నాకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు.. | I was given Shock Treatment.. | Smt. Bhavani, Eluru
ฝัง
- เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024
- On the occasion of Parama Pujya Sri Jeeveswara Yogi's 38th Birthday, on 22nd July 2024, Smt. Bhavani from Eluru shared her amazing experience - how Gurudev has transformed her life.. she says her life is Before Sri Jeeveswara Yogi and after Sri Jeeveswara Yogi... She had most miserable life for more than 22 years, was given shock treatment by family thinking she became mad.. .that made her get depressed and life became still worst.. till she joined in Siva Kundalini Sadhana (SKS) in 2021. When she started practicing SKS, in less than a week, she started experiencing that her life started changing.. her finances, relationships ..everything started improving and today she is the most happiest person with high gratitude towards Gurudeva.
Listen to her experience in her own words.
This is the power of Siva Kundalini Sadhana!
------------------------------
Siva Kundalini Sadhana, taught by Pujya Gurudev Sri Jeeveswara Yogi, is the safest and structured approach to Kundalini Awakening through Samadhi Meditation and Powerful Mantra.
This priceless knowledge is offered for Free to everyone.
To learn FREE Kundalini Yoga, WhatsApp your name to Admin 7801046111
or you may register for the classes here : docs.google.co...
-------------------------
గురువు గారు పాద పద్మాలకు నా ఆత్మ పూర్వక నమస్కారాలు
మీలాంటి గురువు లు ఈ తరం లో ఉండటం మీ దర్శనం మాకు లభించటం మా జన్మ ధన్యం అయింది అని భవిస్తున్నాము
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🌹శివోహం 🌹🙏🙏. దైవం మానుష రూపేణా అని పెద్దలన్నారు. పెద్దలన్నది అక్షర సత్యం అన్నది గురువు గారే మీ నోట పలికించారు అమ్మా. ఎదుట నున్న గురుదేవులను మనిషి అనుకోవడం పొరపాటు అవుతుంది. ఎన్నో ఏండ్లు తప్పమాచారించిన దేవుడు ప్రత్యక్షం అవుతాడో లేదు తెలియదు. కానీ మనకు ఈ జన్మలోనే ఎదుటనే దర్శన మిస్తూ కోరుకున్న వారికి కోరికలు తీరుస్తూ, శివ కుండలిని యోగ సాధన ద్వారా జనన మరణ చక్ర ప్రవాహాన్ని దాటిస్తున్న గురుదేవులు సాక్ష్యత్ శివ స్వరూపమే. సందేహమేలేదు. అమ్మా ఈ వీడియో లో సాక్ష్యత్ శివదేవుని సన్నిధిలో వారి ప్రక్కనే మీ జీవితంలో జరిగిన సంఘటలు మీ ద్వారా వింటుంటే మీరు చావు దరి దాపుల్లోకి పోయి ఆ శివ దేవుని దయ చేత బయటికి వచ్చి, వారి దయ చేతనే శివకుండలిని యోగంలో చేరడం, తదనంతరం మీ జీవితంలో జరిగిన మీరాకీల్స్ అన్నీ మీకు, దర్శిస్తున్న అందరికి ఇవి అన్నీ మన గురుదేవుల మహిమలే. చివరగా గురుదేవులకు మనసా, వాచా, కర్మణా హృదయ పూర్వక పాదాభి వందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Wonderful... Excellent... sampoorna sharanagati tho vunte elane vuntundi life adbhutam ga...e kaliyugam lo enthati adbhuta guruvu dorakam mamulu vishayam kadu... aayanalo chudagalige variki sakshathu bhagavanthudu kanipisthunnadu..Jai Gurudev 🙏
శివోహం.. గురుదేవా... 🙏🙏🙏🙏🙏
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ జీవేశ్వర యోగి గురుం ప్రణమామి ముదావహం 🙏🏻🙏🏻🙏🏻
ఓం శ్రీ గురుభ్యోం నమః... శివోహం... 🧘🏻♂️🙏... My life also... Before SKS... After SKS
Thandri mee paadalu pattukunte inkevari paadalu pattukonavsaram ledu , sharanu sharanu thandri please bless us to do sadhana continuously and be in your rakshana ❤️🥰🙇♀️🙏
Everything possible in SKS,
Thank you Gurudev ❤
I also completed 5.1 level at kaasi, tq gurudev for your blessings
శివోహం... గురుదేవా...🙏🙏🙏🙏🙏
Gurudeva miku saranu saranu tandri... Mi Daya tho ma jeevitham adbutam ga undi Sivayaa.... Meru maku Guruvu ga labinchadam ma janma janma la adrustam... Sivoham 🙏🙏🙏
Amazing experience Amma 🙏❤️🥰
All of the SKS sadhaks are so very blessed to be under the grace and protection of Shiva swaroopa Pujya Sri Jeeveswara Yogi maharaj 🙏 Jai Gurudeva 🙏 Sivoham Sivoham Sivoham 🙏🙏
Amma sivoham 🙏
అనుభవించి , ఎంజాయ్ చేస్తూ చెప్పుచున్నాను మిమ్మలని చూస్తుంటే అక్కడ చెప్పుచున్నది మీలో ఉన్న శివయ్య సాక్షాత్ మానవరూపంలో మనకు గురువు గా,, అమ్మగా మనకు జ్ఞానామృతాన్ని అందిస్తున్నారు.
