స్త్రీకి వాక్యం చెప్పే అర్హత లేదా ?చెబితే పాపమా?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 530

  • @satyasambandi7524
    @satyasambandi7524 4 ปีที่แล้ว +11

    ప్రైస్ ది లార్డ్ సిస్టర్ గారు, అనేకుల వివాద పూరిత ప్రశ్నలకు ఇది ఒక మంచి జవాబు సందేశముగా ఉన్నదని బావిస్తున్నాను. దేవుడు లింగ భేదము లేకుండా నశించి పోవుచున్న వారి ఆత్మలను రక్షించుటకు వ్యక్తిగత సువార్త పరిచర్య అందరికిని ఒక బాధ్యతగా ఇచ్చి ఉన్నాడు. వాక్యం ప్రకారమైన స్త్రీల అర్హతలను బట్టి సంఘ క్షేమము నిమిత్తము పరిచారకులుగా ఉండవచ్చును.స్త్రీలు లేని సంఘము అది సంఘమే కాదు. పూర్వము నుండి స్త్రీలు ఏ విషయంలోనైనా ముందుకు ఉండడము సంతోషమే. గాని దానిని అవకాశంగా తీసుకొని సంఘ కాపరి బాధ్యత తీసుకోవడం వాక్యం ప్రకారం చూసినా సహజముగా చూసిన సమంజసంగా లేదు. అందుకే పౌలుగారు ఆ విధముగా వ్రాసినట్లు నా అభిప్రాయం. స్త్రీలు చేయు పనులు, మాటలు హేతుబద్ధంగ,మంచిగ, సమంజసంగానే ఉంటాది గాని దాని వలన వచ్చు ఫలము, పర్యవసనం కొన్ని
    సందర్భములో నష్టమే అని చరిత్ర చెబుతుంది కదా? ఉదాహరణకు ఏదేను వనంలో హవ్వ చేసిన పని కూడా ఇలాంటిదే ఇ పని మంచిది కాదు అని ఆదాము అభ్యంతరము చెప్పకుండా స్త్రీ మాట విని వాడు కూడా పండు తిన్నందుచేత సర్వసృష్టియే నాశనమై పోయింది. స్త్రీ యొక్క దుందుడుకు బుద్ధికి ఆశ,హద్ధులు దాటినప్పుడు జరిగేది ఇదే.దేవుడు పక్షపాతి కాడు అయినను దేవుడు స్త్రీ పురుషుల మధ్య, క్రీస్తు సంఘము మధ్య స్త్రీ పురుషులు ప్రవర్తింప వలసిన పనులను ఒక నియమ పద్ధతిని పౌలు వ్రాసారు. పౌలు గారు స్త్రీల విషయంమై చెప్పింది సూటిగానే చెప్పియున్నారు దీంట్లో సందర్భము, ఆత్మీయార్థం ఏమి లేదు. అలాగని స్త్రీలంటే చులకన భావన ఆయనకు లేదు. దైవ వేసము ద్వారానే ఆ వాక్యము ఆయన వ్రాయడం జరిగింది ఒక్క కొరింథీయులకు మాత్రమే అనుకోవడం తప్పు. స్త్రీలు వాక్యోపదేశకులుగా ఉండడం, సంఘ కాపరిగా యేలడం తో పురుషులకు వచ్చిన నష్టమేమీ లేదు గాని అలాగు చేయుట వలన స్త్రీలు దైవ ధిక్కరం చేస్తున్నారన్నది నా సలహా. ఆధిపత్య పోరు స్త్రీలలో ఉండడం మంచిది కాదు. సంఘములో అధికారం చెలాయించడం స్త్రీకి తగదు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమమే పాపము గదా! దేవుని పిలుపు ఉంటే దానికి ఆటంకం ఏమియు లేదు గాని ఎవరు చేయవలసిన పని వారే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. వాదనలు ఎలా ఉన్నా క్రొత్త నిబంధన ప్రకారం నడుచుకొనుట స్త్రీల బాధ్యతగా ఉంది. పురుషులు స్త్రీలను అణిచి పెట్టుటకు ఇది రాజకీయ వేదిక కాదు. దేవుని సన్నిధి (సంఘం) క్షేమము కొరకు సమస్తమును వాక్యం ప్రకారం ఉండాలన్నదే మా ఉద్దేశ్యం.

    • @manojgabriel411
      @manojgabriel411 4 ปีที่แล้ว +1

      రెండవ యోహను పత్రికలో మొదటి వచనములో 'ఏర్పరచబడిన అమ్మగారు' అని,నాల్గోవ వచనములో 'నీ పిల్లలు' అని సంబోధించాడు యోహనుగారు అంటే ఆమె సంఘకాపరిగా మనకు కనపడుతుంది.
      పాత నిబంధనలో కుడా దెబోర ఇశ్రాయేళియులకు న్యాయధిపతిగా ఉంది.
      కాబట్టి దేవుడు నాయకత్వము సంభందించిన విషయములలో స్త్రీకి అవకాశమిచ్చినట్టుగా,ప్రాదన్యత ఇచ్చినట్టుగా మనకు అర్దం అవుతుంది.
      దేవుడు ఏ విషయములో కుడా స్త్రీల పట్ల వివక్ష చుపాలేదు,పక్షపతముగా వ్యవహరించ లేదు.

    • @satyasambandi7524
      @satyasambandi7524 4 ปีที่แล้ว

      @@manojgabriel411 యోహాను గారు"తల్లి"అని సంబోధించింది ఒక సంఘమును స్త్రీని కాదు. ఆమె స్త్రీ అయితే పేరు కూడా ప్రస్తావించ వలసింది.ఆమె పిల్లలు అనగా సంఘస్తులని అర్థం. బైబిలు ప్రకారం సంఘము మనకు తల్లియే కదా! అందుకే అపోస్తలులు సంఘమునకు తల్లి అని పిలిచారు. గలతీ:4:26; అందుకే యోహాను తల్లి అంటున్నాడు. నీ సహోదరి అనగా సువార్త ద్వారా యోహాను గారు కానిన వేరొక సంఘము. పిల్లలు అనగా విశ్వాసులు అని అర్థం.1 పేతురు:5:13; గనుక సహోదరులారా,నేను స్త్రీ వ్యతిరేకిని కాను. దేవుడు పక్షపాతి కాడు ఆయన అందరికీ సమానంగానే చూస్తున్నాడు. వాక్యము దేవునివి బోధించేవారు స్త్రీ అయినా పురుషుడైనా వాక్యానుసారమైన అర్హత, దేవుని పిలుపు ఉంటే కాదనుటకు మేము ఎవరము. వాక్యోపదేశం చేయుటకు మాకు అభ్యంతరం లేదు గాని సంఘమునకు స్త్రీ శిరస్సు (కాపరి)గా ఉండాలని ప్రయత్నించడం వాక్యవిరుద్దమని మా హితవు. నేనే గనుక దేవుని స్థానంలో ఉంటే కేవలము స్త్రీలకే సువార్తికులు గా సంఘ కాపరులు గా తప్పనిసరిగా ఉండాలని చేయాల్సిందేనని ఆజ్ఞలు వ్రాయించే వాణ్ని. ఎందుకంటే సకల విధములైన కష్టాలకు,-నష్టాలకు, శ్రమలకు,శాపాలకు మొదట స్త్రీయే కారణము కాబట్టి మనుషులందరినీ సువార్త ద్వారా రక్షించుటకు, పాడు చేసిన సమస్తమును చక్కదిద్దేందుకు స్త్రీల పైనే మోపుదును.

