Ap CM chandrababu naidu takes another u turn . ignored TTD chairman decision || Ap PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Ap CM chandrababu naidu takes another u turn . ignored TTD chairman decision . AP PRIDE

ความคิดเห็น • 224

  • @Kishorer437
    @Kishorer437 7 ชั่วโมงที่ผ่านมา +120

    రావాలమ్మా సేనాని పరిగెత్తుకుంటూ రావాలి !
    వచ్చి KT రోడ్ లో పడుకుంటావా లేక TK రోడ్ లో పడుకుంటావా?
    ఏదో ఒక దీక్ష చేసి ని పవిత్రం చేయాలి!

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 7 ชั่วโมงที่ผ่านมา +18

      మేమెందుకు వస్తాం. ఏదైనా జగన్ విషయం అయితే చెప్పండి దొర్లుకుంటూ వస్తాం

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 6 ชั่วโมงที่ผ่านมา +4

      TIRUPATHI LO VINNA VALLU SAMSAARAM CHEYYADAM LEDAA ??

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 6 ชั่วโมงที่ผ่านมา +6

      "MUNTAZ" PERU BADULU "POONAM KAANI, BHUVI ANI KAANI, PURU ANI KAANI" PERUPEDADAAMU.

    • @Daskaboss
      @Daskaboss 6 ชั่วโมงที่ผ่านมา +7

      Muntaz hotel metlu kadagali ippudu

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 ชั่วโมงที่ผ่านมา +8

      ఆరోగ్యం బాగోలేక ప్రస్తుతం బెడ్ మీద పడుకున్నాడు..

  • @Ram_annam
    @Ram_annam 7 ชั่วโมงที่ผ่านมา +115

    Jagan roju press meet petti ఇలాంటి వి జనాలకి explain చేయనంత వరకూ ఎల్లో మీడియా దే పై చేయి గా ఉంటుంది

    • @balakrishnamadisa6813
      @balakrishnamadisa6813 6 ชั่วโมงที่ผ่านมา +9

      Yes

    • @AnilAmbedkar
      @AnilAmbedkar 6 ชั่วโมงที่ผ่านมา +2

      Jagan కి అంత వాగ్ధాటి లేదు... పార్టీ లో కూడా ఎవడూ.. కేతిరెడ్డి, బైరెడ్డి లాంటి వాళ్ళని ముందుకు రానివ్వడు.. మనం వేరే పార్టీ నీ వెతుకు కోవడం బెటర్

    • @ravitejasurisetty162
      @ravitejasurisetty162 6 ชั่วโมงที่ผ่านมา +4

      ​@@AnilAmbedkarmeeru aaa pani cheyandi ...

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy 5 ชั่วโมงที่ผ่านมา +4

      జనం పిచ్చి వాళ్ళు కాదు.ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత పల్లెటూరి ప్రజలు కూడా ఇటువంటి విషయాలు అలవోకగా అర్థం చేసుకుని మనకే చెప్పే విధంగా ఉన్నారు సర్

    • @Ram_annam
      @Ram_annam 5 ชั่วโมงที่ผ่านมา +1

      @PammiSatyanarayanaMurthy 👍

  • @majjadasuryarao5224
    @majjadasuryarao5224 6 ชั่วโมงที่ผ่านมา +58

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కు మెచ్చుకోవాలి ఎన్ని అబద్ధాలు అయిన నమ్ముతారు

    • @Yash-sc9br
      @Yash-sc9br 3 ชั่วโมงที่ผ่านมา +2

      నా అభిప్రాయం కూడా అదెబ్రదర్

  • @Narendra-nnr
    @Narendra-nnr 7 ชั่วโมงที่ผ่านมา +72

    వాళ్ళు ఎవరు కూడా సమాధానం చెప్పరు. ఈ బ్యాచ్ మొత్తం ఒక్క జగన్ మీద మాత్రమే పడి చస్తారు

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 6 ชั่วโมงที่ผ่านมา +25

    చంద్ర బాబు ఉచ్చ తాగే ఆంధ్ర బీజేపీ నాయకులు ఏమి చెయ్యగలరు?

