ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Appsc:ap history :kakatiya part 49: by history rafi sir

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.พ. 2020
  • For concept based objective material (ap history) call 9985348561 between 5pm to 7pm

ความคิดเห็น • 71

  • @narendranath3529
    @narendranath3529 3 หลายเดือนก่อน

    Best teacher

  • @govindrao8710
    @govindrao8710 ปีที่แล้ว

    Sir meru happy ga vundali sir

  • @yugandhardavarasingi5058
    @yugandhardavarasingi5058 3 ปีที่แล้ว

    మహా శివరాత్రి శుభాకాంక్షలు sir 2021 శివరాత్రి ki చూస్తున్న 😉😉😉😉😉

  • @MANOJKUMAR-wt3nq
    @MANOJKUMAR-wt3nq 4 ปีที่แล้ว +2

    sir China request....oka chapter videos oka chota undela chudandi sir ..... searching konchem starting ekado find cheyadam kashtam ga undi.....

  • @haribabu8366
    @haribabu8366 4 ปีที่แล้ว +3

    Mee Energy Mee voice Base Super sir
    Meeku Inka maaku cheppadaniki Energy ivvalani God ki prayer chestanu meeru Chala Mandi student ki inspiration include me Also Sir (chittor District)

  • @georgealli6196
    @georgealli6196 2 ปีที่แล้ว

    Nijamgaa your teaching is really different from others sir

  • @sudarsigopi6400
    @sudarsigopi6400 ปีที่แล้ว

    Excellent excellent sir

  • @worldtour9247
    @worldtour9247 4 ปีที่แล้ว +3

    Congratulations sir
    Remaining half for full
    Thank you sir

  • @georgealli6196
    @georgealli6196 2 ปีที่แล้ว

    Sir short vesaaru..nice to see him as a free person

  • @subhanishaik7636
    @subhanishaik7636 3 ปีที่แล้ว

    Mi class vintu unte intermidiate mi college lo HEC lonoin avvali ani undi

  • @harikaroyal3170
    @harikaroyal3170 3 ปีที่แล้ว

    Well explanation sir 👏👏

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว

    Your explanation is super Brother. కమ్మవారిలో కశ్యప, ఆత్రయ, భరద్వాజ ... వంటి etc ఋషి గోత్రాలు ఉన్నాయి వాటి శాసనాధారలు ఉనాయి. కమ్మవారు మొదటి దక్షిణ భారత క్షత్రియులు. తెలుగు ప్రాంతములో ఇక్ష్వాకు, దుర్జయ శాసనాలను చూడండి మీకే తెలుస్తుంది ఎవరు క్షత్రియులో. వెలమాస్, కమ్మవారి నుండి పల్నాటి యుద్దం కాలంలో విడిపోయారు. రాజు కులస్తులు అంతకు మునుపు కమ్మవారి నుండి విడినారు. సూర్యదేవర, త్రిపురనేని చేసిన ఉద్యమాల మూలంగా కొందరు బ్రాహ్మణ చరిత్రకారులు కమ్మవారిని డీ గ్రేడ్ చేసి గ్రంథాల్లో తప్పులతడకలు రాశి జనాల మీద రుద్దినారు. వాస్తవానికి తెలుగు దక్షిణ దేశంలో ఒక్క బ్రాహ్మణుడు అప్పటి వందల ఏండ్ల మునుపులేదు. ఇప్పటి ఆంద్ర, తెలంగాణ, తమిలనాడులో ఉన్న బ్రహ్మాలలో 2% మత్రమే ఉత్తరభారతము నుండి వచ్చిన అసలయిన బ్రహ్మాలు. ఉత్తరభారత 2% బ్రహ్మణులు నేటి అమరవాతి అప్పటి కమ్మరాష్ట్ర ఇక్ష్వాకుల ప్రాంతానికి వచ్చి, అతికష్టమీద బౌద్ద, జైన ధర్మాల్లో ఉన్న ఇక్ష్వాకు కమ్మ క్షత్రియులని ఒక 8% బ్రాహ్మణులుగా మర్చారు. వారే శాసనలో ఉన్న కమ్మబ్రహ్మణులు ఇకమిగతా ఇప్పటి 90% బ్రహ్మలు అప్పటి శుద్రులే. అంటే ఇప్పటి బ్రహ్మలు 90 శాతం శుద్రులే అన్నమాట. కాయకష్టంగా పాలక వర్గాని కొంత చేర్చుకొన్నారు.
    నాయుడు, రెడ్డి, వర్మ, చౌదరి ఇవి పేర్లు కులాలు కావు. నాయక/నాయుడు పేరును మొదట కమ్మవారు 12వందల ఏండ్ల పైగా, ఆ తరువాత వెలమవారు 8వందల ఏండ్లగా ఉపయొగించారు. గత 3వందల ఏండ్లగా కాపు, బలిజ కులస్తులు నాయుడు పేరును ఉపయోగిస్తునారు. వర్మ పేరును కమ్మవారు 5వందల ఏండ్ల పైగా ఉపయొగించారు. రెడ్డి పేరును ఎక్కువగా కాపులు అతరువాత చాలా కులాలు ఉపయోగిచాయి. చౌదరి పేరు భారత దేశములో చాలా కులాలు ఉపయోగిచాయి.

