అండి అమెరికాలో ....నర్సింగ్ మరియు పార మెడికల్ జాబ్స్ గురించి ఒక వీడియో చేయండి మెడికల్ జాబ్ రావాలంటే ....ఎంత procedure ఉంటుందో కొంచెం చెప్పండి.....ప్లీజ్... రిప్లై
హలో లక్ష్మీ గారు ఎపిల్ మోక్కలు, పియర్స్, మియాజకీ మామిడి కాక నేను రెండు పీచ్ మొక్కలను పెంచుతున్నాను. ఒకటి 2వ సం. మరొకటి 6నెలలు. రెండూ రెండు స్పీసెస్ అని అన్నారు గూగుల్ లో. చూడాలి ఎప్పటికి క్కాపుకొస్తాయో.
Hello I like that your vidios i learn lot of new things your vidios before your vidios i have one doute of western forming after seen your vidios i learn lot of new things you reslove lot of my doutes😍 I learn big difference of Indian forming and USA... Any way thank you akka I like it ❤️❤️
Not able to show the your channel in youtube
Hi akka chala rojula tharuvatha video chehthunnaru chala bagundhi akka
🙏 నమస్కారం మేడమ్ చాలా రోజులకు కనిపించారు 🙏🙏💐💐💐
Swara garu, small field like half acre to acre ..... lease ki తీసుకోవడానికి వీడియో చెయ్యరా
Nice video madam.After long time.
You indirectly helping to the my knowledge of forming.. 😀
Very good 👍. Peach fruit plants na daggara vunnayi.
Ikkada temperature ekkuva.
Crop ravatam ledu.
లక్ష్మీ గారు డ్రాగన్ ఫ్రూట్స్ తోట చూపిస్తారా
I have this covered already in my channel andi pls chk 😊
Madam America lo crop insurance gurinchi cheppagalara ..*individual crop insurance recovery avvuthunda
లక్ష్మి గారు, మీ పిల్లలు మీకంటే షార్పగా ఉన్నారు. అప్పుడే vlogs చేసే స్థాయిలో ఉన్నారు. Good
అండి అమెరికాలో ....నర్సింగ్ మరియు పార మెడికల్ జాబ్స్ గురించి ఒక వీడియో చేయండి
మెడికల్ జాబ్ రావాలంటే ....ఎంత procedure ఉంటుందో కొంచెం చెప్పండి.....ప్లీజ్... రిప్లై
Hi lakshmi Garu, Do you know any farmers near minneapolis?
No andi . I have not explored outside of California andi
@@ShwaaraVLogs can you tell me which app provide data of available framing lands for sale.
హాయ్ మేడమ్ బావున్నారా?. ఏమైపోయారు మేడమ్ మీ వీడియోస్ అస్సలు రావడం లేదు. చాలా రోజులకి కనిపిస్తున్నారు.
ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. తప్పకుండా రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తున్నాను. 😊🙏
మనుమరాళ్ల కు శుభాశీస్సులు
చాలా సంతోషం 😊🙏
హలో లక్ష్మీ గారు
ఎపిల్ మోక్కలు, పియర్స్, మియాజకీ మామిడి కాక
నేను రెండు పీచ్ మొక్కలను పెంచుతున్నాను. ఒకటి 2వ సం. మరొకటి 6నెలలు. రెండూ రెండు స్పీసెస్ అని అన్నారు గూగుల్ లో. చూడాలి ఎప్పటికి క్కాపుకొస్తాయో.
ఫస్ట్ కాపు రావడానికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది అండి 😊
@@ShwaaraVLogs
థాంక్ U సో మచ్
లక్ష్మీగారు చాలాలస్యంగా మాట్లాడుతున్నారు. ఇకనించి మీరు కొనసాగించాలని ఆశిస్తూ...
సాంబశివరావు గుంటూరు....
Hello I like that your vidios i learn lot of new things your vidios before your vidios i have one doute of western forming after seen your vidios i learn lot of new things you reslove lot of my doutes😍
I learn big difference of Indian forming and USA...
Any way thank you akka
I like it ❤️❤️
Hai sister బాగున్నార, చాల రోజులు అయింది, ఏది ఏమైనప్పటికి దేవుని దయతో మేము మిమ్మల్ని మరియు మీ vlogs మళ్ళి చూస్తున్నము
చాలా సంతోషం 😊🙏
Agriculture Students kosam oka video chestha aanaru kaadha plz koncham twaraga cheyandi
Nice vlog
Hi Madam.Very nice
Can you please let me know where is this? We are from California too.
Brentwood andi😊
చాలారోజుల తరవాత కనపడుతున్నారు మెడమగారు
😀
Hai sister very long time we have been waiting for
Your videos