Viral Video ఖర్మ అంటే ఇదే.. ఏబీఎన్ ఆర్కే ఆనాడే కూసాడు | Tollywood Team Meets Revanth Reddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024

ความคิดเห็น • 250

  • @anilmuppidi131
    @anilmuppidi131 20 ชั่วโมงที่ผ่านมา +120

    నిజంగా సినిమా వాళ్ళు చాలా పెద్ద స్వార్ధపరులు... డబ్బు కోసం ఏమైనా చేస్తారు..

    • @ఏపీజనాలు
      @ఏపీజనాలు 10 ชั่วโมงที่ผ่านมา +2

      ఛా..
      డబ్బులు తీసుకొని జనాలని entertain చేసే వృత్తిలో వున్నోళ్ళు.. ఏదైనా చేయాలి ..చేస్తారు కూడా.
      అంతేగా..అంతేగా..

  • @sudarshananem9099
    @sudarshananem9099 20 ชั่วโมงที่ผ่านมา +104

    మురళీమోహన్ తన ఆస్తులను కాపాడుకోవడానికి వంగి వంగి దండం పెట్టుతున్నాడు

    • @visug.p578
      @visug.p578 19 ชั่วโมงที่ผ่านมา +4

      Correct sir

    • @ashokb257
      @ashokb257 19 ชั่วโมงที่ผ่านมา

      veedu mangalagiri raivas canal daggara jayabheri ventures lo enthamandi I cheat chesado thelusaa...

    • @manikyareddy9799
      @manikyareddy9799 9 ชั่วโมงที่ผ่านมา +1

      వీరి అలవాట్లు మీకు ముందు ముందు ఇంకాచాలా తెలుస్తాయ్.

  • @swadeshadvocate2353
    @swadeshadvocate2353 20 ชั่วโมงที่ผ่านมา +103

    సార్ ఇప్పుడు ఏబీఎన్ రాధాకృష్ణ గారు డిబేట్ పెట్టాలి దమ్మున్న చానల్ అయితే

    • @purnnachandraraokantamneni7591
      @purnnachandraraokantamneni7591 19 ชั่วโมงที่ผ่านมา +8

      మీరు పొరపాటు పడుతున్నారు బ్రదర్. అది దమ్మున్న ఛానల్ కాదు డబ్బున్న ఛానల్ 😁అని పలకటం అలవాటు చేసుకొండి. తెలియని మీ మిత్రులకు తెలియచేయండి 🤑

    • @valisk5441
      @valisk5441 18 ชั่วโมงที่ผ่านมา +4

      Dammu vunte kada

    • @Baba-y4v
      @Baba-y4v 12 ชั่วโมงที่ผ่านมา

      @@swadeshadvocate2353 దమ్మా, తొక్కా ??!!

    • @rajendrakadi
      @rajendrakadi 10 ชั่วโมงที่ผ่านมา +2

      గూబ గుయ్ మంటుంది దిబెట్ పెడితే సిఎం చేతిలో అది వాడికి తెలుసు

    • @PSR-m3r
      @PSR-m3r 8 ชั่วโมงที่ผ่านมา

      దమ్మున్న ఛానల్ కాదు అది,పిరికిపంద ఛానల్

  • @Hariraajofficial
    @Hariraajofficial 20 ชั่วโมงที่ผ่านมา +54

    అప్పుడు జగన్ గారు మిమ్మల్ని కనీసం సెక్రటేరియట్ లోపలికి పిలిచి ... టీ స్నాక్స్ ఇచ్చి మిమ్ముల్ని గౌరవంగా చూసుకొని , విశాఖకు రండి ప్రభుత్వం స్థలాలు ఇచ్చి మిమ్ముల్ని భాగా చూసుకుంటాం అని చెప్పి పంపాడు,
    ఇప్పుడు మీ సినిమా పెద్దల్ని ....రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లోకి పిలువక పొగా....కార్లని గేట్ బయటే ఆపించేసి....మీకు కనీసం టీ కానీ స్నాక్స్ కానీ ఇవ్వకపోగా.... టికెట్ రేట్లు పెంచుకొనే అవకాశం కూడా ఇవ్వలేదు, అయినా సరే వంగి వంగి దండాలు పెట్టి వచ్చారు తూ తూ మీ బతుకులు.

