weast decomposer గూర్చి 2 ప్రశ్నలు # న సమాదానాలు# కలుపు నివారణ సాధ్యమేనా?# EJR AGRICULTURE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 มี.ค. 2022

ความคิดเห็น • 35

  • @venkatanarayanapaturi9629
    @venkatanarayanapaturi9629 ปีที่แล้ว

    Your explanation is good

  • @appalaraju5924
    @appalaraju5924 ปีที่แล้ว +1

    Sir ardhamynadi, komchcham confusionga komthamamadiki vumdavachhu

  • @mallikarjunareddysirigired6023
    @mallikarjunareddysirigired6023 ปีที่แล้ว +1

    Bro bio fertilizer spray ki paniki vastada spray cheste amina problems vastaia

  • @harishsankala7035
    @harishsankala7035 ปีที่แล้ว +1

    West de composer dravanam
    20 litter ki pumpu ki yentha vetyali

  • @harishsankala7035
    @harishsankala7035 ปีที่แล้ว

    Chilliki vadavacha natina taruvatha
    Yenni rojulaku pichikari cheyyali 22litters ki yentha doseg kalapali

  • @kapilr7955
    @kapilr7955 2 ปีที่แล้ว +1

    Horticulture Plants ki entha mothadulo vaadali, Jeevammrutham aithe 180 ml for 6 months plants and we have to increase gradually, similarly do we have any measurements to supply WD for horticulture plants

  • @venkannababuvakani7625
    @venkannababuvakani7625 ปีที่แล้ว

    Anna nenu meetho matladali

  • @rajendraprasad750
    @rajendraprasad750 ปีที่แล้ว +1

    Is this wdc is sprayed with bio fertilisers, seeweed extract, and humic, amino, acids please clarify my doubt

  • @suri97415
    @suri97415 2 ปีที่แล้ว +1

    Waste decomposer and drava jeevamrutham rendu kalipi vaada vacha?

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 2 ปีที่แล้ว +2

    అన్నా నేను కో4 గడ్డి కోసిన తరువాత wdc పిచికారీ చేసాను ఎర్రగా ఐయ్యింది కో4 ఏమికాలేదు నాకు భయం వేసి మరల కొట్టలేదు చిన్న మొక్కలు పోయినాయి.ఇప్పుడు అర్ధం ఇనది ప్రధాన పంట పైన పడకుండా పిచికారీ చేయాలని

    • @dvsubbarao4036
      @dvsubbarao4036 2 ปีที่แล้ว +1

      థాంక్యూ అండి
      మీకు ఫ్రీ అయ్యాకా WDC జెల్ కి లిక్విడ్ కి తేడా చెప్పండి.... అర్జంట్ కాదు అండి... ఫ్రీ అయ్యాకానే చెప్పండి
      థాంక్యూ

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว +1

      Ok sure

  • @dvsubbarao4036
    @dvsubbarao4036 2 ปีที่แล้ว +2

    నమస్తే అండి
    మంచి విషయాలు చెప్పారు. కలుపుకు ఎలా పనిచేస్తుందో చెబుతాను అన్నారు... చాలా సంతోషం... తప్పకుండా చెప్పండి.
    WDC లిక్విడ్ అంటున్నారు కొత్తగా
    అసలు ఏది వాడాలి చెప్పండి ప్లీజ్

  • @rameshbabumukka8623
    @rameshbabumukka8623 2 ปีที่แล้ว +1

    Wdc 30 రోజులు వుంటే మళ్లీ బెల్లము వేయాలా మొదలు 2kg సరిపోతుందా

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      9502118516 . మీ ప్రశ్న నాకు అర్ధం కాలేదు సర్

  • @andrumishael9050
    @andrumishael9050 2 ปีที่แล้ว +1

    బీర మొక్కలకు ఎన్ని రోజులు కు నీరు పెట్టాలి

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      నేల ని బట్టి సీసన్ ను బట్టి ఎన్ని ర9జులకు నీటిని పెట్టాలి మారుతుంది.

    • @andrumishael9050
      @andrumishael9050 2 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogs మాది నల్ల నేల బీర పాదులకు ఏ నెన్ని రోజులకు నీరు పెట్టాలి

  • @tvramana8608
    @tvramana8608 ปีที่แล้ว

    స్ప్రే చెయడానికి మదర్ కల్చర్ ఏంత క్వాంటిటి కలిపి వరికి స్ప్రే చేయవచ్చు.

  • @maheshmedicmaheshmedic5637
    @maheshmedicmaheshmedic5637 2 ปีที่แล้ว +1

    I am waiting for your next video

  • @srinivasreddy3299
    @srinivasreddy3299 2 ปีที่แล้ว +1

    Mobile no eivvandi Anna

  • @rachanagaddam5863
    @rachanagaddam5863 2 ปีที่แล้ว +1

    జీవామృతం కి బర్రె పేడ వాడకూడదు అంటున్నారు ఆవు పెడనే వాడలి అంటున్నారు అసలు బర్రెపేడ, బర్రెమూత్రం కి అవుపేడ, ఆవుమూత్రం కి తేడా ఎముంటుంది. జీవామృతం కి బర్రె పేడ పనికిరాద. అసలు జీవామృతం కి కేవలం ఆవు పెడనే వాడలి వేరేది ఏది వాడకూడదు అంటున్నారు. దీనిపై క్లారిటీ ఇవ్వగలరా. ఆవులు అందరికి అందుబాటులో ఉండవు కదా ఛాలా మందికి దీనిపై dout ఉంది

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว

      Ok

    • @rachanagaddam5863
      @rachanagaddam5863 2 ปีที่แล้ว +1

      @@EJRAGRICULTUREformingvlogs Reaply ఇవ్వండి జీవామృతం కి బర్రె పేడ, బర్రె మూత్రం వాడవచ్చ జీవామృతం తయారీ videos చూసిన ప్రతిసారి ఆవు పేడ, ఆవు మూత్రం వడాలనే చెప్తున్నారు కాని ఎక్కడ కూడ బర్రె పేడ బర్రె మూత్రం వాడవచ్చూ అనీ చెప్పడం లేదు. ఆవులు మాకు అందుబాటూలో లేవు బర్రె పేడ తో తాయరుచేసుకోవచ్చ.

    • @EJRAGRICULTUREformingvlogs
      @EJRAGRICULTUREformingvlogs  2 ปีที่แล้ว +1

      వాడవచ్చు కానీ బఱ్ఱె పేడ మరియు మూత్రం లో ఎక్కువ పోషకాలు ఉండవు