  • @rammohankandrapetibabu7808
    @rammohankandrapetibabu7808 6 ชั่วโมงที่ผ่านมา +26

    ముంతాజ్ ఆత్మహత్య వెనుక భయంకర నిజాలు ...పాడెపైన పసుపురంగు ....కాటికాడ కాషాయం కన్నీళ్లు..... స్మశానానికి చేరుకున్న సనాతనం....

  • @mythby
    @mythby 7 ชั่วโมงที่ผ่านมา +51

    ఎల్లోమీడియా
    కథలు నమ్మాల్సిన
    అవసరం లేదని సి బి ఎన్
    ఆదేశాలు స్పష్టం చేసినట్లుగా ఉన్నది

  • @sridharkollabathula
    @sridharkollabathula 7 ชั่วโมงที่ผ่านมา +47

    ఆనాడు ముంతాజ్ హోటల్ కడితే అందులో మాంసాహారం, మందు లాంటివి
    ఉంటాయి అని వద్దన్నారు
    ఇప్పుడు చంద్రబాబు గారు మాంసాహారం
    మందు లాంటివి ఉండవు కేవలం
    ముంతాజ్ లో "ముంత కింద పప్పు "
    లాంటివి మాత్రమే ఉంటాయని చెప్పగా
    అనుమతులు వచ్చేసాయి అన్నమాట...

    • @gandham543
      @gandham543 5 ชั่วโมงที่ผ่านมา +3

      Ugadi Pachadi spl dish bro

    • @IssacNallipogu
      @IssacNallipogu 2 ชั่วโมงที่ผ่านมา

      " Muntha కింద పప్పు" available ? What you mean? Brother please clarify.

    • @SudhirSingupalli-ru2dj
      @SudhirSingupalli-ru2dj 2 ชั่วโมงที่ผ่านมา

      Only organic vegetables

  • @rameshbabuvelagaleti7201
    @rameshbabuvelagaleti7201 7 ชั่วโมงที่ผ่านมา +48

    వ్యభిచారంకు సంసారంకు ఉన్న తేడా ఇదే మరి

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 7 ชั่วโมงที่ผ่านมา +44

    వాళ్ళు చేస్తే సంసారం. వేరేవాళ్లు చేస్తే??????

  • @Srkanchi
    @Srkanchi 6 ชั่วโมงที่ผ่านมา +32

    ఈ నీచమైన నికృష్టమైన పాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ని ఆ దేవ దేవుడే కాపాడవలసిన ఉంది 😢😢😢

  • @psubramanyam4780
    @psubramanyam4780 6 ชั่วโมงที่ผ่านมา +27

    వాల్ చెప్తే సంసారం సార్ వాళ్ళు చేస్తే సంసారమే సార్ వాళ్ళు మాట్లాడితే సంసారం మీ సార్ వాళ్ళు ఏది చెప్తే అది సంసారమే సార్ ఎదుటి వాళ్ళు ఏది చేసినా అది వ్యభిచారమే సార్

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 7 ชั่วโมงที่ผ่านมา +36

    పాప పరిహారం కోసం ఇప్పుడు ఏ గుడిమెట్ల కడగాలి. తిరుమల కొండ ఎక్కేందుకే ఆపసోపాలు పడ్డాడు. ఇంకా తిరుమల మెట్లు కడగడం సాధ్యమయ్యే పనేనా😂😂😂

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 5 ชั่วโมงที่ผ่านมา +11

    చాలా బాగా వివరించారు, విశ్లేషించారు రామనాథం గారు, కొనసాగించండి 👌👍👍

  • @dms22678
    @dms22678 7 ชั่วโมงที่ผ่านมา +30

    ఇలాంటి అధర్మం విచ్చల విడిగా జరుగుతూ ఉంటే ఆ దేవుడు ఎం చేస్తున్నాడు 😢😢వాళ్ళని ఎం చేయడ??