    • @PavanKumar-ff9ho
      @PavanKumar-ff9ho 18 ชั่วโมงที่ผ่านมา

      Arey lafoot revanth reddy motham tagichadani adgalee normal gaa single screen ala untadoo and multiplex lo kudaa lo alagee uncharuu , vallaki anthaa echina kudaa revanth reddy avaru penchukonanthaa eppudu echaduu

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 21 ชั่วโมงที่ผ่านมา +91

    TDP వాళ్ళు కదా. ఎప్పుడు జగన్ గారిని తిట్టి పోస్తారు వ్యతిరేకిస్తారు . తెలంగాణలో రేవంత్ రెడ్డి గారికి వంగి వంగి దండాలు పెట్టుతారు .

  • @ramaraju7182
    @ramaraju7182 21 ชั่วโมงที่ผ่านมา +78

    డబ్బు కోసం ఎవరు కాళ్ళు ఐనా నాకుతారు, మీరు ఏమైనా దేశ నాయకులు ఏమేరా

    • @ChitraMadadi
      @ChitraMadadi 15 ชั่วโมงที่ผ่านมา +2

      Ippudu ekkada moham pettu kuntaru iddaru

  • @msvr5110
    @msvr5110 21 ชั่วโมงที่ผ่านมา +81

    ఎందుకంటే..హైడ్రా పేరుతో ...ఎక్కడ కూల్చుతాడో అని భయం..

    • @K.S.V.A.JagannadhaCharyulu
      @K.S.V.A.JagannadhaCharyulu 21 ชั่วโมงที่ผ่านมา +4

      MP ga yem cheyaledu sarina chadu vu ledu Dabbu baga sampadinchadu real estate lo TV llo kaburlu baga chepthadu

  • @rpatro5723
    @rpatro5723 19 ชั่วโมงที่ผ่านมา +20

    రేవంత్ ముందు వంగకపోతే హైదరాబాద్ లో ఉన్న జయభేరి కబ్జాలు బయటకు వస్తాయి.

  • @muralidharareddykothapalli9015
    @muralidharareddykothapalli9015 21 ชั่วโมงที่ผ่านมา +33

    అమ్మా, ఇది రేవంత్ చేస్తే ఏమైనా అనగలరు. కానీ వెనక బాబు గారు ఉన్నారు. బాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. అర్థమవుతుందా

    • @Deveshi.A.
      @Deveshi.A. 20 ชั่วโมงที่ผ่านมา +1

      Hydra bhayam

  • @saee5646
    @saee5646 20 ชั่วโมงที่ผ่านมา +28

    గేటు బయట car ఆపకుండా ఇంట్లోకి car లొ వస్తారా

    • @RNT-g6l
      @RNT-g6l 20 ชั่วโมงที่ผ่านมา

      ఇవ్వాళా వీడు పోనిచ్చుంటాడు... సాగిల పడకుండా సీఎం భుజం మీద చెయ్యో కాలో వేసి మరీ మోరగాల్సింది నాటి మొరుగుడూలా సాగిలపడకుండా 😜😜

    • @kumarkundetichristianmelod5048
      @kumarkundetichristianmelod5048 19 ชั่วโมงที่ผ่านมา +3

      Emi car CM office or house bhayata park chesi nadichi vasthe tappa emi veellu puduthune car lo thirigaara

  • @PuvvadaVenkatasubbarao
    @PuvvadaVenkatasubbarao 20 ชั่วโมงที่ผ่านมา +13

    మొత్తం తెలంగాణ వాళ్లు మురళీమోహన్ గారికి మరియు మిగతా వారికి మంచి మర్యాద

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 8 ชั่วโมงที่ผ่านมา +5

    వీరినీతులు చెప్పేందుకే నా? వీరికి వర్తించవు! విలువలు వీరికి వర్తించవు!

