Story | RTV
    టైగర్ నాగేశ్వరరావు ఎవరు? దొంగైనా , ఈ రోజు కూడా అతనికి ఎందుకింత క్రేజా ? , ఏపీ లోని స్టువర్ట్‌పురంలో జన్మించిన నాగేశ్వరరావు, కొన్ని సంవత్సరాలు పోలీసులని మట్టుబెట్టిన దొంగగా ప్రాముఖ్యతను పొందారు. ఫ్రెండ్ గజ్జల ప్రసాద్‌తో కలిసి, నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు ఇతర ప్రాంతాలలో బ్యాంకు దోపిడి, నగల చోరీలు మరియు మరెన్నో దోపిడీలను అమలు చేశాడు. అయితే వారు చేసిన దొంగతనంలో ఎక్కువ లేని వాళ్ళకి ఇచ్చేవాడు . ఆయనకి టైగర్ అని ఎప్పుడు వచ్చిందంటే చెన్నై జైలులో అధికారులను మోసగించి తప్పించుకోవడంలో ఆ పేరు వచ్చింది
    Who is Tiger Nageswara Rao? Even if he is a thief, why is he so crazy even today? , Nageswara Rao, born in Stuartpuram, AP, rose to prominence as a thief who eluded the police for a few years. Along with their friend Gajjala Prasad, Nageswara Rao executed bank robberies, jewellery heists and many other heists in Andhra Pradesh, Tamil Nadu and elsewhere. But he gave to those who did not have much of the theft they did. When he got the name, Tiger, he got that name after deceiving the authorities in the Chennai jail
    About Channel:
    RTV న్యూస్ నెట్‌వర్క్ అనేది తెలుగు రాష్ట్రాల నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయమైన, నిష్పాక్షికమైన వార్తల నవీకరణల కోసం మీ వన్ స్టాప్ సోర్స్. హైదరాబాద్ వెలుపల పనిచేస్తున్న RTV నెట్‌వర్క్ తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి మూల నుండి వార్తలను కవర్ చేస్తుంది. మేము RTV నెట్‌వర్క్‌లో, సంచలనాత్మక ఇన్ఫోటైన్‌మెంట్‌కు బదులుగా అధిక నాణ్యత గల ప్రోగ్రామింగ్ మరియు వార్తలను ఇష్టపడతాము.
    RTV News Network is your One stop source for reliable, Unbiased news updates from Telugu States and accross the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 490

  • @kotakondaagriculture5865
    @kotakondaagriculture5865 ปีที่แล้ว +78

    నాగేశ్వరావు గురించి చెప్పినంత వరకు హ్యాట్సాఫ్ టు యు నాగేశ్వరావు ఒక గొప్ప వ్యక్తి అందులో ఏ డౌట్ లేదు

  • @ravichandra6198
    @ravichandra6198 ปีที่แล้ว +81

    సినిమా నిర్మాత గారు టైగర్ నాగేశ్వరావు గారి కుటుంబానికి సహాయం చేయాలి..

    • @SaiPuppala-f1k
      @SaiPuppala-f1k 5 หลายเดือนก่อน

      చేస్తాడు లేరా పూకా.. ముందు నువ్వు నీ family ని చూసుకో నీ యబ్బ

  • @chinnarao1032
    @chinnarao1032 ปีที่แล้ว +23

    వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నాము సినిమా నిర్మాతలు.....ఆ ఫ్యామిలీ కి

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 ปีที่แล้ว +59

    చాలా నిజాితీగా మాట్లాడాడు

  • @srikanthvangala1569
    @srikanthvangala1569 ปีที่แล้ว +35

    సూపర్ జర్నలిస్ట్ గారు దొంగను కూడా చాలా మర్యాదగా సర్ అని పిలుస్తున్నడు బహుశా ఆయన జీవితంలో ఇంతవరకు ఎవరు అలా పిలిచి ఉండరు

    • @tippiripatisuresh1652
      @tippiripatisuresh1652 ปีที่แล้ว

      Correct ga chepparu Anna meeru. Madi Kadapa meedi yekkada village Anna

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 ปีที่แล้ว +252

    స్టువర్టుపురం దొంగలు స్టువర్ట్పురం దొంగలు అంటుంటారు అందరూ వారు ఆర్థిక ఇబ్బందులతో చదువు లేక సమాజం మీద సరైన అవగాహన లేక ఒకరిద్దరిని లేక కొన్ని గృహాల ని దోపిడీ చేస్తారు ఆ దోపిడీ చేసిన సొమ్మును వారి వారి చుట్టుపక్కల వారు అందరూ పంచుకునే తింటారు. వారిని మించిన దొంగలు మన చుట్టూ ఉన్నారు నిత్యం మన సమాజంలో దోపిడీ లేనిది ఎక్కడ? మన పన్నులతో జీతాలు తీసుకునే కొందరు ప్రభుత్వ ఉద్యోగస్తులు మనల్ని లంచాలదోపిడీ చేస్తారు. మన ఓట్లతో గెలిచిన కొందరు రాజకీయ నాయకులు మనకు రావలసిన ప్రకృతి వనరులు సర్వస్వాన్ని దోపిడీ చేస్తారు ఒక్కొక్కరు వందలు వేల కోట్లు లక్షల కోట్లు కూడబెట్టి కొనీ ఉన్నారు. వీరిద్దరిలో ఏ దొంగలు డేంజర్

  • @Viswanatham8855
    @Viswanatham8855 ปีที่แล้ว +30

    వృత్తి పరంగా కాకుండా ప్రవృత్తి పరంగా చక్కని మనిషి 🙏

  • @MohammedZaheeruddin-nr5sp
    @MohammedZaheeruddin-nr5sp ปีที่แล้ว +15

    This man seems to be basically gentleman . But circumstances made him a thief. But his journey towards positive thinking and reformation and correctional is highly appreciable and welcomable. The name of the village must be changed as SUVARTAPURAM OR SUVARNAPURAM .Thank you Sir for wonderful interview
    ❤🎉❤❤❤ Regards

