Namaskaram akka bible ante matha pustakam kadhu manasunu marche pustakam manasunu balanga chese pustakam 💪📚 Bagunnara akka miru bagundali milantivallu bagunte malanti valla bathukulu bagupaduthaee akka tqq so much for sharing akka Love you forever tqq Jesus amen
*ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి. కానీ, నేడు అనేకోలది తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నారు. సుఖం, సంతోషం, ఆనందం.. ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడు రకాల అనుభూతులు...*) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.*వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే 'సంతోషానుభూతి' మానసికం.*) వీటికి అతీతమైంది "ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం.*ఆనందం, ఆధ్యాత్మికం. బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి. సుఖానుభూతి కట్టిపడేస్తుంది.*సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది,*ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం. శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం...*మొదటిది బంధం, *రెండవది తాత్కాలితం, *మూడవది శాశ్వతం...మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు. కానీ పరమానందస్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు.* ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం. అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.**మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే. ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.* ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు* (తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. ) *మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.* *మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం.* *మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.**వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత.* మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.* *ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే. ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది. మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి.* *అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని. ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...* *సత్ అంటే సత్యం, *చిత్ అంటే చైతన్యం, *ఆనందమంటే పరమానందం.. *ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు* (ఆనందం బ్రహ్మనో విద్వాన్) *ఆత్మను స్పృశించగలరు* (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే). *ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. అందరిలో అంతర్యామిని గుర్తించడం.* *ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం. భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం...*
Praise the Lord akka message vintu untey goppa energy vastundhi akka yessayya ke mahima kalugunu gaka akka nenu postman job ki application pettukunna prayer cheyu akka praise the Lord
God bless you sister మీ మెసేజ్ చాలా చాలా అద్భుతంగా ఉంది రా చెల్లీ
Praise the lord Jesus Christ Amen Hallelujah Daya chupu prabhuva Amen ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹❤️🌹🌹🌹🌹🌹
వందనాలు అక్క చాలా విలువైన మాటలు చెప్పావ్ దేవుడు ఇంకా బలంగా నిన్ను వాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను అక్క
కంటకు రాలు .. స్త్రీ...గురించి.... Good message..తెలిపారు..
Sister garu... 👏
God bless you maa sthree ki kavalisina adbuthamyna message
వందనాలు సిస్టర్ దేవునికి మహిమ కలుగునుగాక ఆమెన్
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ వెరీ నైస్ మెసేజ్ 🙏🙏🙏
All victim husbands like and love this message ,overall all reasonable persons should respect this Biblical Message,, thank you Sis.K.K
కొలతలేని ఆత్మతో నింపబడి ,వర్ణింపశక్యముగాని వివేచన జ్ఞానంతో వాడబడుచు ,ప్రకాశించే రత్నమువలె ,కక్కులు పెట్టబడి క్రొత్తదైన నూర్పిడి మ్రాను వలె దేవుడు ముమ్మును ప్రజ్వరిల్లింపజేయును గాక.ఆమెన్
Swaroop peravali
@@swapnasudheer2051 దేవుని ఆత్మ మీకు కూడా తోడై దేశము యొక్క ఉన్నత స్థలములపైకి మిమ్మును నడిపించును గాక.ఆమెన్
@@swapnasudheer2051 మీరు ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు మిమ్మును ఎక్కించును గాక
Sister Mee vaakyamu naa manasuni hatthukundhi... Praise the Lord sister.
Praise the lord sister 🙏🏻🙏🏻.. 👌👌 ga chepparu thank you...
Nijameee sister....🙏🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏
Praise the lord Akka 🙏
Baga chepparu Akka. 👏👏👏
Praise. the. Lord. God. bless. U. ❤️❤️❤️❤️❤️. Hyd bad.
God bless you sister.nice masage
Praise the lord sister me messages chala 👍👍👍
Super, Akka good message go d,blues you
సిస్టర్ ఎమీ అనుకోవద్దు సేమ్ సందేశంనుmessage నీ దేవుడు దేవుడు నా మనసులో ఉంచాడు ఆసిటీస్ మీరు అలా చెప్పేసారు ఆంటే 🙏🙏🙏🙏
👌👍🙏 గాడ్ బ్లేస్ యు సిస్టర్ గారు
Praise the lord sister, Chala manchi vakyam chepparu 🙏🙏🙏
Superab message thanks sister
Wow 👌💯. good. Message. Wonderful. Thank you.god. Bless you.🙏
వందనములు అక్క🙏🙏🙏🙏చాలా బాగా సందేశం ఇచ్చే నందుకు
Hi sister nice message thank you so much
Praise the Lord sister praise God Glory to God amen hallelujah
Praise the lord sister.wonderful and excellant message sister.thank you sister.god bless you sister
Good thanks God bless you sister
Praise the lord akka 🙏🙏 💐
God bless you sister vakyam chala bagundhi
చాలామంది స్త్రీలు ఉన్నారు చెల్లి 🙏🙏🤝🤝👌👌💞💞💞
0
F
Lll
4p
C
Ameen hallelujah Praise the lord
Sister you are great Sujatha
Share this message to all
తన తప్పులను దాచి ఇతరుల తప్పులను ఎత్తి చూపే స్త్రీని కంటకురాలు అంటారు.anyway your message is wonderful అమ్మా.God will surely bless you.