    • @rajeshwardevrathod869
      @rajeshwardevrathod869 3 ปีที่แล้ว

      Babu Kakatiya belong to Rattadi / Reddy Clan and not kamma caste . Kamma caste are messenger to brahmins and Shudra but not kakatiya kings , understood . Kakatiyas belong to the Rattadi /Reddy warrior Clan and there are many Samsthanas in Telangana which belong to the Reddy Clan but kammas have no Samsthana in Telangana , understood .

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 4 ปีที่แล้ว

    Sir ap modren history classes kuda upload cheyandi 🙏🙏

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว +1

    Brahmins are not rulers and kings. They are pujaris. Sathavahanas are kumis. They ruled only maharastra.

  • @sowjanyasowji2747
    @sowjanyasowji2747 3 ปีที่แล้ว

    Sir ur teaching very well we understanding and remember in my mind very easy sir tqqq so much sir and continue other classes sir plss

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว

    Ikshvakus are great rules in telugu country. In Amaravathi area there are many Kammarstra inscriptions. Ikshvakus are Buddhist and they are kamma siddhartha bodakas, miltry commanders to mouryas. Kammas vamsas are Ikshvaku, chola(choda), Durjaya. Kakatiyas are Durjayas.

    • @rajeshwardevrathod869
      @rajeshwardevrathod869 3 ปีที่แล้ว

      Ikshwaku and Cholas were not kamma messenger caste . Kammas were messengers to brahmins and nothing more than that .

