How No Cost EMI Works In Telugu - Truth Behind No Cost EMI | How Flipkart & Amazon Cheating Us|Scam?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ก.ย. 2024
  • Download ffreedom app:- ffdm.app/dbyQ
    📚 Related Courses 📚
    💰 Financial Freedom Course - ffdm.app/H5Ap
    📈 Mutual Funds Course - ffdm.app/SLup
    💳 Course on Credit Card - ffdm.app/qhtn
    📊 Credit Score Course - ffdm.app/nneZ
    📈 Stock Market Course - ffdm.app/MbJY
    Connect on Telegram - t.me/financial...
    How No Cost EMI Works In Telugu - Truth Behind No Cost EMI | How Flipkart & Amazon Cheating Us|Scam?
    #nocostemi #telugu #flipkart #amazon #scamalert #consumerrights #financialliteracy #ecommerce #telugulanguage #savemoney #bewareofscams #onlineshopping #truthrevealed #consumerprotection #financialawareness #flipkartcheating #amazoncheating #scamawareness #shoppingtips #educationalcontent #teluguvideos #smartshopping #knowledgeispower #shopwisely #moneymanagement #scamexposed #costsaving
    DISCLAIMER
    We are not SEBI Registered and this video is for educational purposes only and should not be considered as financial advice or an endorsement of specific investments. It is essential to conduct thorough research before making any investment decisions.

ความคิดเห็น • 1.5K

  • @ffreedomapptelugu
    @ffreedomapptelugu  3 หลายเดือนก่อน +12

    Download ffreedom app:- ffdm.app/dbyQ

  • @lakavathraju630
    @lakavathraju630 11 หลายเดือนก่อน +776

    శక్తిని మించి అప్పు చేస్తే...వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది.. 1000% నిజం..

    • @gopichandu8198
      @gopichandu8198 11 หลายเดือนก่อน +6

      It's true

    • @rayapudiraju6511
      @rayapudiraju6511 11 หลายเดือนก่อน +9

      వంద శాతం నిజం సర్

    • @duryodhanatelukula735
      @duryodhanatelukula735 11 หลายเดือนก่อน +3

      చాల మంచిగా చెప్పారు సార్

    • @lakavathraju630
      @lakavathraju630 11 หลายเดือนก่อน

      @@duryodhanatelukula735 ధన్యవాదాలు సార్

    • @Telugumoji1989
      @Telugumoji1989 11 หลายเดือนก่อน

      😢😢😢😢

  • @satishsiribattina5086
    @satishsiribattina5086 11 หลายเดือนก่อน +18

    నువ్వు ప్రొఫెసర్ అవితే ఆ కాలేజీ కేవలం నీ గురించే వస్తారు bro ❤❤❤❤❤❤
    ఫ్యూచర్ లో సొంతంగా కాలేజీ పెట్టు bro...
    సూపర్ గా చెప్పినవ్

  • @manohardevandla9997
    @manohardevandla9997 11 หลายเดือนก่อน +75

    చాలా రోజుల నుంచి ఉంటున్న డౌటు ఈ ఒక్క వీడియో తోటి అర్థం అయిపోయింది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు టోటల్గా ట్రాప్లో పడకూడదు అనేది కాన్సెప్ట్ ఆ పాయింట్ అనేది మనం అందరం గమనించాలి అవసరం ఉంటేనే కొనాలి లేదంటే కొనకూడదు థాంక్స్ అండి కౌశిక్ గారు చాలా మంచి వీడియో చేశారు మీ ఎక్స్ప్లనేషన్ నాకు చాలా బాగా నచ్చింది,🎉🎉, 🙏🙏🙏

  • @babuprasad8707
    @babuprasad8707 11 หลายเดือนก่อน +15

    మీరు నో కాస్ట్ ఇఎంఐ కార్డు గురించి బాగా వివరించారు సార్ ఎంతోమంది సందేహాలకు మీ దగ్గర అనేకమైన సలహాలు లభిస్తున్నాయి థాంక్యూ సర్

