Exclusive Interview With Mahaa Vamsi..| Thangella Uday Srinivas..Janasena Mp Candidate Kakinada...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มี.ค. 2024
  • #tangellaudaysrinivas #teatime #janasenaparty
    Exclusive Interview With Mahaa Vamsi..| Thangella Uday Srinivas..Janasena Mp Candidate Kakinada...
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on TH-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

ความคิดเห็น • 308

  • @sivakumar7799
    @sivakumar7799 3 หลายเดือนก่อน +66

    ఉదయ్ గారు నాది శ్రీకాకుళం, నాకు తెలిసోచ్చి మా mp రామ్మోహన్ నాయుడు గారిని రియల్ లీడర్ mp గా చూసా, అతనిలాగే వాక్చతుర్యం కలిగి ఉన్నారు, ఈసారి mp గా గెలిచి మన జనసేన తరుపున పార్లమెంట్ లో represent చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 💗🙏🏻✡️

    • @user-fi8pw7yi7r
      @user-fi8pw7yi7r 3 หลายเดือนก่อน +5

      మాది శ్రీకాకుళం

  • @chillisrinivas7259
    @chillisrinivas7259 3 หลายเดือนก่อน +131

    ఉదయ్ గారికి ఇంత అవగాహనా ఉందని అనుకోలేదు.. సూపర్ సార్ మీరు ఈ intrew తో అయినా జనం మారాలి

  • @mveeru3484
    @mveeru3484 3 หลายเดือนก่อน +109

    యూత్ లీడర్ కి వుండవాలిసిన క్వాలిటీ అన్ని నీ దగ్గర కనిపిస్తున్నాయి అన్న 💐💐

  • @sandeepcsk6561
    @sandeepcsk6561 3 หลายเดือนก่อน +59

    ఉదయ్ గారు ఇంత ఇంటెల్ జెంట్ గా ఉంటాడు అని అనుకోలేదు. నిజంగా మంచి నాయకుడు ఇతను దయసేసి కాకినాడ ప్రజలు గెలుపించుకోoడి 🙏 జై జేనసేన జై పవన్ కళ్యాణ్

    • @kummariraghuramudu5687
      @kummariraghuramudu5687 3 หลายเดือนก่อน

      lekapothe different bussinesman ga develop avuthadaa.

  • @prasadpalika5360
    @prasadpalika5360 3 หลายเดือนก่อน +86

    నోటు తీసుకోకుండా ఓటు వేద్దాం, మన ఓటు విలువను కాపాడుకుందాం, జై జనసేన.

  • @ExcitedChateau-pf8px
    @ExcitedChateau-pf8px 3 หลายเดือนก่อน +50

    అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడతావని నేను ఎప్పుడూ అనుకోలేదు అన్నయ్య సూపర్ గా మాట్లాడుతున్నావు అన్నయ్య కచ్చితంగా గెలుస్తావు అన్నయ్య నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావ్ అన్నయ్య నువ్వు చెప్పినవన్నీ నిజాలే అన్నయ్య నాకే తెలియదు మాకు తెలవని చెప్తున్నావు అన్నయ్య సూపర్ గా చెప్తున్నావ్ జై జనసేన❤

  • @rajasuresh4955
    @rajasuresh4955 3 หลายเดือนก่อน +21

    చాలా బాగా చెప్పారు మీరు కాకినాడ ఎంపీ గా కచ్చితంగా గెలుస్తారు

  • @saibabasatya
    @saibabasatya 3 หลายเดือนก่อน +33

    కాకినాడ కాండిడేట్ వీడెంటి అబ్బే అనుకున్నాను... కానీ అబ్బో చాలా knowledge వున్నాధి చూస్తుంటే......

  • @nageshyvv9456
    @nageshyvv9456 3 หลายเดือนก่อน +35

    ఉదయ్ గారు చాలా బాగా మాట్లాడారు.

