కరెక్ట్ అమ్మాయిల పేరెంట్స్ అందరూ software అయితేనే అమ్మాయిని ఇస్తాం అనేసరికి అబ్బాయిలు అందరూ పొలుపోలో మని SWE అయిపోయారు అదే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏదైనా పెరుగుట విరుగుట కొరకే
ఈ సాఫ్ట్వేర్ జాబ్ కన్నా , ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టంట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేసుకోవటం బెటర్ ఏమో ! . చక్కగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ బాధ ఉండదు . ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
Software లో ఉద్యోగావకాశాలు వచ్చిన తరువాత ఆ రంగం లో ఉన్నవాళ్లు బాగుపడ్డ మాట వాస్తవమే . కానీ ఈ రంగం మన సమాజం లో , కొన్ని కుటుంబాలలో అంతరాలను పెంచింది . ప్రస్తుతం పెళ్లిళ్లు కావాలంటే software job లేకపోతే business ఐన ఉండాలి . మిగతా చిన్న చిన్న jobs చేసుకునేవాళ్ళంటే ఎవ్వరికి గుర్తింపు ఉండటంలేదు . ఇది ఒక నీటి బుడగ మాత్రమే .
IT/ES Jobs valla..mana ooriki duranga, relations gap...urban pollution, traffic 🚦, high stress, health issues...life @ risk...I said goodbye to IT Jobs 🙏
If Private Jobs should work for 14 hours Then 14 hours work should applicable to All Govt Jobs All Political Leaders (Include lower level to higher authorities)
SBI లో starting క్లేర్క్ జీతంకుడా 20 వేలే . TOWN లో CITY లోనో వచ్చినా చేరుతున్నారు. పిల్లనీ ఇస్తున్నారు.పొదుపుగా,చక్కగా జీవనం చేస్తున్నారు.SWE వుద్యోగం అనేసరికి - స్టార్టింగ్ లోనే లచ్చల్లో ఆశ .ఈ సాఫ్ట్ వేర్లు ఆకాశంలో విహరం,విల్లాలు,కార్లు - ఇంకాముదిరి ఖర్చులు పెంచుకొని , జోమాటోలు , స్వీగ్గిలు ,క్లబ్బులు ,పబ్బులు ,విచ్చలవిడి ఖర్చు - చివరికి క్రెడిట్ కార్డులు, EMI లు అప్పులు. పైన పతారమ్ లోన లోటారమ్.70 % సాఫ్ట్ వేర్ లు అప్పులకుప్పలు . పొదుపు అవగాహన లేనపుడు ఎంతోచ్చినా వేస్టు .
Software ఉద్యోగాలు లో 10 సమసరాలు కన్నా ఎక్కువ లైఫ్ లేదు 40 వచ్చిన తరువాత కంపినలు తక్కువ సాలరీ కి కొత్త వాళ్ళని తీసుకొని వస్తది ఇ చక్రం ఇలాగే నడుస్తువుంటుంది సాఫ్ట్వేర్ జాబులు చేయ కూడదు
మొన్నే మన మోడీ తాత కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చారు. కార్మిక చట్టాలు ,కోడ్లకి ఉన్న తేడా తెలవక మీరు ఇలా మాట్లాడుతున్నారు. పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా క్షణం వృధా చేయకుండా డైఫర్ లు వేసుకు పని చేయాలి. తప్పదు. పాలకులు అందరూ చెపుతున్నా మీకు అర్థం కావడం లేదు. జై హింద్
Wipro lo salaries peragadu my friend also worked for 10 years starting 12k nunchi before resigning 35k vachindi but company switch chesi TCS Loki veladu now earning around 80k per month Adai Wipro lo vuntai 80k raniki inko 12 years padadi appatiki age 45+ vuntadu life ayipotadi.