Hallelujah hallelujah sister
Prisethelord sister.very good message.glory to God.God bless you ❤️🙏🙏🙏
Vandanalu sister🙏🙏
🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
Wondar full message sister.god bless you.sister.
యేసయ మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
Wonderful massege akka
Praise the lord brothers and sisters my marriages and problems sisters super massage sisters amen God's blessyou family daneilreddy
Namaskaram akka bible ante matha pustakam kadhu manasunu marche pustakam manasunu balanga chese pustakam 💪📚
Bagunnara akka miru bagundali milantivallu bagunte malanti valla bathukulu bagupaduthaee akka tqq so much for sharing akka
Love you forever tqq Jesus amen
Vandhnaluma.. Bagunnamu thanku God less u.. Watch and share messages
Excellent sister .
God bless you.
Meelant talliy ee rolo chala avssaram. God bless u ma
Good massage sister prise the Lord
Super massage
Antha open gane chepparu.... superb message
Praise the Lord
Yri gud mesege
Praise the lord sister.good.message.tq🙏🙏🙏
*ఆనందం మానవుని సహజస్థితి, వాస్తవస్థితి. కానీ, నేడు అనేకోలది తమ సహజస్థితి తెలుసుకోలేక ప్రాపంచిక సుఖసంతోషాలే ఆనందమన్న భ్రాంతిలో మనుగడ సాగిస్తున్నారు. సుఖం, సంతోషం, ఆనందం.. ఒకేలా చెప్పేస్తున్నా, ఇవి మూడు రకాల అనుభూతులు...*) పంచేంద్రియాలను సంతృప్తి పరిచే 'సుఖానుభూతి' శారీరకమైనది.*వినోద భరితమై మనస్సును ఉత్సాహ పరిచే 'సంతోషానుభూతి' మానసికం.*) వీటికి అతీతమైంది "ఆనందానుభూతి" ఆత్మ సంబంధితం.*ఆనందం, ఆధ్యాత్మికం. బాహ్య ప్రపంచముతో సంబంధంలేని అంతర్గత అనుభూతి. సుఖానుభూతి కట్టిపడేస్తుంది.*సంతోషానుభూతి చిరుస్వేచ్చనిస్తుంది,*ఆనందం పరిపూర్ణమైన స్వాతంత్ర్యం. శారీరకస్థాయిని, మానసికస్థాయిని దాటి హృదయస్థాయికి వచ్చినప్పుడే ఆనందం అనుభవమై ఆత్మస్థాయికి వస్తాం...*మొదటిది బంధం,
*రెండవది తాత్కాలితం, *మూడవది శాశ్వతం...మొదటి రెండిటిని పట్టుకున్నవాడు జనన మరణాల చక్రంలో పరిభ్రమిస్తునే ఉంటాడు. కానీ పరమానందస్థితికి వచ్చిన వాడు అమృతమయుడే అని అంటాడు బుద్ధుడు.*
ఆనందముగా జీవించడానికి హంగులు అవసరం లేదు. ఆర్ధిక స్థితి గతులు అవసరం లేదు. అవగాహనతో మనమున్నస్థితిని అంగీకరించడం, ఏ పరిస్థితులోనైన సమస్థితిలో వుండగలగడం. అన్నీ.. అందరూ.. పరమాత్ముని అనుగ్రహమేనన్న భావనతో వుండగలగడం అలవర్చుకోవాలి.**మన భావాల పట్ల, మనలో ఉన్న ఆంతర్యామి పట్ల, మనకు అమరిన లేదా అమర్చుకున్నవాటి పట్ల, మన చుట్టూ ఉన్నవారందరిలో వున్న ఆంతర్యామిపట్ల ఎరుకతో వుండడం నేర్చుకోవాలి. ఇది అలవడిననాడు అనుక్షణం మనం ప్రార్ధనలో వున్నట్లే. ఆనందంగా వున్నట్లే, ఆంతర్యామితో వున్నట్లే.*
ఆనందాన్ని మానుషం, దివ్యం అంటూ రెండు రకములు* (తైత్తిరీయోపనిషత్.. ఆనందవల్లి.. ) *మొదటి కొస మానుషమైతే రెండవ కొస దివ్యం.*
*మొదటి కొస నుండి రెండవ కొసకు చేసే పయనమే ఆధ్యాత్మిక ప్రయాణం.*
*మొదటి కొస నుండి రెండవ కొసకు చేరడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మిక సాధన.**వ్యక్తిచేతన నుండి దివ్యచేతన వైపు సాగిపోవడమే మానవజన్మకు సార్ధకత.*
మానుషమైన ఆనందం నుండి దివ్యమైన ఆనందం లోనికి చేరుకోవడమే పరమార్ధకత.*
*ఆనందం, దివ్యానందం, పరమానందం, సచ్చిదానందం, ఆత్మానందం... పేరు ఏదైతేనేం.. అన్నీ ఆ ఏకైక దైవికమైన సత్యస్థితిని తెలియజెప్పేవే. ఎక్కడ అహం (నేను) వుండదో అక్కడే ఆనందం వుంటుంది. మనలోపలే వున్న ఆనందాన్ని అందుకోవడానికి అంతర్ముఖులం కావాలి.*
*అప్పుడే అర్ధమౌతుంది ఆనందమే చైతన్యమని. ఆ అన్వేషణలో తెలుస్తుంది 'సత్ చిత్ ఆనందం'...*
*సత్ అంటే సత్యం,
*చిత్ అంటే చైతన్యం,
*ఆనందమంటే పరమానందం..
