ఓ చెరువంచూ అలలా మీద పసుపంచు చీరనుగట్టీ... తంగెడువై కదిలావే మా తల్లి బతుకమ్మా.. మా ఊరి మత్తడిపైనా గునుగూపూవలుగై దుంకీ... సంబరమే తెచ్చావే మా సద్దుల బతుకమ్మా.. మెట్టినింటి బిడ్డలనే పుట్టినింట నింపావే.. వాకిట్లో సింగిడి రంగుల ముగ్గులు తెచ్చావె. వచ్చావే.. బతుకమ్మా... పందిరికీ పచ్చని ఆకై.. పసుపు గడపవై.. తెలంగాణకు పువ్వుల సిరివానై... మా నేల మాగానుల్లో మా బతుకమ్మా... గుమ్మడివై పూసినవంటా.. హెలెలే... మా పల్లె పసిగొంతుల్లో మా బతుకమ్మా... కోయిలవై కూసినవంటా... హెలెలే... మట్టీ గాజులతో... గలగల సడి చేస్తూ... మట్టెల సవ్వడితో అడుగులనే వేస్తూ... మా అక్క చెల్లెలంత నెమలి పిల్లలై కాముడాడగా... ఎంగిలి బతుకమ్మా... రావే... ఎద ఎదకూ సంతోషం తేవె... సద్దుల బతుకమ్మా... రావే... తొమ్మిదొద్దులాడి పాడి పోవే... మా నేల మాగానుల్లో మా బతుకమ్మా... గుమ్మడివై పూసినవంటా.. హెలెలే... మా పల్లె పసిగొంతుల్లో మా బతుకమ్మా... కోయిలవై కూసినవంటా... హెలెలే... పుట్టింటికి చేరితే ఆడబిడ్డలే... చెమ్మగిల్లి తడిసిపోయె అమ్మకన్నులే.. ప్రేమతోటి నాన్న కొన్న కొత్త బట్టలే.. కట్టుకోని మురిసిపోయె ఇంటిళ్లిపాదిలే.. ఒ సత్తూ పిండి ముద్దలు సకినాలతో.. సత్తువ పెంచే పండుగ పలహారమే... మా పూలయేరులా.. ఉప్పొంగె దారులే.. దీపాంత కాంతులా.. ఊరంత మెరిసెలె.. ఏఏఏ ఎంగిలి బతుకమ్మా... రావే... ఎద ఎదకూ సంతోషం తేవె... సద్దుల బతుకమ్మా... రావే... తొమ్మిదొద్దులాడి పాడి పోవే... మా నేల మాగానుల్లో మా బతుకమ్మా... గుమ్మడివై పూసినవంటా.. హెలెలే... మా పల్లె పసిగొంతుల్లో మా బతుకమ్మా... కోయిలవై కూసినవంటా... హెలెలే... ఏఏఏఏఏఏఏ రాములోరి గల్లాకాడ.. మా ఉయ్యాలో మట్టీ బొడ్డెమ్మల ఆటా.. మా ఉయ్యాలో... కుంటకట్ట గుమ్మంపైనా... మా ఉయ్యాలో పసుపూ గౌరమ్మల పాట.. మా ఉయ్యాలో... తీరొక్కా పూలూ తిరిగి తిరిగి తెచ్చీ... నిన్ను తీర్చి దిద్దినామె బతుకమ్మా... ఒ పిల్లపాప ముసలీ నిష్టతొ పూజించీ... తలకు ఎత్తి మురిసినామె బతుకమ్మా... డప్పు మోత దరువేసిందీ... మా ఉయ్యాలో... ఊరువాడ చిందేసిందీ... మా ఉయ్యాలో... బతుకమ్మా బైలెల్లిందీ... మా ఉయ్యాలో... సెట్టుపుట్ట పులకించిందీ... మా ఉయ్యాలో... ఆడబిడ్డ నీకు దారి చూపే... చేతి నుండి చెరువులోకి చేరవే... అలల ఊయలూగి సాగిపోవే... మల్లచ్చె ఏడు తిరిగి రావే... ఆడబిడ్డ నీకు దారి చూపే... చేతి నుండి చెరువులోకి చేరవే... అలల ఊయలూగి సాగిపోవే... మల్లచ్చె ఏడు తిరిగి రావే...
Super
Singer voice super
Thank you so much for your support
Super song
Thank you
Super
thank u so much
Nice song brooo❤
Thank you
@@spoorthimusic2010
Ķ
Super 🎤🎵🎵🎵🎵🎵 song❤❤❤
thank you
Andanga rayandi songs.....famous avvatle songs
1:22
okay, next love failure song వస్తుంది support చేయండి
Super bro voics🎉
Thank you so much
v6 పాత పాట విన్నట్టుంది
Hello
Music nice
thanks
Me tho matladale
yes, tell me
Hello
Nice lyrics 🎵🎶🎼song 👌
Nice song , 👍👌
Thank you please support our new channel
Anna DJ remix premisson plzzz
No No Please we already planed
Song lyrics anthala balevu..but ok..and back music is not good.....inka kothaga try cheyandi.....dance ki kolataniki andanga undali pata....
