Good morning 🌅 Suma garu pachhalla gurinchi Teliyadu antune chala Baga tips chepparandi ma Amma mamidikaya pacchhadi chala Ruchi ga pettedandi👌 Video andi
శుభోదయం మిత్రమా ❤ మల్లెపూలు చెట్టు బాగుంది..👌😍 అవి కోసి మాలకట్టి నువ్వు జడలో పెట్టుకుని చూపిస్తే చూడాలని వుంది సుమా...🥹 ఆవకాయ పురాణం బాగుంది..🤣 ఆవకాయని ఇలా జాడిల్లో పెట్టుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది జాడీలో పెట్టడం వల్ల ఏరేషన్ బాగా జరిగి ఆవకాయ ఫర్మెంటేషన్ జరిగి అందులో b12 విటమిన్ పెరిగి వానాకాలం లో తినడం వల్ల మనకి కొన్ని రకాల రోగాలు రాకుండా ఉంటాయట..💪 పూర్వం వానాకాలం లో పంటలు సరిగ్గా పండక ఆహారం సరిగ్గా దొరికేది కాదట అప్పుడు ఈ ఆవకాయ పచ్చల్లే ఆహారం,ఆరోగ్యం అయ్యేవంట .. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఫ్రిజ్ లు ఇంట్లో ఉన్నాయి కదా అని ఏడాదంతా ఆవకాయ పచ్చళ్ళు ఫ్రిజ్ లో పెట్టుకుని ఫ్రెష్ గా తినడానికి ఇష్టపడుతున్నారు అలా అస్సలు తినకూడదు అందుకే కొత్తావకాయ నీ పెద్దవాళ్ళు ఎక్కువ తినకూడదు అని చెప్పేవారు..😢 పూర్వం వానాకాలం నుండి రోజూ ఆవకాయలు తిన్నా మన పెద్దోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండటానికి ఇదే కారణం..👍 జాడీలు రేట్లు పర్లేదు సుమా మన లోకల్ వెండర్స్ ఎంకరేజ్ చేయడానికి కొంచెం రేటు ఎక్కువైనా పర్లేదు ప్లాస్టిక్ కంపెనీలని పోషించే కన్నా .. మొత్తానికి నీ పుట్టింటి పచ్చళ్ళ పండగ మమ్మల్ని అందర్నీ పాతికేళ్ళు వెనక్కి తీసికెళ్ళి వందల వందల మావిడికాయలతో ఆవకాయాలు పెట్టిన మా పెద్దవాళ్ళందరిని గుర్తు చేసింది..❤️ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలి అని కూడా భాద్యతగా బాగా చెప్పావు..👍 మొత్తానికి మూడు జోకులతో ఆరు పంచ్ డైలాగ్స్ తో నీ ఆవకాయ వీడియో సూపర్ హిట్ ...🤤😝🤣🤗😅😂
Hai sister. Marchipoya bujji kodipilla lu ela unnayi? Meeru nijamgaa konda sister ye. Lekapote evaraina tease cheskomani direct nick name cheppesthara😂😂😂just for fun. Don't feel. I think it's (konda pilla) a compliment for you. Y because it was the definition of purity & we always loves you ❤❤❤❤
@@SumaVillagewife Hey ala m anukonu lendi, meeru busy ga unte ne kada maaku next video fast ga ochedi😜😜😜inka marenno manchi videos raavaali mee nundi. 😍😍😍😍
@@SumaVillagewife Okay cheyyandi, but party name ekkada reveal cheyakandi. Just awareness kosam annatlu cheyandi. Automatically andariki reach aipotundi.
@@SumaVillagewife Like oka best politician ki undaalsina qualities cheppandi, cheyavlasina panula gurinchi explain cheyandi. Janalani somaripotulni kaakunda dignity field loki employment ivvadam gurinchi awareness teeskurandi.
