జనసేన ముసుగులో ఆర్ఎస్ఎస్ విహెచ్పి bjp పార్టీల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాష్ట్రంలో మతతత్వానికి దిక్సూచిగా మారుతున్నాడు ఇది ప్రమాదకరమైన అటువంటి విషయం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పదవుల కోసం రాష్ట్రాన్ని మతతత్వ ఉధృతం కు లోన్ అయ్యేటట్లు చేయడం
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతతత్వాన్ని పెంచి పోషించే చర్యలను ప్రశ్నిస్తున్నది, ప్రతిఘటిస్తున్నది వామపక్షాలు మాత్రమే.
మీ పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలు గురించి బాగా వివరించారు... విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీల తోటి సమన్వయం చేసుకొని ఉద్యమించే విధంగా ప్లాన్ చేయాలని కోరుతున్నాం..
😮ప్రభుత్వాలు మంత్రులు తిరుపతి లడ్డు మీద విపరీత ప్రచారం పెట్టి సూపర్ సిక్స్ ని కనుమరుగు చేస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15 వేల కోట్లు ఇస్తున్నామని పార్లమెంటులో ప్రకటించి ప్రపంచ బ్యాంకు చేత అప్పు ఇప్పిచ్చి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రజలేమో 15000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని బ్రమ పడ్డారు. తీరా చూస్తే అప్పు మన నెత్తిన పెట్టారు. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకోవడం చంద్రబాబుకు ఏమైనా కొత్తా. కింద పైన అంతా దొంగాట.
తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం నేడు మత రాజకీయాలకు వత్తాసుగా మారుతుండడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది.
లడ్డు గురించి గగ్గోలు పెట్టడంలో భక్తి కంటే స్వార్థ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలే ప్రధానం.
పి కె మతం మత్తులో మంత్రి నన్న సంగతి మర్చి పోతున్నట్లుంది.
ప్రజా ఐక్యతా భావాలకు నష్టం కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ ప్రవర్తన వుండడం ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ప్రమాదానికి సంకేతం.
జనసేన ముసుగులో ఆర్ఎస్ఎస్ విహెచ్పి bjp పార్టీల యొక్క లక్ష్యాన్ని నెరవేర్చుకున్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి రాష్ట్రంలో మతతత్వానికి దిక్సూచిగా మారుతున్నాడు ఇది ప్రమాదకరమైన అటువంటి విషయం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం పదవుల కోసం రాష్ట్రాన్ని మతతత్వ ఉధృతం కు లోన్ అయ్యేటట్లు చేయడం
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం మతతత్వాన్ని పెంచి పోషించే చర్యలను ప్రశ్నిస్తున్నది, ప్రతిఘటిస్తున్నది వామపక్షాలు మాత్రమే.
లడ్డూ లడాయి బీజేపీ బడాయి
నిత్యావసర ధరలు తారాజువ్వలై..
తిరుపతి ఘటనలో నిస్వార్ధంగా విచారణ జరపాలి రాష్ట్ర ప్రజలకు వాస్తవాలను తెలియపరచాలి
దేశమంతా ఇంత చర్చ జరుగుతున్న ఈ కల్తీ వ్యవహారంపై చట్టం, ముఖ్యంగా ఆలయ అర్చకులు, ఆలయ తనిఖీ నిపుణులు ఎందుకు మౌనంగా వుంటున్నారు?
❤❤
జులై 23న వచ్చిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్.డి.డి.బి) రిపోర్టును సుమారు రెండు నెలలు ఎందుకు దాచిపెట్టారు?
సిట్ కన్నా అఖిలపక్ష నిజనిర్ధారణ కమిటీ వేస్తే మంచిది కదా..
Baga chepparu sir.
వైసిపి హయంలో 650 నుండి 750 వరకు టను ధర ఉంది కాని ఈరోజు టను 1500 వందలైనదొరకటం లేదు
పాసిపోయిన లడ్డు విడిచి రాజకీయ లడ్డు కోసం వేషం మార్చాడు.ప్రశ్నించేవాడు ప్రశ్నార్థకంగా మారుతున్నాడు.
మీ పార్టీ భవిష్యత్తు కార్యక్రమాలు గురించి బాగా వివరించారు... విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీల తోటి సమన్వయం చేసుకొని ఉద్యమించే విధంగా ప్లాన్ చేయాలని కోరుతున్నాం..
Lalusalam..camrid
😮ప్రభుత్వాలు మంత్రులు తిరుపతి లడ్డు మీద విపరీత ప్రచారం పెట్టి సూపర్ సిక్స్ ని కనుమరుగు చేస్తుంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15 వేల కోట్లు ఇస్తున్నామని పార్లమెంటులో ప్రకటించి ప్రపంచ బ్యాంకు చేత అప్పు ఇప్పిచ్చి చేతులు దులుపుకుంది కేంద్ర ప్రభుత్వం. ప్రజలేమో 15000 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని బ్రమ పడ్డారు. తీరా చూస్తే అప్పు మన నెత్తిన పెట్టారు. ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తెచ్చుకోవడం చంద్రబాబుకు ఏమైనా కొత్తా. కింద పైన అంతా దొంగాట.
Correct line but pity is everyone wants politics and communalisation of issue. Divisive politics in AP is dangerous for the development of the state.
సమస్య సృష్టి కర్త CBN మీకు కమ్మగా ఉంటాడు