*ముందుగా సత్యమును తెలుసుకుంటాం, తర్వాత ఇంకా లోతుల్లోనికి పయనిస్తే చైతన్యమును తెలుసుకోగల్గుతాం, అటుపిమ్మట అనుభవమైనదే "ఆనందస్థితి". ఇలా ఆనందమును తెలుసుకున్నవారు* (ఆనందం బ్రహ్మనో విద్వాన్) *ఆత్మను స్పృశించగలరు* (నయఏవం విద్వానే తే ఆత్మానం స్పృణతే).
*ఆనందమునకు సోపానములు ఫలాపేక్ష లేకుండా పనిచేయడం. అందరిలో అంతర్యామిని గుర్తించడం.*
*ఏ క్షణంకాక్షణం వర్తమానంలో జీవించడం. భూతదయ, సేవాదృక్పధం కలిగివుండడం...*
May God keep u as an Oleava my child God bless u
Please the Lord sister 🙏
Good Family Massage Madam 🙏
Praise. The lord
Prise the Lord Amma 🙏🙏🙏🙏
తట్టింగ్
Good message Sisters 👌🙏🙏
Praise the Lord Sister.
Good message మేడం
చక్కగా వివరించ గాలుఫుతున్నావు.
Praise.the.lord.akka
Praise the Lord akka 🙏 myprayerfamily plz🙏🙏amen 🙏 goodblessyou 💐
వందనాలు అక్క గుడ్ మేసేజ్
Praise the Lord sister
Superrb
Excellent message Dear sister
Praise the Lord Jesus devini mahimanubatti meeku vandhanalu akka na peru vamshi nabharya peru keerthi maku pelli ayyi 8months avthundhi nabharyaki koncham proud ekkuva endhukante thana character is too good chala manchidhi thanalo thappu vethikina dhorakadhu kani adhe thanalo garvanni kuda nimputhundhi some times thanu carelessga maripothundhi thanlo thappu ledhani garvanni penchukuntundhi orpu sahanam thanalo kanpichatledhu vakyam chadhuvuthundhi kani em chadhuvuthundho andhuloni ardham thanaku ardhamkadhu devuni nammina kantakuralaipothundhemo ani bhayapaduthunnanu thanalo vakyanusaramaina jeevitham modhalavvalani ma bandham balamga kreesthu krupalo nadavalani makosam prardhana cheyyandi job leka chala aardhikamga samasyalu yedhurkontunnamu devuni makosam oka dharini chupinchamani prardhinchandi vandhanalu akka
very nice msg
amen🙏🙏🙏🙏
Tayku akkah vandanalu
Tqu sister
Praise the lord brother
Praise the lord hallelujah amen
Prise the lord
KRISHNA,⛪🙏🙏🙏🙏🙏🙏🙏
నిజమే మీరే క్రీస్తు కళ
Akka maku Bible lo enno theliyani viashayalani nerpisthunna miku kriathu perita 🙏🙏🙏akka🌹🌹🌹
Good message
Vandanalu sistaru prijalatu amanu vandanalu
Nice
Good Message Medam
జబర్డస్త్ కార్యక్రమంలో చమక్ చంద్ర స్కీట్స్ చూస్టున్న క్రైస్తవులు చాలామంది ఉన్నారు సిస్టర్ గారు......
Yes brother..we will make a video on that
Praise the Lord pray for one and all
vandhanamulu sister garu... vandhanamulu ....sister....thank you sis
Good message
Prise the Lord akka good message prayer for my sister marriage and brothers jobs kosam prayer cheyandi
God.bless.you.sister.good.messege
PRAISE the lord sister
Nice message akka
Valuable words
God bless you sister🙏
Praise the Lord akka
Amen 🙏🙏🙏
Good msg
Amen
God bless you
Vandhanalu akka
Praise the Lord akka message vintu untey goppa energy vastundhi akka yessayya ke mahima kalugunu gaka akka nenu postman job ki application pettukunna prayer cheyu akka praise the Lord
Praise the Lord hallelujah. Good message amma for the present generation.
@@nirmalak5735 yes Lord amen
Prise the Lord sister
Akka వందనాలు
Excellent msg Sis