  • @telugu7vlogs
    @telugu7vlogs 21 ชั่วโมงที่ผ่านมา +35

    Sanka naakaali murali mohan

  • @srinivasareddyambati893
    @srinivasareddyambati893 21 ชั่วโมงที่ผ่านมา +42

    ఇప్పుడు రవ్వంత గాడు ఇంతింతై గొంతు దాక దించాడు. బాగా కుదిరింది సినిమా భోగం మేళానికి 😂

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 19 ชั่วโมงที่ผ่านมา +16

    ఏమిరా రాధా కృష్ణ అన్ని సమాధానాలు ఇంత తొందరగా దొరుకుతున్నాయి 😁🤑

    • @Baba-y4v
      @Baba-y4v 12 ชั่วโมงที่ผ่านมา +2

      @@purnnachandraraokantamneni7591 దేవుడు యే బాకీని తీర్చకుండా మార్చిపోడబ్బా

  • @Baba-y4v
    @Baba-y4v 20 ชั่วโมงที่ผ่านมา +11

    మీ యిద్దరికీ ఉన్న స్టేటస్ ఏంది బాబూ !?50 మంది 50 కార్లు వేస్కెళ్తే లోనికి allow చేస్తారా ? బుద్ధి కుశలత ఉన్నోళ్లు యిలా మాట్లాడరు. యిపుడు మాట్లాడండి రేవంత్ ను. లాగూలు తీయించి సీటు మీద వాతలు పెట్టిస్తాడు.

  • @VijaykumarSuggala
    @VijaykumarSuggala 21 ชั่วโมงที่ผ่านมา +22

    Kharma

    • @visug.p578
      @visug.p578 19 ชั่วโมงที่ผ่านมา +1

      Khamma

  • @PadmalathaA
    @PadmalathaA 50 นาทีที่ผ่านมา +1

    CM is CM all are secondary

  • @sekharbathina
    @sekharbathina 18 ชั่วโมงที่ผ่านมา +5

    కేవలం రాజకీయం మాత్రమే కాదు, అక్కడి unions, జాక్ వెంటపడి కొడతారు అని భయపడ్డారు మురళీమోహన్ గారు. ఆయన ఆతులు అక్కడే కదా. ఇదే ఖర్మ.