Software job growth is different. Even if they offer 2.5 LPA, I will join for the development of my skills in the respective domain. As you know, after 2 to 3 years, it may be possible to switch to another company with a better package. But this largely depends on the candidate's learning curve, adaptability, and skill set. Nowadays, getting a job is very difficult. So, it's important to join any company and gain experience and skills. This will be beneficial for both the company and yourself. It's always a win-win situation!🎉
Already the big tech companies started developing the AI model will replace the 98% fresher job.Currently the model was executed in release stage .I'm part of the team
చదువుకున్న వాళ్ళ గురించి .. చదువుకున్న వాళ్ళే ఆలోచించుకుంటారు. అక్రమ సంబంధాల గురించి, కులాల గురించి ఉపన్యాసాలు జ్యోతిష్కుల గురించి హేళనాలు పెద్ద చదువు - సంస్కారం కూడా ఉన్న వాళ్ళ లాగా ********** విద్యార్ధులు , బాల బాలికల చదువులు - హాస్టళ్ల సమస్యల గురించి వీడియోలు చేయండి. ప్రజా సేవకుల అవినీతిలో, ++++++++++++++
Hello sir only software Person 25k సరిపోదా. మరి చాలామంది చిన్న జాబ్ చేస్తున్నారు కథ మరి వారికి 10k To 15K Ki Job చేస్తారు కదా మరి వాలకి ఫ్యామిలీ లేదా. మరి వారు ఎలా జీవిస్తున్నారు. Working hours గురించి వాళ్ళు రోజుకి 12 hours plus చేస్తున్నారు. వాళ్ళకి Saturday off kuda వుండదు.
Bro software jobs antey bayata oka respect lakhs of salaries vuntadi ani andulonu e movies lo 2l or 3lac per month ani chepai saraki software antey Ela vuntada ani anukuntaru andaru reality pillani evali ana software valanai select chestaru eri kori Mari istaru em chestam.
Mari em chestam bro fresher ki antey istaru antaru taruvata hike avutadi antaru one year ki max 10 percent hike vuntadi now a days company anta easy ga switch avalemu rates emo perigipoyayi once real estate observse cheyandi land rate Ela vunayo e salary toni hyd lo oka 10 gagalu konagalama.
With 17 years experience in IT cheptunna, only if you can work in abroad then work in IT, also work only if the society gives u status and helps in marriage.. Otherwise, never work.. Go for business and earn money, end of the day, money matters..
Software industry lo 4 working days, 75% local reservation , govt labour rules marchali...timings, pay scales...review cgeyali for every 3 years...for all companies.. govt Act chesi... strict rules & regular monitoring cheyali...
Freshers ki 40 Thousand per month yemaina expect chesthunnaara yenti ? Freshers ki vacchedi anthey. Year year ki company switch aithey 30% hike vastadi. verey ye industry lo kooda every year 30% hike undadu. 14 Hours work hours aithey yevaru work cheyyaru and revolt avtaaru. General software lo , admin jobs ki calculation yela untadi antey , yentha experience untey daaniki multiplied by 2 vaalla salary package. 1 year exp 2.5 L 2 year exp 4 L 3 Year exp 6 L 4 year exp 8 L etc;
@@Vijay-cz7pe alaa yem undadu bro . Project lake stability undadu. Project lu kooda chudu, oka company nunchi inko company ki vellipothu untaayi. Manam less than a year lo company switch aithey problem kaani year tarvaata switch aithey parvaledu. Interview lo main mana subject chustaaru. Manager ki escalation raakunda ee new resource happy ga unchithey adhey chaalu anukuntaadu manager. Naa friends chaala mandi alaa chese ippudu 3 Lakhs per month salary ki reach ayyaaru. Nene okey company lo yekkuva years undi salary package lo vaallakantey venakapadi poyaanu.
Street Food vendors near to it offices in gachibowli, Hydn n other places earning 15lak per month....Now discussing it employee who supports the outside vandors getting 20K per month.. Now it's time to deside where to stand in or out!!