    • @manojgabriel411
      @manojgabriel411 4 ปีที่แล้ว

      @@satyasambandi7524
      సంఘమును 'స్త్రీ' తో పోల్చారు కాని తల్లితో ఎక్కడా పోల్చలేదు.
      గలతి 4:26లో చేప్పబడుతున్నా తల్లి 'నూతను యోరుషాలేము'ను గూర్చి.
      రెండవ యోహను పత్రిక రాసింది ఒక స్త్రీకి ఆమేనే 'అమ్మగారికి' అని సంబోధిస్తున్నాడు భక్తుడు.
      'పిల్లలు' అనగా ఆమె యొక్క సంఘ బిడ్డలు.
      కాబట్టి సంఘమునకు కాపరిగా స్త్రీలు కుడా ఉన్నాట్టు మనకు విధితమౌతున్నాది.
      సంఘమునకు స్త్రీ కాపరిగా ఉండకుడదు అని దేవుడు ఎక్కడా చేప్పాలేదు 🙏

    • @satyasambandi7524
      @satyasambandi7524 4 ปีที่แล้ว +2

      @@manojgabriel411 ఊరు, పేరు గాని ప్రస్తావించక పోవడం యోహాను ఆమే పేరును మరిచి పోయేడంటారా? మీరు వాక్యములను పరిశోధనగా చదువుకోండి.దేవుడు అవకాశం ఇవ్వ లేదు గాని మనుషులు తమకు అనుకూలంగా బైబిలు వాక్యార్థములనే మార్చివేయుటకు కూడా వెనుకాడరని కొందరి బోధలను బట్టి నాకు అర్థమౌతుంది. అపోస్తులను మించిన ఈ నాటి బోధకులతో వాదించి గెలుచుటకు నేను ఏ పాటి వాడను. వాక్యములలో సత్యమును తెలుసుకునే కృప ప్రభువు మనకు దయచేయును గాక.

  • @amulyagolla5138
    @amulyagolla5138 3 หลายเดือนก่อน +1

    మరనాత అమ్మ గారు చాలా చక్కగా చెబుతున్నారు,✝️

  • @nirmalabondikolla1271
    @nirmalabondikolla1271 หลายเดือนก่อน

    Praise to the Our GOD LORD Jesus Christ and Greetings to you in the name of Our GOD LORD Jesus Christ. Preacher(Sister) garu.

  • @drpraveenkadirikota2781
    @drpraveenkadirikota2781 ปีที่แล้ว +6

    Praise the Lord....సోదరి.... ఆత్మీయ అంశాలను ఆత్మజ్ఞానం తో అర్థవంతంగా ఆవిష్కరించారు.Glory to God.

    • @chjonathan4351
      @chjonathan4351 ปีที่แล้ว

      th-cam.com/video/H0RRdJ1Mn_k/w-d-xo.html

  • @gaddamissac4072
    @gaddamissac4072 4 ปีที่แล้ว +10

    థాంక్యూ కాంతి కల గారు మీరు చెప్పేది 100% కరెక్టే కానీ కొంతమంది వాక్య ఉపదేశకులే దీనిని అంగీకరించటం లేదు

    • @gaddamissac4072
      @gaddamissac4072 4 ปีที่แล้ว

      ధర్మ శాస్త్రం లో అలాగా ఉంది అంటే పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతులు టైంలో దేవుడు ది బోరాను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు

    • @KANTHIKALA
      @KANTHIKALA  3 หลายเดือนก่อน

      Godbless you

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL 8 หลายเดือนก่อน +4

    స్త్రీలు మౌనంగా ఉండాలన్ని మీరు కూడ మౌనంగా ఉండి పోయి ఉంటే మీరు ఇస్థితిలో ఉండేవారు కాదు అక్క గారు ,,కానీ ఇప్పుడు చాల మంచిగా దేవుని పనిలో వాడబడుతున్నారు ,,దేవునికి స్త్రొత్రములు super sister garu..God bless..

    • @KANTHIKALA
      @KANTHIKALA  3 หลายเดือนก่อน

      Godbless you

  • @Prasadinternationalministry
    @Prasadinternationalministry 3 ปีที่แล้ว +7

    సిస్టర్. మీ మెసేజ్ చాలాబాగుంది. దేవుడు మిమ్ములను దీవించును గాక

  • @angarakrishna8130
    @angarakrishna8130 17 วันที่ผ่านมา

    Vandanalu maa

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL 8 หลายเดือนก่อน +2

    God bless sister garu..vandanalu

  • @sisternirmala3010
    @sisternirmala3010 2 ปีที่แล้ว +3

    👏👏👏👏👏 Glory to God

  • @vijaykumarnalli2540
    @vijaykumarnalli2540 3 ปีที่แล้ว +1

    చాలా బాగా చేప్పరు అక్క 🙏🙏🙏

  • @venkyvenky9286
    @venkyvenky9286 2 ปีที่แล้ว +8

    హాయ్ అక్క దేవుని పేరట వందనాలు 🙏🙏🙏 మెసేజ్ చాలా బాగాచెప్పారు.
    ఇలాగే దేవునికోసం ముందుకు కొన్నసాగుతారని దేవుని పేరట ఆశిస్తున్నా.
    వెంకీ From అరుకు లోయ...

  • @swarnakumari7192
    @swarnakumari7192 3 ปีที่แล้ว +1

    Chala baga chepparu akka 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @tanetisrinu5869
    @tanetisrinu5869 4 ปีที่แล้ว +3

    వందనాలు అక్క... స్త్రీల గురించి మంచి సందేశం ఇచ్చే అక్క ప్రైస్ ది లార్డ్ సిస్టర్

  • @smarapelly2041
    @smarapelly2041 3 หลายเดือนก่อน +2

    సిస్టర్ గారు వందనాలండి
    నాకు వాక్యం తెలియకముందు స్త్రీలు వాక్యం చెప్పకూడదు అనేదే మైండ్ లో ఫీడై వుంది కొంత కాలం తరువాత ఎందుకు చెప్ప కూడదు అనే విషయం పై ధ్యానం చేస్తున్నా ఈ క్రమం లో మీరు చెప్పిన మాటలు వినే భాగ్యం దొరికింది ఈ వాక్యం నా ధ్యానానికి ఎంతో బలాన్ని చేకూర్చింది నిండు వందనాలు సిస్టర్ GOD BLESS YOU SISTER EVER AND EVER

    • @KANTHIKALA
      @KANTHIKALA  3 หลายเดือนก่อน

      Thanku brother.. Happy fr ur broadminded thinking

  • @krupamotha7437
    @krupamotha7437 3 ปีที่แล้ว +1

    Vandanalu akka

  • @JonathanVolgos
    @JonathanVolgos 4 ปีที่แล้ว +1

    Price the Lord sister

  • @rameshgudupogurameshgudupo6867
    @rameshgudupogurameshgudupo6867 4 ปีที่แล้ว +3