  • @xavierstalin6474
    @xavierstalin6474 ปีที่แล้ว +29

    రవితేజ సినిమా కథ కరెక్షన్‌ల కోసం దర్శక, నిర్మాత కుటుంబానికి ఇప్పటికే 20 లక్షలు ఇచ్చారు, అసలు విషయం తెలియకపోతే మెసేజ్ చేయకండి

  • @GaneshGani-vp8ry
    @GaneshGani-vp8ry ปีที่แล้ว +52

    One and only peace💥tiger🐯🐅nageshwarao

    • @gunawarner6519
      @gunawarner6519 ปีที่แล้ว +2

      Adi peace o greece o kadu Piece

  • @rajuknr3343
    @rajuknr3343 ปีที่แล้ว +29

    ఈ పెద్దాయన స్టూవర్టపురం పేరు మార్చామని అడగడం న్యాయమైన కోరిక,
    జగన్ గారు ఈ మార్పు చేసి వాళ్లకు న్యాయం చెయ్యండి.

    • @bhargavvarunkumar9821
      @bhargavvarunkumar9821 ปีที่แล้ว

      బ్రో అసలు ఏపీ కి పెద్ద దొంగ జగన్.....అసలు జగన్ ఇంటి పేరు స్టూవేర్ట్పురం అని పెట్టాలి......వాడిని అడుగుతావ్ ఏంటి?

  • @ursnayan
    @ursnayan ปีที่แล้ว +3

    Anchor way of interview is excellent. All the Best Bro...

  • @shivakola9170
    @shivakola9170 ปีที่แล้ว +20

    యాంకర్ గారు అతను మాట్లాడుతుంటే మధ్యలో మీ ప్రశ్నలు ఎక్కువ అయ్యాయి 🕵️

  • @hrjvines11
    @hrjvines11 9 หลายเดือนก่อน

    I am from Maharashtra,
    After watching this movie I came here while starting watching I was guess this movie is only story telling but at the end of the movies I found it is real story then Goosebumps come on, really Ravi Teja sir done outstanding acting.
    ❤❤ Lot's of Love,
    But unfortunately I can't understand this conversation😊

  • @NiranjanRambo-n9j
    @NiranjanRambo-n9j ปีที่แล้ว +6

    Amen💒⛪💐🙏.... Jesus changed their lifes 💚💒

  • @mycleanindia
    @mycleanindia ปีที่แล้ว +62

    Anyhow he got realized and moving in good path.
    His demand converting "stuvartpuram" to "suvaartha puram" is appreciable. Hope it comes true by the grace of god🙏💐

    • @kameshperi8162
      @kameshperi8162 ปีที่แล้ว +10

      Ekkad kuda vachava OIL Buddi ga

    • @akashvarma2002
      @akashvarma2002 ปีที่แล้ว +2

      Suvaartha pradesh ye avvadanike vundi suvartha puram em vundi le bro avtadi 😂

    • @kameshperi8162
      @kameshperi8162 ปีที่แล้ว

      @@akashvarma2002 anta ledu.... Oil dabba ga....... Meru anukutunaru ante...meku lu ga.....chekka meku....edupu...... paduko oh .pary chesuko oka searam vastunde .....emo padukoku....saksham chepali... Rubka akka laga...nee kalalu kanu...... Akkade marichipo.... Vpk

    • @akashvarma2002
      @akashvarma2002 ปีที่แล้ว +1

      @@kameshperi8162 ni avesham chuste thodarlo suvaartha pradesh ayyetattu vundi le bro nuvvu kuda ni name David kamesh ani pettuko😂

    • @kameshperi8162
      @kameshperi8162 ปีที่แล้ว

      @@akashvarma2002 Nee anta daridram pattadu le maku..... oil rasuko maaa...bajjo veli....

  • @saideepg160
    @saideepg160 ปีที่แล้ว +21

    Eagerly waiting for Demigod's TIGER NAGESWARA RAO 🙏🏾

  • @sathishdevaraboina8102
    @sathishdevaraboina8102 ปีที่แล้ว +32

    God bless u prabakar , thanks for realization

    • @sumanrachamadugu2680
      @sumanrachamadugu2680 ปีที่แล้ว

      ఏదో దేశాన్ని ఉద్దరించిన వాళ్ళలాగా.ఈ "దొంగ"నాకొడుకులతో ఇంటర్వౄ .🤦🤦

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 ปีที่แล้ว +8

    అయ్యో
    I L T D అంటే ఏమీటో కూడా
    వీళ్లిద్దరికీ తెలియదని అర్థం అవుతుంది!
    ILTD అంటే ఆయిల్ కంపెనీ అనీ వీళ్లిద్దరూ కూడ బలుక్కుని చెప్పటం గమనిస్తే చాలా చిత్రం గా ఉంది!
    ILTD కంపెనీ చేసేది పొగాకు ఉత్పత్తి!
    ఇదికూడా తెలియని వీరు మనకు
    టైగర్ నాగేశ్వరరావు గురించి చెప్పటం లో ఎంత వాస్తవికతను ఆశించవచ్చు?

  • @firozshaik6660
    @firozshaik6660 ปีที่แล้ว +145

    మంచో చెడో అతని కథ వ్యాపారం కోసం తెరకెక్కిస్తున్నారు.అతనికుమారుని నుంచిసినిమా producer,director permission తీసుకున్నారా? వారికీ కూడ ప్రతిఫలం లో వాటా ఉండాలి.