ఆ అమృతాన్ని అనుభవిస్తూ సాధన చేస్తున్నారు.
ధన్యవాదములు తల్లీ.
మీరు అనుభవించిన ఆనందాన్ని ఆస్వాదిస్తునాను.
శివోహం అమ్మా
Sivoham gurudeva sivoham అమ్మా 🙏💐
గురుగారు అందరి బాధలు తీర్చి మా కోరికలు తీర్చి మా కోసం దిగి వచ్చిన మా మహాదేవ మీ పాదపద్మామూలకు శతకోటి వందనములు 🙏🙏🌹🌹👣🙏🙏🌹🌹🙏🙏❤🙏🙏🌹🌹🙏🙏
సత్సంగత్వే నిస్సంగత్వం
నిషంగత్వే నిర్మోహత్వే
నిర్మోహత్వే నిశ్చలతత్వే
నిశ్చల తత్వే జీవన్ముక్తి:
అని ఇలాంటి గొప్ప నిస్వార్థ జీవేశ్వర గురుదేవుల సాంగత్యం మన జీవితాలను ప్రభావితం చేసి ఉద్దరింప చేస్తాయి. అందరికీ శుభ మగుగాక! ధన్యులు అమ్మ. గురువు గారు చెప్పింది చెప్పినట్టు చేయాలి అనడము.
❤❤🙏🙏
Very rarely one sees a Master who is so humble and not worried about charging fees. Har Har Mahadev. Hare Krishna. Sivo Hum
Thanks Gurudeva Jeeveswara. Everyone can experience miracles after joining SKS.
Chala problems vachemundu Guru daya valla telustunnai.
Sivoham gurudeva mee paada padmaalaku ananta koti namaskaramulu meeku ananta koti krutagnatalu gurudeva sarvaswasharanaagati gurugeva dayakaro gurudeva sada mee krupa maa andaru meeda padaali gurudeva tq gurudeva cvoham cvoham cvoham gurudeva🎉🎉🎉🎉🎉🎉
Avunamma guruvugaru Manaku guruvuga labhinchatam mana Bhagyam, civoham gurudeva
Thandri gurudeva mameeda mee karuna chupandi
Sivoham🙏🙏🙏🙏🙏
Jai gurudeva🙏🙏🙏 jaiho gurudeva 🙏🙏🙏
Gurudevulaku Namaskaramulu. SIVOHAM
Having a Guru in life is the ultimate blessing everyone must experience... Life naturally transforms and transcends into higher states...
Feeling extremely content to live in the blessings of Pujya Gurudev.. we are assured that he is there to take care of everything... No need to go seeking for Joy and Peace, these are the states which can be experienced immediately just by taking his name or thinking about him... If you are in Hyderabad or can come to Hyderabad, don't miss experiencing this bliss in the presence of Pujya Sree Jeeveswara Yogi Gurudev..