    • @viswavihaar7071
      @viswavihaar7071 6 ชั่วโมงที่ผ่านมา +3

      వెంకన్న చౌదరి గార్ని శృతి లో కలిపేసారోయ్ .... 😂😂😂😂

  • @Macedonia2404
    @Macedonia2404 6 ชั่วโมงที่ผ่านมา +25

    విష ప్రచారం చేయటం లో పచ్చ మీడియా, కొంతమంది కమ్మ కుల గజ్జి వున్న వారు ABN ,TV 5 కారకులు. ఇప్పుడు ఏమి చేస్తున్నారు బీజేపీ నాయకులు

  • @bujjibabu7620
    @bujjibabu7620 2 ชั่วโมงที่ผ่านมา +1

    Super analysis sir jai jagan anna

  • @RGovinda456
    @RGovinda456 2 ชั่วโมงที่ผ่านมา +4

    Next Jagan government will demolish it

  • @sailjasekhar
    @sailjasekhar 5 ชั่วโมงที่ผ่านมา +3

    చి ఇంత దారుణమా ...

  • @sudhakarreddynagatham8298
    @sudhakarreddynagatham8298 7 ชั่วโมงที่ผ่านมา +33

    ఇక్కడ బీజేపీ నాయకులు గురించి మాట్లాడం వేస్ట్. వాళ్ళ దృష్టిలో చంద్రబాబు ఒక పని చేస్తే సంసార బద్ధం. చాలా మంచిది అంటారు. అదే పని జగన్ చేస్తే పక్కా వ్యభిచారం.

  • @dsrreddy5785
    @dsrreddy5785 2 ชั่วโมงที่ผ่านมา +1

    దేనిమీద ఎలా స్పందించాలో అస్సలు స్పందించకూడదో మాకు బాగా తెలుసు

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 7 ชั่วโมงที่ผ่านมา +18

    What you are asking is 100% correct

  • @v.v.satyanarayanabobbili7593
    @v.v.satyanarayanabobbili7593 6 ชั่วโมงที่ผ่านมา +19

    వీళ్ళందరూ ఎందుకూ
    మన నైతిక ప్రవచన సలహాదారులు ఘనత వహించిన చాగంటి వారు ఏమంటారో !!

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 4 ชั่วโมงที่ผ่านมา +6

    బాగానే మూటలు ముట్టినాయి ఇక అంతా రైట్స్.

  • @vinaykumar-cg8zh
    @vinaykumar-cg8zh 4 ชั่วโมงที่ผ่านมา +7

    కూటమి ప్రభుత్వం దోచుకొడం కోసమే వున్నది, ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్సు హా మిలను గాలికి వదిలేశారు😮

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 4 ชั่วโมงที่ผ่านมา +5

    ఎల్లో మీడియా దృష్టిలో బాబు చేస్తే సంసారము ఎవరైనా చేస్తే వ్యభిచారము

  • @gnm4558
    @gnm4558 5 ชั่วโมงที่ผ่านมา +3

    సజావుగా సాగే పాలనను చెత్త పాలనలాగా ప్రజలకు ఆ రోజు చెప్పి..చెత్త పాలనను ప్రజల నెత్తిన రుద్దే ఈ చెత్త పత్రికలను ఏమనాలి..ఇలా ఇప్పుడు రాసినందుకు ముంతాజ్ హోటల్ వారినుంచి వీళ్లకు ఏదైనా ముట్టిందా..ముడుతే ఒకలా ముట్టకపోతే మరోలా రాస్తారా

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 6 ชั่วโมงที่ผ่านมา +24

    అది వాళ్ళ మీడియా గొప్పతనం sir...
    మనకి వుంది తొప్పి లో మీడియా...