    • @srilakshmi5972
      @srilakshmi5972 ปีที่แล้ว +11

      Correct ga chepparu

    • @dagulurivijaykumar9742
      @dagulurivijaykumar9742 ปีที่แล้ว +6

      యస్ గాడ్ bless you 🙏🙏🙏🙏🙏

    • @rajuknr3343
      @rajuknr3343 ปีที่แล้ว +5

      Well said Sir,👏👏👏👍🙏

    • @LalasaShaik
      @LalasaShaik ปีที่แล้ว +3

      ​@@srilakshmi59721

    • @sreenivasrao7635
      @sreenivasrao7635 ปีที่แล้ว

      ​@@srilakshmi5972111111¹11¹1

  • @sandeepbharadwaj2795
    @sandeepbharadwaj2795 ปีที่แล้ว +22

    11:20 on wards correct point of the interview

  • @mbvlogs5953
    @mbvlogs5953 ปีที่แล้ว +4

    Interview kuda baga chesaru

  • @ambatipets6279
    @ambatipets6279 ปีที่แล้ว +31

    చాలా గొప్ప దేశ నాయకులలాగా చెప్పారు.

  • @rayapatiraju6520
    @rayapatiraju6520 ปีที่แล้ว +10

    Just Watched Film... 2nd Half Movie Mottham Oka Range Lo Undi... Nageswara Rao❤

  • @BaluV143
    @BaluV143 ปีที่แล้ว +14

    While listening story really gossboom i hope once movie blockbuster definitely producer must help them

  • @narayanaraovengala5275
    @narayanaraovengala5275 ปีที่แล้ว +3

    నాగేశ్వర్రావుది Robinhood పంథా.
    సింహాచలం దేవుని గుడిలోని ఆభరణాలని దొంగిలించడంతో ఆయన ప్రసిద్ధుడయ్యాడు.
    1977 లో ఆయన ను చకిత్స కోసం పోలీసులు బాపట్ల govt hospital లో చేర్చారు.
    అప్పటి bapatla Municilaality chaiman, సినీ నిర్మాత, ముప్పలనేని శేషగిరి రావు గారు (నేటి సినీ నిర్మాత ముప్పలనేని శివ గారి father )ఎందుకో hospital కి వచ్చి, పోలీసులు కాపలా ఉండడం చూసి ఎందుకున్నారని అడిగారు, వారు చెప్పింది విని, ఓహో ఇతనేనా సింహాచలం కేసులో ముద్దాయి అని అని వెళ్లిపోయారు. ఆతర్వాత 1,2, రోజుల్లో bath room ventilaror తొలిగించి తప్పించుకున్నాడు.
    ఇదెందుకు చెబుతున్నానంటే, ఆయన personality ఆ bathroom ventilator లోనుంచి దూరిపోయేటంత మాత్రమే, recent సినిమాలో హీరో రవితేజ అంత personality కానే కాదు, ఇప్పుడున్న హీరోలలో, సిద్ధార్థ గాని, ఉయ్యాలా జంపాలా hero గాని suit అవుతారు.
    కాగా సినిమా లో చూపినట్లుగా ఆయన అతిగా వాగడు, చాలా మితభాషి.
    ఇదంతా నాకెలా తెలుసని అడుగుతారేమో, ఆయనది ఆ hospital లో నాప్రక్క బెడ్డే.
    🙏🏽

  • @AswinAswin-b7x
    @AswinAswin-b7x 6 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏

  • @eswarmissile8056
    @eswarmissile8056 หลายเดือนก่อน

    య్యొవ్ స్వామి యాంకర్...నువ్వు గమ్మునుండు కొంతసేపు. ప్రశ్నలు వెయ్యటం తగ్గించుయా

  • @jahnavisrinivasu4249
    @jahnavisrinivasu4249 ปีที่แล้ว +14

    మీలో చాలా మందికి తెలియని చరిత్ర... ఏమిటంటే... వీరిని స్టు వర్టు పురం దొంగలు ని ఒకప్పుడు "" సరిహద్దు దొంగలు "" అనే వారు అంటే.... ఈ స్టు వర్టు పురం గ్రామం రెండు జిల్లా లకి సరిహద్దు... అటు అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇటు గుంటూరు జిల్లా...... కాని ఇపుడు ఏమి దొంగతనం లు కాని ఆ స్టవార్టు పురం దొంగలు కాని ఎవరు లేరు అది 30, 40 ఏళ్ళ క్రితం మాట.......

  • @SivaAbili
    @SivaAbili ปีที่แล้ว +1

    జిందాబాద్ టైగర్ మంచి మంచి ఆలోచించిన

  • @harisankarburuda8505
    @harisankarburuda8505 ปีที่แล้ว

    Nice elaborate interview.

  • @shalemraj1322
    @shalemraj1322 9 วันที่ผ่านมา

    నాగేశ్వరావు గురించి చెప్పమంటే ఇతగాడు ఈయన గురించి చెప్పుకుంటున్నాడు గాని ఇన్ని నిమిషాల ఇంటర్వ్యూలో నాగేశ్వరావు గురించి చెప్పింది చాలా తక్కువ...

  • @BeLearner-q1q
    @BeLearner-q1q ปีที่แล้ว +9

    చెప్పాలనే తపన ఆయనకి ఉన్నా.. ర్ సమర్ధవతంగా అడిగే ప్రశ్నలు అతనికి లేవు....

