"లవకుశ" తెలుగు వారిదే """"""""""""""""""""""""""""""""""""" ఈ ఒక్క సినిమా చాలు.... నిర్మాత శంకర్ రెడ్డి గారి కీర్తి తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉండిపోవడానికి ధన్యజీవి నిర్మాత శంకర్ రెడ్డి గారు! ఈ సినిమాకి పనిచేసిన అందరికీ తరతమ భేదం లేకుండా ఆ కీర్తి దక్కాలి....దక్కుతుంది! ఘంటసాల మాస్టారు సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సినిమా విజయంలో సగం పాటలదే! నాగయ్య గారి వాల్మీకి పాత్ర ఓ అద్భుతం! అంజలీదేవి-రామారావుల గురించి చెప్పేదేముంది?.... వారు అచ్చం రవివర్మ దేవతా వర్ణ చిత్రాల్లా ఉన్నారు! పుల్లయ్య-సిఎస్ రావుల గురించి చెప్పేదేముంది?.... 3న్నర గంటల సినిమాని ఏ ఒక్క సన్నివేశంలోనూ విసుగు రాకుండా చిత్రాన్ని మలచిన దర్శక, దార్శనిక ప్రతిభ వారిది! ఇది "మా సినిమా" అని, తెలుగు వారు గర్వంగా చాటుకొనే సినిమా "లవకుశ" కిరణ్ ప్రభ వివరణ-వ్యాఖ్యానం అద్వితీయం!
లవకుశ సినిమా ఘ న విజయం సాధించడానికి కారణం కుశలవులు గా నటించిన సుబ్రహ్మణ్యం నాగరాజు అన్న బాల నటుల అత్యద్భుతమైన అభినయం మాత్రమే..సినిమాలో హీరోలు కూడా వాళ్లే.. విజయం ఘనతను ఇతరులకు కట్టబెట్టడం వాస్తవానికి భయంకరమైన వక్రీకరణ..
ఇంత ఆణిముత్యం లాంటి సినిమా ఏ టీవీ ఛానల్ వారు వెయ్యక పోవడం మన దురదృష్టం.e cinema rights unna channel వారు వెయ్యలేదు.E TV వారికి రైట్స్ లేకపోవడం మన దురదృష్టం.
Yes. You are right. Infact it is the music which is highlight of the film. In those days the songs of this film were most popular and played in all marriages and public places.
@@JSLpathi478 Thank you for your response. Posted in a hurry . Some grammer mistakes . Just edited.This film saw many re releases in those days.I think no other film had so many re releases especially in rural ares.In that respect it is a record even today.
"లవకుశ" తెలుగు వారిదే
"""""""""""""""""""""""""""""""""""""
ఈ ఒక్క సినిమా చాలు....
నిర్మాత శంకర్ రెడ్డి గారి కీర్తి
తెలుగు సినిమా ఉన్నంత కాలం ఉండిపోవడానికి ధన్యజీవి నిర్మాత శంకర్ రెడ్డి గారు!
ఈ సినిమాకి పనిచేసిన అందరికీ
తరతమ భేదం లేకుండా ఆ కీర్తి దక్కాలి....దక్కుతుంది!
ఘంటసాల మాస్టారు సంగీతం
గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది సినిమా విజయంలో సగం పాటలదే!
నాగయ్య గారి వాల్మీకి పాత్ర
ఓ అద్భుతం!
అంజలీదేవి-రామారావుల గురించి చెప్పేదేముంది?....
వారు అచ్చం
రవివర్మ దేవతా వర్ణ చిత్రాల్లా ఉన్నారు!
పుల్లయ్య-సిఎస్ రావుల గురించి చెప్పేదేముంది?....
3న్నర గంటల సినిమాని ఏ ఒక్క సన్నివేశంలోనూ విసుగు రాకుండా చిత్రాన్ని మలచిన దర్శక, దార్శనిక ప్రతిభ వారిది!
ఇది "మా సినిమా" అని, తెలుగు వారు గర్వంగా చాటుకొనే సినిమా
"లవకుశ"
కిరణ్ ప్రభ వివరణ-వ్యాఖ్యానం
అద్వితీయం!
లవకుశ సినిమా ఘ న విజయం సాధించడానికి కారణం కుశలవులు గా నటించిన సుబ్రహ్మణ్యం నాగరాజు అన్న బాల నటుల అత్యద్భుతమైన అభినయం మాత్రమే..సినిమాలో హీరోలు కూడా వాళ్లే.. విజయం ఘనతను ఇతరులకు కట్టబెట్టడం వాస్తవానికి భయంకరమైన వక్రీకరణ..
