2 dec పోలి పాడ్యమి పూజా చాలా సులభంగా/కట్టుకున్న పాత బట్టలు దానం ఇవ్వచ్చ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 90

  • @Nallamilli.jyothireddy
    @Nallamilli.jyothireddy 6 วันที่ผ่านมา +36

    మీరు మాకు రుణపడి ఉండటం కాదమ్మా... మీ ద్వారా ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటున్నాము కాబట్టి మేమే మీకు రుణపడి ఉన్నాము 🙏🏻🙏🏻

    • @nandurihemamalini
      @nandurihemamalini  6 วันที่ผ่านมา +9

      అది మీ మంచి మనసు అంతే అండి,అమ్మవారి దయ

    • @vyshu2576
      @vyshu2576 6 วันที่ผ่านมา +8

      మీరు సూపర్ అమ్మా 🙏🙏🙏 మీరు మాకు చెప్తున్నారు అంటే అంత కృష్ణయ్య దయ...🙏🙏🙏

    • @hemalathaaluri8555
      @hemalathaaluri8555 6 วันที่ผ่านมา +3

      కరెక్ట్ గా చెప్పారు జ్యోతీ గారూ....మనమే అక్కకు రుణపడి ఉండాలి...మంచి మంచి కథలు,మాటలు మనకు చెప్పుతున్నందుకు...

    • @mallika8a257
      @mallika8a257 6 วันที่ผ่านมา +4

      అమ్మ మీరు ఋణ పడి ఉండడం కాదు 🙏🙏🙏🙏🙏మేమే మీకు మా జీవితాంతం ఋణ పడి ఉండాలి అమ్మ... ఆ కన్నయ్య సేవ లో ఉండాలి అమ్మ.... 🙏🙏🙏🙏🙏🙏ఎన్నో ఎన్నో మంచి విషయాలు తెలుపుతున్నారు... కన్నయ్య దయ వాళ్ళ మాకు మీరు లభించారు... కన్నయ్య 🙏🙏🙏🙏💐💐💐❤️❤️❤️

    • @Dr.Raha-v1m
      @Dr.Raha-v1m 5 วันที่ผ่านมา +3

      శ్రీ మాత్రే నమః అమ్మా యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామీ విగ్రహం పూజ లో అంగుళం size, అందరికీ కలిపి పెట్టే మహా నివేదన సరిపోతుందా, or రోజూ పానకం పెట్టాలా? తెలుపగలరు 🙏​@@nandurihemamalini

  • @shivaparvathi1023
    @shivaparvathi1023 4 วันที่ผ่านมา +2

    మీ వల్లనే మేము మంచి కథలు వింటున్నాం అమ్మ కొంచెం అయిన నేను అలా ఉండాలి అని ఉంటుంది భక్తిని ఇంకా మెరుగు పరుచుకుంటున్న అమ్మ మీ వల్లనే చాలా ధన్యవాదాలు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻

  • @natrakumarrajaraja
    @natrakumarrajaraja 3 วันที่ผ่านมา

    మేమే మీకు రుణపడ్డాం. మీ వంటి వారు మాకు దొరకటం మా పూర్వ జన్మ సుకృతం.

  • @vyshu2576
    @vyshu2576 6 วันที่ผ่านมา +1

    మీరు... చివరిగా చెప్పిన మాటలు... చాలా బాగున్నాయి... అమ్మా 🙏🙏

  • @kalyanikalyani8482
    @kalyanikalyani8482 6 วันที่ผ่านมา +2

    పోలి చరిత్ర అయినా నర్శిమెహతా చరిత్ర అయినా వారికి భగవంతుడి పైవున్న అచెంచలమైన భక్తి గొప్పది..మీరు అలా భక్తులకథలు చెప్తూ ఉంటే వింటూనే ఉండాలనిపిస్తుంది అమ్మా...శివకేశవులకు భేదం లేదని చాలా చక్కగా ఉదాహరణతో చెప్పారు.. శుకబ్రహ్మ భాగవతం చిలుక కొట్టిన పండులాగా తియ్యతియ్యగా, చెవులకు ఇంపుగా ఉంటుంది ..ఇవాళ మా కృష్ణరామచిలుక హేమమ్మ ద్వారా భగవద్భక్తుల కథలు విన్నాం.. ఆత్మ తృప్తి కలిగింది.. ధన్యవాదాలు అమ్మా..🙏.హరే కృష్ణ🌿🙏.