  • @venkateswarlukotapati496
    @venkateswarlukotapati496 ปีที่แล้ว

    Very good pedhayana meru Mari samajaniki chadu cheyavadhu theliya prichinadhuku Kasturi Padilla Andharu bath kali cheque cheyavadhu

  • @AnkaiahByrisetty
    @AnkaiahByrisetty ปีที่แล้ว +3

    It's that an evidence of the mind set has changes,as it excellency interview 🎉❤

  • @Traveler_123_
    @Traveler_123_ ปีที่แล้ว +14

    ప్రైస్ ది లార్డ్ హల్లెలూయ దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరిగించే దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు

    • @Cinemavadu463
      @Cinemavadu463 ปีที่แล้ว +2

      🙄

    • @muralikrishna-ve7zk
      @muralikrishna-ve7zk ปีที่แล้ว +13

      జై హనుమాన్ ఆంజనేయం నమోస్తుతే ఈ యొక్క గొర్రెలను రక్షించి కాపాడు స్వామి

    • @tallur
      @tallur ปีที่แล้ว +6

      ఓం నమః శివాయ నమః 🙏

    • @shivaerrashivaerra3197
      @shivaerrashivaerra3197 ปีที่แล้ว +1

      జై శ్రీ రామ్

  • @bharathvigneswar2851
    @bharathvigneswar2851 ปีที่แล้ว +4

    Good👏🏻👍🙏

  • @shivakumarKota-tn5ic
    @shivakumarKota-tn5ic ปีที่แล้ว +16

    Tiger 🐯 nageshwarao❤

  • @psreddysmiles
    @psreddysmiles ปีที่แล้ว +6

    Feeling himself like a great leader

  • @kallurivenkataramanaiah8063
    @kallurivenkataramanaiah8063 ปีที่แล้ว +10

    God bless you sir

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 ปีที่แล้ว

    Far better than the present political leaders

  • @kotakondaagriculture5865
    @kotakondaagriculture5865 ปีที่แล้ว +4

    జీవితం ఇచ్చిన ఊరు పేరు జీవితం ఇచ్చిన తండ్రి పేరు ఎప్పటికీ మారవు ఊరు పేరు మార్చడం ఏంది స్వామి నువ్వు నువ్వే చెప్తున్నావు కదా ఊర్లో మనుషులు అలా మారినారు అని ఊరు పేరు ఎందుకు ఈరోజు నీకు చేత కాలేదని నేను మంచివాన్ని నేను చర్చికి పోతున్నాను 😂😂😂 ఒకటి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీ పదిమందిని మాట్లాడుతున్నారంటే అది నీ ఊరు గొప్పతనం అట్లాంటి దాన్ని తీసుకుపోయి నాకు సువార్త పురం చేయండి తలకాయ ఏంటి మాట్లాడుతున్నావా లేదా నువ్వు ఇంట్లో నాన్నని పెట్టుకొని పక్కింటోడు నీ నాన్నని ఎట్టా అంటావు స్వామి నువ్వు

  • @saikumar.kadiyala
    @saikumar.kadiyala ปีที่แล้ว +3

    Super movie🎉 congrats to Ravi Teja

  • @spchandrarao8611
    @spchandrarao8611 ปีที่แล้ว +1

    Your video is super,

  • @muralikrishna-je3kb
    @muralikrishna-je3kb ปีที่แล้ว +1

    Nice ❤

  • @sudhakarkesani6801
    @sudhakarkesani6801 ปีที่แล้ว +4

    @24:36 Highlight for Entire Episode

  • @manojdavuluri
    @manojdavuluri ปีที่แล้ว +6

    పూర్తి గాఆన్సర్ చెప్పనీయకుండా మధ్యలో ప్రశ్న లుఅడుగుతావ్..
    ఏమి ఇబ్టర్వ్యూ ఇది

  • @teaseroutnow8907
    @teaseroutnow8907 ปีที่แล้ว +44

    Nobody chooses criminal path, but situations demand them. A Police, Politician, or Doctor's son won't become a thief. Hence, it's combination of things that paves the way for it. Men always need work, if it's not provided then they become liable to the society. Whatever your guilty, Prabhakar garu, found honesty and empathy in your words, even for Police.

    • @bharathbalakrishna5153
      @bharathbalakrishna5153 ปีที่แล้ว +3

      So you're saying that what they have done is right. They don't know talk with government about job's. But they know how to theft and how to kill ppl. Wow yaar. If it's happened with you you will never say this word's once it's happened with you're family then also day this same word's

    • @JamesAcereoin
      @JamesAcereoin ปีที่แล้ว

      @@bharathbalakrishna5153 stupid fella politicians created them you fukin noob

    • @kandibhavani
      @kandibhavani ปีที่แล้ว

      @@bharathbalakrishna5153 well said sir! the first point striked in my mind the statement you said how come they know rob and kill people instead they dont know to talk with government.,,...whats my question is they theft many strangers(they dont know whether that strangers are simply getting money without work...im sure that they never know thier background and what problems they face and what emergency they are carrying money, gold with them.) and helping poor people is meaningless and worthless.

  • @mittaanitha6325
    @mittaanitha6325 ปีที่แล้ว

    Nijanni nirbayam ga oppukunaru chala great sir

  • @tatajipilla503
    @tatajipilla503 ปีที่แล้ว

    Good job sir

  • @RaviKumar-r2j9t
    @RaviKumar-r2j9t ปีที่แล้ว +1

    బారత దెెశేన్ని ఈ విధంగా అపకీర్తి చేయాలని సంగ విద్రొహులని హిరొలు గా చెసె కథనాన్ని ఎంచుకోవటం అప్పడు ఉ" (పుష్ప సినిమా)ఇప్పడు ఇదా,

  • @dathuiconstoryworld4806
    @dathuiconstoryworld4806 ปีที่แล้ว +9

    Dhonga aithe dhurmargudu aithe aina story ni movie ga endhuku thistharu bro adhi kuda oka top hero andhulone ardham avuthundhi gaa

  • @Challenger549
    @Challenger549 ปีที่แล้ว +11

    ఇంత కరుడు కట్టిన దొంగలను ఒక పాస్టర్ గారి బోధ వలన, యేసుని నమ్మి, తమ పాపాలను దేవుని ఎదుట ఒప్పుకొని దొంగతనాలను మానేసి .కస్టపడి పనిచేసుకొని బ్రతుకుతున్నారు. ఇప్పుడు అక్కడ యువత చదువుపై ద్రుష్టి సారించి ఉన్నత విద్యలను అభ్యశించి అనేక ఉన్నతమైన ఉద్యోగాలను పొందుతున్నారు. అంత క్రూరమైన మనుషులను మార్చింది దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే.

