TDP MLA Filed Case Against Me: ఆ విడియో, గొడవ ఏమిటంటే..!? | టీడీపీ ఎమ్మెల్యే నాపై కేసు! | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    That MLA Video Link: • TDP MLA Corruption: ఆ ...
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 616

  • @Harish84163
    @Harish84163 หลายเดือนก่อน +138

    నేను పక్క తెలుగుదేశం పార్టీ అభిమానిని అక్కడ ఎమ్మెల్యే గారు తప్పు చేయలేనప్పుడు ఎందుకు భయపడాలి బాపట్ల జిల్లాలో అతను ఒక్కరే ఉన్నట్లు అతను ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రాజకీయ నాయకులకి నిజాయితీగా ఉంటే నచ్చదు మీ వెనక మేము ఉన్నాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారు మీరు నిజాయితీగా పని చేయండి ఎవరికి భయపడొద్దు.

    • @praveend6839
      @praveend6839 หลายเดือนก่อน +1

      @@Harish84163 at the same time no one can throw mud on others and ask them to wash... if there is any proof on any MLA... whatever the party is... they should be exposed directly... anthe kani direct ga name cheyyakunda musugu lo guddulata adithe, consequences ilane vuntayi

  • @unfilteredwithvarun
    @unfilteredwithvarun หลายเดือนก่อน +109

    ఏమైనప్పటికీ, మేము ఎల్లప్పుడూ మీతో ఉంటాము సోదరా, ఆంధ్రప్రదేశ్కు మీలాంటి మరింత మంది జర్నలిస్టులు అవసరం, పరిస్థితి ఏమైనప్పటికీ మేము కలిసి పోరాడతాము.

    • @praveend6839
      @praveend6839 หลายเดือนก่อน +1

      evaru ayina tappu cheyyochhu... tappu chesinappudu kshaminchamani adagatam lo tappu ledhu... adhi srinivas ayina kavochhu or MLA ayina...

  • @nageswararaom6757
    @nageswararaom6757 หลายเดือนก่อน +245

    నేను టీడీపి అభిమానినే కానీ నిజం గా మీ మీద ఇలా కేసు పెడితే ఎవ్వరు accept చేయరు......

    • @anilvelagapudi
      @anilvelagapudi หลายเดือนก่อน +9

      Jai TDP Jai NCBN Jai power star Jai Lokesh Anna ✌️✌️✌️✌️✌️✌️✌️✌️

    • @anithagogineni-kp1lf
      @anithagogineni-kp1lf หลายเดือนก่อน +3

      This is unfortunate! You had to stand by truth.

  • @saisandeep7313
    @saisandeep7313 หลายเดือนก่อน +38

    We support you srinivas anna

  • @Subbaraodivi
    @Subbaraodivi หลายเดือนก่อน +23

    ఈ విధమైన కేసులు పెట్టడం కరెక్ట్ కాదు నేను టీడీపీ కార్యకర్తను.

  • @user-lc8yc3je7b
    @user-lc8yc3je7b หลายเดือนก่อน +118

    శ్రీనివాస్ గారు నమస్కారమండి
    వాళ్లు తప్పు చేశారు కాబట్టే భయపడుతున్నారు మీరు తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా వీడియో చేస్తున్నారు దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా గమనిస్తుంది దీనిపై తెలుగుదేశం పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని తప్పు చేయకపోతే వాళ్లు మీపై కేసు పెట్టరు కనుక వాళ్లకు భయం పట్టుకుంది దీనిపై సీఎం చంద్రబాబు గారు తప్పకుండా స్పందిస్తారని నాకు సంపూర్ణ నమ్మకం ఉంది

    • @praveend6839
      @praveend6839 หลายเดือนก่อน

      tappu chesthe musukuni kurchuntaru... complaint cheyyaru

    • @PrlPrl-zv6ll
      @PrlPrl-zv6ll หลายเดือนก่อน +1

      Correct 💯

    • @manimani-mh1fn
      @manimani-mh1fn หลายเดือนก่อน +1

      Yes

  • @ramaraon.v4662
    @ramaraon.v4662 หลายเดือนก่อน +45

    Don't worry శ్రీను గారు... సత్య మేవ జయతే....

