#మౌన

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 พ.ค. 2024
  • #MOUNA BHASHANAM 260
    ఆయన నీడను ఉన్నాం కనుక
    బాధలు ఆయన భరిస్తున్నాడు.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 13

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    మహత్ములతోపరిహసం, వంశాంతకం, ఉదాహరణ సాంబుడు యాదవవంశము, ❤❤❤❤❤

  • @user-lm6je1vu7t
    @user-lm6je1vu7t 3 หลายเดือนก่อน +1

    హరిః ఓమ్

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    గురువు గారికి శతకోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 3 หลายเดือนก่อน

    🙏ఏకైక సద్వస్తువు కే ఒక దాని మీద ఆధారపడకుండా సుఖము హాయ్ తనము ఆనందము సమకూరి ఉంటుంది. ఇదే గురువుగారి ద్వారా నాకర్థమైంది🙏

  • @srivalli2694
    @srivalli2694 3 หลายเดือนก่อน +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saraswathiab5995
    @saraswathiab5995 3 หลายเดือนก่อน +1

    The peace one experiences in the midst of a realised one is the mark of a true Guru.

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 3 หลายเดือนก่อน +1

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 3 หลายเดือนก่อน +1

    సకలానికి భగవంతుడే కూలర్. కానీ ఒక్క గురు సన్నిధిలో, సన్నిధిని చేరడం వలన కలిగే ప్రశాంతత గురువు వలన ,గురువు నుండి వచ్చినది గా అనుకుంటమే కానీ ఈ హాయి,ప్రశాంతత,చల్లదనం గురువు కు ఎవరు ఇస్తున్నారో సన్నిధి లో ఉన్నా, లేకపోయినా అందరికి అతడే ఇస్తున్నాడు అని తెలిస్తే గురువు సన్నిధిలో ఉన్నా, లేకున్నా హాయిగా ఉంటాము. సదా హాయి గా ఉండేది భగవంతుడే. భగవంతుడే సదా,సర్వదా,సర్వత్రా హాయి. సకలమూ ఎవరైతే (వెలుపల లేని) లోపల ఉన్నది అనే అనుభవము లో సదా,సద్వస్తువు గా వుంటారో వాళ్ళే గురువు అని, ఆత్మఅని, స్వరూపము అని, ఈశ్వరుడు అని వివిధ నామ రూపాలు ఆ స్థితిని అనుభవించే వాని స్థాయిలో బేధము కానీ సదా వుండే ఆ వస్తువు లో బేధము ఏ మాత్రము లేదు.

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน

    త్రిమూర్తులు వారి, నియమిత పనులను మాత్రమే చేస్తారు, వారినిశాశించేదిసద్గురువే. ❤❤❤❤❤

    • @usergeethaouyrdedicercatoz
      @usergeethaouyrdedicercatoz 13 วันที่ผ่านมา

      @@LachannaBoddula గురువు అంటే అర్ధం ఏమిటి

  • @LachannaBoddula
    @LachannaBoddula หลายเดือนก่อน +1

    Tappu. Mahatmulato. Parihasamu, cheyaradhu

  • @usergeethaouyrdedicercatoz
    @usergeethaouyrdedicercatoz 3 หลายเดือนก่อน

    ఆడు ఒక గురువు బూతులు గురువు తాగుబోతు గురువు

    • @usergeethaouyrdedicercatoz
      @usergeethaouyrdedicercatoz 13 วันที่ผ่านมา

      @@subrahmanyand మీ మాట అర్ధం కాలేదు