  • @narayanareddy513
    @narayanareddy513 21 ชั่วโมงที่ผ่านมา +17

    Karma retuns

    • @VsmurthySusarla
      @VsmurthySusarla 20 ชั่วโมงที่ผ่านมา +1

      Kamma returns

  • @Srikanth8888-t8g
    @Srikanth8888-t8g 21 ชั่วโมงที่ผ่านมา +10

    Ledu ra car vesukoni intloki vellandi, adhi C. M illu ra munda mohan.😂

    • @VsmurthySusarla
      @VsmurthySusarla 20 ชั่วโมงที่ผ่านมา +2

      Well said

  • @sigilipellitirupathirao
    @sigilipellitirupathirao 19 ชั่วโมงที่ผ่านมา +3

    అయ్యా మీకు అర్దం కాని విషయం ఏమిటంటే ఈ సినిమా వాళ్లు ఆంధ్రా నుంచి వచ్చి తెలంగాణా ఆస్తులన్నీ కొట్టేసి కోట్లు కూడబెట్టుకున్నారు అని,అందులో సినిమా వారి ఆస్తులే సగం ఉన్నాయి అని తెలంగాణా వారి అభిప్రాయం కాబట్టి ఇదంతా జరుగుతుంది.తెలంగాణా ఉద్యమం రావటానికి కారణం ఆంధ్రవాళ్లు అందులో కమ్మవారి దోపిడీ అనికూడా వారి అభిప్రాయం అందుకే తెలంగాణాలో టీడీపీ మూసేశారు.అక్కడ ఉండే ఈ కమ్మలు మన ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నారు. వీరి మీడియా అంతా అక్కడే ఉంది మీడియా ఒకవేళ అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు రాసి టీవీ ప్రచారాలు చేస్తే ఫిల్మ్ సిటీ తో పాటు అన్ని మూసుకొని ఆంధ్రాకి రావాలి.ఈ సినీ ఇండస్ట్రీలో కొందరికి డబ్బుందని అహంకారం ఎక్కువ ఆ అహంకారాన్ని రానున్న రోజుల్లో తగ్గించి జీ హుజూర్ అనిపించే రోజులు వస్తాయి.వీరి కళ్ళకు C.M గానీ P.M గానీ కనిపించరు కళ్ళు నెత్తికెక్కి ఉన్నాయి. పీఎం మోడీ గారిని ఏమన్నారో మీకు తెలుసుగా... అమిత్ షా ను ఎలా అవమాన పరిచారో తెలుసుగా...పాలు పెరుగు పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి సినీ ఇండస్ట్రీ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలకోట్లు కూడబెట్టడమే కాదు రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో అబద్ధాలు కల్పనలు,కథలు కుట్రలు,కుతంత్రాలు పన్ని ఆ రాష్ట్రాన్ని,దేశాన్ని బ్రష్టుపట్టించడానికి చూస్తున్నారు,కాబట్టి ఇదంతా జరుగుతుంది.ఇప్పుడు రెండు కుటుంబాల అవే (కాపు కమ్మ)ఇండస్ట్రీ అయిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీ.ఒక ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్ర బాబు రెడ్డినైన నన్ను ప్పావుగా ఉపయోగించారు అబసుపాలయ్యనని కూడా రేవంత్ రెడ్డి మనసులో ఉంది.

  • @BHASKARA-i3t
    @BHASKARA-i3t 19 ชั่วโมงที่ผ่านมา +4

    రాధాకృష్ణ, మురళీమోహన్ ఆత్మవంచన.

  • @kgopi7515
    @kgopi7515 21 ชั่วโมงที่ผ่านมา +6

    journalism ki Pattina Termite Kiittu 😂

  • @Humanityismyreligion-1
    @Humanityismyreligion-1 21 ชั่วโมงที่ผ่านมา +7

    Revanth reddy madatha petti mulana kurchopettadu. Baga teerindi . 😂😂

  • @visug.p578
    @visug.p578 19 ชั่วโมงที่ผ่านมา +4

    Jaganni mosam chesina.....evvadu bagupadadu.....ide nijam

  • @chennaiah7552
    @chennaiah7552 19 ชั่วโมงที่ผ่านมา +4

    అవకాశావాదులు

  • @Abdulla-n9q
    @Abdulla-n9q 20 ชั่วโมงที่ผ่านมา +4

    ఏం ఖర్మ రా నాయనా... 100 crores పెట్టి సినిమా తీసి టికెట్స్ పెంచుకొనే రైట్స్ గవర్నమెంట్ ఇస్తుంది...
    అదే గవర్నమెంట్ ఒక రైతు కి ఒక బస్త మీద 100 రూపాయలు పెంచండి అంటే ఆలోచన చేస్తారు... ఒకసారి ఆలోచన చేయండి...

    • @TPN.Choudary
      @TPN.Choudary 20 ชั่วโมงที่ผ่านมา

      Central govt should think on this

    • @Abdulla-n9q
      @Abdulla-n9q 19 ชั่วโมงที่ผ่านมา

      @TPN.Choudary అవునా PAN INDIA మూవీ అయినపుడు మరి ఎందుకు ఏ స్టేట్ లో ఉండే govt ticket రేట్స్ నీ డిసైడ్ చేస్తున్నాయి...