    • @praveend6839
      @praveend6839 หลายเดือนก่อน +1

      satyam srinivas okkadi property kaadhu bro... if Srinivas has any proof... he should directly say it... if he doesn't... then don't... anthe kani oka zilla... oka MLA antu chebithe...it is not right... especially serious matters... if this is the way... anyone can throw mud on any one

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 หลายเดือนก่อน

      ​@@user-vy7fv1uo9vకర్రి ఏందిరా ఫేక్ గా

  • @user-ci9hn5zx4z
    @user-ci9hn5zx4z หลายเดือนก่อน +28

    ఎవరు ఏమి చెప్పినా వినకుండా మన పని మనం చేద్దాం మీరు నిజాయితీ చెప్పడం తప్ప ఇలాంటివి ఎన్నో చూడాలి ఐనా సరే మీరు భయపడకుండ మీరు నిజాయితీ చెప్పండి మీకు మేము వున్నాము 👍👍👍💯🙏

  • @msb3332
    @msb3332 หลายเดือนก่อน +39

    అది విచారణ వరకు వెళ్లదండి.

  • @Cnu38
    @Cnu38 หลายเดือนก่อน +17

    ఏదేమైనా ఇదే ధోరణి తో ముందుకెల్లు అన్న మీకు మేము తోడు గా ఉంటాం

  • @rameshk-ig1md
    @rameshk-ig1md หลายเดือนก่อน +39

    దారుణంగా బూతులు తిట్టిన వాళ్ళని వొధిలేసి న్యూట్రల్ గా ఉండేవాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు..

    • @user_name2234
      @user_name2234 หลายเดือนก่อน +2

      etanu neutral kadhu😂

    • @sangarshana8357
      @sangarshana8357 29 วันที่ผ่านมา

      Veedu neutral ah😂😂

  • @Bhajarangdhal
    @Bhajarangdhal หลายเดือนก่อน +20

    పర్వాలేదు శ్రీను గారు....మీ జర్నలిజం మీరు కరెక్ట్...భయపడేది లేదు...మన శ్రీకాకుళం జిల్లా జర్నలిజం ఇంకా బతికే ఉంది

  • @KiranKumar-bn3kj
    @KiranKumar-bn3kj หลายเดือนก่อน +3

    శ్రీను గారు 2022 నుంచి వీడియో సు లో వైస్సార్సీపీ ఎక్కువ గా target గానే video s చేశారు అయినా yscp Eppudu కేసులు పెట్టలేదు.. Meru ఇష్టపడే టీడీపీ మీరు support చేసే పార్టీ మీరు ఎక్కవ గా preminche party మీద కేసులు పెట్టిది...

  • @SAADHYATH
    @SAADHYATH หลายเดือนก่อน +21

    గుమ్మడి కాయ దొంగ అంటే భుజాలు తడుముకోవటం అంటే ఇదేనేమో...

    • @SAI_4_4
      @SAI_4_4 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @ysrmurthy7148
    @ysrmurthy7148 หลายเดือนก่อน +15

    మీరు ఎప్పటికి ప్రతిపక్షం గానే ఉండాలి అదే మీ డెవలప్మెంట్ కి ఉపయోగం

  • @pavanky5191
    @pavanky5191 หลายเดือนก่อน +4

    As a TDP supporter & CBN Fan I strongly condemn the case against you Srinivas Garu. Stay strong we are with you Srinivas Garu

  • @mallikarjunarao2087
    @mallikarjunarao2087 หลายเดือนก่อน +5

    Yes brother your always right

  • @satishvinjamuri8959
    @satishvinjamuri8959 หลายเดือนก่อน +5

    Real journalist. Great

  • @RS-ql1iv
    @RS-ql1iv หลายเดือนก่อน +23

    ప్రభుత్వాన్ని మేల్కొలిపేటందుకు ఆధారాలు పకడ్బందీగా సేకరించి కంటెంట్ చేయండి శ్రీనుగారు

