Union Home Minister Amit Shah's Remarks On BR Ambedkar , Opposition MPs Demands Resignation | V6

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 56

  • @harithagurrala4394
    @harithagurrala4394 6 วันที่ผ่านมา +19

    Maa Dhevude Ambedkar sir

  • @shaikgoing2wild
    @shaikgoing2wild 6 วันที่ผ่านมา +12

    కొన్ని కోట్లాది మంది అంబెడ్కర్ ను దేవుడిగా చూస్తారు

  • @KariyannaKariyanna-n6y
    @KariyannaKariyanna-n6y 5 วันที่ผ่านมา +4

    అంబేద్కర్ దేవుడు స్వర్గమే పార్లమెంటు జైభీమ్ ఇది తెలియని వారే మూర్కులు జైభీమ్

  • @BegariSantosh
    @BegariSantosh 6 วันที่ผ่านมา +17

    మా దేవుడు అంబేద్కర్ లక్ష సార్లు అంటాం

    • @sudhakarvaka7764
      @sudhakarvaka7764 5 วันที่ผ่านมา

      Andharuvki Demudu Ambekar Mari two time election lo avaru odicharu andhuku odichadu, mana reservation Muslim ki isthi congress neku ok na

  • @burdipadsuresh8546
    @burdipadsuresh8546 6 วันที่ผ่านมา +9

    మాకు రాముడు దేవుడే కానీ రాముడు కంటే గొప్ప దేవుడు అంబేద్కర్ గారు

  • @srinivassatti8884
    @srinivassatti8884 5 วันที่ผ่านมา +6

    I support amith sha

  • @patnamseshadri3886
    @patnamseshadri3886 5 วันที่ผ่านมา +2

    ఆయన అన్నది కాంగ్రెస్ నేతల గురించి ఉద్దేశించి అన్నారు... దానిని వక్రీరించి చెప్పడము దొఖే బాజీ కాంగ్రెస్ పార్టీకి అలవాటే. కేవలము దళిత ఓట్ల గురించి తప్పవారికి ఏనాడైనా అంబేద్కర్ పట్ల అభిమానం ఉండేదా!.వాళ్ళు ఆయనను మహారాష్ట్రలో ఒడగోట్టారు... ఆ రోజుల్లో రాజ్యాంగ రచన చేయబట్టి, ఆ నెప్రీ కంటే వెలరెట్లు ఎక్కువ చదివాడు కాబట్టి మొదటి సారి మంత్రిగా అవకాశము ఇచ్చారు.

  • @vasamnaveen9788
    @vasamnaveen9788 6 วันที่ผ่านมา +6

    Aunu..
    E Madya Chala Passion Ayindhi..

    • @jayanthreddy79
      @jayanthreddy79 6 วันที่ผ่านมา +3

      Avunu Nijame Ambedkar Vaddu❌ Devudu Muddu✅

    • @4eliments
      @4eliments 6 วันที่ผ่านมา

      ఆరే​@@jayanthreddy79

    • @anilvgrfd277
      @anilvgrfd277 5 วันที่ผ่านมา +1

      ​@@jayanthreddy79 Devudu anevadu ledu,,,,adhi manam sustrinchukunna brama

    • @johnson7849
      @johnson7849 4 ชั่วโมงที่ผ่านมา

      Jai modi edi kuda fashion ayendi ..edi oppukuru

    • @jayanthreddy79
      @jayanthreddy79 4 ชั่วโมงที่ผ่านมา

      @@anilvgrfd277 Manake Kanipinche Suryude Devudu 💯🔥

  • @kbr9696
    @kbr9696 5 วันที่ผ่านมา +3

    అంబేద్కర్ కు భారతరత్న ఇచ్చింది...bjp..
    అప్పటి పెద్ద పార్టీ అంబేద్కర్ ను కనీసం MP గా కూడా గెలవనీయలేదు.2సార్లు కావాలని అంబేద్కర్ ను ఓడించారు..రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఓడిపోయాడు....ఇది అసలైన అవమానం... ఇది అసలైన అవమానం... అప్పటికి bjp లేదు....
    ఆనాటి పెద్ద నాయకులు కుతంత్రాలు కు ఓడించబడ్డాడు రాజ్యాంగ రచయిత.... ఇది తెలుసుకోండి ముందుగా
    Yes..అంబేద్కర్ పీడిత జన దేవుడు ఎప్పటికీ....ఎప్పటికీ దేవుడే.......
    కానీ రాజకీయ నాయకులు votes కోసమే. ఆయనను స్మరిస్తున్నారేమో..... అనిపిస్తోంది....