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 6 ชั่วโมงที่ผ่านมา +10

    ఇతరులు ఐతే పాడు డబ్బా మొగిస్తారు..
    వాళ్ళ వాళ్ళు ఐతే కొత్త రకం డబ్బా మొగిస్తారు.
    ఈ టీడీపీ భాజా భజంత్రిలు డబ్బారాయుళ్ళు..

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 5 ชั่วโมงที่ผ่านมา +8

    ధోంగ నాటకాలు మానేసి సనాతని బయటకి వచ్చి మెట్లు కడగాలి

  • @venkatraosaminani
    @venkatraosaminani 5 ชั่วโมงที่ผ่านมา +3

    బలే జోక్ చేస్తున్నారు హిందూ సంఘాలు చెప్పాలి అని ఎవడు రూపాయి ఇస్తే వాడికి సపోర్ట్ చేసేవాళ్ళు హిందూ సంఘాల హిందూ మతాన్ని నాశనం చేసిన వాళ్ళు హిందూ సంఘాల దమ్ముంటే ఈ హిందూ సంగం వాళ్ళను కొన్ని ప్రశ్నలు వేస్తాం సమాధానం చెప్పమను అప్పుడు ఒప్పుకుంటాం ఒక నీతి నిజాయితీ గల్ల హిందువుగా అడుగుతున్నాను

  • @saivinaychaitanya3708
    @saivinaychaitanya3708 4 ชั่วโมงที่ผ่านมา +3

    ముఖ్యంగా తిరుపతి లడ్డు గురించి చాలా అసత్య ప్రచారం చేశారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ప్రజల్లో ఒక అసత్య ప్రచారం పాకింది, కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా క్షమాపణ చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి మీద లడ్డు గురించి అసత్య ప్రచారం చేశారు

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 7 ชั่วโมงที่ผ่านมา +13

    AP people have to react, as they have voted for them.

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 7 ชั่วโมงที่ผ่านมา +17

    Are Banu ప్రకాష్ ekkadunnavu నోరు medapu

    • @raghunathreddy2038
      @raghunathreddy2038 6 ชั่วโมงที่ผ่านมา

      He is in coma for 5 years unavailable.

  • @seenu9574
    @seenu9574 6 ชั่วโมงที่ผ่านมา +4

    ఎవరి నోరు పెగలదు సర్

  • @jagadeesh7607
    @jagadeesh7607 6 ชั่วโมงที่ผ่านมา +4

    వాళ్లెందుకు స్పందిస్తారు సర్

  • @gopinathareddyt4925
    @gopinathareddyt4925 6 ชั่วโมงที่ผ่านมา +7

    ఇంకా నయం జగన్ తిరుమల లో 7star కడుతుంటే మేమే స్టాప్ చేసేసాం. ఇప్పడు మేము కొండ కింద కడుతున్నాం అనలేదు చంద్ర జ్యోతి

  • @GGURUSWAMY-y8t
    @GGURUSWAMY-y8t 6 ชั่วโมงที่ผ่านมา +5

    A p ki pattina daridrulu ,aa bhagavantude a p ni kapadali .

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఇదికూడా 14లక్షల కోట్లు అప్పు,30 వేల బాలికల అదృశ్యం,
    లడ్డు బాగోతం,ఋషికోన పేలస్ ఇత్యాది అభియోగాలు కోవలోకే పోతుంది. ముఖ్యంగా గమ్మున ఉన్న భాను ప్రకాష్ రెడ్డి గారు తప్పక స్పందించాలి. మిగతా వారి సంస్కారానికి వదిలేస్తున్నాం

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 7 ชั่วโมงที่ผ่านมา +14

    Midnight Masala Naidu is the custodian of TTD

  • @royyalasalamonraju1969
    @royyalasalamonraju1969 5 ชั่วโมงที่ผ่านมา +3

    Sir చాలా క్లియర్ గా ఉంది

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 6 ชั่วโมงที่ผ่านมา +6

    😂trident అనేది ఒక సింబల్ 😊.