  • @DileepKumar-bp5nb
    @DileepKumar-bp5nb หลายเดือนก่อน +1

    Iam TDP but we support we love srinivas garu❤

  • @sbm9063
    @sbm9063 หลายเดือนก่อน +15

    దానిగురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు sir మీరు ఏ ఒకరిపేరు చెప్పలేదు

  • @Sathish.editz638
    @Sathish.editz638 หลายเดือนก่อน +6

    మీరు ఇలాగే నిజాయితీగా ఉండాలి సార్

  • @ManojPB-zt4gy
    @ManojPB-zt4gy หลายเดือนก่อน +7

    As a TDP support from Bapatla district, we support you.

  • @gk-fc3vc
    @gk-fc3vc หลายเดือนก่อน +2

    అవును అన్నయ్య,పార్టీ లతో సంబంధం లేకుండా ఉన్నది చెప్తున్నారు కాబట్టే మీకు వ్యూస్ బాగా వస్తున్నాయి

  • @gowrisankaraobudisetty323
    @gowrisankaraobudisetty323 หลายเดือนก่อน +15

    శ్రీనివాస్ గారు రాజకీయ నాయకులు చేస్తున్నది తప్పు అని చెపితే వారు ఒప్పుకోరు. కొంతమంది రాజకీయనాయకులు పదవి రాకముందు వకలా పదవి వచ్చిన తరువాత మరోలా తయారవుతారు.
    కాబట్టి మనం కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది.

  • @palakolanuabbireddy7374
    @palakolanuabbireddy7374 หลายเดือนก่อน +9

    There is no wrong
    That is ur duty as a journalist
    Jai TDP

    • @lakshmibullipalla1629
      @lakshmibullipalla1629 หลายเดือนก่อน

      ఎమ్మెల్యేలైన మంత్రులైనా సీఎం అయినా భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి వైసిపి వాళ్ళు అదే కదా చేసింది అవినీతి గురించి ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టి ఎర్రసైన్యం చేశారు అందుకే ప్రజలకి నచ్చలేదు 11 సీట్లకే పరిమితం చేశారు గెలిచాం కదా అనే విర్రవీగి ప్రజల తరఫున మాట్లాడే వాళ్ళు లేకపోతే పిలుస్తా సారంగా చేయొచ్చు అనుకుంటే చాలా టిడిపి పార్టీ నష్టపోతుంది ఒకరు మనల్ని ప్రశ్నిస్తున్నారు అంటే అందులో మనం చేసిన తప్పే ఉన్న ఉందా అని గమనించుకోవాలి అంతేకానీ కేసులు పెట్టడం ఫ్యామిలీ పరంగా టార్గెట్ చేయడం ఇబ్బంది పెట్టడం ప్రజాస్వామ్య పార్టీలు ఏవైనా కానీ అడుగంటి పోతాయి ప్రశ్నించి నిలదీసే హక్కు మీకే కాదండి అందరికీ ఉంది అందరూ మీ వీడియోస్ ఫాలో అవుతున్న అందరికీ తెలుసు మీ కంటెంట్ బాగుంటది నిజం చెప్తారు

  • @ranirani1421
    @ranirani1421 หลายเดือนก่อน +6

    శ్రీనివాస్ గారు మీరు నిజమే చెప్పండి, ఎవరు ఎన్ని కేసులు పెట్టినా, ఎందుకంటె కేసులు పెట్టారు అని టీడీపీ కి ఫేవర్ గా న్యూస్ చెపితే అది మంచిది కాదు, ఏ పార్టీ అయినా సరే ఉన్న నిజమే చెప్పండి,సమాజానికి నిజాలు కావాలి, మీడియా నిజాలు చెప్పి ప్రజలకు అవగాహన కల్పించాలి, మీ వలన కొంత మందిలో అయినా మార్పు వచ్చినా అది మీకు గర్వంగా ఉంటుంది.. మీ న్యూస్ నేను రోజూ ఫాలో అవుతాను అండి చాలా బాగా అర్ధం అవుతుంది..