  • @JeevaRathnam-y2k
    @JeevaRathnam-y2k 21 ชั่วโมงที่ผ่านมา +4

    Jai jagan anna ❤

  • @gopalmirthipati1872
    @gopalmirthipati1872 5 ชั่วโมงที่ผ่านมา

    ఇంతకంటే సినిమా వాళ్ళు అందరూ కలిసి చావడం మంచిది

  • @BESTSHOPPINGVLOGSTELUGU
    @BESTSHOPPINGVLOGSTELUGU 19 ชั่วโมงที่ผ่านมา +1

    He just wished them.. Why unnecessarily controversy.. He is a well mannered person.. 🙏

  • @pvr3118
    @pvr3118 2 ชั่วโมงที่ผ่านมา

    God's justice will surely come for you all..... keep waiting

  • @Psk2523
    @Psk2523 21 ชั่วโมงที่ผ่านมา +5

    hero lu bhumi meeda nadavaru.........endukante vallu manushulu kadu mukyam ga murali mohan and RK....

  • @karthikvankayala4234
    @karthikvankayala4234 7 ชั่วโมงที่ผ่านมา

    నమస్తే మురళి గారు

  • @nagabindu8517
    @nagabindu8517 18 ชั่วโมงที่ผ่านมา +1

    Jai jai jai JAGAN anna

  • @shankarrao7878
    @shankarrao7878 21 ชั่วโมงที่ผ่านมา +7

    ముందు ఈ సినిమా వారు భూమి మీద దిగితే మర్యాద దక్కుతుంది.

  • @garasugunakar463
    @garasugunakar463 6 ชั่วโมงที่ผ่านมา

    జగన్ and revanth very grate 🙏🙏🙏

  • @mvbrao414
    @mvbrao414 19 ชั่วโมงที่ผ่านมา +1

    Ippudu revanth daggara enduku vangaru meeru andaru, oka state revenue taggite bikarulu karugaa , RK cheppindi follow avvochuga... Murali mohan

  • @Truthin-fu9qn
    @Truthin-fu9qn 18 นาทีที่ผ่านมา

    లక్షల కోట్లు అవినీతి పరుడు, హంతకుడు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన దానికి గొప్పవాడా ఈ జలగ జలగ

  • @justhuman3782
    @justhuman3782 19 ชั่วโมงที่ผ่านมา

    KHARMMA RETURN

  • @mohammadrafi-iz5zg
    @mohammadrafi-iz5zg 20 ชั่วโมงที่ผ่านมา +2

    Jayamu jayamu revanth Anna ani bhajana cheyyandra abbailu

  • @ksrik1582
    @ksrik1582 20 ชั่วโมงที่ผ่านมา +2

    They have properties in Telangana

  • @nookarajugundra776
    @nookarajugundra776 3 ชั่วโมงที่ผ่านมา

    దూల తీర్చడా, సినీ చరిత్రలో అత్యంత హీనమైన స్వాగతం కదా?? ఇప్పటికైనా జ్ఞానం వస్తుందా??

  • @UpendracharyTunikipati
    @UpendracharyTunikipati 8 ชั่วโมงที่ผ่านมา

    పచ్చ మీడియా ఉన్నది బాబు గారు భజన కోసమే

  • @ramanu2427
    @ramanu2427 19 ชั่วโมงที่ผ่านมา +1

    Muralimohan ippudu thala ekkada pettukuntaaru

  • @rockyomkar41
    @rockyomkar41 20 ชั่วโมงที่ผ่านมา +1

    Political dramas 😂

  • @D.s.vali3
    @D.s.vali3 9 ชั่วโมงที่ผ่านมา

    కుక్కిన పేను అని కాదు కానీ వ్యాపారంలో లాభాలే ధ్యేయం
    ఇపుడు రియలైజ్ అయ్యారేమొ

  • @balupothuganti129
    @balupothuganti129 19 ชั่วโมงที่ผ่านมา +1

    Emiraa ABN Radha Krishna, nee ABN lo debets ekkadraa

  • @prakash_BPR14322
    @prakash_BPR14322 7 ชั่วโมงที่ผ่านมา

    జైబీరి కనెక్షన్...కి హైడ్ర రావాలి

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 21 ชั่วโมงที่ผ่านมา +8

    " Jaya Bhere " motam Dhamal . Noru tereste .