  • @Yours_Gangadhar
    @Yours_Gangadhar 11 หลายเดือนก่อน +162

    శక్తిని మించి అప్పు చేస్తే... వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది..❤👏🤝

    • @rakesh1041
      @rakesh1041 11 หลายเดือนก่อน +3

      Em chepadayya kaishik🤣

    • @ashoksho3418
      @ashoksho3418 7 หลายเดือนก่อน

      Copy past ah bro

    • @saisrinivas5712
      @saisrinivas5712 6 หลายเดือนก่อน

      సూపర్ బ్రో పిచ్చి క్లియర్ chappav

  • @anilkata3880
    @anilkata3880 11 หลายเดือนก่อน +40

    బాగవివరించారు నో కాస్ట్ emi లో ఇంత మతలబు ఉందా.?? Koushik గారికి ధన్యవాదాలు....,🙏🙏

  • @chancan1186
    @chancan1186 11 หลายเดือนก่อน +48

    Spending isn't saving. అవసరానికి అప్పు చేయడం ఎప్పుడూ మంచిది. చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు కౌశిక్ గారు.

  • @manohar.jchurchofchrist.ho1390
    @manohar.jchurchofchrist.ho1390 9 หลายเดือนก่อน +7

    అవసరం ఉంటేనే కొనాలి అనే విషయం తెలియచేసినారు ట్రాప్ లో పడకుండా అవగాహన తెలియచేసింది thanks brother

  • @syedkhajajilanipk8253
    @syedkhajajilanipk8253 11 หลายเดือนก่อน +10

    నిజమే కౌషిక్ అన్న శక్తిని మించి అప్పు చేస్తే.... వయసును మించి భారాన్ని మోయాల్సివస్తుంది..🤦‍♂️ గొప్పలకు పోయి తిప్పలు పడకూడదు💯

  • @kumarprasanna9521
    @kumarprasanna9521 6 หลายเดือนก่อน +5

    చాలా బాగా చెప్పావు అన్నయ్య నాకు అర్థమయ్యింది నువ్వు చెప్పిన పద్ధతి❤

  • @thejkumar9932
    @thejkumar9932 11 หลายเดือนก่อน +20

    Boss మీరు ఒక point miss అయ్యారు..... నో cost EMI లో పొరపాటున 1 EMI కట్టకపోతే పెనాల్టీ భారీ గా ఉంటుంది..... అది కూడా banks కి లాభం

    • @Pothana12
      @Pothana12 7 หลายเดือนก่อน +3

      No Cost Emi lo Govt ki Gst kuda vastundi gst kuda cut chestaru

    • @ahammadhlllo6757
      @ahammadhlllo6757 3 วันที่ผ่านมา

      Wammo 800rs vestaru sir

  • @Raghavendra_katuri
    @Raghavendra_katuri 11 หลายเดือนก่อน +8

    Meeru yentha baga explain chesina kone time lo consumer mind set no cost EMI meedane vuntundi yendukante variki aa time lo ivemi gurthundav yeduruga product mathrame kanapaduthundi 😂tempting is impact ikkada em cheyalem

  • @HarshaVardhan-sh5ew
    @HarshaVardhan-sh5ew 11 หลายเดือนก่อน +18

    You deserve more likes, comments, subscribers for this crystal clear explanation.

  • @avinashraju5154
    @avinashraju5154 11 หลายเดือนก่อน +3

    5 class students ki kuda ardamaiye la chupparu bro chala clarity ga undhi....,👍

  • @AnandKumar-km8rv
    @AnandKumar-km8rv 10 หลายเดือนก่อน +3

    అవసరం లేనివి ఇప్పుడు కొంటే, భవిష్యత్ లో మనకు బాగా అవసరం ఉన్న వస్తువులు అమ్ముకోవలసి వస్తుంది...

