@navayuvaraithu మీరు రిటాక్ట్ అయ్యేరు కాబట్టి ఇలా చెబుతున్నాను, ఈ 20-20-13 చాలా ప్రమాదకమైనది దీని గురించి రైతులకు అస్సలు అవగాహన లేదు, మే తెలంగాణ లో నే కాదు మా ఆంధ్ర లో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది మీరన్నట్లు రబీ లో కొండమంది పంటను పూర్తిగా కోల్పోతున్నారు, ఇటువంటి video. తరచుగా చేసి రైతులకు అవగాహన పెంచాలి, వ్యవసాయ శాఖ అధికారులు దీనిపై అవగాహన పెంచాలి.
@@navayuvaraithu 15 రోజుల వరి నారు మడికి. నాటివో and కొరజిన్+ బాయోవిటా ఈ మూడు కలిపి స్పే చేసు కోవచ్చు చెప్పండి అన్న గ్రోత్ లేదు మరియు రెక్కల పురుగు వాలు తున్నది మిరు ఏదైనా మంచి మందులు చెప్పినా సరే 60కేజీల వడ్లుకు ఎంత డోస్ కూడా చెప్పండి ప్లీజ్ కామెంట్ అన్న
you are the first person revealed this sulpher injury content..... I faced this problem and i turned 19:19:19 and urea only . now everything is fine thanks to this useful information brother.....
Bro chala baga chepparu nenu chusina agriculture videos miru genuine ga chepparu. plz miru continue ga videos cheyandi mi valla chala mandhiki agriculture gurinchi thelusthadhi.mi voice kuda chala clear ga undhi.voice chala bhagundhi.plz chusina prathi okkaru Chanel ni subscribe chesukondi mana support tho annanu top lo unchudhamu .thank you
మొదటి పంట కోసిన పిదప ఎవరైతే 3-4 దుక్కులు చేయకుండా అదే నేల లో వరి పంట వేస్తారో ఆ నేలల్లో సల్ఫైడ్ ఇంజురి వచ్చి పంట సరిగ్గా ఎదగక మరుగుజ్జుగా ఉండిపోతుంది. ఆ నెలల్లో మాత్రమే ఆరు నెలల పాటు 20:20:0:13 వాడకూడదు. మిగితా నేలల్లో వాడవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు.
straight గా NPK ఏదో ఒకటి nutrient ఉంటే దాన్ని సూటి ఎరువులు అంటారు.. example యూరియా , MOP పొటాష్ , DAP Complex అంటే NPK కలిసి ఉండే ఎరువులు 19:19:19 , 14:35:14 , 10:26:26, 2828:0
Namaste brother, nen polam vesi one week avutunnadi , eppudu varaku ey mandulu veyaledu, ey ey mandulu veyyali cheppagalaru ,20-20-0-13 veyavaddu antunnaru please reply me brother dhanyawadalu 🚩🙏
Seaweed Extract, Humic Acid + Fulvic Acid, and Micronutrients, combination లో ఉన్న growth promotors స్ప్రే చేయండి.. చలి తీవ్రత అధికంగా ఉంది.. like ambition , biovita, biozim gold
Very good video, iam waiting for next video
Thanks and sure
@navayuvaraithu మీరు రిటాక్ట్ అయ్యేరు కాబట్టి ఇలా చెబుతున్నాను, ఈ 20-20-13 చాలా ప్రమాదకమైనది దీని గురించి రైతులకు అస్సలు అవగాహన లేదు, మే తెలంగాణ లో నే కాదు మా ఆంధ్ర లో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉంది మీరన్నట్లు రబీ లో కొండమంది పంటను పూర్తిగా కోల్పోతున్నారు, ఇటువంటి video. తరచుగా చేసి రైతులకు అవగాహన పెంచాలి, వ్యవసాయ శాఖ అధికారులు దీనిపై అవగాహన పెంచాలి.
Thank you for the suggestion. I'll keep it in mind for my future videos.
@@navayuvaraithu..
@@navayuvaraithu 15 రోజుల వరి నారు మడికి. నాటివో and కొరజిన్+ బాయోవిటా ఈ మూడు కలిపి స్పే చేసు కోవచ్చు చెప్పండి అన్న గ్రోత్ లేదు మరియు రెక్కల పురుగు వాలు తున్నది మిరు ఏదైనా మంచి మందులు చెప్పినా సరే 60కేజీల వడ్లుకు ఎంత డోస్ కూడా చెప్పండి ప్లీజ్ కామెంట్ అన్న
you are the first person revealed this sulpher injury content.....