  • @ManmadhaTuta
    @ManmadhaTuta 19 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగు సినిమా పెద్దలకు రెడ్ కార్పెట్ పరిచాడా...... ఏమి సాధించలేక తిరుగు ప్రయాణం చేశారు...... ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకేముంది

  • @TPN.Choudary
    @TPN.Choudary 20 ชั่วโมงที่ผ่านมา +1

    Kharma always returns just understand kamma jathi dogs. God script nobody can change.

  • @challachinnarao4140
    @challachinnarao4140 15 ชั่วโมงที่ผ่านมา

    నాటకం వేసేవాడు కి నాయకుడు కి తెడా a లేదా కిరోసిన్
    ఒక 4(సినిమా)కుటుంబాలు కోసం తెలుగు ప్రజల్ని దోచు కుంటారా కమ్మరం?

  • @VijayaLakshmi-z5s
    @VijayaLakshmi-z5s 21 ชั่วโมงที่ผ่านมา +3

    Nadisochra,e roju revanth reddy gaaru ethukoni theesukellada

  • @krishsrirama567
    @krishsrirama567 8 ชั่วโมงที่ผ่านมา

    రేవంత్ రెడ్డి 50 ఏళ్లు సిఎం గా తెలంగాణకి సేవ చేయాలి , ఒక ఆంధ్ర వాడి గా నా కోరిక

  • @ramabhadra1669
    @ramabhadra1669 20 ชั่วโมงที่ผ่านมา +1

    Ippudu cheppu ra

  • @gunupudijyothievangeline1059
    @gunupudijyothievangeline1059 19 ชั่วโมงที่ผ่านมา +1

    Oeryy babu andhra lone movies pichhollu yekuva

  • @rajuva99
    @rajuva99 2 ชั่วโมงที่ผ่านมา

    Jagan mohan reddy great

  • @swayamprabhaaguvaveedhi9112
    @swayamprabhaaguvaveedhi9112 19 ชั่วโมงที่ผ่านมา

    నడిసొస్తే ఏమయింది.అంత కండకావరమా.ఒకాయనేమో పిచ్చుకమీద బ్రహ్మాస్త్రమా అంటాడు.మీరు పిచ్చుకలేంట్రా.జగన్ గురించి ఎన్నిమాటలన్నారు.ఇప్పుడు రేవంత్ రెడ్డి తొక్కి నార తీస్తున్నాడు.ఇప్పుడు చేయండ్రా ఇంటర్వ్యూలు.

  • @ashokreddy8753
    @ashokreddy8753 7 ชั่วโมงที่ผ่านมา

    Revanth Reddy correct cinema valla ki

  • @nayabrasoolsyed5749
    @nayabrasoolsyed5749 10 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు కారు రేవంత్ బెడ్ రూమ్ దాక వెళ్లిందా

  • @MoUnI_cUtie
    @MoUnI_cUtie 19 ชั่วโมงที่ผ่านมา

    Murali mohan ante gouravam undedi kaani ippudu ledu....