    • @srikanthgone3679
      @srikanthgone3679 ปีที่แล้ว +4

      స్టువర్టుపురం దొంగల పిల్లల జీవితాలు మార్చిన మహనీయుడు అంబేద్కర్ గారు, దొంగతనాలు మానిన ప్రతి పిల్లవాడు చదువుకొని రిజర్వేషన్ ద్వారా ST quota లో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, గౌరవముగా బ్రతుకుతున్నారు - జై భీమ్ 🙏🌹🙏

    • @jayaprakash88-x9n
      @jayaprakash88-x9n ปีที่แล้ว

      Ambedkar constitution valla present Indians employees ga mararu, education develop iendhi,Bc,sc,st,etc lakh benefit iendhi. Jaibheem, jaipulay, jai insan.

    • @ambativenkatalakshmamma4133
      @ambativenkatalakshmamma4133 ปีที่แล้ว

      Yes praise the lord

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y ปีที่แล้ว

    పేదరికం మరియు ఆకలి అన్ని చెడులకు మూలకారణం. ఒక పాస్టర్ వారి జీవితాలను చాలా మార్చారని నా స్నేహితులలో ఒకరు వార్తా విలేఖరి నాకు చెప్పారు. ఇప్పుడు STUVARTPURAM లో డాక్టర్లు, ఇంజనీర్లు, ఆశ్చర్యకరంగా IAS ఉన్నారు.

  • @sudhakanth974
    @sudhakanth974 ปีที่แล้ว +1

    great

  • @NVenkateshN.V.Master
    @NVenkateshN.V.Master ปีที่แล้ว +2

    Very sad life and story.

  • @kallipallichiranjeevi5188
    @kallipallichiranjeevi5188 ปีที่แล้ว +10

    ఇంటర్వ్యూ చేసేటటువంటి ఆయన ప్రశ్నలు అడగడం అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండాలి ఆయన్ని ఈయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు

  • @freemanrks2983
    @freemanrks2983 ปีที่แล้ว +12

    Thanks for the witness, Christianity always change people’s life, he is the best example. He might have done very bad things, but he realized his mistake, that is what is needed. Praise God.

    • @littlegamers2971
      @littlegamers2971 ปีที่แล้ว

      ore chekka face vadu marindi alluluya valla kadu vadi brother chachhinaka. E alluluyagalla batch antha akkada 420 galle

    • @startcameraactionchannel6663
      @startcameraactionchannel6663 ปีที่แล้ว +2

      వీళ్ళు అడ్డగోలుగా దోచుకుని జైల్లో కూర్చుంటే వీళ్ళ ఫ్యామిలీ ని గవెర్నమెంట్ పోషించాలా? లేదంటే ఊరివాళ్ళు చూడాలా? అసలు సిగ్గుండాలి అడగడానికి... రెక్కలు ముక్కలు కష్ట పడేవాళ్ళని ఆదుకోవడమే గొప్ప పని... అలాంటిది అప్పట్లో దొంగోళ్లకు సాయం చేయాలట..కష్టం పడ్డం చేతకాక ఈజీ మనీ కోసం అప్పట్లోనే అడ్డదారి తొక్కారు

    • @swapnadeepika2740
      @swapnadeepika2740 ปีที่แล้ว +3

      Gorre biddalu kada alage untadi

    • @Raghuram_2894
      @Raghuram_2894 ปีที่แล้ว

      Bro, his whole village was born Christian. British pressured them into Christianity. Later due to oppressive regime they've turned to crime.

    • @sirineney5251
      @sirineney5251 ปีที่แล้ว

      ​@@swapnadeepika2740he is yerukala caste but later converted to Christianity and changed

  • @arekatlashankar9858
    @arekatlashankar9858 ปีที่แล้ว +3

    వాళ్లు ఉన్న వారిని కొట్టి లేని వారికి పెట్టేవారటా

  • @srinivasraomarthi1298
    @srinivasraomarthi1298 ปีที่แล้ว

    Stvartpuram antene utacha atuvanti donga story interviw great batukudervukosm panileka dogaluga maratam hellpful nature🎉 swachimaina basha hatsof

  • @Bittu-z4v
    @Bittu-z4v ปีที่แล้ว +1

    Movie chusi vocchina vallu like cheyandi

  • @sam-jf8kl
    @sam-jf8kl ปีที่แล้ว +12

    Power of God word,
    Power of prayer
    Thank you jesus

  • @Vishnu-n1i
    @Vishnu-n1i ปีที่แล้ว +2

    Wha are watching this video after seeing movie ❤

  • @abhiprasad6098
    @abhiprasad6098 ปีที่แล้ว +4

    Actually he is the best nd good thief and tanu epudu leni varini dochukoledu nd leni variki dabbulu ఇచ్చే varu so he is రియల్ టైగర్.,..

  • @shivasaishakthi8994
    @shivasaishakthi8994 ปีที่แล้ว +3

    టైగర్ నాగేశ్వరరావు మీద సినిమా ఏంటి దొంగ నుంచి ఏమి నేర్చుకోవాలి వాడు దోచుకోవడం కోసం కష్ట పడి సంపాదించాలి అనటు ఉంది, అందుకే ఇప్పటికి స్టువర్ట్ పురం అంటే జనాలకు భయం ఉంది .