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 3 หลายเดือนก่อน +17

    విజయోస్తు... సూపర్ 👌👌👏👏

  • @anandakumar1495
    @anandakumar1495 3 หลายเดือนก่อน +13

    One of the best Interview in Recent times 🤞well Educating & well thought Provoking 🙏💐 tea time uday anna ❤‍🔥🔥thanks to maha news & vamsi gaaru💖✍️

  • @kolaedukondalu7003
    @kolaedukondalu7003 3 หลายเดือนก่อน +19

    మీరు jenuene person.... మీరు గెలుస్తారు

  • @narendrababu6487
    @narendrababu6487 3 หลายเดือนก่อน +27

    Yes annaya jai janasena jai pawar stor jai 🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Nagaraju-nv7lz
    @Nagaraju-nv7lz 3 หลายเดือนก่อน +11

    Excellent Interview.Thanks Vamsi Garu .❤❤ JAI JANASENAAA

  • @saisanthoshinipabbireddyka9894
    @saisanthoshinipabbireddyka9894 3 หลายเดือนก่อน +22

    ఉదయ్ good knowledge

  • @varahalababugolaganavaraha8811
    @varahalababugolaganavaraha8811 3 หลายเดือนก่อน +23

    Nuvvu super udhay anna Jai janasena

  • @gurisettysrinivasarao8973
    @gurisettysrinivasarao8973 3 หลายเดือนก่อน +63

    మహా న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదములు

  • @venkatram5790
    @venkatram5790 3 หลายเดือนก่อน +13

    Congratulations Uday Garu 🎉

  • @gajulapallepavan
    @gajulapallepavan 3 หลายเดือนก่อน +13

    సూపర్ క్లారిటీ.. మంచి తెలివితేటలు, మాటతీరు

  • @sivam7756
    @sivam7756 3 หลายเดือนก่อน +20

    ఉదయ్ శ్రీనివాస్ అన్న గారికి నమస్కారం నాది పిఠాపురం నియోజవర్గం బీసీ నాన్న ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు రావాలి అన్నదానికి ముద్రగడ్డ గారి ఉద్దేశం ఏంటంటే మళ్లీ కాపు ఉద్యమం అంటూ మళ్ళీ తీసుకురావడ నీకే అన్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఎదగడం ఆయనకి ఇష్టం లేదన్న పవన్ కళ్యాణ్ గారు నిజంగా తన ఇంటికి వెళ్లి ఉంటే ఆయన ఇచ్చే బిల్డప్పులు చూడలేమన్న మనం ఇప్పుడు దాకా జరిగిన ఐదేళ్లలో జగన్మోహన్రెడ్డిని ఏ మాట అనని ముద్రగడ్డ ఈరోజు పార్టీలో జాయిన్ అయి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ మాట్లాడిన నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి చూస్తాడు ఈయన పవన్ కళ్యాణ్ గారి మా ఇంటికి వచ్చారు కాపులకు లది ఇది చేస్తానన్నారు అనే సొల్లు కబుర్లు చెప్తాడు తప్ప కాపు రిజర్వేషన్ కోసం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడి జగన్మోహన్ రెడ్డిపై ఏ ఒక్క మాట మాట్లాడలేదు ఈ ఒక్కటే చాలు ముద్రగడ్డ లాంటివాడు తెలుసుకోవడానికి మహాన్యూస్ వంశీ గారికి నమస్కారం

    • @sudhas2804
      @sudhas2804 3 หลายเดือนก่อน +2

      Pk garu vellaru ndukante ayana gurinchi pk ki thelusu anduke vellaledu

  • @Canada_crack
    @Canada_crack 3 หลายเดือนก่อน +10

    Extraordinary speech Uday garu, really you are great

  • @tknaidu9129
    @tknaidu9129 3 หลายเดือนก่อน +55

    ఈయన చెప్పింది 100% వాస్తవం అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి పవన్ కాదు సర్ టీడీపీ & JSP & BJP ఎందుకు ఒక్కటి అయ్యారు అనేది తెలుసుకోవాలి

  • @MrBalaiah143
    @MrBalaiah143 3 หลายเดือนก่อน +22

    Jai Jana Sena

  • @nageshyvv9456
    @nageshyvv9456 3 หลายเดือนก่อน +15

    చాలా బాగా మాట్లాడారు uday గారు. మీరు ఎంతోమంది young entrepreneurs ki inspiration.