Wonderful, presentation. Ilikeyour, expression,. Khajavali. Gooty.
ఘంటసాల సంగీత ము ఈ సినిమా కు యెనలేని కీర్తీ ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి
29th March 2023 నాటికి 60 సం.పూర్తి చేసుకొని 61 సం.అడుగుపెట్టింది.ఈ సినిమా తెలుగు సినిమా ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలిచిపోతుంది.
Immortal music, finest
photography, valuable
lirics are the main
features of Lava Kusa.
ఇంత ఆణిముత్యం లాంటి సినిమా ఏ టీవీ ఛానల్ వారు వెయ్యక పోవడం మన దురదృష్టం.e cinema rights unna channel వారు వెయ్యలేదు.E TV వారికి రైట్స్ లేకపోవడం మన దురదృష్టం.
లవకుశ సినిమా విశ్లేషణ చాలా చక్కగా వివరించారు.
Ntr was a legend.. Nobody can reach him
It's the greatest movie of all time.
Excellent collection
Ever remembering movie
It is the music by Ghantasala
Meeru indulo Ghantasala gaariki ivvalsinantha praamukhyathaa ivvaledu. Evaru voppukunnaa voppukoka poinaa ee lavakusa cenema ku real hero Ghantasala gaare.
Yes. You are right. Infact it is the music which is highlight of the film. In those days the songs of this film were most popular and played in all marriages and public places.
@@nagarajmreddy878 thank you sir
@@JSLpathi478 Thank you for your response. Posted in a hurry . Some grammer mistakes . Just edited.This film saw many re releases in those days.I think no other film had so many re releases especially in rural ares.In that respect it is a record even today.
Even today you will get tears in certain situations.
Very nice explanation. Dhanyavadamulu Sir.
Thanks good news
Yes MGR and BHANUMATHI in tamil film Alibaba 40 Dongalu.
The greatest film of all time, Lavakusa
పల్లెల నుంచి ఎడ్ల బండెలో వచ్చి లవకుశ 3 ఆటలు వరుసగా చూసి వెళ్లేవారు
Very Good Movie
Sir tamil Shankar cinemalu gurinchi chepandi sir
అప్పుడు..ఇప్పుడు...ఎప్పుడూ తనకు తానే సాటి.. N T R.కి ఎవరూ రాలేరు పోటి.
మీరు చెపింది బాగుంది కానీ తమిళ్ ఆలీబాబా 40దొంగలు లో హీరోగా mgr garu చేసారు హీరోయిన్ గా భానుమతి పేరు కరెక్ట్ గా చెప్పారు
అవునండీ.. పొరబాటు దొర్లింది..
It was a benchmark movie.
🙏🙏🙏
Your voice tone changed
Kiranprabha గారు,60 వారాలకు కోటి రూపాయలు వసూలు చేసింది 60రోజులకు కాదు.
super story
Asalu main hero ghantasala garu, cheppaneledu ayana gurinchi
Vishnu sahasranamam
Sreeramuni havabavalu
Yeyntha goppagavundhi
Santhaswarupmlo
Yeynthagoppagacheysaru
👌👌👌
Alibaba 40 tirudargal first Tami geva colour cinima MGR & Bhanumathi
My favorite movie
జోహర్ యన్టీఆర్
దక్షిణ భారతదేశంలో మొదటి రంగుల చిత్రం
ఎంజీఆర్ భానుమతి నటించిన అలీబాబావుమ్
తిరు దర్గాలుం . ఈ చిత్రం లో ఎంటిఆర్ లేడు
అవునండీ.. పొరబాటు దొర్లింది..
Aalibaba 40 Dongalu Tamilam lo NTR tho kaadu MGR tho color lo theesaru, meeru gamanincha prardhana, movie peru 'Alibabavum 40 Thirudargalum'
Yes nijam
100days ki 50L
Yee cineema reylangichitramandir
Lo adinadi tadepalligudemlo
Anjali NTR kanakabhisheykam
Cheysaru.yedlbandi kattukuni
Cineemahalldagara vantacheysukuni chusaru
Appaticollection
Ipputiprakaram 700crores
MGR...absolutely correct!
Kurada Lakshmi Vijaya Kumar Lakshmi Vijaya Kumar the gguy
Kurada Lakshmi Vijaya Kumar Lakshmi Vijaya Kumar b by? B by I've
Dislikes kottinollu Telugu vallu ayyundRu😂
L
👌👌👌