చాలా బాగా చెప్పారు. సినిమా అనేది వినోదమే కానీ నిత్యావసరం కాదు. తాను తయారు చేసిన వస్తువు యెక్క ధర నిర్ణయిచుకునే హక్కు ఉత్పత్తిదారుడు కే ఉండాలి. ప్రేక్షకుడు ఆ ధర భరించగలిగి, ఇష్టమైతే చూస్తాడు లేకపోతే ధరలు తగ్గేవరకూ వేచిఉండి తరువాత చూడవచ్చు. అసలు సినిమా చూడకపోయినా ప్రాణాలేమీ పోవు.

Well said sir. Ee backdoor politics and back channel discussions vallane manaki professionalism and institutional accountability vundadhu
Mukyam gA theatre lo em thinalanna chala rates vunnai sir.