  • @sambashivarao2641
    @sambashivarao2641 25 นาทีที่ผ่านมา

    Revanth reddy is original reddy not like corrupt Jagan reddys no comparison

  • @vsrsa1396
    @vsrsa1396 11 ชั่วโมงที่ผ่านมา

    Murali mohan ki Hydra effect

  • @kids138
    @kids138 19 ชั่วโมงที่ผ่านมา +1

    Chi chii intha dhaarunam entra nayanaaa

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 5 ชั่วโมงที่ผ่านมา

    Kodataaru అని భయం. KCR ABN ban cheyagaligaaru కదా

  • @Srikanth8888-t8g
    @Srikanth8888-t8g 21 ชั่วโมงที่ผ่านมา +1

    Karma returns ra murali😂

  • @BalajiNaik-m4h
    @BalajiNaik-m4h 11 ชั่วโมงที่ผ่านมา

    పసుపు కలర్ రాష్ట్రానికి పట్టిన ఖర్మ

  • @sreedharreddy2430
    @sreedharreddy2430 7 ชั่วโมงที่ผ่านมา

    KHAMAKHAMAGA VUNDHIGA

  • @RamAditya4774
    @RamAditya4774 7 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు ఏబీఎన్ RK డిబేట్ పెట్టాలి దమ్మున్న చానల్ అయితే

  • @marreddyyeruva4513
    @marreddyyeruva4513 8 ชั่วโมงที่ผ่านมา

    Did these so called heroes got atlest snacks from Revanth Reddy? 😢😢😢They were forced to wait one and half hour to meet him.😂😂😂😂

  • @shravankarate
    @shravankarate 19 ชั่วโมงที่ผ่านมา

    Wait n see abn radha krishna and murliii mohan latest up coming interview 😂😂

  • @PSR-m3r
    @PSR-m3r 8 ชั่วโมงที่ผ่านมา

    సినిమా వాళ్లకు జగనన్న కాదు,రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ మొగుడు,,
    గోవా గుయ్యి గుయ్యి మన ఫిడేల్ ఫిడెల్ మంటూ దెబ్బలు కొట్టాడు.

  • @shaikbasha5414
    @shaikbasha5414 21 ชั่วโมงที่ผ่านมา +1

    Ippudu revanth daggaraa ku enduku vellaru,vaniki poyaru,mata meda nilabadite vade jagan

  • @DELHIVEDAHIGHSCHOOL
    @DELHIVEDAHIGHSCHOOL 3 ชั่วโมงที่ผ่านมา

    Murali mohan garu RK garu... ippudu cm revanth Reddy gari vaddaku velli em chesaaroo chebite artham chesukuntaru public. Papam......

  • @gvrajchg2328
    @gvrajchg2328 2 ชั่วโมงที่ผ่านมา

    స్టేటస్ ముఖాని కి రంగేసుకునోడికి కూడా స్టేటస్

  • @chennaiah7552
    @chennaiah7552 19 ชั่วโมงที่ผ่านมา

    వేస్ట్ అఫ్ మురళీమోహన్

  • @mrudulareddydonthireddy5145
    @mrudulareddydonthireddy5145 6 ชั่วโมงที่ผ่านมา

    Revathi great

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 17 ชั่วโมงที่ผ่านมา

    ఆస్తుల పోతాయి భయం

  • @ramachandraprabhusegu9320
    @ramachandraprabhusegu9320 ชั่วโมงที่ผ่านมา

    అందుకే పోలీసు కంట్రోల్ రూమ్ లో మీటింగ్ పెట్టే నాడు ఎక్కువ మాట్లాడితే లోపల వేయవచ్చు

  • @AbdulGhani-xc2ty
    @AbdulGhani-xc2ty 20 ชั่วโมงที่ผ่านมา

    Abn correct

  • @sekharch8588
    @sekharch8588 18 ชั่วโมงที่ผ่านมา

    ఉచ్చ పోసారు ఒక్క ఒక్కడు...

  • @shekarbandari1709
    @shekarbandari1709 6 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు మురళీమోహన్ మరి వంగి వంగి దండాలు పెడుతున్నాడు దేనికోసం తన ఆస్తులను కాపాడుకోవడం కోసమా ఇప్పుడు ఏమైంది ఆర్కే గారు మురళీమోహన్ గారు ఇప్పుడు చెప్పండి

