కామ్రేడ్ సీతారాం ఏచూరి గురించి ఆర్. అరుణ్ కుమార్ అనుభవాలు.. | Tribute to Sitaram Yechury || CPIM AP

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • This Channel about Communist Party Of India (Marxist) [CPIM]
    All videos are about #AndhraPradesh politics and indian politics
    #appolitics #cpimap
    కొత్త కొత్త వీడియోస్ కోసం మా CPIM AP యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేయండి, మరియు నోటిఫికేషన్ కోసం పక్కనున్న గంటను 🔔 క్లిక్ చేయండి.
    ---------------*----------------*----------------*----------------
    Like 👍 , comment, share and Subscribe to your CPIM AP TH-cam Channel...
    Follow our social media sites...
    Facebook : / cpimap
    TH-cam : / cpimap
    Twitter : / cpimap
    Web Site : www.cpimap.org/
    ------------------------*------------------------*-------------------------*--------------------------

ความคิดเห็น • 23

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 2 วันที่ผ่านมา +9

    కా.సీతారాం ఏచూరి గారు మరణానంతరం తర్వాత కూడా దేశం లోనే కాదు ప్రపంచంలోనే మంచి గుర్తింపు పొందుతున్నారు కొంత మంది ఉన్మాదులు తట్టుకోలేక పోతున్నారు.

  • @yallayallarao8515
    @yallayallarao8515 2 วันที่ผ่านมา +3

    జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు

  • @bvrav935
    @bvrav935 2 วันที่ผ่านมา +3

    గొప్ప నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి

  • @teluguabbayi6537
    @teluguabbayi6537 2 วันที่ผ่านมา +4

    Jai cpi-m

  • @msgnaneswar3203
    @msgnaneswar3203 2 วันที่ผ่านมา +1

    Long Live Comrade Yechury Sir💐💐✊✊

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu วันที่ผ่านมา

    ఎస్ సార్, వర్గ దృక్పథం లేని వాళ్లు మాత్రమే అలాంటి కామెంట్లు పెట్టారు. సీతారాం గారి వర్గ దృక్పథం గురించి, సీతారాం గారి మేధస్సు గురించి చాలా చక్కగా వివరించారు. వర్గ దృక్పథం లేని వాళ్ళు రాసే రాతలకు వారి విమర్శలకు సరైన సమాధానం చెప్పారు.

  • @Tulasirani-w5b
    @Tulasirani-w5b วันที่ผ่านมา

    చాలా నీటుగా అర్థమ్యలా చెప్పారు tq sir

  • @psvsathyanarayana5049
    @psvsathyanarayana5049 2 วันที่ผ่านมา +1

    Arun kumar gari vidiyo chala bagundi.

  • @a.venkat
    @a.venkat 2 วันที่ผ่านมา +1

    Johar comrade Yechury

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 2 วันที่ผ่านมา

    కామ్రేడ్ అరుణ కుమార్ గారు సీతారాం ఏచూరి గారి గురించి రకరకాలుగా వచ్చిన విశ్లేషణలను కమ్యూనిస్టులు గా మనం ఎలా అర్థం చేసుకోవాలో ఇతర పార్టీల వాళ్లు చేసిన విశ్లేషణలు ఎవరి ప్రయోజనాల కోసం అలా చేశారో చాలా వివరణాత్మకంగా మాట్లాడారు ఆయనకు ధన్యవాదములు.

  • @sanjeevaraot6926
    @sanjeevaraot6926 2 วันที่ผ่านมา +1

    Remembering great leaders does not mean ignoring the great activists . In the present contest it is most important to conduct this type of programs

  • @peddirajukolati8537
    @peddirajukolati8537 วันที่ผ่านมา

    Laal Salaam...🌹
    Neel 🔵 Salaam..✍️

  • @hanumanprasad7866
    @hanumanprasad7866 2 วันที่ผ่านมา +1

    ఓడి పోయిన ఒక కమ్యూనిస్టు పార్టీ తిరిగి గెలవడానికి పూర్తి అవకాశం ఉంది కానీ దిగజారిన కమ్యూనిస్ట్ పార్టీ తిరిగి లేవడం అనేది చనిపోయిన వాడిని” దింపుడు కళ్ళం దగ్గర చెవులో పిలిచినట్టు” గా ఉంటుంది అని నా అభిప్రాయం?!