    Good reference

  • @estherrani3815
    @estherrani3815 3 ปีที่แล้ว +1

    Vandanalu sister 🙏🙏🌹

  • @suvarnay2645
    @suvarnay2645 2 ปีที่แล้ว +11

    దేవుడు మనుషులకు మొదటి నుండి ఒక క్రమాన్ని పెట్టి నడిపించుకుంటు వస్తున్నాడు..🤷
    దేవుని క్రమాన్ని చెడగొట్టి, అక్రమమైన మార్గంలో మనుషులను నడిపించడం అపవాది యొక్క పని....🤷.
    ఎవరి పని వారిది.....
    తీర్పు దినాన ఆ పని తేటతెల్లం అవుతుంది.....
    ఆ దినాన పోట్టు వలే గాలికి కొట్టుకుపోయే వారిగా ఉండకుండా ఉండడానికి , లేఖనాలు బాగా పరిశీలించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు.🙏🙏🙏🙏🙏🙏

  • @kommusathibabu4962
    @kommusathibabu4962 ปีที่แล้ว +2

    1తిమోతికి 2:11
    స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను.
    1తిమోతికి 2:12
    స్త్రీ మౌనముగా ఉండవలసినదేగాని, ఉపదేశించుటకైనను, పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను.

  • @purushothamdondapati2242
    @purushothamdondapati2242 4 ปีที่แล้ว +7

    సమర్థించుకున్నారు సరిచేసుకుంటే పరలోకం లేదంటే నరకం తప్పదు సోదరీ. సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలనే దేవుని మాటను దిక్కరిస్తున్నారు మీరు.
    సంఘానికి వెలుపల మీరు చాలా మందికి సువార్త ప్రకటించాలి లేకుంటే పాపం.
    గ్రంథం తెలియక బౌతిక ఉదాహరణలు చూపిస్తూ దేవుని శాశనాన్ని దిక్కరిస్తున్నారు చాలా ప్రమాదంలో ఉన్నారు సోదరి.
    మీ మనోనేత్రాలు తెరవబడాలని ప్రార్థిస్తాము.
    పురుషోత్తం. దొండపాటి
    విజయవాడ సెల్:9441307921

  • @karrilillysharon7828
    @karrilillysharon7828 2 ปีที่แล้ว +1

    వందనాలు చెల్లి, నేనే పూరి వినలేదు ఇంకా తెలుగు అని బైబిల్ చాల సంతోషం దేవుడు నీ వాలా నా మనిషి కో బైబిల్ తెలుసుకుంటున్నావ్

    • @chjonathan4351
      @chjonathan4351 ปีที่แล้ว

      th-cam.com/video/H0RRdJ1Mn_k/w-d-xo.html

    • @chjonathan4351
      @chjonathan4351 ปีที่แล้ว

      th-cam.com/video/f9SKcPAjeyA/w-d-xo.html

    • @chjonathan4351
      @chjonathan4351 ปีที่แล้ว

      క్రాంతి కళ గారు దేవుడు స్త్రీలను వాక్యం చెప్పొద్దు అని చెప్పలేదండి స్త్రీల సమాజం లో చెప్పొచ్చు అన్యజనులకు చెప్పొచ్చు కానీ బాప్తిస్మము పొందిన పరిశుద్ధులైన పురుషులున్నప్పుడు స్త్రీ మాట్లాడరాదు దేవుడు వాక్యం తో హెచ్చరించి రాదు పురుషుడు స్త్రీకి శిరస్సు శిరస్సు యున్నాడు త్రీ కి ప్రత్యేకమైనటువంటి పనుంది పిల్లల పెంచడం స్త్రీలకు బోధించడం అంజలికి బోధించడం ఎంతో బాధ్యత ఇస్తే ఏమి లేదని చెప్తారు మీరు వంటింటి కుందేలు కాదండీ వంట పని చేసుకుంటూ నేను చెప్పిన పని చేయాలి ఇది స్త్రీ ధర్మం వాక్యం బోధించడానికి పురుషులు అనేక మంది ఉన్నారు మీరు వాక్యానికి విరోధంగా బోధిస్తున్నారు మీరేదో సత్యం చెబుతున్నట్టు వెస్ట్ గోదావరి సంగం తప్పు చేస్తున్నట్లు చెబుతున్నారు మీరు సరి చేసుకోండి

  • @public.official456
    @public.official456 2 ปีที่แล้ว +1

    Amen 🙏 priase God sister 👌

  • @trinadhamkella6903
    @trinadhamkella6903 4 ปีที่แล้ว +11

    Sister, may God bless you 🙌.
    ----------------------------
    'అపొ. పౌలు' మాట -
    ----------------------------
    1కొరింథీయులకు 14:34
    స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
    -----------------------------
    'ధర్మశాస్త్రము' మాట -
    -----------------------------
    పాత నిబంధన కాలములో:
    1. మిర్యాము ప్రవక్త్రి:
    గానము చేయుట ఇశ్రాయేలీయుల నడిపించుట.
    (నిర్గమ15:20,21 మీకా 6:4)
    2. దెబోరా ప్రవక్త్రి:
    ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి
    (న్యాయాధిపతులు 4:4.5)
    3. హుల్దా ప్రవక్త్రి:
    యెరూషలేములో రెండవ భాగమందు అధికారి,
    (2రాజులు 22:14,15
    2దినవృత్తా 34:22-24)
    4. నోవద్యా ప్రవక్త్రి:
    అధికారము కలిగియుండుట.
    (నెహెమ్యా 6:14)
    5. యెషయా భార్య - ప్రవక్త్రి:
    యెహోవా నడిపింపు.
    (యెషయా8:1-3)
    క్రొత్త నిబంధన కాలములో :
    6. అన్న ప్రవక్త్రి -
    యేసు గురించి మాటలాడుట.
    (లూకా సువార్త 2:36-38)
    దేవుని చే -
    స్త్రీలకు 'ప్రవక్త్రి' అధికారము:
    అపొ. కార్యములు 2:14-18
    అయితే పేతురు ... యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా, అంత్య దినముల యందు నేను (దేవుడు) మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు.
    ఫిలిప్పు కుమార్తెలు ప్రవక్త్రిలు:
    అపొ. కార్యములు 21:8,9
    మరునాడు మేము (లుాకా, అపొ. పౌలు) బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
    --------o--------

    • @meryg3920
      @meryg3920 4 ปีที่แล้ว +1

      Good explanation brother

    • @emmaniyelusiripurapu3587
      @emmaniyelusiripurapu3587 4 ปีที่แล้ว +3

      ప్రవచనం వేరు సంఘం లో వాక్యం బోధించడం వేరు బైబిల్ చెప్పినమాట బోదించకూడదు

    • @happymoses9946
      @happymoses9946 4 ปีที่แล้ว

      @@emmaniyelusiripurapu3587 yes. Bible ని అతిక్రమించడం correct కాదు. ప్రవక్త వీరు. ఇప్పుడు ప్రవక్తలు లేరు.