Jai Gurudev 🙏
#BlessedwithaGuru
ఆత్మ నమస్కారం గురువుగారు! మీ అనుగ్రహం కావాలి దయచేసి ప్రసాదించండి
గురుదేవ నా కష్టాలని దూరం చేయండి గురుదేవ
Sivohum gurudev 🙏♥️
Sivoham ❤
Sivoham 🙏Nijame..na Life lo kuda ippudippude chaala adbutalu jarugutunnayi..manam ye janmalo chesukunna punyaphalamo sakshattu sivayye guruvu gari rupamlo darshanam istunnaru 🙏🙏🙏
Jai gurudeva sivohum🙏🙏🙏🙏🙏🙏👣🙌👣🙌👣🙌💐🌹
Real guru 100% sure
Jai gurudev 🙏
Thanks for sharing your wonderful experience ❤
Shivoham Gurudeva 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
Elanti gurugaru world lo ekkada dhorakaru gurugariki Atauch ayina vallu adhrusta vanthulu 🙏
Miku anantha koti padhabi vandhanalu gurudeva🙏❤
గురుగారికి పాదాభివందనాలు నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ నా ఉద్యోగా రీత్యా వల్ల సద్యము కావటము లేదు. నా మీద మీ దయ ఉంచి నన్ను ఆశీర్వదించండి గురుదేవా,🎉🎉🎉🎉
Sivoham Gurudeva 🙏
Sivoham Gurudeva.. 🙏🏾
Shivoham shivoham shivoham guru.deva
జై గురుదేవా
🙏🏻🙏🏻 శివోహం 🙏🏻🙏🏻 సాక్షాత్తు గురువుగారు నా తండ్రి అయిన శివుడు 🙇🙇🙇🙇🙇🙏🏻🙏🏻
gurudeva miru leni jeevitam astavestamm
Antha మన గురుదేవుల ఆస్విర్వాదం🎉
శివోహం గురుదేవ్
Sivoham sivoham sivoham గురుదేవ
Shivam guruji 🙏🙏🙏🙏💐
gurudeva Naku chala Aarthika samasyalu vunnavi chala ibbandhulu paduthunnanu
శివోహం గురుదేవ 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🥺🥺🥺🙏🙏🙏 Thank you so much gurudeva
శివోహం.. గురుదేవా... 🙏🙏🙏🙏🙏
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ జీవేశ్వర యోగి గురుం ప్రణమామి
ముదావహం 🙏🏻🙏🏻🙏🏻
అందరి పరిస్థితి కూడా అంతే జీవేశ్వరి యోగి పూర్వం, జీవేశ్వర యోగి శకo.... శరణగతి తో ఉండండి... అసాధ్యలు అంటూ ఏం ఉండవు... అన్ని సాధ్యలే... గురుదేవుల కృపవలన....🙏🙏🙏🙏🙏
Jaingirudeva 👣🙌👣🙌😭😭😭🌹💐🌹💐🌹
Thank you Gurudeva 🙏🙏🙏
Sivoham gurudeva 🕉🙏
Shivoham guruvada, na kastalu duram gurudeva 🙏🙏🙏
Jai gurudeva 🎉
Sivoham🙏🙏🙏 gurujii
Jai gurudev
I'm also tnq guruji...
AUM Sri Gurubhyonamaha
Jai Gurudev
Sivoham Sivoham Sivoham 🙏🙏🙏
Cioham
Guruvugariki padabhivandanaalu 🙇🙇🙇🙇
Sivoham gurudeva
Shivoham
బాగుంది సాయి
Sivoham 😊
Sivoham guruji పాదాభివందనాలు నన్ను కూడా సమస్యల సుడిగుండం నుండి చేయి పట్టుకుని నడిపించండి గురూజీ
Civoham gurudeva🙏💐
🙏🌹Om Sree Gurunhyo namonamaha🌹🌹 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
Daggara,daggara na samasyalu kuda ilage vundi talli nenu bhada padani roju anedi ledu nijam 😢,kani 3 levels lo naku edo anandam jai gurudev 🙏
నిజం అమ్మ మీరు చెపింది. నాకు గురువు గారు ప్రసాదించిది. శ్రీ శ్రీ శ్రీ భవాని సిద్దేశ్వర్రుడు ప్రసాదిచాడు .
శ్రీశ్రీశ్రీ భవాని సిద్దేశ్వర్రునికి పాదాభివందనం
గురువు గారికి పాదాభివందనం.
🙏🙏🙏
Shivoham guruji.Nenu cancer patient .Naku 8 months back surgery ayyindi and medicine vadutunnanu.nenu kundalini awakening practice cheyavaccha please reply 🙏
Every day of my life is amazing
శివోహం
👍
🎂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
🙏guruvu garu naku intlo na bartha valla riletionship lo godavalu jaruguthnnai
Ma Amma nanna vallantho eppudu godava chestadu vallaki kodukulu leru gruvu garu 5 guru adapillalam nanu rendo ammaini na husband valla natho vallatho eppudu godava chesthadu nannu 20 years nundi kodutune vnnadu emcheyalo ardham kavadam ledhu guruvu garu please nannu e samasya nundi nakuarham cheppandi guruvu garu🙏🙏
🙏🙏🙏💐💐🍇🍐🍍🍌🍉
Civoham
Sivoham Sivoham Sivoham 🙏🙏🙏
Jai gurudeva sivohum🙌👣🙌👣🙌👣🙌🙏🙏💐🌹💐🌹💐🌹
Jai gurudeva sivohum🙌👣🙌👣🙌👣🙌🙏🙏🙏🙏🌹💐🌹💐🌹
శివోహం గురుదేవా 🙏🙏🙏
Sivoham sivoham sivoham gurudeva 🙏🙏🙏🙏🙏
Jai gurudeva ❤
శివోహం గురుదేవా 🙏
Jai gurudev 🙏🙏🙏
🙏🙏
Sivoham gurudeva 🙏
Jai gurudev 🙏🙏🙏