    • @LakshmiB-on7nh
      @LakshmiB-on7nh 5 วันที่ผ่านมา

      5g gf t🤪😘🤪😘🤪😘🤪😘🤪😘😘😘😘😘😘😘🤪😘😘🤪🤪😘😘🤪🤪😘😘🤪😘🤪🤪🤪🤪🤪🤪😘🤪😘🤪😘🤪😘🤪🤪😘🤔

  • @rajikab9845
    @rajikab9845 6 วันที่ผ่านมา +1

    Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare🙏🙏🙏🙏🙏🙏🙏
    Amma tq same to you💐

  • @lavanyakataram3415
    @lavanyakataram3415 3 วันที่ผ่านมา

    Jai sri krishna🙏🙏🙏🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 3 วันที่ผ่านมา

    ధన్యవాదములు అక్క 👣🙏🏽

  • @saikarthik3714
    @saikarthik3714 4 วันที่ผ่านมา +1

    Amma miru cheptune linam aipoyanamma anta bagachepparu 🙏🙏🙏🙏🙏

  • @KalpanaDonkada
    @KalpanaDonkada 5 วันที่ผ่านมา

    Kallu chemarchela chepparu amma maa krishnayya leelalu🙏🙏 om namo bhagavathe vasudevaya 🙏🙏

  • @swathiramadurgam1982
    @swathiramadurgam1982 6 วันที่ผ่านมา

    Aha entha goppa bhakthuni gurinchi vinnam... Dhanyavadalu...
    🙏hare krishna🙏

  • @gurralarajitha709
    @gurralarajitha709 6 วันที่ผ่านมา

    Chala baga chepparu Amma 🙏🙏

  • @Mydadmyhero82
    @Mydadmyhero82 6 วันที่ผ่านมา +1

    Poli padyami, sunday or monday... Tulasi mundhu pasupu ganeshuni poojinchi, tulasi ni damodariniga poojinchala 33vattulani poojinchala...

  • @MR__MANI_EDIT
    @MR__MANI_EDIT 6 วันที่ผ่านมา

    Chala kritagnatalu amma sandem telipinaduku🙏

  • @SailajaRavi01
    @SailajaRavi01 6 วันที่ผ่านมา

    Amma thank you so much katha vintu kallalo nellu tirigai 🙏 ilane enno cheppali maaku meeru me kuturu lanti ammai from Mumbai

  • @pasagadimadhavi6131
    @pasagadimadhavi6131 6 วันที่ผ่านมา

    Thank you nice

  • @sarrafepsita
    @sarrafepsita 2 วันที่ผ่านมา

    Evening deepalu vodulocha amma.. koncham chepara plz

  • @srixyz4321
    @srixyz4321 6 วันที่ผ่านมา +1

    Namaste Amma🙏🙏
    Naivedyam lo 1 fruit tulasi dalam tho pedite ok na ?
    2 fruits pettala andi
    Alane bayata variki bottu petti ichhetapudu 1 fruit ok na, 2 fruits ivvala andi

  • @MJyothi-do5on
    @MJyothi-do5on 5 วันที่ผ่านมา

    Meeku shathakoti namaskaralu amma.mee dhwara enno aadhyathmika vishayalanu thelusukune bhagyam kaliginandhuku meme meeku runapadi unnam thalli.sri Vishnu roopaya namah shivaya Shiva roopaya vishnave🙏🙏🙏🙏🙏 Hare krishna🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺

  • @Anjineyulu-l2i
    @Anjineyulu-l2i 5 วันที่ผ่านมา +1

    Namaskar Amma ,nenu first time polipadyami deepaulu vadalali anukunttunanu eni vathulu vadalali Amma 31,33,35

  • @VishnuPriyaxk
    @VishnuPriyaxk 5 วันที่ผ่านมา

    🙏🙏🙏 జై శ్రీ కృష్ణ

  • @yaminiyenumula4288
    @yaminiyenumula4288 5 วันที่ผ่านมา

    Sampradayam lo unnavaru ki Dhanurmasam pooja and naidvedyam gurunchi video cheyyandi.