    • @emmaniyelusiripurapu3587
      @emmaniyelusiripurapu3587 4 ปีที่แล้ว

      @@happymoses9946 ప్రవక్త అవసరం అని బైబిల్ బోధిస్తుంది అపోస్తులుల కాలంలో ప్రవక్తలు ఉన్నారు వాక్యం చదవలేదా సహోదరా

    • @madhu8628
      @madhu8628 4 ปีที่แล้ว

      Strilu sangamu loo mounam gaa undavalasinde,, bondinchadam avakasham ledu

  • @johnbabuk9382
    @johnbabuk9382 4 ปีที่แล้ว +1

    Praise the lord good message

  • @journeywithchristlilly9100
    @journeywithchristlilly9100 3 ปีที่แล้ว +9

    I MY SELF ENCOURAGED BY THE WORD.THANK U SISTER.PRAISE THE LORD .GOD BLESS U

  • @Kamabharathi
    @Kamabharathi 4 ปีที่แล้ว +1

    Amen

  • @sureshsurya1513
    @sureshsurya1513 4 ปีที่แล้ว +6

    Akka meru devuni kosam Pani chestunaru janala kosam kadhu Don't care God bless you 🙏🙏 🙏

  • @m_suresh.321
    @m_suresh.321 4 ปีที่แล้ว +25

    స్తీ వాక్యము చెప్పదు అన్నిచెప్పటా లేదు . చేప్పవచ్చు. 'కాన్ని సంఘములొ . ఉపదేశము చెప్పరాదు . మీరు వాక్యముచెప్పాలి అంటె . ఇంటి ఇంట వాక్యము చెప్పవచ్చు. వీది వీది . సువార్త చెయండి . తప్పలేదు . సంషుములొ . స్త్రీ చెప్పవదు

    • @RAVIKUMAR-ol3vs
      @RAVIKUMAR-ol3vs 3 ปีที่แล้ว +2

      మీ వివరణ చాలా బాగుంది వందనాలు సిస్టర్

    • @Jesus_spiritual_words
      @Jesus_spiritual_words 2 ปีที่แล้ว +3

      Show biblical verses to clarify our doubts

    • @suvarnay2645
      @suvarnay2645 2 ปีที่แล้ว +1

      🙏👍

    • @dadslittleprincessprincess2894
      @dadslittleprincessprincess2894 2 ปีที่แล้ว

      Bible lo akadainaa ala vundhaa

    • @m_suresh.321
      @m_suresh.321 2 ปีที่แล้ว

      @@dadslittleprincessprincess2894 . బైబిల్ . అలా ఎక్కడ అయిన ఉందా . అన్నరు. బైబిల్ .ను మ న ము అర్థం .చెసుకొవాలి . బ్రదర్ .

  • @honeybunny7477
    @honeybunny7477 2 ปีที่แล้ว +5

    అక్క నాకు ఎస్తేరు , రూతూ, మరియమ్మ act...
    మాత్రమే తెలుసు. E రోజు నేను ఎప్పుడూ వినని వీర వనితలు గూర్చి విన్నాను.చక్కగా ,వివరంగా చెప్పారు . ఇకనుండి నేను కూడా బైబిల్ ని పరిశీలించి చదువుతాను. Thanks అక్క.
    Preyar for me.

  • @vjayalaxmi1734
    @vjayalaxmi1734 2 ปีที่แล้ว +1

    Glory to God 🙏🙏🙏

  • @krishnavarapuakkul4691
    @krishnavarapuakkul4691 4 ปีที่แล้ว +1

    Nice message

  • @sri-zg9mz
    @sri-zg9mz 4 ปีที่แล้ว +1

    Akka super

  • @estherrani3815
    @estherrani3815 3 ปีที่แล้ว

    Praise the lord Jesus Christ Amen Hallelujah Daya chupu Thandri Hallelujah ✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹❤️🌹🌹🌹🌹🌹

  • @swapnapriya7240
    @swapnapriya7240 4 ปีที่แล้ว +1

    Well said aunty👌👌👌👌👌

  • @jayadasari2568
    @jayadasari2568 3 ปีที่แล้ว +1

    Praise the lord ra thalli chala points touch. Chesavu God bless you

  • @sankarkut4871
    @sankarkut4871 4 ปีที่แล้ว +3

    KANTHIKALA GARUGOD BLESS YOU KANTHI KALA GARU MEERU CHEPPINA VAKYAMULU CHALA BAGA

    • @sankarkut4871
      @sankarkut4871 4 ปีที่แล้ว

      TO KANTHI KALA TELUGU CHRISTIAN

  • @chjonathan4351
    @chjonathan4351 ปีที่แล้ว +2

    సిస్టర్ స్త్రీని అణగదొక్కే కార్యక్రమము ఈ సంఘములను జరగదు బైబిలు చెప్పింది అన్యులు చెప్పారు అంటున్నారు సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి బాప్తిసం పొందిన పురుషులు ఉండగా స్త్రీ బోధించ కూడదు స్త్రీకి ఇంకా అనేక మైనటువంటి పనులు దేవుడు ఇచ్చాడు స్త్రీలుగా కొడుకుని బోధించవచ్చు ప్రపంచంలో ఉన్న సభ్యులందరికీ అన్యజనులు అయినా స్త్రీపురుషులకు బోధించవచ్చు స్త్రీకి అతి ముఖ్యమైనటువంటి పని తన పిల్లలను ఆత్మీయతలో పెంచడం కుటుంబాన్ని సక్రమంగా నడిపించడం ఎవరో కావాలని స్త్రీలను తొక్క సిస్టర్ నిజమైన క్రీస్తు సంఘము అయితే స్త్రీ సమయంలో మౌనంగా ఉంటుంది ఇది బైబిల్ బోధించింది పౌలు గారు రాసిన పత్రిక లను మీరు అపార్థం చేసుకుంటున్నారు విభజించి చదవండి మీరు చాలా జ్ఞానవంతులు అబద్ధాన్ని ప్రచారం చేయకండి దయచేసి గమనించండి

  • @trinadhk1319
    @trinadhk1319 2 ปีที่แล้ว

    Praise the lord.

  • @neelima2132
    @neelima2132 3 ปีที่แล้ว +1

    Praise the lord sister excellent street message

  • @jesuslovesu288
    @jesuslovesu288 3 ปีที่แล้ว

    Great message akka God bless you

  • @sumathiragam2493
    @sumathiragam2493 3 ปีที่แล้ว

    Appudu vanani massage vinnanu mee dvara super

  • @trinadhamkella6903
    @trinadhamkella6903 4 ปีที่แล้ว +13

    Sister, may God bless you 🙌.
    -------------------------------------------
    యేసు ప్రభువు‌ సంకల్పము -
    మొదటగా
    స్త్రీలచే 'క్రీస్తు సువార్త' ప్రకటన:
    -------------------------------------------
    మత్తయి సువార్త 16:15-20
    అందుకాయన (యేసు క్రీస్తు) మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను ... తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
    1. సమరయ స్త్రీ -
    'క్రీస్తనబడిన మెస్సీయ వచ్చిన
    సువార్త':
    యోహాను సువార్త 4:1-42
    సమరయ స్త్రీ ... ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని ... యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ... ఊరిలోనికి వెళ్లి ... ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా ... స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి ... యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
    2. మగ్దలేనే మరియ -
    'యేసు క్రీస్తు పునరుత్థానుడైన
    సువార్త':
    యోహాను సువార్త 20:1-18
    ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడి యుండుట చూచెను ... పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి ... అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి ... యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ... యేసు ఆమెతో ... నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను ... మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
    --------o--------

    • @jagadeeshimandi6423
      @jagadeeshimandi6423 4 ปีที่แล้ว

      Brother trinadham Those are testimonies not preaching Gospel....don't misinterprete the word of God

    • @trinadhk5405
      @trinadhk5405 4 ปีที่แล้ว

      @@jagadeeshimandi6423
      Brother, you have no right to criticise me, for those versss are of Jesus Christ of Holy Bible, not of mine.