  • @envyone7
    @envyone7 8 หลายเดือนก่อน +2

    కౌసిక్కూ , చాలాబాగా చెప్పావు ,బాగా అర్ధమైంది .ఇప్పుడే ఫ్రీడమ్ అప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను .జైహింద్

  • @chokkaivishwanath7955
    @chokkaivishwanath7955 11 หลายเดือนก่อน +3

    మంచి విషయం చాల బాగ తెలియజేసారు కౌశిక్ గారు 👏🏼👏🏼👏🏼👏🏼 👍🏻

  • @sumansoma5327
    @sumansoma5327 18 วันที่ผ่านมา

    శక్తిని మించి అప్పు చేస్తే...వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది.. 1000% నిజం..Super Anna

  • @ankammaraochunduru1948
    @ankammaraochunduru1948 11 หลายเดือนก่อน +24

    You are explaining very clearly and simply . Awareness scams ❤

    • @Venky-with-Data
      @Venky-with-Data 8 หลายเดือนก่อน +1

      That is not scam that is business

  • @lakkojuganesh8261
    @lakkojuganesh8261 10 หลายเดือนก่อน +1

    సూపర్ అన్న బాగా చెప్పావు అన్న చెప్పినట్టుగా అవసరం ఉంటేనే కొనండి లేకపోతే అధిక అప్పులు చేయకండి

  • @NareshKumar-gd1zw
    @NareshKumar-gd1zw 11 หลายเดือนก่อน +5

    కౌశిక్ అన్న మీరు ఇచ్చే information very very valuable information to all anna TQ for ur all videos anna 🙏

  • @chinnarigollahari4215
    @chinnarigollahari4215 8 หลายเดือนก่อน +1

    సమాజానికి అవసరమైన వీడియో తీసినందుకు థాంక్యూ సో మచ్ సార్

  • @creativekishore
    @creativekishore 11 หลายเดือนก่อน +21

    అన్న మంచి సంచారం , ధన్యవాదాలు 🤗🫡

  • @barlachandrashekar5073
    @barlachandrashekar5073 11 หลายเดือนก่อน +2

    సూపర్ సార్ మీరు మీరు చెప్పే విధానం వచ్చే కష్టాలు

  • @nandabk3562
    @nandabk3562 11 หลายเดือนก่อน +10

    GOOD INFORMATION, ANNA PLEASE MAKE ON INSURANCE POLICIES HOW TO SELECT FOR FAMILY

  • @Charan_357
    @Charan_357 11 หลายเดือนก่อน +1

    14:56 super ga ardham aindhi anna...enni rojulu mee Chanel ni subscribe chesukoni videos chudale ani eppudu badha paduthunna anna

  • @kishorebabukrothapalli7106
    @kishorebabukrothapalli7106 11 หลายเดือนก่อน +6

    Explained in a simple way that everyone can understand easily.

  • @middensveraraju6757
    @middensveraraju6757 10 หลายเดือนก่อน +1

    అన్నా మీ వీడియోలు చాలా బాగుంటాయి కానీ లాస్ అయిన మొబైల్ ఫోన్ కనిపెట్టడం ఎలాగైనా ఒక వీడియో చేయండి అన్నా 👍👍👍👍👍👍👍👍👍😍

  • @stephenjoel12
    @stephenjoel12 11 หลายเดือนก่อน +5

    Please explain about 18% GST& Extra charges on EMI

    • @uma1796
      @uma1796 11 หลายเดือนก่อน +3

      U never get reply😂

  • @chandrakiran_mobile_tech
    @chandrakiran_mobile_tech 5 หลายเดือนก่อน

    Sir Mee daggara chaala gnanam undi sir ....!
    Meeru prathidi vivaristhu cheptunnaru .....
    We love you sir

  • @vamshikrishna6816
    @vamshikrishna6816 11 หลายเดือนก่อน +12

    Thank you for the explanation and good analysis 👍

  • @pandunani4975
    @pandunani4975 11 หลายเดือนก่อน

    Koushik anna... Naa life lo financial ga secure ga vunnanante mee vallane... 🙏🙏🙏🙏thanks anna...