  • @pavanky5191
    @pavanky5191 หลายเดือนก่อน +2

    We support you Srinivas Anna, I live in the USA & Every day I follow your News and you express the ground reality

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 หลายเดือนก่อน +2

    ఓకే ఓకే.👌🏻👍🏻👏🏻💯🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

  • @sowdari.sudarsanreddy1672
    @sowdari.sudarsanreddy1672 หลายเดือนก่อน +15

    జిల్లాలో ఒక ఎంఎల్ఏ అని మీరు అంటే, ఆయనే వచ్చి కంప్లయింట్ ఇచ్చాడు చూడండి బ్రదర్.
    అక్కడే ఆయన దొరికిపోయాడు. ఒక ఎంఎల్ఏ అయి ఉండి ఇలా దొరికిపోయాడు ఏంటి బాబయ్య!!!😂

    • @jtoprojectvijay1530
      @jtoprojectvijay1530 หลายเดือนก่อน

      గుమ్మడి కాయల దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్లు

  • @seetaramireddyvelpula6079
    @seetaramireddyvelpula6079 หลายเดือนก่อน +4

    I am with you sir,

  • @mahendhraragi1432
    @mahendhraragi1432 หลายเดือนก่อน +7

    నేను ఒక వైసిపినాభిమాని అన్న కానీ మీ విశ్లేషణ నాకు నచ్చింది ఆ రాజేష్ అన్న కాన మీరు చెప్పే విధానం బాగుంటుంది అన్నా మీరు ఎవరూ తప్పు చేసిన భయపడకుండా తప్పును తప్పుగా చెప్పండి అన్న❤️❤️❤️

  • @ganapathiganapathi2985
    @ganapathiganapathi2985 หลายเดือนก่อน +2

    Your videos is very true and subjective videos Srinivasa Rao garu

  • @n.r.cclasses9798
    @n.r.cclasses9798 หลายเดือนก่อน +2

    No problem sir.Go ahead.we are also TDP fans.we are with you.

  • @Anilba829
    @Anilba829 หลายเดือนก่อน +6

    You are one who has given real picture before elections

  • @SSJshorts
    @SSJshorts หลายเดือนก่อน +3

    We are stand with you brother. I am TDP wellwisher.

  • @user-sf8bs8fh8v
    @user-sf8bs8fh8v หลายเดือนก่อน +2

    గౌరవ శ్రీను...అన్న
    నీ పైన మీ పార్టీ mla గారు కేసు పెట్టడం...దారుణం,దుర్మార్గం మరియు హాస్యాస్పదం...
    నువ్వు నిజమైన జర్నలిస్ట్ అయితే...పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం లో ఆంధ్ర లో 33,000 వేల మంది అమ్మాయిలు తప్పి పోయారు అని చెప్పారు...నువ్వు నీ యూట్యూబ్ చానెల్ లో పవన్ కి నేను అడిగిన దాని మీద వీడియో చేసి..ప్రశ్నించు... నిలదీయు

  • @ramaraosri9502
    @ramaraosri9502 หลายเดือนก่อน +2

    పరదాలు కట్టుకొని తిరగండి 😄😂
    Just funny.

  • @chbhavanadurga9000
    @chbhavanadurga9000 หลายเดือนก่อน +2

    లోకేష్ గారి దృష్టిలో పెట్టండి, మీకు తప్ప గా సపోర్ట్ గా ఉంటారు.

  • @lokeshreddy2979
    @lokeshreddy2979 หลายเดือนก่อน +7

    Srinivas anna supporters attandance please

  • @Next.Ekkadiki.Saaikiran
    @Next.Ekkadiki.Saaikiran หลายเดือนก่อน +6

    నిజంగా నాక్కూడా నచ్చలేదు అన్నా ఇది...😔

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv หลายเดือนก่อน +6

    మీరు పక్కా టీడీపీ జర్నలిస్ట్. తప్పేమీ లేదు. తప్పు లేనప్పుడు ఎదుర్కివాల్సిందే

  • @gangadhargangadhar5690
    @gangadhargangadhar5690 หลายเดือนก่อน +1

    పాపం వైసిపి వాళ్ళకి మంచి చేయడం తప్పితే ఇలా కేసులు పెట్టి ఇలా చేయడం రాదు అందుకనే నా కొడకా ఇన్ని రోజులు నువ్వు దేవుడు సరైనోడు