Skill lekunda 1rupee any company ivvakudadhu, even selected candidate don't know what to face in project. I think cognizant had done right, they may decrease project costing so that cognizant may compete in real project estimated scenerio, "Great change"
Govt. Employe also facing so many problems. Not getting salares in time. So many A.C.B. cases . Now a days good persons come in A.C.B. or govt. Employes taking amounts to the people?
if both wife and husband work they can survive . ladies nearly 50% in software so no issue . .pl dont misguide..employess . dabulu evariki urikene ravu...
Agicina keratalu marala neetiloo padadam natural same case also I T industry and jobs. Only cream on river flowing water. One day it will come back to zero.
I appreciate u r genorocity towards maids ,if u r able to provide employment to lakhs of unemployed people with 25k or 30k that will be more appropriated,by paying to 1person u can't question or demand sir
Recession ledhu bokka ledhu.over production of students ayyindi.no increase in jobs only increase in no of job aspirants.so company s now playing games😂😂😂😂
*Company 20k kaakapothe 2k isthaadhi salary cheyaala vadha employee decide cheskovaali, 7 years back naaku chinna company lo starting lo 5.5k salary andhulo 3k PG fee , remaining 2.5k lo naa karchu motham, after 7 years experience now getting 21L in cognizant, again I will change to other company within few months, evadythe salary thakuva anukuntaado vaadu company maaripovaali*
వాళ్ళు చేసుకోరుగా.😂 వాళ్లకు సాఫ్ట్వేర్ అమ్మాయే కావాలంటారు.చాలా వయసు ఐపోయిన వారైతే ఏమైనా చేసుకుంటారేమో.సాఫ్ట్వేర్ వాళ్ళు అంత పిచ్ఛోళ్ళు ఏమీ కాదు. వాళ్లకు అందంగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ భారీగా కట్నం ఇచ్చే అమ్మియి కావాలి. ఎవర్ని బతితే వాళ్ళను చేసుకోరు.
నా పిల్లలు విహంగాల్లా అకాశం లో ఎగురుతూ ఉంటే నాకు కూడా అనందమే, కానీ అంత ఎత్తునుంచి పడితే వాళ్ళు తట్టుకోగలరా అని అలోచించాలి.
ఇతర మ్యానుఫ్యాక్చర్ కంపెనీ లో అంతకంటే తక్కువ జీతాలతో పని చేసుకుంటున్నారు వారితో కంపేర్ చేస్తే అవి ఎక్కువ జీతాలే
అసలు పిల్లని ఇవ్వడానికి చాలా conditions పెడుతున్నారు.......!!!!వాటికి తట్టుకునేది ఇద్దరే అంబానీ and Adani
👌👌👌👌
తమ్ముడూ ఓనర్కి ప్రాముఖ్యత లేదు 10,000 లు అయినా ఉద్యోగం కావాలంట అమ్మాయిల తల్లులకు ఇలాంటి పిచ్చి పీక్ లోవుంది 😢
ఈ పరిస్థితికి తెలుగు పేరెంట్స్ గొర్రె దాటు పోకడలే కారణం,
Chala correct brother
Samajanni nasanam chesaru.athe samanya vudyogalu pillalaki pellilu kakunda ee software employees akasamnundi vachhinattu .anubhavinchandi.arysya adaporulu Mee bathukulu busstand kabotunna.eeppudu sanka nakandi.dulatheripothunnadi.eeppudu eevaru meeku dikku.