  • @yaminiyenumula4288
    @yaminiyenumula4288 5 วันที่ผ่านมา

    Vaishnava sampradayam lo leni variki kuda dhanurmasam pooja and naivedyala video cheyyandi pls.

  • @umarani7394
    @umarani7394 5 วันที่ผ่านมา

    Sree mathree namaha 🙏🙏

  • @ozjgcbjkkgrdxbnpjc
    @ozjgcbjkkgrdxbnpjc 5 วันที่ผ่านมา

    Namaste amma pls thrimurthula mela vidhanam telupugalaruu pls amma

  • @MadhaviCh-j2g
    @MadhaviCh-j2g 6 วันที่ผ่านมา

    Health vishyam lo kuda anthe jarugundhi

  • @shinchan1234.
    @shinchan1234. 5 วันที่ผ่านมา

    Amma ఇప్పుడు swami vari ni ammavari ni chuse vachamu.vari daya ma mida undali talli.🙏🏻

  • @seshuumma5915
    @seshuumma5915 5 วันที่ผ่านมา

    Amma me dhara manchi vishayaalu thelusu kuntunnamu

  • @PadmachandraG
    @PadmachandraG 6 วันที่ผ่านมา

    ❤ జై శ్రీరాం ❤

  • @nagalaxmivaram9007
    @nagalaxmivaram9007 3 วันที่ผ่านมา

    Amma nenu prathi somavaram upavasam utanu kani ahvara.
    M priyads vachinapudu upavasam udavacha

  • @SatishYerubandi
    @SatishYerubandi 5 วันที่ผ่านมา

    Sumangali srilla chiralu adukuni adavalaki ivavacha andulonu pelliena kothalo katukuna chiralu ivavacha

  • @mandhadisurendhar8238
    @mandhadisurendhar8238 5 วันที่ผ่านมา

    Amma maku teliyani enni vishayalu telistunay mevalla 🙏🏻🙏🏻🙏🏻

  • @regallaswathi
    @regallaswathi 6 วันที่ผ่านมา

    Amma namaskaram 🙏 yenni vattlu neetilo vadalali

  • @govindachary5241
    @govindachary5241 5 วันที่ผ่านมา

    🙏❤🦚 Jai Shree Krishna 🦚❤️🙏

  • @praneethbusetty4442
    @praneethbusetty4442 5 วันที่ผ่านมา

    Amma poli deepam intlo aanavaithi Leni vallu cheyavacha

  • @LaxmiManem-v7n
    @LaxmiManem-v7n 6 วันที่ผ่านมา

    Amma intlo deepam unnappudu padukovacha evening deepam pettina taravatha chinnapillali padukuntunnaru pls cheppandi amma

  • @ANTHARAMTARANGINI
    @ANTHARAMTARANGINI 6 วันที่ผ่านมา +2

    Amma ma entlo tulasi kota pettukune avakasham ledhu poli padyami roju entlo devudi mundhu depalu vadalocha chepandi amma

    • @nandurihemamalini
      @nandurihemamalini  6 วันที่ผ่านมา

      ఇంటి బయట వరండా లో వదలండి

  • @nannurumadhavi4857
    @nannurumadhavi4857 4 วันที่ผ่านมา +1

    నెలంతా పూజ చేసుకున్నానండి పాడ్యమి దీపాలూ వదలడానికి వీలు కావట్లేదు ఏమి చెయ్యాలి చెప్పండి 🙏🏻🙏🏻