  • @G.lavakumar
    @G.lavakumar 3 หลายเดือนก่อน +13

    Jai jenasena
    Jai Hind
    Congratulations Brother
    1000/- Win Pakka

  • @PlotsForU
    @PlotsForU 3 หลายเดือนก่อน +13

    Good and gentle spoken all the best

  • @_hemukota_
    @_hemukota_ 3 หลายเดือนก่อน +13

    We all are with you.. Eesaari Janasena 21 MLA & 2 MP seats kottalsinde.. That’s will happen for sure.. Jai Janasena..

  • @user-bf5eu5tq5y
    @user-bf5eu5tq5y 3 หลายเดือนก่อน +23

    pakka majority

  • @ravindranaidu5083
    @ravindranaidu5083 3 หลายเดือนก่อน +31

    I think 1,00,000 majority Thaggadhu, May be Inka Majority peragavachu, Ippatiki Ground level lo Udhay gaaru Anni Works complete chesaru...Jai JANASENA ⭐⭐⭐

  • @dharani.1234
    @dharani.1234 3 หลายเดือนก่อน +11

    మీరు ఎం పి అయ్యారు అన్న..
    .❤❤❤

  • @arjun10423
    @arjun10423 3 หลายเดือนก่อน +4

    Great opinion Uday అన్న జెనాలకి సేవా చెయ్యాలనే మీ ధృఢ సంకల్పం ఎప్పటికి అలా వుండాలని అసిసుతున్న మరియ మన అధినేతకి మీ వల్ల ఏటువంటి చెడ్డ పేరు తీసుకు రాకూడదు అన్నా....... కాకినాడ ప్రజలు చాలా అదృష్టవంతులు దయ చేసి అర్ధం చేసుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలి 🙏.

  • @Nani-lb3ss
    @Nani-lb3ss 3 หลายเดือนก่อน +9

    Manchi knowledge tho matladaru all the best..

  • @user-dp8rv5ih1o
    @user-dp8rv5ih1o 3 หลายเดือนก่อน +8

    Annya tarvatha meru youth ke inspiration

  • @prashanth2098
    @prashanth2098 3 หลายเดือนก่อน +8

    Very Intillegent and very clear on his vision.
    Try hard in the ground and Get success.
    People are fedup with existing government, dont give them the chance again.

  • @dorajee0224
    @dorajee0224 3 หลายเดือนก่อน +2

    సూపర్ అన్న చాలా చక్కగా మాట్లాడుతున్నారు మీలో ఉంధాతనం ఉంది మంచి రాజకీయ నాయకుడు కి ఉండవలసిన లక్షణాలు అన్నీ ఉన్నాయి మీలో

  • @anjaneyaswami9284
    @anjaneyaswami9284 3 หลายเดือนก่อน +32

    టీ కొట్టోడు అనుకున్నాను.. చాలా మేటర్ వుంది.. ఉదయ్ ఆన్న లో...

    • @VenkatareddySabbella-xp5cx
      @VenkatareddySabbella-xp5cx 3 หลายเดือนก่อน +1

      Respect ga mataladali sir

    • @anjaneyaswami9284
      @anjaneyaswami9284 3 หลายเดือนก่อน +2

      @@VenkatareddySabbella-xp5cx మాది గోదావరి జిల్లా మా మాటలు అలాగే వుంటాయి...

  • @veernayanareddykonda907
    @veernayanareddykonda907 3 หลายเดือนก่อน +11

    super అన్న.2024.ఎంపీ.100/100 🙋👌👌👌🕉️☪️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐅🐅🐅
    జై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న.🕉️☪️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️🙏🙏🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 3 หลายเดือนก่อน +3

    Great Uday జీ. ఊరు కి ఒక గుడి,బడి, చెరువు వుండేవి. అమ్మ ఊరు లో చెరువులోకి డ్రైనేజీ వాటర్ వదులుతున్నారు. కొన్ని రోజులకు ఇదే చెరువులో నీరు తాగవల్సే రోజు వస్తుంది. చెరువు బాగు చేసుకోండి. అంటే నచ్చలేదు. నీరు కొంటున్నం. రేపు నుండి గాలి కొనుక్కోవాలి. చెట్లు కొట్టేస్తున్నరు. మొక్కలు ప్రతీ ఒక్కరు నాటాలి sir. మన ప్రకృతి నీ కాపాడాలి.
    🙏 సర్వే జనా సుఖినోభవంతు🙏

  • @revanthp9485
    @revanthp9485 3 หลายเดือนก่อน +15

    Kachitamga Kakinada lo Mp ki ma vote meeke sir..

