చేతి మగ్గం పెడల్ ఆపరేటింగ్ మెషిన్. Contact: 8143824009, 8143824008.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ม.ค. 2022
  • Contact: +91-8143824008,
    +91-8143824009.
    e-mail: modhatechnologies@gmail.com
    Hyderabad, Telangana, India.
    మెషిన్ యొక్క ప్రత్యేకతలు మరియు వివరములు:
    1. ఈ మెషిన్‌ను పింజర, పేట్‌లతో కూడిన చేనేత మగ్గాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.
    2. ఈ మెషిన్‌తో పింజర/పేట్‌లతో పాటు అచ్చులను కూడా ఒకేసారి లాగవచ్చును/లేపవచ్చును.
    3. ఈ మెషిన్‌ను ఉపయోగించడం వలన సింగిల్ నేత ( చిటికి నేత ) మరియు సాద నేత/ వరుస నేతలను ( బ్లౌస్ ) ఎలాంటి శ్రమ లేకుండా నేయవచ్చును.
    4. ఈ మెషిన్‌తో ముఖ్యంగా వృద్ధులైన చేనేత కార్మికులు, మహిళా చేనేత కార్మికులు, వికలాంగ చేనేత కార్మికులు ఎలాంటి శారీరక శ్రమ, అలసట లేకుండా ఎంతో సులువుగా మగ్గం నేయవచ్చు.
    5. కరెంట్ లేనప్పుడు కూడా పనికి అంతరాయం కలగకుండా మెషిన్‌కు అమర్చిన చెక్క పెడల్లతో సాధారణ మగ్గం వలే మగ్గం నేసుకోవచ్చు.
    6. బరువును లాగడంలో గానీ, నేత నేసే వేగంలో గానీ ప్రతి నేత కార్మికులకు అనుకూలంగా డిజైన్ చేయబడింది.
    7. ఒక సంవత్సరం పాటు పూర్తిగా వారంటీతో ఇవ్వబడును
    8. ఈ మెషిన్ లొ ఎలాంటి సమస్యలు తలెత్తినా పిర్యాదు చేసిన ఒకటి రెండు రోజుల్లో మా కంపెనీ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.
    9. ఈ మెషిన్ యొక్క పనితనాన్ని పరీక్షించాలి అనుకొంటే మీ ఏరియాలోనే మీకు అందుబాటులో ఉంచడం జరిగింది. వివరాలకు క్రింది నంబర్స్ కు సంప్రదించగలరు.
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 4