  • @JohnLevi27
    @JohnLevi27 11 หลายเดือนก่อน +1

    Very good explanation
    Jest nenu srcol chesthunna video mi video chusa inka anthey last daka chusa because of only ur explanation ❤

  • @manachannel5442
    @manachannel5442 11 หลายเดือนก่อน +7

    Thanku koushik anna for awareness of EMI

  • @shankerb6749
    @shankerb6749 4 วันที่ผ่านมา

    నీ లాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఎక్కువ కాలం బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏

  • @harikrishna4115
    @harikrishna4115 11 หลายเดือนก่อน +5

    చాలా బాగా వివరించారు మీరు

  • @kavadinarasimha1736
    @kavadinarasimha1736 11 หลายเดือนก่อน +1

    100% correct Brother Naa friend iPhone fridge washing machine tesukunnadu EMI ki money leka resale chestunnaru

  • @leenkadem6683
    @leenkadem6683 11 หลายเดือนก่อน +3

    అన్న నువ్వు మాకు కనిపించే దేవుడు 🙏🙏🙏

  • @venkatesh..Bellamy..karnataka
    @venkatesh..Bellamy..karnataka 11 หลายเดือนก่อน

    కౌశిక్ అన్న మాది బళ్లారి క్రెడిట్ కార్డు గురించి చెప్పిన విషయం చాలా బాగా నచ్చింది అన్న థాంక్యూ అన్న

  • @mouneshbadigare6443
    @mouneshbadigare6443 11 หลายเดือนก่อน +11

    Thank you for such an important information

    • @ffreedomapptelugu
      @ffreedomapptelugu  11 หลายเดือนก่อน +3

      Thank you andi! E video ni Me friends ki share cheyyadam marchipokandi!

    • @jeevanranga9477
      @jeevanranga9477 11 หลายเดือนก่อน

      ఏమని చెప్పాలి freedom app అని job ani మోసం చేస్తారు అనీ చెప్పాలా

    • @jeevanranga9477
      @jeevanranga9477 11 หลายเดือนก่อน

      Subscription ani మాయ మాటలు cheypali అని

  • @narayanarao6982
    @narayanarao6982 6 วันที่ผ่านมา

    Googd explaining..Maridi sir....చాలా వివరంగా చెప్పారు thanks... 👌👌 🙏🙏🙏.

  • @nagarajuontipuli6254
    @nagarajuontipuli6254 11 หลายเดือนก่อน +4

    Excellent explanation brother ❤

  • @MMUAnantapur
    @MMUAnantapur 6 วันที่ผ่านมา

    చాలా బాగా చెప్పారు కౌశిక్ గారూ......అనవసరమైనవి కొంటే... ఎప్పుడో ఒకప్పుడు అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది....

  • @digitalgraphics4176
    @digitalgraphics4176 11 หลายเดือนก่อน +5

    *Well Explained, Good Analysis*

  • @anjaneyagangavaraprasady3205
    @anjaneyagangavaraprasady3205 4 หลายเดือนก่อน

    Thanks anna, mi videoslo edo magic vuntundi anna, konchem chusi polemu motham chusthene edo nerchukunnam ade bhavana vasthundi

  • @Vinodkumar.L
    @Vinodkumar.L 11 หลายเดือนก่อน +4

    Great explanation, Sir.
    No cost EMI is best opportunity if disciplined 12.14 to 12:25

  • @mr_innocent_boy___123
    @mr_innocent_boy___123 4 หลายเดือนก่อน +1

    You explained it super well, I understood it clearly, keep up the videos like this, Anna

  • @vardhan9495
    @vardhan9495 7 หลายเดือนก่อน

    Kowshik ..... Anta bagundi, ee message "The bank will continue to charge interest on No Cost EMI plans as per existing rates. However, the interest to be charged by the bank will be passed on to you as an upfront discount.
    ఈ డౌట్ గురించి చెప్పండి

  • @Southtonorth292
    @Southtonorth292 11 หลายเดือนก่อน +1

    నో కాస్ట్ ఈఎమ్ఐ లో కూడా 199+GST for all months ఉన్నాయి... ఇది కూడా చెప్పాలి కదా బ్రదర్... చేసే పని పూర్తిగా చేయండి..