కరెక్ట్ అమ్మాయిల పేరెంట్స్ అందరూ software అయితేనే అమ్మాయిని ఇస్తాం అనేసరికి అబ్బాయిలు అందరూ పొలుపోలో మని SWE అయిపోయారు అదే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం ఏదైనా పెరుగుట విరుగుట కొరకే
😂😂😂😂yes bro dinemma champutunnaru society lo eppudu Naku 50 k vastuna software cheyatledhu Ani nadapedutunnaru😂😂
ఈ సాఫ్ట్వేర్ జాబ్ కన్నా , ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టంట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేసుకోవటం బెటర్ ఏమో ! . చక్కగా ప్రశాంతంగా ఉంటుంది, ఏ బాధ ఉండదు . ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
ఇంజనీరింగ్ కాలేజీ లో జీతాలు ఇవ్వరు... Freshers కి 2.5 lakahs... 10 years exp ఉన్నా కాలజీ లో 25 వేలు కూడా ఇవ్వరు
ఇంజనీరింగ్ విద్య భవిష్యత్ బట్టి ఉద్యోగం... ప్రశాంతత
ఆంధ్ర తెలంగాణ లో చాలా మంది పేరెంట్స్ కి IT company లో మరుగుదొడ్లు కడిగినా okay. మిగిలిన వాళ్ళు ఉద్యోగులే కాదు వాళ్ళకి
@@rrsrikanth210 true
ఆడ పిల్ల జీవితం సంక నాకి పోవాలి అంటే సాఫ్ట్ వేరే...
రాణి లా ఉండాలి అంటే ఏనాటికీ ఐ నా రైతే రాజు....
మీరు ఎన్ని చెప్పిన software కే ఇస్తారు ఈ జనాలు because metro city life , with good package
Internship పేరుతో సంవత్సరకాలానికి నెలకు 5 వేల రూపాయల జీతం అని ప్రభుత్వమే నిర్ణయించింది కదా !
తాపీ మేస్త్రి రోజు కూలి 1500 రూపాయలు.
Software లో ఉద్యోగావకాశాలు వచ్చిన తరువాత ఆ రంగం లో ఉన్నవాళ్లు బాగుపడ్డ మాట వాస్తవమే . కానీ ఈ రంగం మన సమాజం లో , కొన్ని కుటుంబాలలో అంతరాలను పెంచింది . ప్రస్తుతం పెళ్లిళ్లు కావాలంటే software job లేకపోతే business ఐన ఉండాలి . మిగతా చిన్న చిన్న jobs చేసుకునేవాళ్ళంటే ఎవ్వరికి గుర్తింపు ఉండటంలేదు . ఇది ఒక నీటి బుడగ మాత్రమే .
Well said.. it kuda pedda bokke
IT/ES Jobs valla..mana ooriki duranga, relations gap...urban pollution, traffic 🚦, high stress, health issues...life @ risk...I said goodbye to IT Jobs 🙏
Business vallaki kuda avvatledu
20k ఉద్యోగం చేసే వాడికి. ఎవరు పిల్లని ఇవ్వ్వకపోతే. పెళ్ళిళ్ళు చేసుకోకండి. మీకు ఏమి నష్టం లేదు వద్దురా సోదర వెలి వెళ్లి గోతిలో పదద్దురా .. .
If Private Jobs should work for 14 hours
Then 14 hours work should applicable to
All Govt Jobs
All Political Leaders (Include lower level to higher authorities)
😂 vallu chesede chatta viruddam ikada govt lo cheyamante ela?
SBI లో starting క్లేర్క్ జీతంకుడా 20 వేలే . TOWN లో CITY లోనో వచ్చినా చేరుతున్నారు. పిల్లనీ ఇస్తున్నారు.పొదుపుగా,చక్కగా జీవనం చేస్తున్నారు.SWE వుద్యోగం అనేసరికి - స్టార్టింగ్ లోనే లచ్చల్లో ఆశ .ఈ సాఫ్ట్ వేర్లు ఆకాశంలో విహరం,విల్లాలు,కార్లు - ఇంకాముదిరి ఖర్చులు పెంచుకొని , జోమాటోలు , స్వీగ్గిలు ,క్లబ్బులు ,పబ్బులు ,విచ్చలవిడి ఖర్చు - చివరికి క్రెడిట్ కార్డులు, EMI లు అప్పులు. పైన పతారమ్ లోన లోటారమ్.70 % సాఫ్ట్ వేర్ లు అప్పులకుప్పలు . పొదుపు అవగాహన లేనపుడు ఎంతోచ్చినా వేస్టు .