  • @anilkumarediga8475
    @anilkumarediga8475 หลายเดือนก่อน +4

    We support u ...we are TDP but a party' tappu chesina questions cheyali anthe ❤🎉 support from Anantapur district

  • @drrupeshmds5094
    @drrupeshmds5094 หลายเดือนก่อน

    He is good journalist, transparent guy I am following him from first

  • @chichafoodlover9204
    @chichafoodlover9204 หลายเดือนก่อน +2

    U always correct bro

  • @kanullavenkatrao6589
    @kanullavenkatrao6589 หลายเดือนก่อน +3

    your honest journalist

    • @user-pf6sc7ot6z
      @user-pf6sc7ot6z หลายเดือนก่อน

      Don't tell jokes he is not journalists he is activist

  • @singirisreenivas7236
    @singirisreenivas7236 หลายเดือนก่อน +4

    ఎవడో ఎదో అన్నాడని నువ్వెందుకు క్లారిటీ ఇస్తున్నావు బ్రదర్

  • @srinubandla4817
    @srinubandla4817 หลายเดือนก่อน +2

    నువ్వు చేసేది ప్రూఫ్ లతో సహా పెట్టు విశ్వసనీయత ఉంటుంది శ్రీనివాస్ గారు, సాక్షి ఛానల్ లాగా గుడ్డ కాల్చి నెత్తినవేసే చందంగా చేయొద్దు!....

  • @gk-fc3vc
    @gk-fc3vc หลายเดือนก่อน +1

    ఆంధ్రప్రదేశ్ లో top most journlist srinivas garu

  • @venkatesh9501
    @venkatesh9501 หลายเดือนก่อน +3

    Chandrababu Naidu sir already told
    He will not encourage any corruption good job sir

  • @ravindrasara2712
    @ravindrasara2712 หลายเดือนก่อน +2

    అన్న మల కొండయ్య ఒక సెల్ఫిష్ అన్న...ఆయనకి RK college of engineering charmain...students దగ్గర ఫీజు గురించి అందరినీ టర్చర్ చేస్తారు...నేను అలా చెప్తున్నాను అంతే ప్రజెంట్ నేను కూడ RKCE లో స్టడీ చేస్తున్నాను...వాళ్ళు అడ్డమైన ఫైన్స్ వేసి మా దగ్గర డబ్బులు దోచుకుంటున్నారు....STILL NOW😢

  • @malliedigae9913
    @malliedigae9913 หลายเดือนก่อน

    డోంట్ వర్రీ శీనుబాయ్ నేను సైతం నీవెంటే ఐ సపోర్ట్ యు 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻🤝🤝🤝🤝

  • @manucreations5449
    @manucreations5449 หลายเดือนก่อน

    Being TDP fan we really respect your genuine analysis we will support you

  • @mmvsubbarao78
    @mmvsubbarao78 หลายเดือนก่อน

    నీకు టీడీపీ లో న్యాయము జరిగింది కదా బ్రో వైసిపి వాళ్లకు ప్రేమ అభిమానాలు ఉంటాయి బ్రో మీకు ఉన్నావు బ్రో

  • @user-ue7tb3cm2d
    @user-ue7tb3cm2d หลายเดือนก่อน +1

    మేము మీకు తోడుగా వున్నాము శ్రీనివాస్ అన్న.

  • @parvathareddyyedukondalrao3970
    @parvathareddyyedukondalrao3970 หลายเดือนก่อน +1

    Well said Srinivas.

  • @JJgeda
    @JJgeda หลายเดือนก่อน +1

    మిమ్మల్ని టీడీపీ మ్మెల్యే లు టార్గెట్ చేస్తే మేము టీడీపీ ని వీడుతాం

  • @hybridguy8612
    @hybridguy8612 หลายเดือนก่อน +1

    Even though I am TDP ,it's unacceptable,CBN is having vision but 30-40 mla's are spoiling everything

  • @gummadiprasad8926
    @gummadiprasad8926 หลายเดือนก่อน +2

    Full clarity ichharu bro👍

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 หลายเดือนก่อน +1

    Anna, your content is super. You don’t afraid of anyone, Satyamev Jayate.