  • @megacultjanasena
    @megacultjanasena 3 หลายเดือนก่อน +8

    జై జనసేన✊👍

  • @user-bh9bw6iq5l
    @user-bh9bw6iq5l 3 หลายเดือนก่อน +4

    Good 👍interview and good👍 analysis yudhay srinivas all the best👍💯

  • @manikyalaraoadapa6990
    @manikyalaraoadapa6990 3 หลายเดือนก่อน +6

    Exlent analysis

  • @kirankantipudi4808
    @kirankantipudi4808 3 หลายเดือนก่อน +9

    Udhya Anna ne vijayam kayam 💐kakinada mp garu all the best

  • @bossbaskar3536
    @bossbaskar3536 3 หลายเดือนก่อน +6

    ఉదయ్ గారు చాల బాగా వివరించారు ప్రజలకి ఇలాంటి నాయకులు కావాలి jai janasena

  • @motipallisiva9940
    @motipallisiva9940 3 หลายเดือนก่อน +8

    3000 people employees benipets to TEATIME

  • @Nagaraju-nv7lz
    @Nagaraju-nv7lz 3 หลายเดือนก่อน +2

    Interview Chustunte Chala Interest ga undi .Thanks Vamsi Garu

  • @nortelbsnl
    @nortelbsnl 3 หลายเดือนก่อน +6

    All the best MP gaaru👍✊

  • @surisuresh100
    @surisuresh100 3 หลายเดือนก่อน +2

    One of the best interviews in recent times😊

  • @gouthamkasineni
    @gouthamkasineni 3 หลายเดือนก่อน +2

    Shocked and amazed😲. He has great knowledge on Public issues and policies. Ap need MPs like Uday garu. PK is making next generation leaders. Kakinada people please vote him 🙏

  • @lingarajutamarapalli590
    @lingarajutamarapalli590 3 หลายเดือนก่อน +6

    Jai Pawan Kalyan Jai Uday anna Jai janasena jai pitapuram jai kakinada Jai maha news

  • @gopikrishnacheekati1689
    @gopikrishnacheekati1689 3 หลายเดือนก่อน +17

    Jai janasena jai Uday anna

  • @rajusundaram536
    @rajusundaram536 3 หลายเดือนก่อน +10

    మంచి అవగాహన ఉంది ఉదయ్ గారు... Great person..... అందుకే పవన్ కళ్యాణ్ గారు mp ga ప్రకటించారు

  • @ramuvadde2378
    @ramuvadde2378 3 หลายเดือนก่อน +3

    You have the right ✅️ candidate for Janasena Kakinada MP....All The Best Uday garu....!

  • @munikumar8856
    @munikumar8856 3 หลายเดือนก่อน +3

    All the best Uday, you will definitely win and will be going to parliament soon to address AP issues and AP development.

  • @user-vf1zb8vr6x
    @user-vf1zb8vr6x 3 หลายเดือนก่อน +3

    Pawankalyan గారు select chese candidates entha knowledge tho vuntara anipinchi, hatts off అన్న, present drainage common problem gaa vundhi, village level lo kuda drainage problem solve cheyali anna

  • @ksbabu-vs8vm
    @ksbabu-vs8vm 3 หลายเดือนก่อน +12

    ఉదయ్ గారు మీ మాటల్లో, మీ కళ్ళల్లో నిజాయితీ కనపడింది.
    నిజాయితీ కి మరో పేరు పవన్ కళ్యాణ్ గారు. మీకు మీ పార్టీకి విజయం వరిస్తుంది.

  • @srimanikantabrosgraphics4228
    @srimanikantabrosgraphics4228 3 หลายเดือนก่อน +2

    చాలా బాగా మాట్లాడారు Uday గారు.

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 3 หลายเดือนก่อน +11

    ముద్రగడ గారు వైసీపీ కి వెళ్లడం జనసేన కు ఎంతోమంచి జరిగింది.