Noone in IT works 14Hours
For a start 2,50,000/- is common in any sector including Govt
అవును మాకు తెలిసిన అబ్బాయి అమెజాన్ వదిలి కాంట్రాక్టు బేసిస్ మీద govt job lo చేరాడు అతనికి 20000 no benefits
When an employee 14 hours works in office when he develops his skills to change job. He is slave to office.
Right that's what happening now
సినిమా కు టికెట్ 1500, పాపకార్న్ 650, 90ml 400,,బీరియాని 300,, అర్ధం అయినాద 👌😂😂😂😂😂😂
రివర్స్ లో చెప్పారు.. సినిమా టికెట్ కన్నా ...పాప్కార్న్ కాస్ట్ ఎక్కువ... ఇది ఏ ప్రభుత్వం పట్టించుకోదు...జనాల జేబులు గుల్ల ఔతున్నాయి
Good move just because of IT all expenses have increased normal person cannot live.let them come back to normal situation.
If they want, all together IT companies can form a syndicate and make some regulations in salary at that time no body can't do anything
manda ekkuva vunnappudu majjiga palachana avuthundhi idikuda anthey sir
Software ఉద్యోగాలు లో 10 సమసరాలు కన్నా ఎక్కువ లైఫ్ లేదు 40 వచ్చిన తరువాత కంపినలు తక్కువ సాలరీ కి కొత్త వాళ్ళని తీసుకొని వస్తది ఇ చక్రం ఇలాగే నడుస్తువుంటుంది సాఫ్ట్వేర్ జాబులు చేయ కూడదు
my husband was in IT industry from 1997 .recently retired . My son is in software.creamy layer merit people have no problem .
Mee husbend enduku retire ayyaru
@@vijayadurga9sorry year తప్పురసాను 1987 .maariage అప్పుడే ఇట్ లో వున్నారు.60 ఏజ్ తరువాత చేయలేక మానేశారు
@@vijayadurga930 years cheste chalada inka cheyyala
Government employees retirement inatle ayana ayyaru@@vijayadurga9
మొన్నే మన మోడీ తాత కార్మిక చట్టాలను కోడ్లుగా మార్చారు. కార్మిక చట్టాలు ,కోడ్లకి ఉన్న తేడా తెలవక మీరు ఇలా మాట్లాడుతున్నారు. పెట్టుబడులు రావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా క్షణం వృధా చేయకుండా డైఫర్ లు వేసుకు పని చేయాలి. తప్పదు. పాలకులు అందరూ చెపుతున్నా మీకు అర్థం కావడం లేదు.
జై హింద్
Antha thakkuva jeethaniki kuda veluthunnarante ...... Nirudyogam yenthaga vundo arthamu avuthundi...
tcs కూడా అంతే ఇస్తుంది
20 years back wipro icchina campus placement offer RS 17 k per month. inni years tarvata situation yemi change avvaledhu.
Wipro lo salaries peragadu my friend also worked for 10 years starting 12k nunchi before resigning 35k vachindi but company switch chesi TCS Loki veladu now earning around 80k per month Adai Wipro lo vuntai 80k raniki inko 12 years padadi appatiki age 45+ vuntadu life ayipotadi.
India should not proud .Govt Siggu padali for this type of working hours and salaries.
100 right.. Corporate it lo fraud peaks lo undi
Baga. Kanandi. Thala oka. Chippa Ivvandi
Software job growth is different. Even if they offer 2.5 LPA, I will join for the development of my skills in the respective domain. As you know, after 2 to 3 years, it may be possible to switch to another company with a better package. But this largely depends on the candidate's learning curve, adaptability, and skill set. Nowadays, getting a job is very difficult. So, it's important to join any company and gain experience and skills. This will be beneficial for both the company and yourself. It's always a win-win situation!🎉
Meadia,tv channels and our system of working spoiled our youth young generation
Already the big tech companies started developing the AI model will replace the 98% fresher job.Currently the model was executed in release stage .I'm part of the team
Chala real estate bhoomi khaliga undi. Aneka mokkali penchi food utpathi cheyyali dairy chesukovali. Matti muttali truptipadali.