  • @raghavvendra
    @raghavvendra หลายเดือนก่อน

    నిజం ఎప్పటికైనా గెలుస్తుంది...తప్పు ఐతే తప్పు ఒప్పు ఐతే ఒప్పు పార్టీ లకు అతీతంగా విశ్లేషిస్తే అందరూ ఆదరిస్తారు.

  • @mveeraiah7908
    @mveeraiah7908 หลายเดือนก่อน

    నేను t d p అభిమాని కానీ నా సపోర్ట్ మీకే అన్న

  • @BRamanaik-te6iq
    @BRamanaik-te6iq หลายเดือนก่อน +1

    Srinivas garu meeru bhayapadakandi meeku full suprtga untammu good job bro

  • @Rinking123
    @Rinking123 หลายเดือนก่อน +1

    TDP government సవ్యంగా నడవాలి అంటే మీరు చెప్పే corrections సరిగా తీసుకుంటే వాళ్ల కే మంచిది

  • @lalemallikarjuna472
    @lalemallikarjuna472 หลายเดือนก่อน

    పాపులారిటీ కావడానికి ఎంత తిప్పులు పడుతున్నవో అప్పయ్యా! ఆ గిఫ్టు ప్రజలు ఇవ్వాలి.

  • @ravikiranch1266
    @ravikiranch1266 หลายเดือนก่อน

    I am TDP fan i support you

  • @adeiahrachuri4872
    @adeiahrachuri4872 หลายเดือนก่อน +5

    వైసిపి వాళ్ల గురించి అయితే బరితెగించి మాట్లాడవు కదా.ఇప్పుడు ఎందుకు అంత ఎక్సప్లెనెషన్ ఎస్తున్నావు

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 หลายเดือนก่อน +1

    టీడీపీ గెలుపులో నీపాత్ర చాలా చాలా ఉంది శ్రీనివాస్. మూర్కులు వాళ్ళగొయ్యి వాళ్లే తీసుకుంటే నీవు ఏమీచేయలేవు

  • @jammulasrinivasulu3678j
    @jammulasrinivasulu3678j หลายเดือนก่อน +1

    మీరు కూడా పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి బ్రదర్

  • @sakegovindusakegovindu4687
    @sakegovindusakegovindu4687 หลายเดือนก่อน +1

    శ్రీనివాస్ గారు నమస్తే అండి మాది కళ్యాణ్ దుర్గం నియోజకవర్గం బుద్ధి నాయన పల్లి పంచాయతీ ఒక దళిత కుటుంబానికి చెందిన పంచాయతీ కన్వీనర్ గా నేను ఐదు సంవత్సరాలకు పైబడి తెలుగుదేశంలో పని చేస్తున్నాను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్ములను పట్టించుకునే మానవుడే లేడు గవర్నమెంట్ రాక మునుపు అలాగ చేయాలా ఇలాగ చేయాలనే డైలాగ్ ఫోన్ చేసేవారు సురేంద్ర బాబు వాళ్ళ అల్లుళ్ళు కానీ ఇప్పుడు అందరూ కమ్మ వాళ్ళందరూ చెర్రీ మా బంధువులు వాళ్ళ బంధువులు అని వాళ్లదే జరుగుతున్నది ఎస్సీ వాళ్ళ ఎస్టి వలన గాని బీసీ వల్ల గాని పట్టించుకోవడం లేదు మరియు సీనియర్ నాయకులనుగానే పట్టించుకోవడం లేదు వాళ్ళు చెప్పినదే వేదవాక్యం అయిపోతున్నారు కష్టపడి పని చేసిన కార్యకర్తలకు ఏమి చేయలేదు ఈ మెసేజ్ లోకేష్ వరకు చేరవు వేస్తారని ఆశిస్తున్నా