  • @kotlasrinu3951
    @kotlasrinu3951 3 หลายเดือนก่อน +1

    ఉదయ్ గారు wonder full Answers

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 3 หลายเดือนก่อน +2

    very well interview.. root level explanation.. all the best sir🎉🎉

  • @praveenchandkanna426
    @praveenchandkanna426 3 หลายเดือนก่อน +4

    Glass symbol vaise valla ki adurustam adi miss avadu ❤ jai janasena

  • @user-yc7tk3ps7j
    @user-yc7tk3ps7j 3 หลายเดือนก่อน +3

    I am now 61 years,my request you I call you as my son, Bidda ! Go ahead,I wish you have good future. Your tone and voice is excellent,so, I think you will become good leader in very near future.slow and study wins the race.

  • @Prasanthnetcafe
    @Prasanthnetcafe 3 หลายเดือนก่อน +3

    Uday garu meeru manchi leeder avuthaaru..

  • @krishnachandra5259
    @krishnachandra5259 3 หลายเดือนก่อน +3

    Congratulations sir ❤

  • @abhinave.v4295
    @abhinave.v4295 3 หลายเดือนก่อน +3

    Excellent knowledge

  • @veernayanareddykonda907
    @veernayanareddykonda907 3 หลายเดือนก่อน +4

    అన్న .ఎంపీ. సూపర్.🙋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐅

  • @SubhashiniJanapati
    @SubhashiniJanapati 3 หลายเดือนก่อน +4

    Pure Leadership uday garu
    Pavan kalyan vision mee matallonee ardam aithundi

  • @PinayIndianAtYourService
    @PinayIndianAtYourService 3 หลายเดือนก่อน +1

    Without Skipped watch the full interview..so great Final touch is excellent .Cabinet for Drainage system 👏🏻👏🏻👏🏻👏🏻hatsoff 🙌🏻🙌🏻🙌🏻

  • @vijaykumar-lo8gh
    @vijaykumar-lo8gh 3 หลายเดือนก่อน +2

    Vamsi super questions, uday super answers🎉🎉. Uday garu your knowledge super.

  • @LOVARAJUN32799
    @LOVARAJUN32799 3 หลายเดือนก่อน +1

    జై జనసేన 👍ఉదయ్ గారు 🎉🌹🌹🌹

  • @beverarambabu7593
    @beverarambabu7593 3 หลายเดือนก่อน +15

    ఉదయ్ గారికి సమాజం పట్ల బాధ్యత వేవస్తల పట్ల అవగాహన గాని చూస్తే ఇతను క చితంగా భవిషత్తు లో మంచి నాయకుడు అవుతాడు

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao5254 3 หลายเดือนก่อน +5

    Uday garu meru mp avvi Pavan annaki gift ga evvamdi

  • @radhapilla8610
    @radhapilla8610 3 หลายเดือนก่อน +1

    Super Brother extraordinar ga vundi mee vision all the best Jai Janasena Jai Pawan Kalyan garu

  • @gannicheduluri7255
    @gannicheduluri7255 3 หลายเดือนก่อน +2

    Super Anna🎉🎉

  • @lalithraju-ti4zq
    @lalithraju-ti4zq 3 หลายเดือนก่อน +1

    Best interview and best information

  • @southsales2Allianzbio
    @southsales2Allianzbio 3 หลายเดือนก่อน +3

    wow super sir politics lo intha mature ga matladaru super pk gariki correct person dorikadu thank you...

  • @user-pu6be2vs8y
    @user-pu6be2vs8y 3 หลายเดือนก่อน +4

    జై జనసేన

  • @vishnureddy894
    @vishnureddy894 3 หลายเดือนก่อน +2

    మంచి knowledge ఉంది ఉదయ్ శ్రీనివాస్ కి

  • @YediraRajuBabuRajuBabu
    @YediraRajuBabuRajuBabu 3 หลายเดือนก่อน +4

    Hianna.janasena

  • @BhanuR-md2fk
    @BhanuR-md2fk 3 หลายเดือนก่อน +3

    ఉదయ్ అన్న సూపర్ ముద్రగడ్డ ఉత్తరాలు రాయడమే బెటర్ అయన ఉత్తరాలు రాసినప్పుడల్లా కళ్యాణ్ గారి స్థితి పెరుగుతుంది

  • @Prasanthnetcafe
    @Prasanthnetcafe 3 หลายเดือนก่อน +2

    Super interview sir good job

  • @muralikrishna7125
    @muralikrishna7125 3 หลายเดือนก่อน +1

    WONDERFUL LEADER SIR, SUPERB...............JAI

  • @bheemlanayak1236
    @bheemlanayak1236 3 หลายเดือนก่อน +3

    Uday srinivas 🙏🙏
    This kind of leaders are required

  • @HariPrasad-ru2xz
    @HariPrasad-ru2xz 3 หลายเดือนก่อน +3

    good sir good sir Uday garu.