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 7 ชั่วโมงที่ผ่านมา +10

    Mumtaj aka Oberoi hotel

  • @malliy1635
    @malliy1635 6 ชั่วโมงที่ผ่านมา +10

    చెప్పే వాడికి ఎలాగూ బుధ్ధి లేదు వినే వాడికి బుద్ధి ఉండక్కర్లేదా

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 6 ชั่วโมงที่ผ่านมา

      ఎవరి గురించో. యూట్యూబర్ గురించా లేక ఎల్లో మీడియా గురించా

    • @chandra.8755
      @chandra.8755 5 ชั่วโมงที่ผ่านมา

      రాష్ట్రం లో మేధావుల ముసుగులో ఉన్న గొర్రెలు, ఆ గొర్రెల మాటలు విని చాలా మంది చదువుకున్న గొర్రలు.

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 4 ชั่วโมงที่ผ่านมา

      @@chandra.8755 ఎంతో మంది టీచర్స్ మేధావులలాగా తమ స్వార్థం కోసం రాష్ట్రము అప్పుల పాలు ఐపోయిందని ప్రచారం చేసారు. పచ్చ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగా

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 3 ชั่วโมงที่ผ่านมา

      @@chandra.8755 నిజమే. మేధావులు అనుకునే ఉపాధ్యాయ వర్గం పచ్చ మీడియాలో వచ్చిన ప్రచారాన్ని నమ్మి, ప్రభుత్వం పైన తమకున్న వ్యతిరేకతతో రాష్ట్రం అప్పుల పాలైపోయింది అంటూ 14 లక్షల కోట్లు అప్పు అంటూ శ్రీలంక అయిపోతుంది అంటూ రకరకాల విష ప్రచారాలు చేసి సామాన్య ప్రజల మనసుల్లో విష బీజాలు నాటారు

  • @D.s.vali3
    @D.s.vali3 6 ชั่วโมงที่ผ่านมา +5

    హోటల్ వరం ఏంటి తండ్రీ దరిద్రంగా.
    దేవుడి దగ్గర లగ్జరీ హోటల్ అవసరమా,వ్యాపారమా.
    భక్తుల అవసరాల మేరకు రూంలు ఉన్నాయి కదా
    వ్యాపారాలు ఎక్కువైతే భక్తి తక్కువయ్యే ప్రమాదం ఉంది

  • @subbufly
    @subbufly 6 ชั่วโมงที่ผ่านมา +7

    People of AP should understand this yellow gang and their media real face. Until unless they dont understand , these people continue their propaganda for ever. Prajalu telusukovali and varini duram pettali

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 7 ชั่วโมงที่ผ่านมา +9

    Pawanalu dharma where are you?

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 2 ชั่วโมงที่ผ่านมา

    Good Analysis 💯💯👍 Well Explained Gentleman 💯, Hatsof Sri Ram Nath Garu,

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao 5 ชั่วโมงที่ผ่านมา +5

    వైరల్ ఫీవర్ వచ్చిందే వీటి మీద కామెంట్లు తప్పించుకోవటానికి

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 5 ชั่วโมงที่ผ่านมา +3

    ఇల్లాలినితిడితే ఇంట్లోకివెల్లింది,అదేవ్యభిచారినితిడితేరోడ్డుఎక్కింది అంటారు,అ

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 6 ชั่วโมงที่ผ่านมา +2

    It published that the site in question is owned by government of AP,but not TTD. So only department of tourism should act

  • @gadirudrareddy
    @gadirudrareddy 4 ชั่วโมงที่ผ่านมา

    Good job brother Thanks for the your cooperation

  • @KattaVenkatshwerarao
    @KattaVenkatshwerarao 6 ชั่วโมงที่ผ่านมา +4

    భాను ప్రకాష్ భాను ప్రకాష్ గారు ఇప్పుడు ఏం చేస్తారు

  • @jatlakamalakar741
    @jatlakamalakar741 7 ชั่วโมงที่ผ่านมา +7

    Because they have media support what is bjp stand conveniently change stand

  • @shivasankar542
    @shivasankar542 6 ชั่วโมงที่ผ่านมา +2

    EDI kadha 420 govt an media.