I faced this problem and i turned 19:19:19 and urea only . now everything is fine
thanks to this useful information brother.....
🙏
Bro chala baga chepparu nenu chusina agriculture videos miru genuine ga chepparu. plz miru continue ga videos cheyandi mi valla chala mandhiki agriculture gurinchi thelusthadhi.mi voice kuda chala clear ga undhi.voice chala bhagundhi.plz chusina prathi okkaru Chanel ni subscribe chesukondi mana support tho annanu top lo unchudhamu .thank you
Thank you so much for your support!🙏
మొదటి పంట కోసిన పిదప ఎవరైతే 3-4 దుక్కులు చేయకుండా అదే నేల లో వరి పంట వేస్తారో ఆ నేలల్లో సల్ఫైడ్ ఇంజురి వచ్చి పంట సరిగ్గా ఎదగక మరుగుజ్జుగా ఉండిపోతుంది. ఆ నెలల్లో మాత్రమే ఆరు నెలల పాటు 20:20:0:13 వాడకూడదు. మిగితా నేలల్లో వాడవచ్చు, ఇబ్బంది ఏమీ ఉండదు.
Thank you for taking the time to provide your valuable feedback.
చవుడు నేలలో వరిసాగులో ఎరువుల యాజమాన్య గురించి తెలియజెయండి అన్న
తప్పకుండా next వీడియో లో వివరంగా చెప్తాను..
@@navayuvaraithu amoniam sulphate వాడవచ్చునా బ్రో
కాంప్లెక్స్ ఎరువుల బదులుగా 2 బస్తాల సింగిల్ సూపర్ పాస్పేట్ + 20kgల యూరియా +15 kgల పొటాష్ కలిపి ఒక ఎకరాకు వాడవచ్చ.
Brother please explain black gram cultivation and pesticides and fungicides requirements.
I will definitely make a video on black gram cultivation soon.
Ok bro
గ్రాస్ గడ్డి త్వరగా పెరగడానికి ఏమి వాడాలి బ్రో please replay
20-20-0-13 ekkuva vadodhani cheppav, bagane undi. Kani ssp 2-3 bastalu veyamantunav. Andulo kuda sulphur 12% undi kada, mari sulphur injury avvada deeni valla?
Also maaku sooti eruvulu, complex eruvulaki main difference explain cheste bauntundi. Thanks 😊
మంచి ప్రశ్న... Yearly ones SSP ఏమి కాదు అన్నా... అదనంగా మళ్లీ మళ్లీ sulpher containt ఉన్నా ఎరువులు చల్లడం సమస్యా...
straight గా NPK ఏదో ఒకటి nutrient ఉంటే దాన్ని సూటి ఎరువులు అంటారు.. example యూరియా , MOP పొటాష్ , DAP
Complex అంటే NPK కలిసి ఉండే ఎరువులు
19:19:19 , 14:35:14 , 10:26:26, 2828:0
Thank you for clearing my doubts 🙂
Very good brother,. Mitho argent matladali. New forming. Nenu. Please
రేపు ఉదయం కాల్ చేయండి. 9502191459
@navayuvaraithu thanks brother
నామిని గోల్డ్ గడ్డి మందు తో పాటు పొటాష్ 0 0 50 , జింక్ అగ్రోమిన్ మాక్స్ కలిపి స్ప్రే చేయచ్చ
గడ్డి మదులో కాంప్లెక్స్ ఎరువులు కానీ,ఇతర మందులు కానీ,fungicides కానీ కలపకూడదు
👍
సూపర్ చెప్పావు సూటి ఎరువులు అంటే ఏంటిది
యూరియా, పొటాష్, DAP
TQ anna
Bro cheif fertilizer best
Hi brother, vari vesetapudu DAP vesanu, next 15 days ki em veyali brother urgent ga cheppagalaru
Anna meeru thumbnail ae app lo create chestharu... Please reply Anna
Kinmaster చాలా easy గా చేయచ్చు...