  • @nageshvv8383
    @nageshvv8383 3 หลายเดือนก่อน +3

    ఉదయ్ బ్రో 🔥🔥😍

  • @srinivasukumarbattina6871
    @srinivasukumarbattina6871 3 หลายเดือนก่อน +23

    ✊🤝🤝🤝🤝🤝🤝✊
    పవన్ అన్న మా నియోజన వర్గానికి ఉదయ్ గారిని ఇన్చార్జిగా డిసైడ్ చేశారంటే, ఊరికినే చెయ్యారుగా.
    పిఠాపురం నియోజన వర్గమే కాదు, కాకినాడ పార్లమెంట్ పై ఉదయ్ గారికి పూర్తి అవగాహన ఉంది, ఇది చాలు మొత్తం కాకినాడ జిల్లాను అభివృద్ధి చెయ్యటానికి.....🎉🎉🎉🎉🎉
    ✊🤝🤝🤝🤝🤝🤝✊

  • @bobbyhoney6384
    @bobbyhoney6384 3 หลายเดือนก่อน +3

    Anna Meru Janasena spokes persen ga super ga untaru

  • @sandeepayyagari
    @sandeepayyagari 3 หลายเดือนก่อน +3

    A good MP candidate and good selection by PSPK.

  • @Sanjaysahubajan
    @Sanjaysahubajan 3 หลายเดือนก่อน +3

    ఉదయ్ గారు ఏమె అనుకున్న మంచి అవగాహన ఉంది పవన్ కళ్యాణ్ గారు ఊరికే MP సీట్ ఇవరుగా

  • @salmanhai7317
    @salmanhai7317 3 หลายเดือนก่อน +1

    Super intrew sir 👍

  • @JustVishall
    @JustVishall 3 หลายเดือนก่อน +2

    Super undi interview. Feeling happy for my chief

  • @maheshv9143
    @maheshv9143 3 หลายเดือนก่อน +2

    Uday bro u r super great

  • @jeetendrachekri2359
    @jeetendrachekri2359 3 หลายเดือนก่อน +1

    100%సూపర్ మీ స్పీచ్ మి ఇంటర్వ్యూ

  • @user-tc3sz9xp4z
    @user-tc3sz9xp4z 3 หลายเดือนก่อน +2

    Wow drainage system gurinchi baga matladav anna nenu baga yeppudu alochisthundi edhi hyderabad lo ee problem daggarundi chusanu kabatti nenu garvapaduthunna

  • @vrbob-i9q
    @vrbob-i9q 3 หลายเดือนก่อน +1

    Maku kuda adhe anandam kavala anna okkasari ayna..i know how you felt anna..and definitely you deserve that love from Pawan anna.
    ❤❤🎉🎉🎉 Heartily congratulations Anna.we love you. I am from Bhimavaram.

  • @IsKmr-uj3pz
    @IsKmr-uj3pz 3 หลายเดือนก่อน +1

    ఇంత మంచి ఆలోచనలు ఉండడం వల్లే మిమ్మల్ని pawankalyan తమ్ముడు అన్నారు

  • @ChinnuPuppy
    @ChinnuPuppy 2 หลายเดือนก่อน

    Uday garu , excellent knowledge and glad to know about you . 👏🏼👏🏼😊

  • @praveenchandkanna426
    @praveenchandkanna426 3 หลายเดือนก่อน +4

    Super janasena 21 seats lo gatiga teragandi janasena ravali maku glass symbol ki vaitaladu bada last time kuda vaisamu jai janasena

  • @chinthabrahmaiah2617
    @chinthabrahmaiah2617 3 หลายเดือนก่อน

    Udhay sir me tallent tee time mundhe chusanu.meeru mp ga chudabotunna sir wish u all the best sir

  • @geddamvindyavaishnavi8238
    @geddamvindyavaishnavi8238 3 หลายเดือนก่อน +4

    Jai janasena