  • @NeelimaYadavalli-b1o
    @NeelimaYadavalli-b1o 5 วันที่ผ่านมา

    అక్క మహా భైరవి మాతా గురించి చెప్పండి అక్క ....pls🙏🙏🙏🙏🙏

  • @pillaramarao7858
    @pillaramarao7858 6 วันที่ผ่านมา

    Intiki sankustaapna chesi 4thyear lo gruhapravesam cheyochaa

  • @jdmvja4065
    @jdmvja4065 5 วันที่ผ่านมา

    Amma sunday period 5th day pooja cheyocha amma

  • @artlover_234
    @artlover_234 6 วันที่ผ่านมา

    Pooja vidhanam wtsapp status lo pettocha reply me amma pls..

  • @M.SandhyaRani-bo4ft
    @M.SandhyaRani-bo4ft 5 วันที่ผ่านมา

    Amma trinadha Mela naaku kaarthikamaasam lo cheyadam avvaledu ....maargasiramaasam lo chesukovaccha....Karthikam lo cheddam anukoni saamanlu thecchesukunna kaani veelukaaledu .....ala anukoni cheyakunda undakudadu antunnaru nijamena.....

  • @divyasareddy7568
    @divyasareddy7568 6 วันที่ผ่านมา

    Amma namaskaram,nenu ramakoti rayadam modalu pettanu,nenu housewife ni,amma naa inti pani anta aipoyaka bojanam chesi ramakoti rayavacchuna.Leka malli snanam chesi rayala ,Dayachesi cheppagalaru.

  • @vijayasatyasi2197
    @vijayasatyasi2197 5 วันที่ผ่านมา

    Amma meeru Pandurangadu charitra book edyna book vundha. I want to read it.

  • @Namovenkatesaya1111
    @Namovenkatesaya1111 6 วันที่ผ่านมา

    Amma chanipoina valintiki vellinappudu manam bandi Anni kadukovala headbath chesthe chala

  • @umarani7394
    @umarani7394 5 วันที่ผ่านมา

    Amma nenu prathi year karthika masam lo krishayya ki daily thulasimala thisukuvelthunnna maku temple daggara nee undi amma

  • @Hima2y-r8y
    @Hima2y-r8y 6 วันที่ผ่านมา +1

    Amavasya yeppati nunchi yeppati varaku undhi cheppandi amma dhevudi photos Clean chesukundham ani aduguthunnanu

    • @nandurihemamalini
      @nandurihemamalini  6 วันที่ผ่านมา +1

      ఆదివారం మధ్యాహ్నం వరకు వుంది అండి..ఆ రోజు వద్దు సోమవారం చేస్కోండి

  • @satyavathiN-y6d
    @satyavathiN-y6d 6 วันที่ผ่านมา

    Nenu venketeswsra swamy padhslu patttu kunnanamma nannu a tandri e Di ko karunincgadam ledhu na biddalala pelllilla visayam lo

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 6 วันที่ผ่านมา

    ఎదుటి వారి మీద బురద చల్లాలి అంటే...ముందు మనం బురదలో దిగాలి...ఆ బురద వారిమీద పడుతుందో లేదో కానీ చల్లాలి అని అనుకునే వారికి మాత్రం బాగా అంటుకుంటుంది....

  • @Letsgobujji
    @Letsgobujji 4 วันที่ผ่านมา

    Amma polli padyami roju pooja cheyadam kudaraka pothe malli eppudu cheyali

    • @Letsgobujji
      @Letsgobujji 4 วันที่ผ่านมา

      Reply ivvandi amma

  • @RakeshKumar-xp2rr
    @RakeshKumar-xp2rr 5 วันที่ผ่านมา

    मैडम नांदूरी हेमामालिनी आपके द्वारा आयोजित कार्यक्रम जो कननङ भाषा में होते है । मै हिंदी भाषी हु लेकिन कननङ समझ लेता हू ।अटेली के पास मां दुर्गा सिध्द पीठ महासर है ।हम आप से प्राथना करते है । कि
    कननङ भाषा में विडियो बनाए ।आपकी
    अति कृपा होगी ।