మీ పచ్చడి జాడిలానికి దిష్టి తీసి పెట్టు సుమ
WOW... WOW Suma.. Mallipuvvulu super... Jadilu and pacchadi storage 👌👌
Tq somuch andi 🙏🙏🙏
Good morning 🌅 Suma garu pachhalla gurinchi Teliyadu antune chala Baga tips chepparandi ma Amma mamidikaya pacchhadi chala Ruchi ga pettedandi👌 Video andi
Hii Radhika garu 🙏
Good morning sir 🌄🛖🐓🌞❤️❤️❤️❤️❤️❤️
Hi suma chala manchi usefull video 😊😊😊😊😊
Hii sister good morning 🌞🌄🛖🛖🐓
Tq somuch andi 🙏🙏🙏❤️
Super starting akka
Tq sister ❤️
సుమ నీ వీడియోస్ చూస్తున్నంత సేపు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీ మాటలు అలా వినాలని పిస్తుంది
Hii Andi good morning 🌞🌄🛖🐓
Tq somuch andi 🤗🙏
Hi sister meela vunde life andari ki raadu your so lucky
Tq somuch andi 🤗❤️
ని ఆవకాయ పచ్చడి గురించి జడేలా గురించి చాలా బాచెప్పావు సుమ అవును జాడిలో పచ్చడి ఎన్నిరోజులువునా padavadu బాగుంది వీడియో 👌👌❤️❤️👌👌
Tq somuch andi 🙏🙏🙏
Hii friend me Jasmine flowers chala bagavunnai
Tq friend ❤️❤️❤️❤️🥰
Putti ninti nundi chinta pandu atta gari intiki tisko rakudu anta suma akka❤
Ok sister Tq ❤️❤️❤️👍👍
Nenu plastic vadanu. Na kitchen lo motham steel,glass items vadatanu.
అయితే మీరు 👌👌👌👌👌👌♥️♥️♥️♥️👍👍
Good morning suma. Happy mother's day dear. Meeru matlade prathi mata entho motivate ga untundi. I love your videos ❤❤
Hii Andi good morning 🌄🌞🛖🛖🌺🌺🌺🐓
Tq somuch andi ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👍👍
Nice suma, manchi video, baga matladatav All the best
Tq somuch andi 🙏🙏🙏
Good morning suma. Neevalla village life malli chustunnamu. I am remembering my childhood days.
Ok andi 👍👍
Tq somuch ❤️❤️❤️❤️❤️❤️🥰
Super super super
Tq somuch andi 🙏🙏
వీడియో చాల బాగుండి సుమ గారు 👌😊
Hii Andi good morning 🌄🌞🌺🌺🌺🐓🛖
Hi suma garu good morning 🎉🎉🎉
Avakay pachhadi gurunchi baga chepparandi
Hii sister good morning 🌄🌞🌺🌺🛖🐓
Tq somuch sister ❤️❤️❤️❤️🥰
Hi akka ni videos chushi kolidei chudalanipistudi
Hii sister good morning 🌞🌄🛖🐓🌳
Tq somuch sister ❤️❤️❤️❤️❤️🥰
మీ టిప్స్
Suma,nenu nee videos Anni skip ad cheyakunda chustanu,like u
Hii Andi good morning 🌞🌄🛖🐓🌳🌳
Tq somuch for watching my videos 📷🙏🙏🙏🙏🙏
Super andeee suma garu. Mee mata)a pravaham,mariyu aavakaya pachadeenu😂❤🎉
Tq somuch andi 🤗❤️❤️❤️❤️❤️
సుమ పచడ జాడిలో పెట్టి బట్టలు చుటి పెట్టడం బాగుంది శుభోదయం సుమగారు
Hii Andi good morning 🌞🌄🛖🌺🌺🐓
Tq somuch andi ❤️❤️❤️❤️❤️❤️
హాయ్ అక్క వీడియో సూపర్
Hii sister good morning 🌞🌄🐓🥰❤️❤️❤️❤️
Ammavalla illu chota chala bagunnayi alage mee malle mokka hiragana poosindi. Mother's day shubhakankshalu Suma
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🛖🐓
Tq somuch andi 🙏🙏🙏❤️
Video super suma akka❤
Tq 👍👍
సూపర్ సుమ
Tq somuch andi 🙏🙏
Happy mother day Suma , mee intlo mallepulu Chala bavunnaie
Hii Andi good morning 🌞🌄🛖🐓🌺🌺🌺
Tq somuch andi 🤗❤️❤️❤️
Hi suma garu nice video andi. చింతపండు నార తీసీ జాడీ లో పెట్టండి
Ok andi 🙏
Thanks for suggestion 👍👍 ❤️❤️❤️❤️
Pedha jadilu lopala sariga clean cheyaledhemo suma soap pettinav kadha oka 3, 4 times water marusthu soap purthiga poyela kadagali