  • @gopalakrishnaraavi9566
    @gopalakrishnaraavi9566 วันที่ผ่านมา

    Well analyse d sp eech Thanq sir

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 วันที่ผ่านมา +1

    Yechury we miss u.

  • @teluguabbayi6537
    @teluguabbayi6537 2 วันที่ผ่านมา +1

    I miss you my Boss 😂😂😂

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu วันที่ผ่านมา

    గర్భిణీ తో ఉన్న మహిళ ప్రసవించటం ఎంత సహజమో, పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మిక వర్గం అనే బిడ్డ పెట్టుబడిదారీ వ్యవస్థ అనే గర్భాన్ని చీల్చుకొని కార్మిక వర్గం అనే బిడ్డ బయటికి తప్పకుండా వస్తుంది. ఇది చారిత్రక సత్యం. ఈ మాట మాకు కామ్రేడ్ బసవపున్నయ్యగారు గారు ఎప్పుడో చెప్పారు

  • @kosarajum
    @kosarajum วันที่ผ่านมา

    😢

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 2 วันที่ผ่านมา +1

    అసలు ఎవరండి మీరు మీ వల్ల పార్టీ కి నాయకులు కార్యకర్తలకు ఏమి ఉపయోగం అరుణ్ గారు

  • @VenkayammaSadhu
    @VenkayammaSadhu วันที่ผ่านมา +1

    సార్.. ఇంకొంతమంది అయితే బెంగాల్లో మీ అధికారం ఎందుకు పోయింది? త్రిపురలో ఎందుకు పోయింది? ఇలాంటి ప్రశ్నలు వేసే వారికి నా సమాధానం. ఒక పెట్టుబడిదారీ దేశంలో 30 సంవత్సరాలు బెంగాల్లో మార్క్ లిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పరిపాలన చేయటం అంటే ఇదేమీ చిన్న విషయం కాదు. అలాగే త్రిపురలో కూడా. ఇంకా కేరళలో కూడా, బహుళ జాతి కంపెనీలకు, భూస్వాములకు అండగా నిలబడేటువంటి పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ఉండగా బెంగాల్లో భూసంస్కరణలు జరిపటం చిన్న విషయం కాదు. ఆయా రాష్ట్రాలలో పెట్టుబడిదారులు భూస్వాములు రాసినటువంటి రాజ్యాంగం మీద కూర్చుని కమ్యూనిస్టులు అన్ని సంవత్సరాలు పరిపాలన చేయడం అనేది ప్రపంచ చరిత్రలోనే భారతదేశంలో మొదటిది.
    ఇది సిపిఎం పార్టీ ఇంకా వామపక్షాలు గర్వించదగిన విషయం. అందుకే కమ్యూనిస్టులను ఎదగనీయకుండా బెంగాల్లో ఎర్రజెండా ఎత్తినటువంటి కామ్రేడ్స్ ని నిర్దాక్షిణ్యంగా మమతా పరిపాలనలో చంపేసింది. అంతమాత్రాన ఈ వ్యవస్థను ఇలాగే నిలపాలి అనుకోవడం భ్రమ. తప్పకుండా మార్పు జరుగుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ దాని గొయ్యి అదే తవ్వుకుంటుంది. అని మార్క్స్ మహనీయుడు ఎప్పుడో చెప్పాడు.

  • @VijayKumar-ws8ib
    @VijayKumar-ws8ib 2 วันที่ผ่านมา +1

    Muqula aaroogya baagonapudu high command gamnichi vaarini hospital kuchoopichali nakka pointaruvata bokka tavvukunnatu vundi goppa medavini koolpoyam

  • @mythby
    @mythby 2 วันที่ผ่านมา +2

    వ్యక్తి పూజ వ్యవస్థకు చేటు.....
    తొలితరం నాయకులు సుందరయ్య, మాకినేని, సుర్జిత్జీ ల నుండి సీతారాంకు లభించిన ప్రోత్సాహంలో లక్షోవంతు ప్రోత్సాహం కూడా దక్కకపోయిన పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డి పార్టీ లైన్ ను, జెండాను మోస్తున్నవాళ్లెంతో మంది ఉన్నారు...నాయకత్వానికి తెలుసా ?