  • @lsaac777
    @lsaac777 3 ปีที่แล้ว

    God bless you sister

  • @vasamsettibhavvannarayana5722
    @vasamsettibhavvannarayana5722 4 ปีที่แล้ว +1

    Good message sister

  • @prasadbabu8302
    @prasadbabu8302 4 ปีที่แล้ว +1

    Hallelujah hallelujah

  • @Mjenish-pt3pe
    @Mjenish-pt3pe 22 วันที่ผ่านมา

    Amma JESUS words offlclal

  • @jamesdolla4145
    @jamesdolla4145 4 ปีที่แล้ว +7

    . ప్రభువు పండ్రెండు మంది పురుషులను అపొస్తలులుగ ఏర్పరచుకున్నాడు. అప్పటికి ఎంతోమంది స్త్రీలు ఆయనను వెంబడిస్తున్నప్పటికీ.
    ప్రభువువారి ఆరోహణం తర్వాత కూడా యూదా స్థానములో (పురుషుడు) మత్తీయను ఎన్నుకున్నారు.
    దేవుని వాక్యం లో స్పష్టముగా వ్రాయబడి ఉంది.
    1 కొరింథీయులకు.14:35
    "వారు ఏమైనను నేర్చుకొనగోరిన యెడల, ఇంట తమ తమ భర్తల నడుగవలెను; సంఘములో స్త్రీ మాటలాడుట అవమానము" అని. స్త్రీలు పిల్లలు కూడుకున్నప్పుడు బోధించు, అన్యులకు సువార్త చెప్పు, సాక్ష్యం చెప్పు , సంఘము కొరకు దైవజనుడికొరకు ప్రార్ధించు సంఘములో తప్ప ఎక్కడైనా మాట్లాడండి. ఒక స్త్రీ బాప్తీస్మము ఇవ్వడం వాక్య విరుద్ధం. దైవజనురాలు అని టైటిల్ పెట్టుకోడం వాక్య విరుద్ధం. బూతద్దం పెట్టి వెతికినా బైబిల్ లో ఎక్కడా దైవజనురాలు ఉండదు.
    అవమానకరం పురుషులకు అనుకోకూడదు. పౌలు ఉద్ధేశం వేరు, పరిశుద్ధాత్ముని ఉద్దేశం వేరు అంటూ స్వంత తలంపులను రుద్దుతూ, పురుషాధిక్యం అనే పదం వాడుతూ భక్తి గల స్త్రీలను సహితం విధేయత నుండి త్రిప్పివేస్తున్నారు. దేవుని వాక్యాన్నే నిరర్థకం చేసిన వారౌతున్నారు. దేవుని చిత్తాన్ని తిరగ రాఁస్తాము అంటే ఎలా? బైబిల్ లో ఉన్న వాక్యాలను వక్రీకరించి వారి ఊహాజనిత బోధలను బోధించాలనుకోవడం "నా వాక్యానికి మూడే కాళ్ళ"నడం లాంటిది. వాక్యంపై గ్రహింపు లేని వారికి ఎంత బోధించినా వ్యర్థమే. గనుక విశ్వాసులైన స్త్రీలు ఒకింత జాగ్రత్త వహించాలని బ్రతిమలాడుకొంటున్నాను

  • @shravankumar2061
    @shravankumar2061 4 ปีที่แล้ว +5

    అక్క మీకు దేవుడు తోడై ఉన్నాడు. మిమల్ని ఎంత మంది ఎంత విమర్శిస్తే మిమల్ని అంత కన్నా ఎక్కువగా దేవుడు వాడుకుంటాడు.

  • @deravapalliestheri6925
    @deravapalliestheri6925 3 ปีที่แล้ว +1

    Praise the lord AKKA
    this is CORRECT MESSAGE🙏🙏

  • @sumathiashok5113
    @sumathiashok5113 3 ปีที่แล้ว

    Manchi clarification sister

  • @madriamrutharaju7376
    @madriamrutharaju7376 3 ปีที่แล้ว +4

    బైబిల్ ప్రకారం స్ర్తీలు మౌనం గా ఉండాలి దానికి వేరే కారణాలు చెప్పరాదు ఎందుకంటే స్తీ ద్వారా నే పాపం లోకం లోకి వచ్చింది. 1 కొరింథీ 14:34, 1 తిమోతి 2:11, 12.

  • @todaytech4566
    @todaytech4566 4 ปีที่แล้ว +2

    Excellent message 👏👏👏👌👌

  • @trinadhamkella6903
    @trinadhamkella6903 4 ปีที่แล้ว +4

    Praise the 'Lord Jesus Christ 🙏, Sister. May God bless 🙏 you 🙌.
    -------------------------------------------
    స్త్రీల 'దేవుని వాక్య పరిచర్య' -
    'దేవుని మరియు యేసు ప్రభువు
    సంకల్పము'ను నెరవేర్చుట:
    -----------------------------------------
    దేవుని సంకల్పము -
    ---------------------------
    స్త్రీలకు 'ప్రవక్త్రి' అధికారము:
    యోవేలు ప్రవక్త -
    యోవేలు 2:27,28
    (దేవుడు) - నా జనులు ఇక నెన్నడను సిగ్గునొందక యుందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు;
    అపొ. పేతురు -
    అపొ. కార్యములు 2:14-18
    అయితే పేతురు ... నా మాటలు వినుడి ... యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా, అంత్య దినముల యందు నేను (దేవుడు) మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచించెదరు.
    [ప్రవచించువారు -ప్రవక్త/ప్రవక్త్రి:
    అపొ. పేతురు -
    1 పేతురు 1:10
    మీకు కలుగు ఆ కృపనుగూర్చి ప్రవచించిన ప్రవక్తలు]
    నెరవేర్పు:
    -------------
    ఫిలిప్పు కుమార్తెలు - ప్రవక్త్రిలు:
    అపొ. కార్యములు 21:8,9
    మరునాడు మేము (లుాకా, అపొ. పౌలు) బయలుదేరి కైసరయకు వచ్చి, యేడుగురిలో నొకడును సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
    ['అపొ. పౌలు' మాట -
    ---------------------------
    1 తిమోతికి 2:12
    స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను ... ఆమెకు సెలవియ్యను
    1 కొరింథీయులకు 14:34
    స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
    'ధర్మశాస్త్రము' మాట -
    ------------------------------
    పాత నిబంధన కాలములో:
    1. మిర్యాము ప్రవక్త్రి:
    గానము చేయుట, ఇశ్రాయేలీయుల నడిపించుట.
    (నిర్గమ15:20,21 మీకా 6:4)
    2. దెబోరా ప్రవక్త్రి:
    ఇశ్రాయేలీయుల న్యాయాధిపతి
    (న్యాయాధిపతులు 4:4.5)
    3. హుల్దా ప్రవక్త్రి:
    యెరూషలేములో రెండవ భాగమందు అధికారి.
    (2రాజులు 22:14,15
    2దినవృత్తా 34:22-24)
    4. నోవద్యా ప్రవక్త్రి:
    అధికారము కలిగియుండుట.
    (నెహెమ్యా 6:14)
    5. యెషయా భార్య - ప్రవక్త్రి:
    యెహోవా నడిపింపు.
    (యెషయా 8:1-3)
    క్రొత్త నిబంధన కాలములో :
    6. అన్న ప్రవక్త్రి -
    యేసు గురించి మాటలాడుట.
    (లూకా సువార్త 2:36-38)]
    యేసు ప్రభువు‌ సంకల్పము:
    --------------------------------------
    కొనసాగింపు:
    మత్తయి సువార్త 5:17
    (యేసు క్రీస్తు) - ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనముల నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
    మొదటగా స్త్రీలచే 'క్రీస్తు సువార్త' ప్రకటన:
    శిష్యులకు - 'తాను క్రీస్తు అని' చెప్పవద్దనుట:
    మత్తయి సువార్త 16:13-20
    యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి ... అందుకాయన (యేసు క్రీస్తు) మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారి నడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను ... తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
    సమరయ స్త్రీ - 'క్రీస్తనబడిన మెస్సీయ వచ్చిన సువార్త':
    యోహాను సువార్త 4:1-42
    సమరయ స్త్రీ ... ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని ... యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ... స్త్రీయొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి ... యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
    మగ్దలేనే మరియ - 'యేసు క్రీస్తు పునరుత్థానుడైన సువార్త':
    యోహాను సువార్త 20:1-18
    ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడి యుండుట చూచెను ... పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి ... అంతట ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి ... యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ... మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
    --------o--------