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 2 ชั่วโมงที่ผ่านมา

    సీబీన్ కు ముడుపుల సమర్పణ జరిగిన తరువాత ఇంకేముంది అంతా OK.

  • @swarnalakshmikumar2384
    @swarnalakshmikumar2384 5 ชั่วโมงที่ผ่านมา +1

    Yes jagan garu Meeru Roju press meet petti kutami ni endakattali ,,,
    Gatamlo Nevu chesindi cheppukolekapoyauv

  • @MrHemanthkreddy
    @MrHemanthkreddy 5 ชั่วโมงที่ผ่านมา +2

    This time it is time for BJP to make this political issue during coming elections. Jagan tried for investment B(Babu&BJP) Gang used it for politics. Finally AP people are GOAT🐐🐐🐐🐐

  • @d.d.r...6699
    @d.d.r...6699 6 ชั่วโมงที่ผ่านมา +2

    Good move 🤝

  • @maheshMahesh-mf6qp
    @maheshMahesh-mf6qp 7 ชั่วโมงที่ผ่านมา +4

    👌🙏🙏👋👋🔥💪❤️❤️

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 7 ชั่วโมงที่ผ่านมา +7

    Near alipiri Ghat section

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 6 ชั่วโมงที่ผ่านมา +1

      😂😢.

    • @RameshBob
      @RameshBob 6 ชั่วโมงที่ผ่านมา +1

      Chandragiri road beside zoo

  • @kishorekishore8728
    @kishorekishore8728 7 ชั่วโมงที่ผ่านมา +9

    Mari epudu mana sanathana hindhu Pavan Kalyan garu ame deeksha chastado a temple metalu (steps) kenda nundi pyke kadugutado laka pynundi kenda ki kadugutado a road lo meeting pete I'm apologiest hindhu ni vatalu kotena mekka pothu laga arustado chudali 😅.....

  • @MuppaneniSubbaRao
    @MuppaneniSubbaRao 5 ชั่วโมงที่ผ่านมา +2

    ఒక పేపర్ పెట్టుకుంటే ఎటువంటి రాత లైనా రాయొచ్చు అని తెలిసింది.

  • @sambusankar1663
    @sambusankar1663 6 ชั่วโมงที่ผ่านมา +3

    Jagan week ki okasari press meet petti pachamedia vidveshalapi clarity ivvali lekunte e 5 years lo pachamedia Mari rechipoye pramadam undi hcp ki future pedda damages

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 ชั่วโมงที่ผ่านมา

    P5 జాతి సంగతి తరాలుగా, దశాబ్దాలుగా మాకు తెలుసు.

  • @srinivasreddych79
    @srinivasreddych79 4 ชั่วโมงที่ผ่านมา +1

    Ilanty news media lo yenduku hide chestundi , public ipudaina correct leadero , dirty politics yevaru chestunnaro artham chesukondi.

  • @madhumaddali7597
    @madhumaddali7597 4 ชั่วโมงที่ผ่านมา

    వాళ్ళందరికీ nonveg రుచి బాగా తెలిసిందేమో.. ఆహ్ ఆహా!!