Ippudu unna situation lo job dorkatame kashtamga undi.. Pani nerchukunnaka job switch kodite salary pergutadi kada
Software ochaka 20k ante anta cheap ipoinda
చదువుకున్న వాళ్ళ గురించి .. చదువుకున్న వాళ్ళే ఆలోచించుకుంటారు.
అక్రమ సంబంధాల గురించి,
కులాల గురించి ఉపన్యాసాలు
జ్యోతిష్కుల గురించి హేళనాలు పెద్ద చదువు - సంస్కారం కూడా ఉన్న వాళ్ళ లాగా **********
విద్యార్ధులు , బాల బాలికల చదువులు - హాస్టళ్ల సమస్యల గురించి వీడియోలు చేయండి.
ప్రజా సేవకుల అవినీతిలో,
++++++++++++++
Hello sir only software Person 25k సరిపోదా. మరి చాలామంది చిన్న జాబ్ చేస్తున్నారు కథ మరి వారికి 10k To 15K Ki Job చేస్తారు కదా మరి వాలకి ఫ్యామిలీ లేదా. మరి వారు ఎలా జీవిస్తున్నారు. Working hours గురించి వాళ్ళు రోజుకి 12 hours plus చేస్తున్నారు. వాళ్ళకి Saturday off kuda వుండదు.
Bro software jobs antey bayata oka respect lakhs of salaries vuntadi ani andulonu e movies lo 2l or 3lac per month ani chepai saraki software antey Ela vuntada ani anukuntaru andaru reality pillani evali ana software valanai select chestaru eri kori Mari istaru em chestam.
Daniki chaduvulu poti parikshalu vatthidiii veeti tho paniledhuga nana badhalu padi boldu Dabbu thagaleskuni chadivi adey 20 Vellu vasthe eylaga bro
Mari em chestam bro fresher ki antey istaru antaru taruvata hike avutadi antaru one year ki max 10 percent hike vuntadi now a days company anta easy ga switch avalemu rates emo perigipoyayi once real estate observse cheyandi land rate Ela vunayo e salary toni hyd lo oka 10 gagalu konagalama.
Iam with 10 k salary..
With 17 years experience in IT cheptunna, only if you can work in abroad then work in IT, also work only if the society gives u status and helps in marriage.. Otherwise, never work.. Go for business and earn money, end of the day, money matters..
ప్రభుత్వమే 14 గంటలు పని చేయమంటాయేమో
Software industry lo 4 working days, 75% local reservation , govt labour rules marchali...timings, pay scales...review cgeyali for every 3 years...for all companies.. govt Act chesi... strict rules & regular monitoring cheyali...
Cozginent company already under rated company and few hidden corruptions
💯 correct
Indian labour department sleeping….
Yes
Freshers ki 40 Thousand per month yemaina expect chesthunnaara yenti ? Freshers ki vacchedi anthey. Year year ki company switch aithey 30% hike vastadi. verey ye industry lo kooda every year 30% hike undadu.
14 Hours work hours aithey yevaru work cheyyaru and revolt avtaaru.
General software lo , admin jobs ki calculation yela untadi antey , yentha experience untey daaniki multiplied by 2 vaalla salary package.
1 year exp 2.5 L
2 year exp 4 L
3 Year exp 6 L
4 year exp 8 L etc;
@@Vijay-cz7pe alaa yem undadu bro . Project lake stability undadu. Project lu kooda chudu, oka company nunchi inko company ki vellipothu untaayi. Manam less than a year lo company switch aithey problem kaani year tarvaata switch aithey parvaledu. Interview lo main mana subject chustaaru. Manager ki escalation raakunda ee new resource happy ga unchithey adhey chaalu anukuntaadu manager. Naa friends chaala mandi alaa chese ippudu 3 Lakhs per month salary ki reach ayyaaru. Nene okey company lo yekkuva years undi salary package lo vaallakantey venakapadi poyaanu.