  • @peterpeter4791
    @peterpeter4791 3 ปีที่แล้ว

    Super akka msg

  • @LALITHA3490
    @LALITHA3490 4 ปีที่แล้ว +3

    E video ni nenu share chesa akka..na dhaggara vadhinche vallaki... e msg vinna kuda vallu accept cheyatam ldu.. స్రీలు సువార్త చెప్పాలని bible lo ఎక్కడుంది అని మరి same question repeat చేస్తున్నారు

    • @KANTHIKALA
      @KANTHIKALA  4 ปีที่แล้ว

      Trinadham kella gari comment chudu clarity vastundi

    • @LALITHA3490
      @LALITHA3490 4 ปีที่แล้ว

      @@KANTHIKALA thank you akka

    • @sravaniuppelli6704
      @sravaniuppelli6704 ปีที่แล้ว +2

      (1 thimothi 3::11) and ( 1 theethuku 2::5 ) chadhavandii ardham avuthundhi sthirulu paricharya cheyyavacchu parichaaram veru parichaya veru ....🙏

  • @johnwiclife9478
    @johnwiclife9478 4 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏

  • @Goldy5940
    @Goldy5940 3 ปีที่แล้ว

    Price the Lord Andi 🙏🙏🙏

  • @pandugamer3529
    @pandugamer3529 3 ปีที่แล้ว

    Super amma

  • @surabhi5540
    @surabhi5540 3 ปีที่แล้ว

    సిస్టర్ వందనములు సరిగా చేపరు

  • @emmadianil6126
    @emmadianil6126 4 ปีที่แล้ว +2

    Praise the lord akka

  • @faithinjesussch8708
    @faithinjesussch8708 2 ปีที่แล้ว

    Super messege

  • @G.Jyothi201
    @G.Jyothi201 4 ปีที่แล้ว +1

    Praise the lord sister

  • @encounterwithchrist9456
    @encounterwithchrist9456 2 ปีที่แล้ว +1

    Seriously one of the excellent msg akka...I'm really praising God for you ,keep praying for me to do God wish in my life ❣️

    • @chjonathan4351
      @chjonathan4351 ปีที่แล้ว

      th-cam.com/video/H0RRdJ1Mn_k/w-d-xo.html

    • @chjonathan4351
      @chjonathan4351 ปีที่แล้ว

      th-cam.com/video/f9SKcPAjeyA/w-d-xo.html

  • @balemeenakshi8510
    @balemeenakshi8510 2 ปีที่แล้ว

    Price the lord sistar god bless you 🙏🙏🙏🙏

  • @saripallisureshsaripallisu5597
    @saripallisureshsaripallisu5597 3 ปีที่แล้ว

    Super. Good. Mags.