    • @nareshanagani4503
      @nareshanagani4503 11 หลายเดือนก่อน

      Avunu brother emi+gst paduthundhi, processing fee+gst kuda

  • @junnu1426
    @junnu1426 2 หลายเดือนก่อน

    Nijam ga chala baga explain chasvu koushik annya... Chala mandhiki tekiyaka arrigodula Mosa pothunaru .. mi e video nuchi chala nerchu kutaru...

  • @aravindd649
    @aravindd649 10 หลายเดือนก่อน

    Entha chadivina offer anagane excite avutham , maa lanti vallani well educate cheyyatanki elanti videos kavali bro..

  • @srinivastatikonda6495
    @srinivastatikonda6495 10 หลายเดือนก่อน +2

    Super ga explain chesaru anna... ❤❤😍😍

  • @chuddamrandi8555
    @chuddamrandi8555 11 หลายเดือนก่อน

    నో కాస్ట్ ఇయ్ ఐ లో ఇంతుందని అనుకోలేదండి చాలా చక్కగా చెప్పారు మంచి విడీయో

  • @srikanthkudipudi6525
    @srikanthkudipudi6525 11 หลายเดือนก่อน

    Me channel valla chala true words thelustunnaye bayata matladuthunnam e rules tho❤

  • @Kumar.M.Tallapelli
    @Kumar.M.Tallapelli 11 หลายเดือนก่อน

    Anna meeru chaala manchiga explain chesharu. Thank you Anna. Idi chusi chaala janam maarutaaru 🎉

  • @srikanthvarma4180
    @srikanthvarma4180 11 หลายเดือนก่อน

    Koushik bro miru maa genration Chanakya. Because I liked a lot this statement which is 100000% true శక్తిని మించి అప్పు చేస్తే... వయసుని మించి భారాన్ని మోయాల్సి వస్తుంది... Jai Hind Jai Bharat.

  • @yerraboinashiva4117
    @yerraboinashiva4117 11 หลายเดือนก่อน

    This time correct video sir and Explanation is very very good and Understandable Iam see only one person who says clarityly 😊

  • @battunagaraju7061
    @battunagaraju7061 11 หลายเดือนก่อน

    Chala baga vivarana icharu sir...
    Naadhi Oka doubt..??
    Ippudu Oka manufacturer Oka item ni 15000 lo thayaru chysadu kani MRP 20000 pettadu .. Vadi profit 5000 kadha ee MRP ni deside evaru chystharu..?? Dhani kosam and Direct gaa manufacturer customer ki offer endhuku chyadu ...???
    Directga customer ki 20000 rs item ni 18000 ki ivvochugaa alaa endhuku chyadu.. please e vishayam medha Oka video chyandi..🙏🙏🙏

  • @powerstarnaidu5571
    @powerstarnaidu5571 11 หลายเดือนก่อน +1

    మీకు చాలా ధన్యవాదములు చాలా మంచి న్యూస్

  • @darasatyanarayana5253
    @darasatyanarayana5253 10 หลายเดือนก่อน +1

    Very good explanation super soldier..for economy..

  • @kiranvenkata3466
    @kiranvenkata3466 11 หลายเดือนก่อน +1

    Nice explanation but No Cost EmI product have few credit card bank they will charge 199rs processing fee as well

  • @DhruvaOficial
    @DhruvaOficial 7 หลายเดือนก่อน +1

    Naaku Oka Mobile kavali Andhuke no cost Emi devara thisukumtuna😊😊😊

  • @ramcharans8487
    @ramcharans8487 8 หลายเดือนก่อน

    Mee videos valana naalo vunna enno sandehalu ku answers vachchiyi bro thanks

  • @dommetiprudhvikumar7511
    @dommetiprudhvikumar7511 11 หลายเดือนก่อน

    sir eppati nucho no coast emi medha oka dought vundedhi miru cheppaka ok clarity vachindhi sir nice explainashion thank you sir