Need lyrics, from where can I download
ఓ చెరువంచూ అలలా మీద పసుపంచు చీరనుగట్టీ... తంగెడువై కదిలావే మా తల్లి బతుకమ్మా..
మా ఊరి మత్తడిపైనా గునుగూపూవలుగై దుంకీ... సంబరమే తెచ్చావే మా సద్దుల బతుకమ్మా..
మెట్టినింటి బిడ్డలనే పుట్టినింట నింపావే.. వాకిట్లో సింగిడి రంగుల ముగ్గులు తెచ్చావె.
వచ్చావే.. బతుకమ్మా... పందిరికీ పచ్చని ఆకై.. పసుపు గడపవై.. తెలంగాణకు పువ్వుల సిరివానై...
మా నేల మాగానుల్లో మా బతుకమ్మా... గుమ్మడివై పూసినవంటా.. హెలెలే...
మా పల్లె పసిగొంతుల్లో మా బతుకమ్మా... కోయిలవై కూసినవంటా... హెలెలే...
మట్టీ గాజులతో... గలగల సడి చేస్తూ... మట్టెల సవ్వడితో అడుగులనే వేస్తూ...
మా అక్క చెల్లెలంత నెమలి పిల్లలై కాముడాడగా...
ఎంగిలి బతుకమ్మా... రావే... ఎద ఎదకూ సంతోషం తేవె...
సద్దుల బతుకమ్మా... రావే... తొమ్మిదొద్దులాడి పాడి పోవే...
మా నేల మాగానుల్లో మా బతుకమ్మా... గుమ్మడివై పూసినవంటా.. హెలెలే...
మా పల్లె పసిగొంతుల్లో మా బతుకమ్మా... కోయిలవై కూసినవంటా... హెలెలే...
పుట్టింటికి చేరితే ఆడబిడ్డలే... చెమ్మగిల్లి తడిసిపోయె అమ్మకన్నులే..
ప్రేమతోటి నాన్న కొన్న కొత్త బట్టలే.. కట్టుకోని మురిసిపోయె ఇంటిళ్లిపాదిలే..
ఒ సత్తూ పిండి ముద్దలు సకినాలతో.. సత్తువ పెంచే పండుగ పలహారమే...
మా పూలయేరులా.. ఉప్పొంగె దారులే.. దీపాంత కాంతులా.. ఊరంత మెరిసెలె.. ఏఏఏ
ఎంగిలి బతుకమ్మా... రావే... ఎద ఎదకూ సంతోషం తేవె...
సద్దుల బతుకమ్మా... రావే... తొమ్మిదొద్దులాడి పాడి పోవే...
మా నేల మాగానుల్లో మా బతుకమ్మా... గుమ్మడివై పూసినవంటా.. హెలెలే...
మా పల్లె పసిగొంతుల్లో మా బతుకమ్మా... కోయిలవై కూసినవంటా... హెలెలే...
ఏఏఏఏఏఏఏ
రాములోరి గల్లాకాడ.. మా ఉయ్యాలో మట్టీ బొడ్డెమ్మల ఆటా.. మా ఉయ్యాలో...
కుంటకట్ట గుమ్మంపైనా... మా ఉయ్యాలో పసుపూ గౌరమ్మల పాట.. మా ఉయ్యాలో...
తీరొక్కా పూలూ తిరిగి తిరిగి తెచ్చీ... నిన్ను తీర్చి దిద్దినామె బతుకమ్మా...
ఒ పిల్లపాప ముసలీ నిష్టతొ పూజించీ... తలకు ఎత్తి మురిసినామె బతుకమ్మా...
డప్పు మోత దరువేసిందీ... మా ఉయ్యాలో...
ఊరువాడ చిందేసిందీ... మా ఉయ్యాలో...
బతుకమ్మా బైలెల్లిందీ... మా ఉయ్యాలో...
సెట్టుపుట్ట పులకించిందీ... మా ఉయ్యాలో...
ఆడబిడ్డ నీకు దారి చూపే... చేతి నుండి చెరువులోకి చేరవే...
అలల ఊయలూగి సాగిపోవే... మల్లచ్చె ఏడు తిరిగి రావే...
ఆడబిడ్డ నీకు దారి చూపే... చేతి నుండి చెరువులోకి చేరవే...
అలల ఊయలూగి సాగిపోవే... మల్లచ్చె ఏడు తిరిగి రావే...
Bathukamma song release kaleda
అయ్యింది కదా
Singer contact please
we already planed DJ version
Hai sir,
Can I use this song sir for shooting
For channel development sir
Please give me permission sir
sorry sir, we cant accept full song, if you want to shoot, take a little bit of one or two minutes
Tq tq very murch sir,
2 mints thisukuntanu,
After completing I will send you the link sir 😊😊😊😊😊.