  • @venkateshvemula8832
    @venkateshvemula8832 4 ปีที่แล้ว +2

    Thanks sir HYDERABAD

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว +4

    తొలి వేదకాలంలో కొన్ని శతాబ్దాలు వర్ణ సమాన ధర్మాన్ని పాటించే వారు. మలి వేదకాలం అనగా 6శతాబ్ద కాలము నుండి కొందరి బ్రాహణులకు సమానత్వములో లోపం వహించుట ప్రారంభ మయినది. తొలి వెదకాలములో ఏవ్యక్తి అయినాను బ్రహ్మ్జ్ఞమును పొందవచ్చును వేదవేదాంగములు పాటించవచ్చును అనే నియమములు వేదములో నుండెను అనగా శుద్రుడైనను బ్రహ్మజ్ఞానము పొందిన వేదవేదాగములు సంపూర్ణముగా అభ్యసించిన బ్రహ్మణుడు అవ్వవచ్చును అని అర్థము. మలి వేదకాలంలో బ్రాహ్మణుల్లో కొందరు వర్ణ సామాన ధర్మముతో చూసినా, కొందరు బ్రహ్మణులు నియమాలు అతిక్రమించటం, వేదాలు అప్పటివరకూ తెలిసిన వారికే పరిమితం చేయటం, వర్ణ సమానత్వం చూపకపోవటం, క్షత్రియులు మిగత వర్ణాలను సమానంగా చూడటం బ్రహ్మణ క్షత్రియ వర్గాలకు అభిప్రాయభేదాలు రావటం, బ్రహ్మణ క్షత్రియ పొరుతో ఇక్ష్వాక క్షత్రియ వీరులైన బుద్ద భగవానుడు, జైన మహావీరులు బౌద్ద, జైన ధర్మాలు స్దాపించడం భారతదేశములోని 75% క్షత్రియులు బౌద్ద, జైన ధర్మలను అనుసరించడం కర్మ లేక కమ్మ సిద్దాంతాల చాటి చెప్పడం జరిగినది. భారతదేశములోని ప్రజలు బ్రాహ్మణులోని కొందరి దుశ్చర్యలు సమానత్వ లొపం వల్ల ప్రజలందరూ బౌద్ద, జైన మతాల వైపు మొగ్గుచూపడం జరిగినది. క్రీస్తుపుర్వం 6శతాబ్దములో ప్రారంభమైన బౌద్ద జైనముల పరంపర దక్షిణ భారతదేశం ఒరుగల్లు పాలించిన కాకతీయ గణపతి దేవుడి ముందు వరకూ కొనసాగినది అనగా 13శతాబ్దం వరకు కొనసాగినది. ఆ తరువాత వీరశైవం మతం ఎక్కువగా వర్దిలినది. భారతదేశములో జైన, బౌద్ధములు ఆచరించిన పురాతన క్షత్రియ కులములు కమ్మ, కుర్మి, కంబోజ్, గుర్జార్, జాట్, కుష్వహ తదితర .. etc కులాలు వీరి క్షత్రియ వీరులు ప్రజా సమానత్వం పాటిచండం వల్ల వీరు జైన బౌద్ద ధర్మమములోకి మారిన్నారు. జైన బౌద్దములోని కమ్మ కుర్మి సిదాంతములు సూత్రములు ఎంతో విలువయిన సమచారం మనకు లభిస్తుంది.
    మొదటి కాకతీయ కమ్మ రాజులు మొదట జైనులు ఆ తరువాత శైవాని తీసుకునారు. ఒరుగల్లు లొని పద్మాక్షి అమ్మవారి దేవాలయం అలాగే కొలనుపాక లొని జైన ఆలయం ఇవి అన్నీ జైన మూలములే. కాకతి అనే జైన దేవత నుండి కాకతీయ పేరు వచ్చినది.

  • @subhashreddy3381
    @subhashreddy3381 3 ปีที่แล้ว

    Sir kakatiyas Kshatriyas ani last video chepparu eppudu Sudras antunnaru

  • @asha......2023
    @asha......2023 4 ปีที่แล้ว

    Good news sir

  • @suryaprakash-yl8ez
    @suryaprakash-yl8ez 3 ปีที่แล้ว

    Sir full flezed ga cheppandi. Depth ledu sir

  • @nandini86mohilapolicek24
    @nandini86mohilapolicek24 3 ปีที่แล้ว

    Sir Good Afternoon sir kakathiya Concept 5 varuku varusaga vacheii sir Tharvatha search chesina 49th part chupisthundhi Sir

  • @TESTPAPER143
    @TESTPAPER143 4 ปีที่แล้ว

    Sir ur teaching was aswome...

  • @blackpanther3465
    @blackpanther3465 4 ปีที่แล้ว +1

    Thank you so much SIR.. Chennai.