  • @ramanapetla4107
    @ramanapetla4107 7 หลายเดือนก่อน

    సార్ మీ వీడియోస్ అన్ని మేము చూస్తాను సార్ చాలా బాగా అంతే కాదండి ఏపీ ఫైబర్ గురించి కూడా మీరు మాకు కాస్త చెప్పండి

  • @freaker5419
    @freaker5419 10 หลายเดือนก่อน +1

    Nenu emi offer lo SBI credit card tho laptop konna kani epudu extra tax padthundi 2k varaku

  • @Bheems1297
    @Bheems1297 10 หลายเดือนก่อน

    ఇలా ఉంటుంది అన్న ,చాలా మంచి సమాచారం ఇచ్చావ్ ధన్యవాదాలు

  • @thirupathaiahyamarajula1259
    @thirupathaiahyamarajula1259 11 หลายเดือนก่อน

    థాంక్యూ సార్ మీరు చాలా చక్కగా చెప్పారు .

  • @NaveenKumar-rn8gm
    @NaveenKumar-rn8gm 29 วันที่ผ่านมา

    నిజమే అన్న. అవసరం ఉంటేనే తీసుకోవాలి, లేదంటే బికారి ఏ.

  • @kollabhujangarao7933
    @kollabhujangarao7933 10 หลายเดือนก่อน +1

    Super కౌషిక్ గారు exllent

  • @podilapugovindarao2986
    @podilapugovindarao2986 11 หลายเดือนก่อน +1

    superb uncle chala baga chesaru 👌👌👌👏👏🔥🔥🔥😍😍😍

  • @mr.ghostrider
    @mr.ghostrider 11 หลายเดือนก่อน +1

    చాల బాగా అర్థమయ్యాల చెప్పరు

  • @haribabureddy4528
    @haribabureddy4528 11 หลายเดือนก่อน +1

    Flipkart is delivering orders very late .what is the solution to get on time delivery.

  • @sureshgundubolu
    @sureshgundubolu 11 หลายเดือนก่อน +1

    But in no cost emi they will charge extra for processing fee and gst in every month... U plz chk that clearly

  • @nagireddysuresh3519
    @nagireddysuresh3519 10 หลายเดือนก่อน

    Sir baga chepparu
    Customer already mobile fix ayithe
    Problem emi vundadhu kada

  • @gullylifes48
    @gullylifes48 11 หลายเดือนก่อน +1

    Sir 18% on very emi calculate chyledu adi kuda add avthundi kada

  • @TAVITINAIDUBEVARA
    @TAVITINAIDUBEVARA 10 หลายเดือนก่อน +1

    Yes... CORRECT.. Good Concept..

  • @shaiknayabrasul2468
    @shaiknayabrasul2468 10 วันที่ผ่านมา

    Nice speak and good knowledge will be given by the human being good

  • @venkannabashipangu9121
    @venkannabashipangu9121 2 หลายเดือนก่อน

    మార్కెటింగ్ ఎలా చేస్తారో బాగా చెప్పినావు అన్న thank you🙏

  • @srikanthm7710
    @srikanthm7710 7 หลายเดือนก่อน

    Bro నేను No Cost EMI లో టీవీ తీసుకున్నాను ఇప్పుడు statemant చూస్తే Amortization charge అని saparate గా ఛార్జ్ చేస్తున్నారు బ్యాంక్ వాళ్ళు...
    Amortization అంటే ఏంటో కొంచెం explain చేస్తారా....