  • @kamalakararaobhavaraju7589
    @kamalakararaobhavaraju7589 7 ชั่วโมงที่ผ่านมา +5

    Viral fever
    Is it real?
    As we have seen Saif Ali Khan

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 7 ชั่วโมงที่ผ่านมา

      గాడిద గుడ్డేం కాదు. ఏ గుడిమెట్లో కడుగుతుంటాడు. పాప పరిహారం కోసం

  • @chandra.8755
    @chandra.8755 5 ชั่วโมงที่ผ่านมา

    ఓ కొంత మంది తెలంగాణా నుంచి చిడతలు ఆమె ఎటు పోయింది

  • @muralimarada2110
    @muralimarada2110 2 ชั่วโมงที่ผ่านมา

    టిడిపి ఎకో సిస్టం ముందు జగన్మోహన్ రెడ్డి ఎకో సిస్టం చాలా బలహీనమైనది. ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చే నిజాలను మాట్లాడాలి ప్రతి చిన్న విషయాన్ని నేను కూడా... లేకపోతే నిలబడడం కష్టం

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 7 ชั่วโมงที่ผ่านมา +4

    Oo rayaei obairay meda vayadum valla munthaaj pairunu marchei obai ray hotel payrupaiteinaru visionary maheima valla ,gorai dhatei veila veila

  • @narasareddychalamani9699
    @narasareddychalamani9699 7 ชั่วโมงที่ผ่านมา +4

    Bonkugaallani Emicheyalemu

  • @nevalivenkateswarareddy7058
    @nevalivenkateswarareddy7058 6 ชั่วโมงที่ผ่านมา +1

    Cbn permission icharuga inka papalani pothayi. Satyamev Jayate 😂😂😂😂😂😂

  • @LavieLavi
    @LavieLavi 7 ชั่วโมงที่ผ่านมา +10

    Great kimpalna😢

  • @balakrishnamadisa6813
    @balakrishnamadisa6813 6 ชั่วโมงที่ผ่านมา +3

    Sir Pls meeru Sakshi channel ki Chief Editor gaa vellandi…..ilanti nijalu Public ki thaliyali

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 6 ชั่วโมงที่ผ่านมา +1

    Jagan gaaru Daily pressmeet petti kuthami arachakalu chepithe public ku thelusthundhi.

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 7 ชั่วโมงที่ผ่านมา +3

    Ade manam chesthe samsaram ade yedutivaduchesthe vyabicharam

  • @viswavihaar7071
    @viswavihaar7071 6 ชั่วโมงที่ผ่านมา +2

    ఆంధ్రజ్యోతి హతహః ముంతాజ్ హః 😂😂😂

  • @narasareddy1035
    @narasareddy1035 4 ชั่วโมงที่ผ่านมา

    సనాతన ధర్మం అనే పవన్ ఎక్కడ నిద్రపోతున్నాడు

  • @srinupeela610
    @srinupeela610 6 ชั่วโมงที่ผ่านมา +3

    Mada kalyan

  • @Dargaboy
    @Dargaboy 5 ชั่วโมงที่ผ่านมา

    Japanese the gret

  • @LAKSHMISAINATH-q3n
    @LAKSHMISAINATH-q3n 5 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు బిజెపి ఎమిచెస్తావుంది

  • @nsinurao
    @nsinurao 6 ชั่วโมงที่ผ่านมา +1

    చంద్రబాబు పీకే ప్రజలకు జవాబు చెప్పాలి.

  • @ChavanrajChandramouli
    @ChavanrajChandramouli 5 ชั่วโมงที่ผ่านมา

    Ennallu valle vyabichram chestunnaru anna

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 ชั่วโมงที่ผ่านมา

    CBN అంటేనే అబద్ధం, అబద్ధం అంటేనే CBN, సిగ్గు పడాలి, అధికారం కోసం ఏమైనా చేస్తారా. పచ్చ మీడియా రెండు నల్కలా జర్నలిజం కె తల వంపులు.

  • @JayachandrareddyGajjala
    @JayachandrareddyGajjala 2 ชั่วโมงที่ผ่านมา

    RK గాడు ఒక అమ్మకు అబ్బకు పుట్టిన వాడైతే ఇలాంటివి రాయడు. AP కి పట్టిన శని ఈ RK, BR Naidu, CBN, PK. వీళ్ళ పని ఆ ఏడుకొండల స్వామి చూసుకుంటారు.