  • @pvijayaponnekanti4497
    @pvijayaponnekanti4497 4 ปีที่แล้ว +1

    Tq Anna guntur

  • @rambhupal5995
    @rambhupal5995 4 ปีที่แล้ว +1

    Sir namaste ,ikshvahalalo goppa vadu avaru sir

  • @srinivasg7990
    @srinivasg7990 3 ปีที่แล้ว

    Thank you sir

  • @Gouseshaik-zu1qs
    @Gouseshaik-zu1qs 4 ปีที่แล้ว +2

    Thank you sir 🙏🙏🙏🙏🙏

  • @rajeshakash8423
    @rajeshakash8423 3 ปีที่แล้ว

    నమస్కారం గురువుగారు 🙏

  • @rajeshwardevrathod869
    @rajeshwardevrathod869 3 ปีที่แล้ว

    Sir kakatiyulu belong to Rattadi / Reddy Clan and not kamma messengers , kamma claim is false . What is the proof that kakatiya belong to kamma caste , Kammas were basically messengers to brahmins and nothing more than that . Kakatiyas were from Kannada region and settlers in Telangana as Rashtrakuta vassal , they belong to the Reddy Clan who are related to the Rashtrakutas and experts in agrarian activity too . What is the proof that Kakatiyas were kamma messengers caste ?

  • @sravanthimadhu412
    @sravanthimadhu412 4 ปีที่แล้ว

    గురుభ్యోనమః

  • @haribabu8366
    @haribabu8366 4 ปีที่แล้ว +1

    Excellent sir 👌👌👌👌
    (Chittor District)

    • @rajeshwardevrathod869
      @rajeshwardevrathod869 3 ปีที่แล้ว

      Kakatiya belong to Rattadi / Reddy Clan and descendants of Suryavamsh Rashtrakuta Dynasty 👍 .

  • @harik1872
    @harik1872 4 ปีที่แล้ว +1

    Thank you sir💐

  • @vijaiswamy493
    @vijaiswamy493 4 ปีที่แล้ว

    Good morning Sir

  • @krishnaprasadvijayajakkula2771
    @krishnaprasadvijayajakkula2771 4 ปีที่แล้ว

    THANK YOU SIR...IM FROM MAHABOOB NAGAR...

  • @maheshrachakonda1236
    @maheshrachakonda1236 4 ปีที่แล้ว

    SiR must useful for now

  • @prasadbojja7075
    @prasadbojja7075 4 ปีที่แล้ว

    ThnQ Rafi sir

  • @tamminaidumugada6838
    @tamminaidumugada6838 4 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @chandrasekhar7995
    @chandrasekhar7995 4 ปีที่แล้ว

    Be cool relax

  • @maheshrachakonda1236
    @maheshrachakonda1236 4 ปีที่แล้ว +1

    It's Carona time

  • @shobhanyadavnagullashobhan8639
    @shobhanyadavnagullashobhan8639 3 ปีที่แล้ว

    Sir ganapathi Deva have how many daughters

  • @gourisankar9612
    @gourisankar9612 4 ปีที่แล้ว

    Ome namassivaya

  • @perapogunagarjuna4576
    @perapogunagarjuna4576 4 ปีที่แล้ว

    Sir kakatiyulu gurinchi chepparu

  • @DurgaPrasad-ol8rb
    @DurgaPrasad-ol8rb 4 ปีที่แล้ว

    Sir me indian history book realise cheyandi sir P. L. Z civil S. I ki prepare avtunam sir

  • @bharathgayak9351
    @bharathgayak9351 4 ปีที่แล้ว

    Sir Okka chinna dbt palnadu pranthamu anaga Ame dhaniki nalugu vypula gala sarihaddulanu theleyageyagalaru a humble request

  • @saikishorepulluri
    @saikishorepulluri 4 ปีที่แล้ว

    Thanks sir..

  • @Omnamovenkatesaya79
    @Omnamovenkatesaya79 4 ปีที่แล้ว +2

    Sir,please try to complete full topic in one video with bullet points

  • @MaheshYadav-uk3kp
    @MaheshYadav-uk3kp 4 ปีที่แล้ว

    thank u sir

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว

    Amaravathi Ikshvakus are Kamma kings pls look at Kammarastra Ikshvaku Sasanas sir. Durjayas are Descendents of Ikshvakus. Kammas are in Jaina, Biddism.

  • @RNR208
    @RNR208 4 ปีที่แล้ว

    Tq sir (kadapa)

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว

    Kakatiyas are Kammas. Kammas are Kshatriyas. Kammas are vaideka, jaina , buddism. Durjaya is Kammas vamsa. Pls check bayyaram, mottupalli sasanam it is clearly mentioned Durjaya Kshatriya. Some writers destroyed historys.