  • @kamakshinarayan6708
    @kamakshinarayan6708 5 วันที่ผ่านมา +1

    అమ్మా కార్తీక మాసం నెల ఉపవాసం ఉన్నాను చుక్క చూసి భోజనం చేస్తాను .గురువు గారికి మోయన ఎప్పుడు ఇవ్వాలి చెప్పారా pls

  • @umakalyanpodipireddy8852
    @umakalyanpodipireddy8852 6 วันที่ผ่านมา

    అక్క మధ్యాహ్నం పడుకొని లేచాక అదే బట్టలతో కళ్ళు చేత్తులు కడుకొని సాయంకాలం దీపం పేటోచ..

  • @saikarthik3714
    @saikarthik3714 4 วันที่ผ่านมา

    Amm poli padyami roju anni gantalavaraku deepali vadalavachhu

    • @nandurihemamalini
      @nandurihemamalini  4 วันที่ผ่านมา

      పొద్దున్న 5.30 లోపు

    • @saikarthik3714
      @saikarthik3714 4 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏

  • @sandhyag3656
    @sandhyag3656 6 วันที่ผ่านมา

    Meku thelsina oka manchi jothishyuni number ivvagalara andi....
    Okkokaru okkola cheptunaru, evaru chepindhi nammalo theliyatledhu ....
    Chala problems lo unnanu

  • @swathimaddegalla9952
    @swathimaddegalla9952 6 วันที่ผ่านมา

    54 అధ్యాయం సుందర కాండము ఆర్థిక స్థితికి ఎన్ని రోజులు చదవాలి మేడం ple చెప్పండి

  • @srivedabharathi760
    @srivedabharathi760 6 วันที่ผ่านมา

    నమస్తే అమ్మా!... ఈ మధ్య ఒక కొత్త విషయం విన్నాను...
    అది: కలియుగంలో 10 వేల సంవత్సరాల తరువాత "హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే!
    హరే రామ హరే రామ రామ రామ హరే హరే!" అనే ఈ మహా మంత్రం తన శక్తి కోల్పోతుంది అని!.. నిజమా?
    పై మంత్రం భగవంతుని యెక్క నామ మంతమే కానీ వేద మంత్రం కాదు కదా!..
    భగవంతుని నామం అంటే సాక్షాత్తూ ఆ భగవంతుని శబ్ద స్వరూపం/ శబ్ద అవతారం, భగవంతునికి అబిన్నం కదా?
    మరి ఆ భగవన్నామం కూడా శక్తి హీనంగా మారడం ఏంటి?
    ఈ విషయంలో శాస్త్రం ఏం చెబుతోంది?
    దయతో తెలుప ప్రార్థన 🙏🙏🙏
    శ్రీ రామ జయం 🙏🙏🙏

  • @MadhaviCh-j2g
    @MadhaviCh-j2g 6 วันที่ผ่านมา

    Amma naku me help kavali naa life lo nenu edi cheddam anukunna reverse lo result untadhi evenpillala vishayam lo kuda chala problem face chestannanu naku solution cheppandi amma

  • @smartdudes711
    @smartdudes711 6 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mounikapatra5247
    @mounikapatra5247 5 วันที่ผ่านมา