  • @SeenaiahMsr
    @SeenaiahMsr 6 วันที่ผ่านมา +5

    మతతత్వం పార్టీ ఆలా కాకా ఎలా మాట్లాడుతుంది

  • @adityabohra1482
    @adityabohra1482 6 วันที่ผ่านมา +3

    Correct chepparu online motham adhe nindipoindi

  • @shashikanth9860
    @shashikanth9860 5 วันที่ผ่านมา +1

    Amitsha garu chepindhi 100% correct.ఈ మధ్య ఇది ప్యాషన్ అయింది రాజ్యాంగం ని అంబేద్కర్ ఒకడే రాయలేదు చాలా మంది రాసారు ఒక ఒక కమిటీ ఒకరు ఉన్నారు అందులో ఒక కమిట్టికి అంబేద్కర్ మాత్రమే.

    • @rajanna365
      @rajanna365 5 วันที่ผ่านมา

      తెలిసి తెలియని జ్ఞానముతో కామెంట్లు పెట్టకండి

    • @shashikanth9860
      @shashikanth9860 5 วันที่ผ่านมา +1

      You know every thing i am law student one committee chairman ambedhkar other committee chairman who?

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 2 วันที่ผ่านมา

      Evaru untaru Mee father unnadaa

    • @ramaiahdomathoti-cy4qg
      @ramaiahdomathoti-cy4qg 2 วันที่ผ่านมา

      Vallu lost varaku enduku leru

  • @Meesala_Raju
    @Meesala_Raju 6 วันที่ผ่านมา +5

    కోటి సార్లు అంటాం....పీకుతారా, ఏమన్నా .... ఏ దేవుడు ఏం పీకలేదు మాకు ....

  • @ravindramedagam2506
    @ravindramedagam2506 5 วันที่ผ่านมา

    భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసిన వ్యక్తిని మనం మరచిపోకూడదు. భారతదేశంలో కుల వ్యవస్థను చట్టబద్ధం చేసినందుకు ధన్యవాదాలు. Thanks for CASTE and CASTE BASED EDUCATION ( doctor, engineer, scientist, IIT, NIT, IIMs etc ) on 20th and 21st century.

  • @narens5451
    @narens5451 6 วันที่ผ่านมา +4

    దేవుడ్నే రా మేము తలచుకునేది. ఆయనే మా బ్రతుకులు మార్చింది. ఆయన మాకు దేవుడే. మీరే రాళ్లను, జంతువులను, పక్షులను, చేపలను స్మరించుకుంటున్నారు.

  • @rajaravikumar0302
    @rajaravikumar0302 4 วันที่ผ่านมา

    అంబేద్కర్ గారూ ఫేషన్ కాదు
    అంబేద్కర్ గాడ్ ఆఫ్ బ్యాక్ వర్డ్ ప్రజలు
    Jai ambedkar jai bheem 🎉🎉🎉🎉🎉

  • @chakrapanisurya7375
    @chakrapanisurya7375 5 วันที่ผ่านมา +3

    Ambedkar name fassion ga vaduthunnaru

  • @Sriyansh55.
    @Sriyansh55. 5 วันที่ผ่านมา +1

    Jai BJP JAI AMITHSHA JAI MODHI🚩

  • @jyothijonnala6496
    @jyothijonnala6496 6 วันที่ผ่านมา +2

    Shri Amit Shah ji was dare & absolutely fair when he said that instead of insulting the name of B.R Ambedkar it would have been better if the Congress would have called out the name of GOD.