  • @sivam1221
    @sivam1221 หลายเดือนก่อน

    The great journelist Srinu Anna

  • @nagasiddhanti1982
    @nagasiddhanti1982 หลายเดือนก่อน +2

    అలాగే! మీ వెనుక ఉంటాం!
    👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sganeshbgmi
    @sganeshbgmi หลายเดือนก่อน

    మాకు పెన్షన్ తీసేశారు టీడీపీ వాళ్లు ,కలెక్టర్ కు పిర్యాదు చేస్తే వచ్చే నెల ఇలా జరగకుండా చూస్తాం అని చెప్పారు....ఇలా వుంది టీడీపీ మా వూరిలో & చుట్టుపక్కల...దాదాపు 2000 మంది ముసలొల్లకు పెన్షన్ ఇవ్వలేదు..చిత్తూరు district 😢

  • @user-vx9cq3nh3n
    @user-vx9cq3nh3n หลายเดือนก่อน +8

    Neutral gaane vundanna eppudu evarni nammalo ardham kavatledu

  • @venkatarao1973
    @venkatarao1973 หลายเดือนก่อน +1

    పుచ్చకాయలు దొంగంటే భుజాలు తడుముకోవడమంటే ఇదే.వాళ్ళు నిజమైన టి.డి.పి వాళ్ళు కాదు. వాళ్ళ కి గత పార్టీ మరకలు వదిలినట్టు లేదు. ఏది ఏమైనప్పటికీ మేము మీకు మద్దతు గా ఉంటాం.We Stand With you SRINIVAS .✊✊✊

  • @srinivassns9591
    @srinivassns9591 หลายเดือนก่อน +10

    సత్యమేవ జయతే... 👌🤘😤🇮🇳🌍

  • @mazinmoviemakers5700
    @mazinmoviemakers5700 หลายเดือนก่อน

    Ur analysis very Good

  • @mdn_7106
    @mdn_7106 29 วันที่ผ่านมา

    Meeru TDP ki support chesavuga tammudu.

  • @mahalaxmayya6992
    @mahalaxmayya6992 หลายเดือนก่อน +1

    మీరు టీడీపీ వారే కదా మీమీద ఎందుకు కేసు పెట్టారు

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y หลายเดือนก่อน +1

    టిడిపి పార్టీ వచ్చిన తర్వాత నాకు వచ్చిన మొదటి బహుమతి అంటున్నారు, అది టిడిపి పార్టీ తప్పా?మీరే చెప్పండి!మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అది పార్టీప్రతిష్టకు భంగం కాదా?

  • @LuckyLucky-yy3zm
    @LuckyLucky-yy3zm หลายเดือนก่อน

    మీ పై కేసు పెట్టడం దారుణం న్యూటల్ గా వార్తలు చెప్పేది మీరొక్కరే sir

  • @AnjaneyuluPadamata
    @AnjaneyuluPadamata หลายเดือนก่อน

    Excellent sir meeru

  • @DasaradhaRamakrishnamatsa
    @DasaradhaRamakrishnamatsa หลายเดือนก่อน

    We stand with you

  • @nanimolli1173
    @nanimolli1173 หลายเดือนก่อน +1

    ఆంధ్ర ప్రదేశ్ లో రొజు కి ఒక అత్యాచారం రోజు కి ఒక హత్య జరుగుతుంది దుప్పటి సీఎం పావలా గాడు ఏం పిసుకుతున్నాడు చంద్రబాబు ఎం పీకుతున్నాడు హోమ్ మినిస్టర్ ఏం పీకుతుంది ఆంధ్రప్రదేశ్ నా లెక పాకిస్తానా 😢😢

  • @gouthamnarayananumula394
    @gouthamnarayananumula394 หลายเดือนก่อน +2

    #wesupportsrinivas

  • @MadhaviGoli-os9tg
    @MadhaviGoli-os9tg หลายเดือนก่อน

    Yes absolutely bro

  • @dreamshowscreations8603
    @dreamshowscreations8603 หลายเดือนก่อน

    Good ahead sir 🤝💐👍🏻

  • @GudeEswarrao-iu9rv
    @GudeEswarrao-iu9rv หลายเดือนก่อน

    నేను టిడిపి అభిమానిని, మీరు భయపడవద్దు

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y หลายเดือนก่อน +7

    గుండు సూది శీను గారు ఈమధ్య మీ కాంటెంట్లో చాలా లోపాలు కనపడుతున్నాయి ఇక మీచానల్లో విశ్లేషణలు చూడటం మానేద్దామని అనుకుంటున్నాం

  • @chandrasekharvallabhaneni5503
    @chandrasekharvallabhaneni5503 หลายเดือนก่อน

    We support you.