    365 deepm monday pettocha amma pls rly

    • @nandurihemamalini
      @nandurihemamalini  5 วันที่ผ่านมา

      పెట్టచ్చు

    • @mounikapatra5247
      @mounikapatra5247 5 วันที่ผ่านมา

      @nandurihemamalini yepudu petukovachu chepandi amma

  • @satishkumar-lw8sg
    @satishkumar-lw8sg 6 วันที่ผ่านมา

    Amma tulasi kotalo usirikomma nu Eppudu teyyali ఆకులు రలిపోతున్నా 😮

  • @sarojinipitchala8948
    @sarojinipitchala8948 5 วันที่ผ่านมา

    దేవుని పటాల వెనుకకు బలి వెళ్లిన ఎమి జరుగును

    • @nandurihemamalini
      @nandurihemamalini  5 วันที่ผ่านมา

      ఏమీ అవ్వదు దాన్ని బయటకి పంపించండి

  • @rajibharadwaj2331
    @rajibharadwaj2331 6 วันที่ผ่านมา

    అమ్మ!! Na marriage ayyi 33 years ayyindhi, oke అమ్మాయి, monna august lo marriage ayyindhi, amma pelli ayina daggara nundi naa భర్త natho matladaru, valla amma, akka, chelli kudaa aayana ke support, tammula ki eeya pravathana nachchadu, kaani emi anaru, ippudu kotta ga na meeda spy chestunnaru, nenu phone em matladina, తప్పే, anni thana meede vesukuntaru, nenu chala manasikangaa naligipothunnanu, నోటికి vachchinatlu మాట్లాడుతున్నారు, ఇంట్లో వుండాలంటే భయం ga vundhi... నాకొక daari chupinchandi తల్లి!!

  • @vishupriya-j9w
    @vishupriya-j9w 6 วันที่ผ่านมา

    Nenu chesina comment ki reply video please

    • @nandurihemamalini
      @nandurihemamalini  6 วันที่ผ่านมา

      చేస్తా తప్పకుండా..ప్రియా..గారు

  • @saragulapushpalatha4444
    @saragulapushpalatha4444 5 วันที่ผ่านมา

    నమస్తే medam... నేను దీపావళి రోజున ఎంతో ఇష్టపడి కృష్ణుడు బొమ్మ కొని తెచ్చుకున్నాను.. అది ఆటోలోనే విరిగిపోయింది 😢 మా ఇంటికీ రావడం నీకిష్టం లేదా స్వామీ అని ఏడుస్తు అడిగాను...ఎలా గోలా పిల్లల సాయముతో అతికించుకున్నాను.. కానీ ఒకాయన విరిగిన దాన్ని పూజించకూడదు ఆ బొమ్మని తీసుకెల్లి గోదావరి లో వేసెయ్యమని చెప్పారు... నాకు మనసు రావడం లేదు ఏమి చెయ్యమంటారమ్మా మీరే చెప్పండి... తలకాయ బాగం విరిగిందమ్మ 😢😢

    • @radhakunja6888
      @radhakunja6888 3 วันที่ผ่านมา

      @@saragulapushpalatha4444 ఇట్లోనే షో కేస్ లేదా టీవీ దగ్గర అలంకారంగా ఉంచుకోండి. పూజ చెయ్యకుండా మీకు నచ్చినట్లు పూలతో అలంకరించి కొండి. ఇలా చేస్తే మీకు పూజ చెయ్యలేక పోతున్న అన్న బాధ కూడా ఉండదు. కృష్ణాయ వాసు దేవాయ నమః 🙏🏻

  • @sudarsansingaraju
    @sudarsansingaraju 6 วันที่ผ่านมา

    రేపు కొబ్బరి చిప్పలో 365 ఒత్తూ లు వెలిగించవచ్చ p.l.r.p.

    • @nandurihemamalini
      @nandurihemamalini  6 วันที่ผ่านมา

      ఆదివారం వెలిగించండి

  • @JayaLakshmi-rt2er
    @JayaLakshmi-rt2er 4 วันที่ผ่านมา

    Pesara pappu enduku Amma pettadam reason cheptara

  • @rajanikaza5506
    @rajanikaza5506 6 วันที่ผ่านมา

    అమ్మ అందరి సందేహాలు తీరుస్తున్నారు అలాగే పెద్దమనసు చేసుకుని కొంచెం నా సందేహం కూడా తీర్చండి మీరు కాదు నీనే మీకు ఋణపడి ఉంటాను ఆపైన మీఇష్టం
    ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను

    • @indranik.s.s5221
      @indranik.s.s5221 6 วันที่ผ่านมา

      ఏం సందేహం అడిగారు అండి మీరు?

    • @artlover_234
      @artlover_234 6 วันที่ผ่านมา

      Meeku మేమే రుణపడి వుంటాము andi intha manchi vishayalu andistunnanduku kruthagnalu..