  • @jyotsnasiddabathula2542
    @jyotsnasiddabathula2542 3 ชั่วโมงที่ผ่านมา

    Jai jagan Anna

  • @PAVANPRA
    @PAVANPRA 20 ชั่วโมงที่ผ่านมา +1

    Endkntey property ani Telangana lo uni atnvi

  • @madhuk75
    @madhuk75 20 ชั่วโมงที่ผ่านมา

    Baga yellow publicity chesaru appatlo prajalu nammaru

  • @sandydowluriallinone765
    @sandydowluriallinone765 9 ชั่วโมงที่ผ่านมา

    Hero lu ante cinema varake ,nijajeevitham lo kadu,adi telusukondi,

  • @lokeshreddykomma6318
    @lokeshreddykomma6318 20 ชั่วโมงที่ผ่านมา +1

    Arey neeku inka 3years chalu raa

  • @drrajaramkota6850
    @drrajaramkota6850 18 ชั่วโมงที่ผ่านมา

    Now they landed to meeting room by flight? Now, here also they folded hands and namaskar with two hands know???

  • @thyagugouri
    @thyagugouri 20 ชั่วโมงที่ผ่านมา

    😊

  • @saginalassk
    @saginalassk 19 ชั่วโมงที่ผ่านมา

    Abn రాధమ్మ ఎక్కడ రా, ఏమి రా మురళి స్టేటస్ ఉంటె ఎందుకు వెళ్లారు రా. మీకు అభిమానులమీద ప్రేమ అయితే, మరి ఒక్క వారం ఫ్రీ గా ఇవ్వండి

  • @gopinathreddyperugu5529
    @gopinathreddyperugu5529 10 ชั่วโมงที่ผ่านมา

    అస్తులండీ బాబోయ్ అస్తులు, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, అందుకే వంగి వంగి పెడతారు లేకుంటే ఏది పట్టుకోమన్నా పట్టుకుంటారు, ఆంధ్రాలో ఏమున్నయి వాళ్ళకు, నిజాంగ మీడియా లో నికార్సయిన మొగోళ్లు,మీసమున్న మొగోళ్ళు ఉంటె,మర్రి ముక్యంగా ఎల్లో మీడియా లో ఉంటె, ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర జరిగిన అవమానం గురించి మాట్లాడమనండి, లేకపోతె అన్నీ మూసుకొని జై జగన్ అనమనండి

  • @krishnach8322
    @krishnach8322 7 ชั่วโมงที่ผ่านมา

    Epudu noru enduku levatledu murali mohan garu

  • @danapanaharibabu2355
    @danapanaharibabu2355 20 ชั่วโมงที่ผ่านมา +1

    Desam mottam abimanche natudu mari party petti enta mandi fans karyakartalaku mosam chesaru adi enduku chesaru ani adagandi abn
    Merue usaravalli vesalu

  • @subbareddygurrampati308
    @subbareddygurrampati308 4 ชั่วโมงที่ผ่านมา

    Kammaga unnadi😅😢🎉😂

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 20 ชั่วโมงที่ผ่านมา

    Ippudu Vaallu Baaga Naakincharuga

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 7 ชั่วโมงที่ผ่านมา

    Chiranjeevi , valla wife ki bhojanam petti sanmanichadu jagan . Nenu cheppatam kadu chiranjeevi aa vishayam chepparu.

  • @anandaraolakka4335
    @anandaraolakka4335 19 ชั่วโมงที่ผ่านมา

    Oreyi muralu ee roju nadchukuntu velli purthiga vanginaadu kadara, nacchinodaithe enthaina vonguthaaru kada.😂

  • @vijaiorchestra2839
    @vijaiorchestra2839 7 ชั่วโมงที่ผ่านมา

    Jagan chesindi correct.

  • @KKNOV11
    @KKNOV11 11 ชั่วโมงที่ผ่านมา

    OK, Revanthreddy ippudu kaksha katta ledu anuko… Jagan chesindi avamanam, Revanth Reddy chupindi Abhimanam…
    Vaddinche vaadu manavaadaithe chalu, Yemi lekapoyinaa Thyagam adi…
    Vadinchevaadu mana vadu kakapothe, adi anyayam/ akramam…