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi หลายเดือนก่อน +1

    చంద్రబాబు ఎంత సమర్ధవంతమైన పాలకుడైనప్పటికీ టిడిపిలోని కొందరు అత్యుత్సాహపు బ్యాచి మూలంగా టిడిపి తరచుగా నష్టపోతూవస్తోంది..
    డ్యామేజి కంట్రోల్ విషయంలో బాబు ఎప్పుడూ విఫలమవుతూ వస్తున్నాడు.. 2014 నుండి 19 ల నడుమ ఆ బ్యాచి మూలంగానే పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది... ఆ క్రమంలోనే రాష్ట్రం ఒక విధ్వంస పాలకునికి అవకాశం ఇవ్వాల్సివచ్చింది... ఫలితంగా ఎంతో కోల్పోయింది రాష్ట్రం... ఈదఫా కూడా అదే అరాచకాన్ని కొనసాగిస్తే టిడిపి ఇక కోలుకోవడం కష్టం... రోజురోజుకు పైబడుతున్న వృద్దాప్యం వల్ల బాబు పార్టీని నిలబెట్టలేడు... లోకేశ్ కేవలం తన నియోజకవర్గానికి.. తన మంత్రిత్వశాఖకు పరిమితం అవుతూండటాన పార్టీ నాయకత్వ సమస్యను ఎదుర్కుంటుంది రానున్న రోజుల్లో...
    అటు బాబు.. ఇటు లోకేశ్ ... ఇరువురూ కేవలం ఉద్యోగులుగానే వ్యవహరిస్తూ పోతే ఇదే చివరి టిడిపి ప్రభుత్వం అయ్యే ప్రమాదం గట్టిగా ఉంది..

  • @alokobillaneni
    @alokobillaneni หลายเดือนก่อน +1

    ఇప్పుడు సమ్మ గా ఉందా.. వైసిపి వాళ్ళు ఉన్నప్పుడు నే మెడ కేసు పెట్టరా.. అది మీడియా కి ఇచ్చిన స్వేచ్ఛ

  • @lohithveta9669
    @lohithveta9669 หลายเดือนก่อน

    ❤ From Nellore❤

  • @mallelavenkatreddy9460
    @mallelavenkatreddy9460 หลายเดือนก่อน

    Continue your journey as a best journalist

  • @sairamjasti5141
    @sairamjasti5141 หลายเดือนก่อน

    People like you and channels like yours are needed. We ack your unbiased journalism brother.

  • @venkatasubaramanyamkasula5237
    @venkatasubaramanyamkasula5237 หลายเดือนก่อน +3

    Goodmorning. Anna

  • @veerababujogi6527
    @veerababujogi6527 หลายเดือนก่อน +3

    ఆ ఎంఎల్ఏ మొత్తం బాపట్ల జిల్లా కబ్జా చేస్తున్నాడేమో.😂😂😂😂😂

  • @mahesh-hh9kg
    @mahesh-hh9kg หลายเดือนก่อน

    I am YSRCP supporter, but meru konchem biased towards TDP, but present situation lo e matram facts kuda evaru cheppatle.. great job...

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi หลายเดือนก่อน +1

    పదవులు వచ్చే సరికి కళ్ళు నెత్తికి వెళ్లి పోతాయ్ వాళ్ళు తప్పు చేయనప్పుడు ఎందుకు భయం, మీ వంటి రిపోర్ట్ ర్ల వలన మంచి చెడు ప్రజలకు తెలుస్తుంది మీ పై కేసు పెట్టటానికి mla గారు సరిపోరు వాళ్లకు రైట్ లేదు