  • @rajudevara5530
    @rajudevara5530 4 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @badichinna7370
    @badichinna7370 ปีที่แล้ว +3

    Tiger nageswara rao ❤

  • @ggr5956
    @ggr5956 ปีที่แล้ว

    అప్పుడు ప్రభుత్వం లో పదవులకోసం ఎటు వంటి ప్రయత్నాలు చేయయలేదా?

  • @tippiripatisuresh1652
    @tippiripatisuresh1652 ปีที่แล้ว

    11.01 seconds lo Baga chepparu

  • @rajukaripalli7840
    @rajukaripalli7840 ปีที่แล้ว +5

    దొంగలను మార్చింది యేసుని ప్రేమ
    సువార్త అంటే శుభవార్త (రక్షణ వార్త )

  • @nageswararaolakshmipathula5017
    @nageswararaolakshmipathula5017 ปีที่แล้ว +3

    very good interview

  • @srinivasrao7924
    @srinivasrao7924 ปีที่แล้ว +21

    దొంగలు ఉండే వాళ్ళు ఇప్పుడు లేరు

  • @arjunyadlapalli8074
    @arjunyadlapalli8074 ปีที่แล้ว

    Ore inta time ki enta net poddi. Konchem short chese videos cheyyandi ra

  • @హరికృష్ణ-ఠ2వ
    @హరికృష్ణ-ఠ2వ ปีที่แล้ว +4

    ఒక పెద్దాయన బ్యాంకు నుంచి 30 వేల రూపాయలు డబ్బులు విత్ డ్రా చేసుకొని బయటకు వచ్చాడు అక్కడే కొంచెం నాకు అతను కొంచెం దూరం ఫాలో అయ్యి ఆయనతో పెద్దాయన నీ పంచిక ఏదో అంటుకునింది చూడు అని చెప్పి అన్నాడు ఆ పెద్దాయన ఏమైంది దగ్గర నీళ్లు పడతాను కడుక్కుందువు అని చెప్పి నీళ్లు పట్టినట్టే పెట్టాడు ఇంకొకడు వచ్చి ఆ డబ్బులు తీసుకెళ్లిపోయాడు ఈ పెద్దాయన ఏమో ఆ మాత్రం కూడా కనుక్కో లేకుండా అయ్యో పాడైంది అని గిల్టుతో ఉన్నాడు కదా పాపం వెళ్ళిపోయాడు తర్వాతే ఏమైంది డబ్బులు పోయాయి ఆయన ఎత్తుకొని డబ్బులు ఏంటంటే ఆయన కూతురికి చేయాల్సిన పెళ్లికి కావాల్సిన నగల డబ్బులు.. ఇంకేముంది పెళ్లి ఆగిపోయింది. వంద మందికి అన్నం పెట్టిన ఈ పాపం పోతుందా. ప్రపంచం మీద చేసే ప్రతి నేరానికి ఒక మోటి ఉంటది అది మంచిది చెడ్డది అని ఉండదు. అది కేవలం నేరం అంతే అన్నానికి లేని వాడు అన్నం మాత్రమే దొంగతనం చేస్తాడు కానీ అవసరాలకు మించి ఆశలు ఉన్నవాడు మాత్రమే డబ్బులు దొంగతనం చేస్తాడు.

    • @sadhik1433
      @sadhik1433 ปีที่แล้ว

      Evadu Bro nuvvu...Last dialogue super....Like chesanu bro..

    • @హరికృష్ణ-ఠ2వ
      @హరికృష్ణ-ఠ2వ ปีที่แล้ว

      నన్ను పొగిడావా తిట్టావా... 😂

    • @sadhik1433
      @sadhik1433 ปีที่แล้ว

      Pogidanu Swamy....
      Last Dialogue nijanga super...👏

    • @DKirankumar-z8b
      @DKirankumar-z8b ปีที่แล้ว

      స్టువట్టుపురం లో ఇంకా
      దొంగలు ఉన్నారు దొంగతనం చేస్తూనే ఉన్నారు లారీ లో డ్రైవర్ నిద్ర
      పోతున్నప్పుడు డబ్బు దొంగతనం చేయడం డీజల్ దొంగతనం చేయడం ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి
      నేను లారీ డ్రైవర్ని నా దగ్గర 50.000
      ప్యాంట్ జేబు లొ నుంచి దొంగతనం చేశారు డీజల్ 450 లీటర్లు దొంగిలించారు దాని విలువ సుమారు 45000 నేను ఒనరు కి బాకీ పడ్డాను నేను 3 సంవచారలు పటింది ఆ అప్పు కట్టడానికి స్తువర్ట్పురం లో అందరూ దొంగనాకొడుకులే
      చేస్తూనే ఉన్నారు లారీ లో డ్రైవర్ నద్రపోతునపుడు డబులు

  • @spchandrarao8611
    @spchandrarao8611 ปีที่แล้ว

    Sir, I want work with you ,your Chanel is great

  • @MeeMaaTV967
    @MeeMaaTV967 ปีที่แล้ว +4

    Venktesh voice over isthe movie pakka 🎯 hit.. example Krack

    • @gavvlasunilkumar8602
      @gavvlasunilkumar8602 ปีที่แล้ว +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @littlegamers2971
      @littlegamers2971 ปีที่แล้ว +1

      Chivaraku ila tayarayyaranna mata. Vadu buthu dialougs ayithe Baga cheputadu

  • @ARAP0206
    @ARAP0206 ปีที่แล้ว +16

    Bratakaali anukunte chala panulu unnayi...i am jobless from 6 months ..i am not going to theft...from a good job in MNC present doing a grade 4 job.but i am happy now