  • @yaradesijaswanth
    @yaradesijaswanth 5 หลายเดือนก่อน +1

    Hii sir nenu ninna night iPhone order petta night 12 .30 ki appudu discount 127000 ani undhi ,order chesthe 500 pay cheyyamannadi sare ani chesaa tarvatha back ki vasthe no cost emi ani undhi adi enti ippudu naaku iPhone 500 ki vastunda lekunte no cost emi katttala

  • @venkatesht5574
    @venkatesht5574 11 หลายเดือนก่อน

    Na problem gurichi chala rojuluga miku cheppali anukunna mere problem ki solution cheputharu ani nammakamu koushik anna .... na laga chala manddi alane road medha paddaru

  • @Honey9390-m1g
    @Honey9390-m1g 9 หลายเดือนก่อน

    Super miru Kaushik annayoooo🎉miku big big fans anno super all videos 😅😅😅🎉

  • @examadda8364
    @examadda8364 3 หลายเดือนก่อน

    అంతేగా అమ్ముడు పోనీ వస్తువులని అమ్మేందుకు ధర లు తగ్గిస్తారు లేకపోతే ఏవో లాజిక్స్ అప్లై చేస్తారు ...కొనేముందు మనం ఆలోచించుకోవాలి అంతే

  • @AADSVCREATIONS
    @AADSVCREATIONS 11 หลายเดือนก่อน

    Meeru cheppindhi 100000000%%%% right bro .

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 10 หลายเดือนก่อน

    సూపర్ సార్ చాలా చాలా ఎక్సలెంట్ గా వివరణ చేశారు

  • @Aayanasannidhilo123
    @Aayanasannidhilo123 4 หลายเดือนก่อน

    చాలా బాగా explain చేశారు అన్నయయ్య నేను కొంచెం జ్ఞానం పొందాను మీ వల్ల....😅

  • @shivasurigi4890
    @shivasurigi4890 5 หลายเดือนก่อน

    మీరు చాలా గొప్ప వారు సార్..🙏♥️👏

  • @prasadnemala1
    @prasadnemala1 11 หลายเดือนก่อน

    Thankyou సార్ ఒక మంచి సలహా ఇచ్చారు

  • @josephgunturu7777
    @josephgunturu7777 11 หลายเดือนก่อน

    బ్రో నేనూ ట్రాప్ లో పడ్డాను... లాస్ట్ దీవాలి కి వివో v 25 ప్రో ఫోన్ కొన్నాను... థాంక్స్ ఫర్ explanation

  • @dkrinfo1
    @dkrinfo1 11 หลายเดือนก่อน

    Great sir మీరు చెప్పింది 100% correct

  • @Ramaiahagari-abbai
    @Ramaiahagari-abbai 11 หลายเดือนก่อน +1

    మీరు 2500% correct చెప్పారు బ్రో

  • @nagendra_n
    @nagendra_n 11 หลายเดือนก่อน +1

    No cost emi..meeru cheppindhi okati jarugutundhi okatii
    ...they impose processing fee and interest..but they discounted in payment and taking interest and principal amount in every month

  • @jithenderrenuuu2336
    @jithenderrenuuu2336 11 หลายเดือนก่อน

    Anna baga chepparuuuu but health insurance gurinchi full clarity ga cheppandi broo benefits gurinchi in case insurance tesukoni use cheiyakunteee alanti time lo m cheiyaliii okaa video cheiyandi anna garuuu please🙏..... Meee prathi video super super clarity thooo untundhiiii.

  • @vijayabharathi765
    @vijayabharathi765 11 หลายเดือนก่อน

    Good information 👍
    Amazon and Flipkart pay latter's gurivhi oka video cheyandi sir ...

  • @ssingh1973
    @ssingh1973 11 หลายเดือนก่อน

    అన్న మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు

  • @muralitekumatla3000
    @muralitekumatla3000 11 หลายเดือนก่อน

    Adhi valla business model to increase thier sales...valla thappem undhi andhulo...inka interest lekunda isthunnaru kabatti customer ke benifit meeru cheppina dhanni batti. Ika evari budget entha budget ni minchakudadhu anedhi customer pai depend ai untadhi.

  • @agullalimbadri3569
    @agullalimbadri3569 10 หลายเดือนก่อน

    కౌన్సిల్ గారు బాగా వివరించి🙏🙏🙏

  • @anilgvt6560
    @anilgvt6560 11 หลายเดือนก่อน +1

    Thanks for your knowledge love from Karnataka ❤