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 5 วันที่ผ่านมา

    Maa Devodu Ambedkar Garu, Home jee

  • @ratnababutadigiru3261
    @ratnababutadigiru3261 6 วันที่ผ่านมา +4

    Oray sha ga ni taluchukutam ra swarga ki potam

  • @NareshSunnapu
    @NareshSunnapu 6 วันที่ผ่านมา +2

    మీ కాంగ్రెస్ రజాకార్ పార్టీ మీ పాకిస్తాన్ రాహుల్ ఖాన్ మీ పాలస్తీనా ప్రియాంక ఖాన్ మీ V6chanal ను హటవొ భారత్ కు భఛవొ జై భారత్ జై మోడీ జై హింద్ జై bjp

    • @baby1857
      @baby1857 5 วันที่ผ่านมา

      వచ్చాడు మనువాది మనువాద పార్టీ నీ సపోర్ట్ చేస్తూ

  • @AndhraAz
    @AndhraAz 5 วันที่ผ่านมา +1

    My only god is Ambekar only

  • @VijayVijay-d9o3g
    @VijayVijay-d9o3g 6 วันที่ผ่านมา

    Ambedkare maa devudu

  • @DevanshlawrenceNakka
    @DevanshlawrenceNakka 5 วันที่ผ่านมา

    మాకు దేవుడు అంటే నమ్మకం కానీ దేవుడి కంటే ఎక్కువ అంబేద్కర్ ఇష్టం అవగాహన లేకుండా మాట్లాడొద్దు తెలుసుకుని మాట్లాడండి ఎవరైనా సరే

  • @venkanna1
    @venkanna1 5 วันที่ผ่านมา +1

    Ambedkar gaaru devullake Devudu....😂 pandinayala Amit

  • @letlamahesh9791
    @letlamahesh9791 4 วันที่ผ่านมา

    Jai bheem

  • @BParamesh-mc1mj
    @BParamesh-mc1mj 6 วันที่ผ่านมา

    Ambedkar ma devudu miru enni chesina maha antey reservation thisivestharu emo kani maku eppatiki devudu ambedkar❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @jaijambavantha
    @jaijambavantha 5 วันที่ผ่านมา

    nothing wrong Amit Shah statement

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 6 วันที่ผ่านมา +1

    😱😱😱😱😱😎😎😎🫣🫣🫣🫣🥱🥱🥱🤐🤐🤐🤐🐷🐷🐷🐷 BJP

  • @jaijambavantha
    @jaijambavantha 5 วันที่ผ่านมา

    ambedkar ni odinchandi khangress party ne gaa😂

  • @narsaiyanarsaiya8160
    @narsaiyanarsaiya8160 6 วันที่ผ่านมา

    ✊✊✊✊✊🔵🔵

  • @johnymulakalapelly4766
    @johnymulakalapelly4766 6 วันที่ผ่านมา +1

    Rip bjp

    • @Sriyansh55.
      @Sriyansh55. 5 วันที่ผ่านมา

      Ambedkar mulakala pelly Ani niperu unte ayana mi devudu ante nammutam

  • @KarnakarBudthula
    @KarnakarBudthula 5 วันที่ผ่านมา

    Ambetkar sc&st&bc laku devudu

  • @ranikommalapati9268
    @ranikommalapati9268 วันที่ผ่านมา

    Amithsha rama bhajan chesuko poyyi neeku ministry enduku

  • @thimmagallapraveen377
    @thimmagallapraveen377 5 วันที่ผ่านมา

    Use less fellow amith

  • @AnilyadavMattam
    @AnilyadavMattam 6 วันที่ผ่านมา +1

    కాంగ్రెస్ పార్టీ ఎందరో fredomfighter నీ చాలా సార్లు అవమానించారు దానికి మీరు ఎప్పుడూ దేశ ప్రజలకీ sorry చెప్పలేదు.
    కానీ అమిత్ షా ఈప్పుడూ కేవలం అంబేద్కర్ కుల నాయకుడిని ఒక్క మాట అనగానే రెచ్చిపోతున్నారు. కొన్ని వర్గాల వారి ఓట్ల కోసం మాత్రమే భారతదేశం లో అంబేద్కర్ నీ రాజకీయనాయకులు వాడుకుంటున్నారు మిగతా వారు ఆయనను అనవసరంగా గొప్పగా చెప్పుతున్నారు.

    • @RatnamE-h3b
      @RatnamE-h3b 5 วันที่ผ่านมา

      ఒరే హౌలే అజ్ఞాని నీకేం తెలుసురా అంబేద్కర్ గొప్పతనం