Super anna good information
🤝
మీ సూచనలు సలహాలు విలువైనవి మీరు RMD mandal లో నే నెంబర్ 1 షాప్
🙏
@navayuvaraithu I now very well about you I am also your customer
నేను ssp చల్లను బ్రో ఇప్పుడు నాటు వేసే ముందు ఏం చల్లాలి
దుక్కిలో ఒక ఎకరానికి ఒక dap వేసుకోండి
అసలు ఇంతకీ.. అడుగు మందు... ఏది మంచిది...
Ssp
Dap
Complex... అయినా 14.35.14.. 28:28 హ...
Season బట్టి మారుస్తూ ఎరువులు వేయండి
Can we use organic potash bhoo oushadh.
వాడిన రైతులు తక్కువే.. Genuine feedback ఇంకా నేను రైతుల నుంచి వినలేదు..
Exlent result ❤
Thank you for taking the time to provide your valuable feedback.🤝
Emamactin benzoate & antracol okesari kalipi spray cheyocha
విడివిడిగా కలుపుకొని.. ట్యాంక్ లో పోసి పిచికారి చేసుకోవచ్చు
Good morning sir.
Good morning🙏
Namaste brother, nen polam vesi one week avutunnadi , eppudu varaku ey mandulu veyaledu, ey ey mandulu veyyali cheppagalaru ,20-20-0-13 veyavaddu antunnaru please reply me brother dhanyawadalu 🚩🙏
12:32:16 complex vadacha
Yes
14:35:14
వెదజల్లిన వరి పంటలొ ssp 3bags చల్లాను అన్న.
Ssp means
Super anna ❤
Nice video anna
🙏
Anna dukkilo ye fertilizer veyyaru ma village loo so first dapaga 14-35-14 challukovaccha anna Rpl anna 🙏🙏
చల్లు కొండి
Single super phosphate lo kuda sulphur untundi apudu kuda sulphide injury autadi
👍
28 28 00 fertilizer challukovacha
చల్లుకోవచ్చు
వేరుసెనగ 12days అయింది వేరుసెనగ తొగే ముందు ఏమందులు వేసుకోవాలి
10-26-26 ఎరువు ఎలా ఉంటుంది
👍
Yemi veyali anna daniki badulu
యూరియా పొటాష్ DAP
1va kotalo yemi veyali
2va Kota 3va kotalo yemi veyali
Nice Video, Well explained with great experience
20 20 0 13 bag present rate 1250 rs ekkada thakuva price bro
మిగతా కాంప్లెక్స్ ఎరువులతో పోల్చినట్లయితే
Amount vasipothonddi bro
అవును
Hi anna super motive at video 🙏🏻
Thank you so much 🤝
Anna waiting for PSB video
sure👍
👏
బ్రో...మాది చౌడు నెల .....ssp and Zink sulphate రెండు కలిపి చల్లుకోవచ్చా ...?? నాట్లు వేసే ఎన్ని రోజుల ముందు చల్లుకోవాలి??
No, minimum 5 days gap undali
Sodi denne antaru
Thank you for the suggestion. I'll keep it in mind for my future videos.
Cms వాడ వచ్ఛా భ్రో
నారు పోసి 8 డేస్ అవ్తుంది గ్రౌతింగ్ కి అగ్రోమిన్సాయిల్ చలచ
Seaweed Extract, Humic Acid + Fulvic Acid, and Micronutrients, combination లో ఉన్న growth promotors స్ప్రే చేయండి.. చలి తీవ్రత అధికంగా ఉంది.. like ambition , biovita, biozim gold
Aceraku okka dap bag saripothada
సరిపోతుంది
@@navayuvaraithu tq bro
Anna chvudu bhumilo yeruvula yajamanyam cheppandi pls (paddy)
తప్పకుండా చేస్తాను..
@@navayuvaraithu k tq anna
ముడి జింక్ కి మరియు అఖరు దుక్కి లోకి DAP వేయడానికి కి మధ్య వ్యవది ఎంత ఉండాలి అన్నా
3 రోజుల పైనే
1 weak
5. Days
Cms bags kuda oka reason sulper mothadhu peragadaniki
అవును...
Cms bhadhulu ఏం vadamantaru
Ami. Ra
DAP సింగిల్ సూపర్ పాస్పోర్ట్ భేదం ఏమిటి
dap vs ssp fertilizer | ఏ ఎరువు వాడితే బాగుంటుంది ?
th-cam.com/video/DEoYnl5LB7I/w-d-xo.html
DaP@@navayuvaraithu