Andaru computer branch chadavadam valla vachina affect
Street Food vendors near to it offices in gachibowli, Hydn n other places earning 15lak per month....Now discussing it employee who supports the outside vandors getting 20K per month.. Now it's time to deside where to stand in or out!!
Rents koda ravu, kids school fee koda radu 😂😂😂.
That salary is enough for singles
PHARMA COMPANY WORREST ...15THOUSAND FOR MSC&M PHARMACY FRESHERS...
Skill lekunda 1rupee any company ivvakudadhu, even selected candidate don't know what to face in project. I think cognizant had done right, they may decrease project costing so that cognizant may compete in real project estimated scenerio, "Great change"
Wipro company gurinchi vedio cheyyali 2022 batch campass offer letter issued chesi no jobs
Better people should eye's on other sectors too
TDP Baga promote chesundi. It sector ni. 5 ankela jeetam Ani etv promote chesindi. Anta medipandu type. Diniki Karanam TDP and etv ne
😮
Ayite velli ycp volunteer job cheskovala ? 😂😂😂😂😂
@@satyaambler meru mararu ra babu gorrelu
@@Vijay-cz7pe 🙂
కార్మిక చట్టాల లోపం
Velaki ilane jaragali lendi software abbai ki software ammai mathrame marriage cheskuntam antaru mothem nashanam avali waste vedavallu money minded vedavallu
Dowry kavali
Ammai software job cheyali
Ani ammai cheyali
God is their
Govt valla situvation alage undi......govt employes ki lakshllo yemi leevu salarys okasari alochinchandi
E software jobs emokani 😢😢mundu chenetha ki raithu ki pilla ivvadam ledhu andariki gvnt job vundaali antunnaru😮😮😮
Now trend software only not govt.job...govt jobs lo salaries anthaga undavu
Freshers should boycott this company, it has no potential to hire the employees, the package for freshers is meagre, ie 2.5 LPA is absurd.
Kani okka sari company change ite salary double outundi ani vinnanu sir.. Okka 10 yrs experience tho, 20-30 lacs outundi kada sir..
Mana daggara kuda antha stuff undali first vurike ivvaru..
Private mbbs is earning 25000, Physiotherapist earning 20k, bds earning 20k, so btech 25k is enough
Santhosinchandi aa 20k jobs ina estunaru.. repu aa AI vaste adi kuda undadu
Prathi odu software employee gurinchi antha bada padipothunaru Mari ma mech civil vallaki kuda anthe isthunaru eppati nunchi appudu evadu intha evada ledu 😢
Monthly ki 20 k kuda radu 15 to 18 k madhyalo untundi
Hire chesukunte vaallaki artham ayyedaruki project complete avuthundi😂😂
Govt. Employe also facing so many problems. Not getting salares in time. So many A.C.B. cases . Now a days good persons come in A.C.B. or govt. Employes taking amounts to the people?
Everywhere there is a problem.. minimum wages unnaya asalu.. labor law unda.. it lo ento mandi ibbandi padutuna Mata vastavam kada
if both wife and husband work they can survive . ladies nearly 50% in software so no issue .
.pl dont misguide..employess . dabulu evariki urikene ravu...
This is not a new concept , you're talking about freshers, but if you experience people who have gunie people getting good only
Working in cognizant with 2.8 lpa from 4 years i have joined with 1.65 in cognizant 😢😢😢😢 no jobs out side
Govt org lo starting 20k vachina 15 yrs service ki 50k vastatundo rado doubt, ade it sector lo 2yrs service ki 50k easy ga vastundi
Vasthadi but aa metropolitan cities lo aa 50k tho family run cheyagalara?
Cbn is responsible for this issue ? It is very difficult to develop Amaravati without IT
Agicina keratalu marala neetiloo padadam natural same case also I T industry and jobs. Only cream on river flowing water. One day it will come back to zero.
నాకు ఒకటి అర్థం కావట్లేదు...ఇదే టాపిక్ ఎందుకు డిస్కషన్ చేస్తారు?
కళ్ళు తెరుచు కోఅవటానికి.
