Devulapalli Amar About CM Jagan : తలక్రిందులుగా తపస్సు చేసిన ఇంకో 10 ఏళ్లు సీఎం జగనే! | iDream News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ค. 2024
  • Devulapalli Amar About CM Jagan : తలక్రిందులుగా తపస్సు చేసిన ఇంకో 10 ఏళ్లు సీఎం జగనే! | iDream News'
    #devulapalliamar #cmjaganmohanreddy #chandrababu #idreamnews
    Devulapalli Amar About CM Jagan
    iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
    The Popular interview series includes Political Analysis With Telakapalli Ravi, KS Prasad, Thammareddy, Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar, MAA Sharma Talk Show and Journalist Hour With MAA Sharma. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedia.com/apps
    Like: / idtelugunews
    Follow: / idtelugunews
    Follow: / idtelugunews
    Visit: www.idreampost.com

ความคิดเห็น • 23

  • @chintalaprasad6148
    @chintalaprasad6148 14 วันที่ผ่านมา +5

    చంద్ర బాబు కు అధికారం మే పరమావధి ఆయన కు ప్రజా సేవ బూటకం

  • @user-qv8lo4zg4z
    @user-qv8lo4zg4z 14 วันที่ผ่านมา +3

    MP ఎన్నికలు కూడా వున్నవ కాబట్టి ఆ విధంగా చెప్పారు. ఇవి దేశానికి సంబందించినది కనుక

  • @shankarappan8621
    @shankarappan8621 14 วันที่ผ่านมา +2

    100% CORRECT sir

  • @chakrapanipedada744
    @chakrapanipedada744 14 วันที่ผ่านมา +1

    Wonderful Amar garu wonderful Administrator in India Jaganmohan reddy

  • @NTRAM-uc9zr
    @NTRAM-uc9zr 12 วันที่ผ่านมา

    👏🏻👌🏻👍🏻👏🏻👌🏻👍🏻

  • @ramabhadra1669
    @ramabhadra1669 14 วันที่ผ่านมา +1

    Jagan will continue to be the CM of AP .

  • @gopinathlekkala7002
    @gopinathlekkala7002 14 วันที่ผ่านมา

    Sir is correct

  • @krishnaiahnichenametla9425
    @krishnaiahnichenametla9425 14 วันที่ผ่านมา

    Jagan py asatya comments pettina varu pathanamai potharu
    Devudu pynundi anni chusthunnadu
    God's grace to you Jagan

  • @puppalasivasankararao8511
    @puppalasivasankararao8511 14 วันที่ผ่านมา

    Astrologically cent per cent correct

  • @krishna3311
    @krishna3311 14 วันที่ผ่านมา

    పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం అంటే దాని అర్ధం అది చంద్రబాబు కు జగన్ కు యుద్ధం అని కాదు...దాని అర్ధం YSRCP పార్టీ పేదల తరఫున నిలబడే పార్టీ అని, TDP పెత్తందారులకు కొమ్ము కాసే పార్టీ అని వాటి మధ్యన యుద్ధం అని అర్ధం. అంతే కానీ దాని అర్ధం చంద్రబాబు గొప్పవాడు, జగన్ పేదవాడు అని కాదు. అయన మాట్లాడింది పార్టీల గురించి అంతే కానీ వ్యక్తుల గురించి కాదు.

  • @ravinoothalasuresh364
    @ravinoothalasuresh364 14 วันที่ผ่านมา

    Amar garu Meeru Intha Digajarinara, No Development, Arachaka, Kabjas, Anni yekkuve.

  • @shantakumari2975
    @shantakumari2975 14 วันที่ผ่านมา +1

    ఇప్పుడు ఈపధకాలనేవీ ముఖ్యగా వీళ్ళకి నచ్చని విషయం ఏంటంటే మాల మాదిగలకి ఎటువంటి సహాయం చెయ్యకూడదు అనేది ఎందుకంటే బలహీనవర్గాలు బలపడితే పెత్తందార్లు ఆ ఆటలు సాగవు రిజర్వేషన్ పేరుతో వాళ్ళదయతో ఇస్తే ఈ పేదవాడు చదువుకునే అవకాశం ఇవ్వకుండా బలహీన వర్గంవాళ్ళపిల్లలు వాళ్ళు అదృష్టం బాగుంటే చదువుకోని వృధ్ధిలోకి ఒస్తాడు లేకపోతే ఈ పెత్తందార్లు ఆ కాళ్ళ దగ్గర పడుంటాటాడు బనిసాలాగా అదిలేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకని కక్షకట్టి జగన్ ఏదోఒకటి చెయ్యలి అడ్డుతొలిగించుకోవాలనేప్రయత్నాలుబాగాచేస్తూన్నారు

  • @ramanaraoangara801
    @ramanaraoangara801 14 วันที่ผ่านมา +1

    This Government cannot come to power unless some nasty tricks

    • @gopalakrishnamacharyulugom8934
      @gopalakrishnamacharyulugom8934 13 วันที่ผ่านมา

      Inspite of nasty tricks by CBN & Election Commission Jagan will be the CM of AP for next 5 years also. Stop day dreaming of any change.