  • @vijaykumaryadavpabbala7894
    @vijaykumaryadavpabbala7894 5 ชั่วโมงที่ผ่านมา +1

    Manode permisinon ichindi ippudu madya ammavachu.brothel house nadapachhu

  • @abdulrahmannadeem6081
    @abdulrahmannadeem6081 5 ชั่วโมงที่ผ่านมา +1

    jai jagan

  • @SudhakharP-n9c
    @SudhakharP-n9c 5 ชั่วโมงที่ผ่านมา +1

    Matatatva paty ki enta vaataa

  • @globalincubators1851
    @globalincubators1851 6 ชั่วโมงที่ผ่านมา +1

    CBN is doing everything possible for backwardness of AP except so-called Amaravati as compared to Telangana

  • @kgopi7515
    @kgopi7515 5 ชั่วโมงที่ผ่านมา

    Use less Batch

  • @guttasangamitra5452
    @guttasangamitra5452 6 ชั่วโมงที่ผ่านมา +1

    జగన్ సీఎం గా హయాంలో వేరే చోట అనే వార్తలు 😂.

  • @SudhakareddySudhakar
    @SudhakareddySudhakar 6 ชั่วโมงที่ผ่านมา +3

    Amyamya iste spandistam

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 7 ชั่วโมงที่ผ่านมา +3

    Mumtaj hotel is a oberoi group hotel

    • @sarpet9660
      @sarpet9660 7 ชั่วโมงที่ผ่านมา +3

      That time abn heading was mumtaj
      Now oberai heading
      Why????

    • @Marvel1947-t6o
      @Marvel1947-t6o 6 ชั่วโมงที่ผ่านมา +2

      @sarpet9660 it was inside in the content where it is mentioned as 'Mumtaj Hotel is a Oberoi group hotel'

    • @RameshBob
      @RameshBob 6 ชั่วโมงที่ผ่านมา +1

      All the oberoi hotels have a different name one near Padmavathi temple towards kalahasthi road is their 3 star hotel named as taj

    • @gopinathareddyt4925
      @gopinathareddyt4925 6 ชั่วโมงที่ผ่านมา +1

      మన పచ్చ మంద అలాగే చెబుతుంది వ్యవహారం మనదాకా వస్తే

  • @satyanarayanaBollu-j4q
    @satyanarayanaBollu-j4q 5 ชั่วโมงที่ผ่านมา +1

    AA jathi laxnam siggu, saram emi undav

  • @venkatasubbareddybijjam5143
    @venkatasubbareddybijjam5143 4 ชั่วโมงที่ผ่านมา

    జగన్ ది ఘాటుగా, మంటగా ఉంటుంది
    బాబుది చల్లగా, తియ్యగా ఉంటుంది
    హెరిటేజ్ ఐస్ క్రీం లాగా అందుకే ఇదంతా

  • @IssacNallipogu
    @IssacNallipogu 2 ชั่วโมงที่ผ่านมา

    Those who support CBN & his policies also posses the same mindset. Birds of the same feather flock together & fly together. Their media sounds fake and subtle news louder than voice against Mr. Jagan & YCP.

  • @ChandraSekar-ic7re
    @ChandraSekar-ic7re 6 ชั่วโมงที่ผ่านมา +1

    BJP Walon Hindu man Hindu Maha

  • @mittapallinagendrababu4016
    @mittapallinagendrababu4016 3 ชั่วโมงที่ผ่านมา

    Jagan garu daily press meet pettali jagan garu marali

  • @skyramjiram6821
    @skyramjiram6821 3 ชั่วโมงที่ผ่านมา

    Penta thine vaallu sir, veellandharu, alaage bhatukuthunnaru.