Mana deshamulo jobs thakuva vatini panikirani vedavalatho niputhunaru, FC lu dikkuleka balipashuvula bathukuthunaru,
your first salary entha ? miru friends tho room share cheskunnara and all expenses or not ? job lo join avvagane pelli chesukunnara ?
వామ్మో ఇదెంది 14 గంటలు పనా బాబోయ్ బుర్ర బద్దలైపోతుంది
Iam working in ngo salary 18500
Happy gaa unnnu😊
After 10+ exp no life... Only juniors and freshers recruited
Cognizant is the worst company.they support regional feelings . No one do long term employee in Cognizant .
Inka aa 20 k jobs kuda ravu future lo
Sir Ema na Software emply to pula. What about working for 10k since many years😊
Ore Babu meeku yenni lakshalu kaavali
మా పనిమనిషికి నెలకు Rs.23,000/- ఇస్తాము . వంటపని , ఇంటి పని రోజూ 4 గంటలు మాత్రమే పని చేస్తుంది . శలవులు ఎటూ ఉంటాయి !
Ayya meeru unnavaru kabatti istharu kani maa samsthalki aa capacityledu istam unte cheyyandi leda memufreshersni theesukuntamu yendukante lacks of techies ippudu private collages nunchi passoutayyi unnarukaliga
I appreciate u r genorocity towards maids ,if u r able to provide employment to lakhs of unemployed people with 25k or 30k that will be more appropriated,by paying to 1person u can't question or demand sir
Sir job pls
Rule applicable Demand and Supply
Maids avala le undaru Mee techies anta easyga
Good decision
Govt jobs. Raavadam ledu
Jagan volunteer employee is best😂😂😂
Valaki 25k ne ekkuva
2.5 LPA for freshers or seniors.. first discuss that first..
Free ga payment and 14,16hours in MInit your changing
20000 salary for software
Haha bro nuvu software job kosam Baga try chesinatunav but adi fail ayinatundi anduke ilanti oka palkimalina program pettav
This is all of the war in Russia..Iran.. Israel..etc...
బాబోయ్ మైండ్ బ్లాంక్ అయిపోయిందిగా
Recession ledhu bokka ledhu.over production of students ayyindi.no increase in jobs only increase in no of job aspirants.so company s now playing games😂😂😂😂
Correct daniki todu worst planning in IT. 90% Managers don't have mgmnt skill
*Company 20k kaakapothe 2k isthaadhi salary cheyaala vadha employee decide cheskovaali, 7 years back naaku chinna company lo starting lo 5.5k salary andhulo 3k PG fee , remaining 2.5k lo naa karchu motham, after 7 years experience now getting 21L in cognizant, again I will change to other company within few months, evadythe salary thakuva anukuntaado vaadu company maaripovaali*
Santhosinchandi aa 20k jobs ina estunaru
Journalists how salary giving. What is the motto only telling cognijent
This is temporary phase
Driver in same company has 30k😂
Anchor, First try to hold your tongue
People mind need to change
Congnigent eppudu ante
Buvva petti 20000 ivvandi chalu
Accommodation+transport+ meals
Nijangane seniors thisestunnaru
Teseyali lendi over overreacting yekuva
Inka population penchandi ra em pani undhi thinadam dhengadam kanadam
Mee బాబు కి చెప్పు 😅😅
Ayyo ippudu chalamandi parents 10thclass ammayiki kuda software engineere kavali antunnaru sir
వాళ్ళు చేసుకోరుగా.😂 వాళ్లకు సాఫ్ట్వేర్ అమ్మాయే కావాలంటారు.చాలా వయసు ఐపోయిన వారైతే ఏమైనా చేసుకుంటారేమో.సాఫ్ట్వేర్ వాళ్ళు అంత పిచ్ఛోళ్ళు ఏమీ కాదు. వాళ్లకు అందంగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ భారీగా కట్నం ఇచ్చే అమ్మియి కావాలి. ఎవర్ని బతితే వాళ్ళను చేసుకోరు.
Eppudeetelustonda .