  • @ayodhyayodha9445
    @ayodhyayodha9445 14 วันที่ผ่านมา

    కూటమి అయితే great analysis ఉండేది కదా...... ఒక్క ట్రిప్కి రెండు ప్లేన్స్ అవే అతని గొప్పతనం ... గమ్యం చేరేంత వరకూ కాళ్ళు కదప కుండా ఉండే వ్యక్తి కానే కాదు సీఎం గారు........రెండు కాకపోతే పన్నెండు....నీ సొమ్ము కాదు ...ప్రజల సొమ్ము అసలే కాదు ...US, Canada వెళ్ళే వాళ్ళు రెండు ఫ్లైట్స్ మారడం లేదా....?? నువ్వెప్పుడూ ఫ్లైట్ చూసినట్లు లేదు.....విషయాలు తెలుసుకొని మాట్లాడడం మంచిది ....

  • @ramanaraoangara801
    @ramanaraoangara801 14 วันที่ผ่านมา +1

    The AP will go dogs if becomes, if the present government gets mandate

    • @seetharao6613
      @seetharao6613 14 วันที่ผ่านมา

      Better than cunning fox

    • @gopalakrishnamacharyulugom8934
      @gopalakrishnamacharyulugom8934 13 วันที่ผ่านมา

      Nee prakaram AP lo pettandarlu will go to dogs let them go dogs, Naa prakaram AP ante pedavallu. Jagan valla pedalaki manchejarugtundi.

  • @Lochani2012
    @Lochani2012 13 วันที่ผ่านมา

    వరుసగా 3 టైమ్స్ గెలిస్తే హ్యాట్రిక్ అంటారు దానికి మించి డబుల్ హ్యాట్రిక్ ఇంకా 25 years ఆయనే గెలుస్తారు మా తాతలు నేతులు త్రాగారు మూతులు వాసన చూడండి అనే కాంగ్రెస్ ని ఓడించి తెలుగువాడి ఆత్మాభిమానం అంటూ NTR టిడిపి వచ్చింది . ఆయన్ని ముంచి కుటిలం గా నారా టిడిపి వచ్చింది ప్రజా నాయకుడిగా వైస్సార్ నారా టిడిపి ని ఓడించారు. కాంగ్రెస్ కి పునరుజ్జీవం తెచ్చారు ఆయనకే కాంగ్రెస్ హైకమాండ్ ధోకా ఇచ్చింది మరణానంతరం ఆయన కుటుంబాన్ని రోడ్డు మీద పడేయడం రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ కి కోలుకోలేని దెబ్బ ఆ శూన్యం నుండి వైస్సార్సీపీ ఉదయించింది. కాంగ్రెస్ కి నామ రూపాలు లేవు టిడిపి వెంటిలేటర్ చరిత్రలో ప్రజనాయకుడు ప్రజల కోసం పుడతాడు మలచబడతాడు దృఢ మైన ఆలోచన, ఉక్కు సంకల్పం, లక్ష్యంతో ప్రజా సేవకు అంకితభావంతో పనిచేస్తాడు. జగన్ గారు దేశానికి ట్రెండ్ సెట్టర్ టార్చ్ బేరర్. రాజకీయాల్లో నవతరానికి యువతరానికి దిక్సూచి ఆయన బయోగ్రఫీ నుండి పాఠాలు నేర్చుకోవాలి మాయకూటమి ఎన్ని పొత్తులు ఎత్తులు జిత్తులు పన్నిన ప్రజలు ఆ ఉచ్చులో పడరు. మేలు చేసే నాయకుడి వెంట సైన్యమై కదులుతారు.అది జూన్ 4న సుస్పష్టం.సెన్సేషన్ రికార్డు నమోదు కాబోతోంది.

  • @ramanaraoangara801
    @ramanaraoangara801 14 วันที่ผ่านมา +1

    You mean the present Government, should have a term, your one of the worst Analysis, using two planes for his London trip

  • @prkah8614
    @prkah8614 14 วันที่ผ่านมา

    CBN annadu hyderabad nene kattindhi 😅😅😅😅😂