    • @rajeshwardevrathod869
      @rajeshwardevrathod869 3 ปีที่แล้ว

      Kakatiya belong to Rattadi /Reddy Clan who are descendants of Rashtrakuta Monarchs . Reddy Clan too claimed Durjaya Vamsham , so Kakatiya were Reddy Clan warriors 👍.

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว

    Some brahmin historians destroyed historys along with some others. Brahmins are only pujaris and present politicians. There is no single inscription in Andra for sathavahanas. They ruled only maharastra. Sathavahanas are Kurmis.

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว +1

    కాకతీయ కమ్మరాజులు తరువాత ఒరుగల్లుని అదే దుర్జయ వంశీయులయిన ముసునూరి కమ్మ రాజులు పాలించారు. ముసునూరి వంశీయులు నేటికీ కమ్మవారిలో ఖమ్మం, కృష్ణ, నల్గొండ, గుంటురు, తమిలనాడు, కర్ణాటక, US, UK ... తదితర ప్రాంతాలలో ఉన్నారు. డిల్లీ సుల్తానులను ఓడించి ఒరుగల్లు నుండి దక్షిణ భరతాని పాలించారు. విలస, అన్నితల్లి, గురజ, పెంటపడు తదితర శాసనాలు ముసునూరి కమ్మ రాజుల గుర్చి ప్రస్తావిస్తాయి.

  • @ganapathideva5104
    @ganapathideva5104 4 ปีที่แล้ว

    Indian ruled by Muslim Kings like Delhi dulthans, Mohgals. Others Kamma, Kurmi, Rajputh, Yadavas ... etc Kings ruled India. There is no brahmin rulers in India. Sathavahanas are kumis they ruled only maharastra. Kakatiyas are Kshatriyas sir. Kakatiyas are Kamma Kings. Yelamanchi, Vasireddy Kamma clans are Chalukyas. Some clanes are Chalukyas.

  • @nayakantisomesh7655
    @nayakantisomesh7655 4 ปีที่แล้ว

    Sir miru miss aindru..vishnukundinulu avasaram leda..antunna

    • @Meeayadev2275
      @Meeayadev2275 4 ปีที่แล้ว

      bhayya nvu ide modati sara sir video chudatam ... okasari appsc 2020 lo video 30 -35 chudu untai

  • @gls2670
    @gls2670 4 ปีที่แล้ว +2

    నా దగ్గర డబ్బు లేదు,,, కప్పలు రావు....

  • @bhupaninagesh9880
    @bhupaninagesh9880 4 ปีที่แล้ว

    Sir meeru kakateeyulu KAMMA vaaru antunnaru kaani BSNL HANUMANTHARAO gaari book lo Atavika tega aina BOYA or PULINDULU caste ani undi.
    Ee book lo ne AYYA VAMSAMNIKI chendinavaaru Boya caste ani undi,
    AYYA vamsam ante JAYAPPASENANI KADA...
    Konchem clarity ivvandi sir......

    • @rajeshwardevrathod869
      @rajeshwardevrathod869 3 ปีที่แล้ว

      No bro not boya but Rattadi /Reddy Clan of warriors came from Kannada region and settled in Telangana under Rashtrakutas as Samanta Rajulu and there are many Reddy Clan generals and Samantha rulers who belong to the Rattadi /Reddy Clan only . This Reddy Clan can not be subordinate to Atvika boyas , understood .

  • @yugandhardavarasingi5058
    @yugandhardavarasingi5058 3 ปีที่แล้ว +1

    మహా శివరాత్రి శుభాకాంక్షలు sir 2021 శివరాత్రి ki చూస్తున్న 😉😉😉😉😉

  • @kavalisuresh2492
    @kavalisuresh2492 4 ปีที่แล้ว +1

    *Thank you sir*

  • @sureshet6501
    @sureshet6501 4 ปีที่แล้ว

    Thank you sir

  • @thirumalaraoboddu6853
    @thirumalaraoboddu6853 4 ปีที่แล้ว

    Thanks sir