  • @vrameshbabu2366
    @vrameshbabu2366 3 ปีที่แล้ว

    God bless you

  • @rapurimartha3697
    @rapurimartha3697 2 ปีที่แล้ว

    praise God

  • @sureshsurya1513
    @sureshsurya1513 4 ปีที่แล้ว +3

    Sister praise the Lord 🙏🏻 🙏🏻 god bless you 🙏🙏🙏🙏

  • @trinadhk5405
    @trinadhk5405 3 ปีที่แล้ว +1

    Praise the Lord 🙏, Pastor - the 'Woman of God'.👌👌
    ----------------------------------------------------------
    చర్చిలో స్త్రీల 'దేవునివాక్యపరిచర్య'
    🙏 దేవుని మరియు యేసుప్రభువు 🙏
    సంకల్పమును నెరవేర్చుట:
    ----------------------------------------------------------
    (1) దేవుని సంకల్పము:
    ---------------------------------
    సిగ్గునొందక స్త్రీలు ప్రవచించాలి:
    యేవేలు ప్రవక్త -
    యేవేలు 2:27-29
    అప్పుడు ... నా (దేవుని) జనులు ఇక నెన్నడను సిగ్గునొందక యుందురు ... నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ... మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు;
    అపొ. పేతురు -
    అపొ. కార్యములు 2:14-17
    పేతురు ... వారితో ... యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి యిదే, ఏమనగా అంత్య దినముల యందు నేను (దేవుడు) మనుష్యు లందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను ... మీ కుమార్తెలును ప్రవచించెదరు.
    [ అపొ. పౌలు మాటలు:
    1తిమోతి 2:12
    స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని, ఉపదేశించుటకైనను ... ఆమెకు సెలవియ్యను.
    1కొరింథీ 14:34
    స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను; వారు లోబడియుండవలసినదే గాని, మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది.
    'ధర్మ శాస్త్రము' మాటలు:
    స్త్రీ ప్రవక్త్రిలు -
    పాత నిబంధన కాలములో
    1. మిర్యాము ప్రవక్త్రి
    గానము చేయుట ... నడిపించుట.
    (నిర్గమ 15:20,21; మీకా 6:4)
    2. దెబారా ప్రవక్త్రి
    ఇశ్రాయేలు దేశ న్యాయాధిపతి.
    (న్యాయాధిపతులు 4:4,5)
    3. హుల్దా ప్రవక్త్రి
    యెరూషలేములో రెండవ భాగమందు అధికారి.
    (2 రాజులు 22:14,15;
    2 దిన వృత్తా 34:22-24)
    4. నోవద్యా ప్రవక్త్రి:
    అధికారము కలిగియుండుట.
    (నెహెమ్యా 6:14)
    5. యెషయా భార్య - ప్రవక్త్రి:
    యెహోవా నడిపింపు.
    (యెషయా 8:1-3)
    క్రొత్త నిబంధన కాలములో
    6. అన్నా ప్రవక్త్రి:
    యేసు గురించి మాటలాడుట.
    (లూకా సువార్త 2:36-38) ]
    (2) యేసుక్రీస్తు సంకల్పము:
    --------------------------------------
    దేవుని సంకల్పమును నెరవేర్చుట:
    మత్తయి సువార్త 5:17
    (యేసుక్రీస్తు) - ధర్మశాస్త్రము నైనను ప్రవక్త (యేవేలు) ల వచనముల నైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు.
    మొదటిగా స్త్రీలచే సువార్త ప్రకటన:
    శిష్యులకు తాను 'క్రీస్తు' అని చెప్పవద్దనుట:
    మత్తయి సువార్త 16:13-20
    యేసు ... మీరైతే నేను ఎవడనని చెప్పుకొను చున్నారని వారినడిగెను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను ... తాను క్రీస్తు అని యెవనితోను చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించెను.
    1) సమరయ స్త్రీ - 'క్రీస్తనబడిన మెస్సీయ వచ్చిన సువార్త':
    యోహాను సువార్త 4:1-42
    సమరయ స్త్రీ ... ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ... యేసు నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను ... ఆ స్త్రీ ... ఊరిలోనికి వెళ్లి ... ఆ ఊరివారితో చెప్పగా ... యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొని నమ్ముచున్నామనిరి.
    2) మగ్దలేనే మరియ - 'యేసుక్రీస్తు పునరుత్థానుడైన సువార్త':
    యోహాను సువార్త 20:1-18
    ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ పెందలకడ సమాధియొద్దకు వచ్చి ... పేతురును ఆ (యేసు ప్రేమించిన) శిష్యుడును బయలుదేరి సమాధియొద్దకు వచ్చిరి ... తిరిగి తమ వారియొద్దకు వెళ్లిపోయిరి ... యేసు ఆమెను చూచి మరియా ... నా సహోదరుల యొద్దకు వెళ్లి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను ... మగ్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని, ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను.
    (3) స్త్రీల నిర్ణయము:
    ------------------------------
    'దేవుని మరియు యేసుక్రీస్తు సంకల్పము' నెరవేర్చుట:
    అపొ. కార్యములు 21:8,9
    మేము (లుకా, పౌలు) ... సువార్తికుడునైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతనియొద్ద ఉంటిమి. కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు.
    ప్రవచించువారు - ప్రవక్త/ప్రవక్త్రి:
    1పేతురు 1:10
    (అపొ. పేతురు) - 'ప్రవచించిన ప్రవక్తలు'...
    దేవునిచే ప్రవక్త్రి అధికారము అర్హత కల్గియుండి, యేసుక్రీస్తుచే మొదటిగా సువార్త ప్రకటించిన స్త్రీలు 'చర్చి (సంఘము)లో వాక్యపరిచర్య'కు అనర్హులు అంటే అది దేవుని మరియు యేసుక్రీస్తు సంకల్పమును వ్యతిరేకించడమే ఔతుంది.
    [ గమనిక: అపొ. పౌలుకు వ్యతిరేకము అంటున్నవారికి -
    మనలో నిలిచియుండవలసినవి 'యేసు ప్రభువు మాటలు':
    యోహాను సువార్త 15:7
    (యేసుక్రీస్తు) - మీయందు నా మాటలును నిలిచియుండిన యెడల మీకేది యిష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప బడును. ]
    -----o-----

  • @Jesus_spiritual_words
    @Jesus_spiritual_words 2 ปีที่แล้ว

    Praise god ❤️god bless you akka 😍

  • @యేసు-సన్నిది
    @యేసు-సన్నిది 7 หลายเดือนก่อน +1

    Sister thank you,🙏🙏🙏🙏🙏

  • @parasanamalleswarrao7122
    @parasanamalleswarrao7122 4 ปีที่แล้ว +6

    చాలాకాలం తర్వాత మంచి విశ్లేషణ విన్నాము nice

  • @prabhakaryegi5694
    @prabhakaryegi5694 2 ปีที่แล้ว

    Super sister 🙏🙏🙏

  • @N.sunemi
    @N.sunemi 2 ปีที่แล้ว

    స్త్రీపురుషుల భేదం తండ్రి కి లేదు prise the lord akka

  • @dr.veerareddy2232
    @dr.veerareddy2232 4 ปีที่แล้ว +1

    Go on

  • @Gphilip8019
    @Gphilip8019 ปีที่แล้ว +1

    ఎన్ని book's chadivi నారు sister, oka రెండు books names cheppandi stree vivaksha books

  • @anisettyhema
    @anisettyhema 4 ปีที่แล้ว +4

    వందనములు సిస్టర్

  • @Holyjourney1
    @Holyjourney1 4 ปีที่แล้ว +5

    Madam Garu devudu strini vakayam cheppamani akada undi

    • @sumanganta9302
      @sumanganta9302 4 ปีที่แล้ว

      Vandanalu
      Deyyapu athama
      Vakyavirodamyna
      Athma

  • @chantivijay9585
    @chantivijay9585 4 ปีที่แล้ว +16

    Sistet, మీకు ప్రేమతో ఒక ఉదాహరణ వింటారు అని ఆశతో.
    ఒక బస్ డ్రైవర్, కండక్టర్ సమర్థవంతంగా చేరవలసిన గమ్యం చేరుస్తారు. అయితే దేవుని ఉద్దేశం డ్రైవర్(పురుషుడు) కాండాక్టర్(స్త్రీ) చేసి సువార్త అనే బస్ నడపమన్నాడు. ఇప్పుడు కండక్టర్(స్త్రీ) బస్ నడిపి డ్రైవర్ కండక్టర్ పని చేస్తే బస్ గమ్యం చేరుతుందా?
    దేవుడు పురుషుడి నుంచి స్త్రీ నిర్మాణం చేసాడు? దానిలో కూడా వివక్ష వెతుకుతారా? స్త్రీ నుంచే పురుషుడిని చేయొచ్చుగా అని దేవుణ్ణి ప్రశ్నించగలమా? దేవుడు అలా చేయుటకు వారు దేవుని నుంచి సృష్టియించబడి, వారు ఇద్దరు ఏకశరీరమై సంతోషిస్తూ దేవుణ్ణి మహిమ పరచాలి అని

    • @steevenjoypujari2937
      @steevenjoypujari2937 4 ปีที่แล้ว +1

      స్త్రీలు కూడా ఈ కాలంలో డ్రైవింగ్ చేస్తున్నారు, విమానాలు, నడుపుతున్నారు బ్రో.

    • @chantivijay9585
      @chantivijay9585 4 ปีที่แล้ว +1

      @@steevenjoypujari2937 అయితే మీరు పిల్లలు కనండి సోదరా... దేవుని ఉద్దేశం మార్చేసి.

    • @steevenjoypujari2937
      @steevenjoypujari2937 4 ปีที่แล้ว

      @@chantivijay9585 దేవుని ఉద్దేశం ఏంటో చెప్పగలరా బ్రో.

    • @chantivijay9585
      @chantivijay9585 4 ปีที่แล้ว +2

      @@steevenjoypujari2937 బైబిల్ లో స్పష్టంగా ఉంది ఊహించి చెప్పడానికేమి ఉండదు.

    • @steevenjoypujari2937
      @steevenjoypujari2937 4 ปีที่แล้ว

      @@chantivijay9585 అదే ఏమని ఉంది.