    • @praveen9294
      @praveen9294 ปีที่แล้ว +6

      Adhi appudu nuvu vunnadhi ippudu

    • @ThePraneetha91
      @ThePraneetha91 ปีที่แล้ว +7

      Interview chusaru poorthiga ane bhavistiunanu. 1) God's grace meku amma nana unaru 2) Education undi 3) support chese family friends unaru. vala paristiti veru idi correct tappu ani telise lope neralu cheyadam start chesaru. Ayana chepina dani batti valaku greed, selfishness ilanti neralu teliyav chesindi tappu ayina sahayam chesaru.. vala tappu nenu support cheyadam ledu. but change ayaka comment cheyadam tappu. Ipudu kuda alane unte katchitanga kandichali. Ipudu change ayaka kadu as Gandhi garu said "Hate the crime, not the criminal." I hope you take it in good sense and understand

    • @manoharabbadasari2922
      @manoharabbadasari2922 ปีที่แล้ว +7

      Just 10 th class passed out Nibba gadi la cheppav... Nuvvu unna society veru, appati situations veru, interview purthi ga chudu...

    • @kranthikiran9923
      @kranthikiran9923 ปีที่แล้ว

      Ippudu ne goppalu avadiki kavali , g musukuni , conscious Loki ochi chusi matladu , lekuntey Pakkaki yelli aaduko , l****a lo matalu matladaku

    • @anonymoushunter1
      @anonymoushunter1 ปีที่แล้ว +1

      అప్పుడు అన్ని facilities,chaduvu, స్వేచ్ఛ ఏమి లేవు నాన్న

  • @umamaheswararaojammi6104
    @umamaheswararaojammi6104 ปีที่แล้ว +1

    తొక్కలగ ఉంది నీ interview

  • @PrimeModsoffiicial
    @PrimeModsoffiicial ปีที่แล้ว +1

    Cinema story mottam ikkade renewal chesaru 😮

  • @nagendrachappidi-rn5js
    @nagendrachappidi-rn5js ปีที่แล้ว

    Jenuine ga matladaru prbhakar garu....oka charitra ichi padesaru...

  • @kotakondaagriculture5865
    @kotakondaagriculture5865 ปีที่แล้ว +5

    కుటుంబాన్ని పట్టించుకోము తర్వాత ఊరు పేరు మార్చు గాని అన్నా పిల్లల్ని పట్టించుకో ముందు

  • @nageswar-123
    @nageswar-123 ปีที่แล้ว

    మూవీ ఎలా ఉంది

  • @jovanoreal2750
    @jovanoreal2750 ปีที่แล้ว +1

    With this video, what message are you delivering to public?

  • @sudhakarvemuri9902
    @sudhakarvemuri9902 ปีที่แล้ว +13

    Ee anchor ki correct questions adagadam raavadam ledu athanu chebutunte madhyalo cut chestunnadu complete ga cheppaneeyadam ledu

  • @kotakondaagriculture5865
    @kotakondaagriculture5865 ปีที่แล้ว +1

    నాగేశ్వరావు బతికి నుండి నిన్ను లేపి పాడితేనే అంత చేసినా నీ పక్కనే పెట్టి నువ్వు ఒక్కని తప్పించుకున్న

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 ปีที่แล้ว +2

    Poor fellow, remember for ever in poor people hearts , now a days those who looting public money and doing murders are becoming Ministers and Chief Ministers and roaming freely without any problems

  • @ramana067
    @ramana067 หลายเดือนก่อน

    Dinikina best story kangati Mandal nunchi degarra unna hatyanaik tandalo unna hatyanaik ane atanadi mudu rastralu gadada vainayi telangana,maharashtra,karnataka mudu rastralu vankeveyi

  • @kingnag73
    @kingnag73 ปีที่แล้ว +2

    💎👑🐯🎉🔥

  • @ramakrishnaalla8882
    @ramakrishnaalla8882 ปีที่แล้ว +4

    Already chiranjeevi sutavtupuram cinema tisaru 1991 vijayawada Raj lo 50 days adindi same ade cinema hall lo ravi tej cinema adutundi

  • @yvsrao-s1w
    @yvsrao-s1w 20 วันที่ผ่านมา

    Suvarta puram vaddu iedi bharata desam kabatti
    Subha puram ante mana smuschruti mana sampradaayaniki chihanam parai matam peru enduku
    Nageswarao prabhakarrao chakkani hindulu perlu bharatmataku jay jay hind

    • @yvsrao-s1w
      @yvsrao-s1w 20 วันที่ผ่านมา

      Eisu mimalni archadu anukovatam mie bhrama
      Paramatma swarvupamlo.unna mie atme mimalni marchindi jay hind

  • @rajsd9263
    @rajsd9263 ปีที่แล้ว

    First question vatchi ❤da question

  • @rameshzadda3634
    @rameshzadda3634 ปีที่แล้ว +1

    సువార్త పురం వస్తావిడు ప్రభాకర్ గారు

  • @abhishekabhi2871
    @abhishekabhi2871 ปีที่แล้ว +1

    Super bro ✌🏻

  • @swaranKumar-r4y
    @swaranKumar-r4y ปีที่แล้ว

    Hats off to his wife.😎

  • @marutielectronics1048
    @marutielectronics1048 ปีที่แล้ว

    Anchor sir, athani answer ne complete cheyaniyandi...madyalo panakam li pudaka laga.. 😠

  • @SuperDinessh
    @SuperDinessh ปีที่แล้ว +1

    I love him sir

  • @nannimadhuri
    @nannimadhuri ปีที่แล้ว +131

    దేశ సేవ చేసి జైలు కి వెళ్ళారని మీ పెళ్ళాం పిల్లలను గవర్నమెంట్ చూడాలి నా 🙄..ఇతరుల కష్టాన్ని దోచుకుంటే, వాళ్ళ బ్రతుకులు ఏమైపోవాలి?? కష్టం చేయటానికి వళ్ళు బరువు అయ్యి చేసిన పనులు అవి 😡

