మనిషి అజ్ఞానం సకల అనర్థాలకు మూలము. దేవుడు ఎవరు ? దేవుని గురించిన జ్ఞానం మనిషికి లేక పోవటం ప్రధాన కారణం. దేవుడు తన సృష్టికర్త ప్రాణదాత రక్షకుడు తనను సృష్టించిన సృష్టికర్త తనకు ప్రాణం పోసిన ప్రాణదాత తనను రక్షించే రక్షకుడు దేవుడనే సత్యం తెలియక పోవడం. తనను కన్న తండ్రి దేవుడేనని తెలియక పోవడం. సృష్టి ఆరంభం నుండి ఆదాము ఏవలు మొదలుకొని నేటి వరకు ప్రతీ ఒక్కరికీ ప్రాణం పోసింది పోసేది దేవుడనే సత్యం తెలియక పోవడం. తమను స్త్రీ పురుషులుగా సృష్టించింది సృష్టించేది దేవుడనే సత్యం తెలియక పోవడం. దేవుని బిడ్డగా ఎలా జీవించాలో తెలియక పోవడం. ఈ సత్యాన్ని తన జీవితం ద్వారా తెలియజేసిన వ్యక్తి ఎలా జీవించాలో తెలియజేసిన వ్యక్తి యేసుక్రీస్తు ఒక్కడే. “నేనే మార్గం సత్యం జీవం నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు.” తండ్రిని తండ్రి పంపిన తన ఏకైక కుమారుని విశ్వసించి ఆయన చెప్పినట్లు చేస్తే తప్ప మనం రక్షింపబడము. సకల మానవాళిని రక్షించడానికే సత్యాన్ని బోధించి ఆ సత్యానికి సాక్ష్యమిచ్చి మనం ఎలా జీవించాలో చూపించాడు.
ఐక్యత ప్రేమ సమాధానము కలుగజేయును నా హృదయ పూర్వకముగా వందనాలు పాస్టర్ గారు
Annaya edhevidhanga me seva parichaya baga jaragali
Praise the Lord brother
🙏
Excellent message annayya,vandanamulu
అన్నయ్య ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. అన్నయ్య , నా ప్రశ్నకు సమధానం చెప్పగలరని ప్రభువుపేర మనవి చేస్తున్నా. నేను క్రొత్తగ మారు మనస్సు పొందియున్నాను. (1)దేవుడు ( యెహోవ),(2) పరిశుద్ధాత్మ, (3) యేసుక్రీస్తు, వేరు వేరా? ఒకటెనా? దయచేసి ఒకె మాటలో చెప్పగలరు.
వేరువేరు బ్రదర్
Veru veruga vunnaru