  • @sureshjessypedapati2340
    @sureshjessypedapati2340 4 ปีที่แล้ว +8

    ప్రైజ్ లార్డ్ సిస్టర్ నాపేరు సురేష్ నాకొన్ని సంవత్సరాల నుంచి 2010 లో0 దుబాయ్ ఉన్నప్పుడు హార్ట్ ప్రోబ్లాం వల్ల ఇండియా వచ్చిరాజమండ్రీ బొల్లినేని లో ఆంజీగ్రాం చేయించుకున్నాను సిస్టర్ తరువాత మరల దుబాయి వెల్లిపోయాను మరల ఫిట్స్ వచ్చింది అక్కడే మందులు వాడాను సిస్టర్ అయ్యినా తగ్గలేదు సిస్టర్ తరువాతా నేను చేసే కంపినీ స్కూల్ లోచేసాను అందుకు ఇండియా పంపేసారు సిస్టర్ ఇప్పటి వరకూ తగ్గలేదు మరల సగ్గు ఆవేశం ఆవేశం వచ్చినప్పుడు గుండెల్లో చాలా నెప్పివస్తాది సిస్టర్ మందులు వాడతాను అయ్యినా తగ్గలేదు సిస్టర్ నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు నేను ఏపనిచేసికోలేకపోతున్నాను సిస్టర్ మాపిల్లలు బ్లెస్సీ.జెస్సీ కూడా మీలా వాక్య పరిచర్య చేయాలని ఆశపడుచున్నాను సిస్టర్ ,నా భార్య పేరు శ్యామలా ఆమెకు బాగోదు థై ర్యాయిడ్ సిస్టర్.మాకు ఎలాంటి పోసనలేదు సిస్టర్.మీ వాక్యం చాలా చాలా బాగున్నాయి సిస్టర్ మీరు ఇంకా భలంగా దేవుడు వాడుకోవాలని కోరుకుంటున్నాను .మీ అనుదిన ప్రార్ధనలో నన్ను నా కుటుంభాన్ని గుర్తుకు చేసికొని ప్రార్ధన లో పెడటారి కోరుకుంటున్నాను సిస్టర్
    నేను రాజోలు తాలూకా తూర్పుగోదావరి జిల్లా .సఖినేటిపల్లి గ్రామం నుంచి సిస్టర్
    వందనాలు

    • @sureshsurya1513
      @sureshsurya1513 4 ปีที่แล้ว +1

      Ok brother nenu kuda chestanu Mee Kosam prayer praise the Lord 🙏🏻 🙏🏻🙏🏻

  • @cocvvp
    @cocvvp 3 ปีที่แล้ว +3

    సంఘములో స్త్రీ పాత్ర పార్ట్ 1 th-cam.com/video/H0RRdJ1Mn_k/w-d-xo.html ఈ పాఠం వింటే ఒక అవగాహన వస్తుంది.

  • @perliramaiah6701
    @perliramaiah6701 3 ปีที่แล้ว

    PRAISE the lord sister...

  • @రిబ్కా
    @రిబ్కా 3 ปีที่แล้ว

    వందనాలు అన్నయ్య గారు🙏🙌

  • @SMounika2111
    @SMounika2111 2 ปีที่แล้ว +4

    Thank u akka , thank u so much ,such a valuable golden words u r preached , glory to God

  • @suragirishgirish7879
    @suragirishgirish7879 หลายเดือนก่อน

    వందనాలండి క్రీస్తు సంఘాలలో స్త్రీలు మౌనంగా ఉండాలని ప్రకటిస్తున్నారు. బాగానే ఉంది. మరి బాప్తిసం ఇవ్వవచ్చా స్త్రీలు, ప్రభు రాత్రి భోజనాన్ని ఇవ్వొచ్చా. బాప్తిసం తీసుకున్న పురుషుడు ఉండగా స్త్రీ బోధించ కూడదు అని, క్రీస్తు సంఘాలలో బోధిస్తున్నారు. నా ప్రశ్నలకు జవాబును ఇవ్వవలసినదిగా నా ప్రార్ధన....🙏

  • @madhuanand4227
    @madhuanand4227 4 ปีที่แล้ว +14

    స్త్రీకి చేలా పని ఉంది ...సంఘములో ....సంఘమునకు వెలుపల ఇలా రెండు భాగాలు ఉన్నాయి సంఘమునకు వెలుపల మీకెంతో దేవుని సువార్తాపని ఉంది లేదని చెప్పకూడదని ఎవరన్నారు ఐతే సంఘము దాని చట్ట పరిధులు వేరు మనకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవటానికి వీలులేదు పురుషులుండగా అధికారం చెయ్యటానికి స్త్రీ కి సెలవు లేదు ...గమనిస్తే మనకు మంచిది

    • @sumanpuvvadi
      @sumanpuvvadi 3 ปีที่แล้ว

      సిస్టర్ వాక్యం వకిరకరణ చెసూ‌తునారు.

  • @deapakbt2531
    @deapakbt2531 4 ปีที่แล้ว +2

    priase the lord akka

  • @దేవినేనికిషోర్
    @దేవినేనికిషోర్ 3 ปีที่แล้ว

    🙏🙏🙏 అక్క👌

  • @LALITHA3490
    @LALITHA3490 4 ปีที่แล้ว +4

    Akka devuni chitham ithe meeru bible college start cheyandi plz🙏

  • @chilakapativijaykumar8956
    @chilakapativijaykumar8956 4 ปีที่แล้ว +1

    Akka🙏🙏🙏🙏😍😍😍😍😍

  • @sureshjessypedapati2340
    @sureshjessypedapati2340 4 ปีที่แล้ว +1

    ప్రవక్తీ అంటే పరిచర్య చేసే వుంటాది కదా ఆమె సిస్టర్

  • @jcpmsusheelasakshi7979
    @jcpmsusheelasakshi7979 2 ปีที่แล้ว

    Hebri 7:12-14 varaku chudandy.1peturu. 2:5.

  • @JohnsonSiddipet
    @JohnsonSiddipet 4 ปีที่แล้ว +6

    Nice 👌 clarification akka

  • @ravikumaretcherla1254
    @ravikumaretcherla1254 2 ปีที่แล้ว

    వందనాలు అక్క చాల బాగా చాపావ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshgudupogurameshgudupo6867
    @rameshgudupogurameshgudupo6867 4 ปีที่แล้ว +3

    Super sister wonderful great message

  • @rangaprasad1327
    @rangaprasad1327 4 ปีที่แล้ว +3

    Vandanalu sister Garu.sri message evariki ela ardamavvalo alachepparu maandariki dyryamichi mammalni mundukunadipistunnaduku mee vandanamulu.

  • @sureshjessypedapati2340
    @sureshjessypedapati2340 4 ปีที่แล้ว +5

    1 కొరింథీయులకు అధ్యాయం 11:4 ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.
    5 ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక
    ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా
    అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
    6 స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె
    తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు
    కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.
    7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.
    8 ఏలయనగా స్త్రీ పురుషునినుండి కలిగెనే గాని పురుషుడు స్త్రీనుండి కలుగలేదు.
    9 మరియు స్త్రీ పురుషునికొరకే గాని పురుషుడు స్త్రీకొరకు సృష్టింప బడలేదు.

  • @Deyvuni-vakyamu
    @Deyvuni-vakyamu 4 ปีที่แล้ว +2

    గుడ్ ra