    • @akashvarma2002
      @akashvarma2002 ปีที่แล้ว +24

      Neeku tanu cheppindi vinadaanike opika ledu malli avesham ga edo cheptunnav. "Naaku jail lo food proper ga vuntundi mali intlo vallaki ela vastadi anna alonchanundi nenu change avvada start ayya annadu. Ekkada em dongathanam jarigina nee vulloke vachi adugute appudu telusustadi aa pain

    • @nannimadhuri
      @nannimadhuri ปีที่แล้ว +16

      @@akashvarma2002 నువ్వు ఆ గాంగ్ లో ఉన్నవాడివా అంత పౌరుషం వచ్చింది..మార్పు రావటం మంచి విషయమే.. అంతకు ముందు ఎన్ని ఇళ్ళు కొట్టేసి, ఎంతమంది జీవితాలను నాశనం చేసి ఉంటారు..పగలూ, రాత్రి కష్టపడి కడుపు కట్టుకొని భార్య, పిల్లల భవిష్యత్ కోసం uruddapyam కోసం దాచుకున్న సొమ్ము ని కొట్టేస్తే.., వాళ్ళ జీవితాలు ఏమైపోయాయో తెలుసా నీకు?? ఎంత మంది ఆత్మహత్యలు చేసుకొని ఉండవచ్చో తెలుసా neeku??చేసిన ప్రతీ దొంగతనం కి దొరకరు.. ఫ్యామిలీ మొత్తం జల్సా గా ఖర్చుపెట్టుకుంటారు.. దొరికితే జైలు లో ఫ్రీ ఫుడ్.. ఇంట్లో ఆడవాళ్లు.., పిల్లలు చిల్లర దొంగతనాలు తో బ్రతుకుతారు..దొంగతనం వృత్తిగా చేసుకున్న వాళ్ళను అనుమానించక హారతి పడతారా?? కర్మ ఫలం వెంటాడుతూనే ఉంటుంది..

    • @akashvarma2002
      @akashvarma2002 ปีที่แล้ว +11

      @@nannimadhuri vallu ni intlo gold emanna dongathama chesara mari neeku antha BP vastundi. vallu lenolla daggara dongathama cheyale vunolla daggara chesi lenollaki pettaru. Ade time lo cheerala police station lo SI ga work chesina Jagan interview chudu tiger nageshwar rai ni max pranalatho pattukovalanu konnam kaani kudaraledu ani clear ga cheppadu.

    • @JK0412
      @JK0412 ปีที่แล้ว

      ......,

    • @nannimadhuri
      @nannimadhuri ปีที่แล้ว +9

      @@akashvarma2002 మొత్తానికి ఉన్నోడి ఇంటికి కన్నం వేయవచ్చు అంటావ్ అంతేగా😂😂Life లో ఎపుడూ డబ్బు సంపాదించకు.. ఒక నాగేశ్వరావు లాంటి దొంగ కొట్టేస్తాడు..అడుక్కుంటూ ఉంటే.., కొట్టేసిన సొమ్ములో కొంత వాటా ఇస్తాడు వాడి పాపం కడుక్కోటానికి..లేదా ఆ దొంగలను ఆదర్శంగా తీసుకొని నువ్వు కూడా కన్నాలు వేస్తున్నావా?? తిన్నంత తిని.. కొంత దానం చేస్తే.., చేసిన పాపం పోతుందని భ్రమ.. సిగ్గు లేదా నీకు దొంగలకు సపోర్ట్ చేస్తున్నావు.. అంత నచ్చితే.., నీ పిల్లలను కూడా అలానే తయారు చెయ్యి.. అర్ధం అయ్యింది ఏమిటంటే.., నువ్వు ఆ జాతి పక్షివే అని 😂.. పో.. పోయి ఏదో ఇల్లు వెతుక్కో 😡..పోలీస్ డిపార్ట్మెంట్ లో 3 తరాలు నా ఫ్యామిలీ సర్వీస్ చేసింది.. దొంగల జీవిత శైలి ఎలా ఉంటుందో అవగాహన ఉంది..లేనోళ్ల దగ్గర దొంగతనం చేయపోవటం ఏమైనా అవార్డు ఇవ్వవలసిన విషయంనా 😂?? వాళ్ళ దగ్గర ఏమీ ఉండనపుడు దొంగ అక్కడికి ఎందుకు వెళతాడు 😂.. దొంగ వెధవలు ఇతరుల కష్టాన్ని దోచుకుంటారు 😡..ఈ job ఫాలో అవుతున్నావు అని అర్ధం అయ్యిందిలే 😂..

  • @rajubaigaming1969
    @rajubaigaming1969 ปีที่แล้ว

    Bapatla district lo vuntundhi stuvaart puram

  • @bunnyjosh5936
    @bunnyjosh5936 ปีที่แล้ว

    Tiger nageswarav Chethulu yethi mokkali Ayanaki,🙏 Sigupadatharu Endhuku, Aa roju alantivi Okka puta kudu unte chalu ani pincherojulu avi, Alanti rojulone antha mandhi Kadupu nimpedu 🙏 Bhathikite ella bhathakali,
    Charithra rasevadu, Charithra Chadhivevadu, Okkadu kadhu ... Kani Charithra Thiraga rasi nilichipoye vadu mathram okkade, That is Tiger nageswarav🐯🙏

  • @nanimatcha
    @nanimatcha ปีที่แล้ว +1

    Bayya stvretpuram ippudu vunna place yenduku ichharu britesh vall Dani gurinchhi ok video pettandi