అయ్యో శుభ్రంగానే కడిగానండి అసలే నాకు శుభ్రం ఎక్కువ నేను కడగాని అంతసేపు వీడియో తీస్తే
వీడియో లాంగ్ అయిపోతుంది కదండీ 👍👍❤️❤️
Nice vlog sister 👌👌👌👌👌👌
Tq somuch andi 🙏
Happy mother's day suma garu,mi amma garu ki, me atta gariki kuda happy mother's day ❤
Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🐓
Tq somuch andi 🙏🙏❤️❤️❤️
Namaste Suma akka ❤💗 ela unnaru akka 😊🙂 ... Mi matalu vinekodhi vinalanipistai anta baga matladutharu😍🤩 mi videos Inka boguntai❣️❣️ mi pachalu chala bagunnai🤩🤩 ...akka kundalu kadigina tharvatha paina white ga vastundhi entha neet ga kadigina alage vastunnai akka emaina tip cheppandi akka
Hi sister ❤️ ❤️ ❤️ ❤️ ❤️
కుండలు బూడిదతో మాత్రమే కడగాలి
సబ్బు వాడకూడదు 👍👍
@@SumaVillagewife thank you akka 😘❤️
Suprrrrr talli❤❤❤🎉🙌🙌🙌🙌🙌🤝🤝👌
Tq somuch andi 🙏🙏🙏
వీడియో సూపర్❤❤🎉😘😘
Tq somuch andi 🤗❤️❤️
Karam matti jaadilo pettevallu ma ammamma and amma vallu Suma. Reason naaku teluyadu 🙂
Ok andi Tq 👍♥️
Hi akka good morning happy mother's day akka 💐 pullu bhagunai pachallu 🤪
Tq somuch sister ❤️❤️❤️❤️❤️❤️
శుభోదయం మిత్రమా ❤
మల్లెపూలు చెట్టు బాగుంది..👌😍 అవి కోసి మాలకట్టి నువ్వు జడలో పెట్టుకుని చూపిస్తే చూడాలని వుంది సుమా...🥹
ఆవకాయ పురాణం బాగుంది..🤣
ఆవకాయని ఇలా జాడిల్లో పెట్టుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది జాడీలో పెట్టడం వల్ల ఏరేషన్ బాగా జరిగి ఆవకాయ ఫర్మెంటేషన్ జరిగి అందులో b12 విటమిన్ పెరిగి వానాకాలం లో తినడం వల్ల మనకి కొన్ని రకాల రోగాలు రాకుండా ఉంటాయట..💪
పూర్వం వానాకాలం లో పంటలు సరిగ్గా పండక ఆహారం సరిగ్గా దొరికేది కాదట అప్పుడు ఈ ఆవకాయ పచ్చల్లే ఆహారం,ఆరోగ్యం అయ్యేవంట .. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో పెద్ద పెద్ద ఫ్రిజ్ లు ఇంట్లో ఉన్నాయి కదా అని ఏడాదంతా ఆవకాయ పచ్చళ్ళు ఫ్రిజ్ లో పెట్టుకుని ఫ్రెష్ గా తినడానికి ఇష్టపడుతున్నారు అలా అస్సలు తినకూడదు అందుకే కొత్తావకాయ నీ పెద్దవాళ్ళు ఎక్కువ తినకూడదు అని చెప్పేవారు..😢
పూర్వం వానాకాలం నుండి రోజూ ఆవకాయలు తిన్నా మన పెద్దోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండటానికి ఇదే కారణం..👍
జాడీలు రేట్లు పర్లేదు సుమా మన లోకల్ వెండర్స్ ఎంకరేజ్ చేయడానికి కొంచెం రేటు ఎక్కువైనా పర్లేదు ప్లాస్టిక్ కంపెనీలని పోషించే కన్నా ..
మొత్తానికి నీ పుట్టింటి పచ్చళ్ళ పండగ మమ్మల్ని అందర్నీ పాతికేళ్ళు వెనక్కి తీసికెళ్ళి వందల వందల మావిడికాయలతో ఆవకాయాలు పెట్టిన మా పెద్దవాళ్ళందరిని గుర్తు చేసింది..❤️
ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోవాలి అని కూడా భాద్యతగా బాగా చెప్పావు..👍
మొత్తానికి మూడు జోకులతో ఆరు పంచ్ డైలాగ్స్ తో నీ ఆవకాయ వీడియో సూపర్ హిట్ ...🤤😝🤣🤗😅😂
హాయ్ పద్మ గారు మీ కామెంట్ చాలా బాగుంది
@@Muralialigeti tq so much andi 😍
Excellent gaa undi Mee comment
@@damarajujnanaprasuna4083 tq so much andi 😍
Padma comments super
Pachadi lu bago chai suma 👌👌
Tq somuch andi 🙏
Hi sumagaru good morning andi
Hii Andi good morning 🌞🌄🛖🐓
Hi suma nice 👌👌
Hii Andi ❤️❤️❤️❤️❤️
Me vote evariki suma
Sorry Andi 😔
Hii akka nice video
Hii sister good morning 🌞🌄🛖🐓🌺🌺🌺
మీ అత్తయ్య తో పచ్చళ్ళు బిజినెస్ మొదలు పెట్టించండి
ఇప్పట్లో కష్టమండి 👍🙏🙏
@@SumaVillagewife next year try cheyandi. Ee year konchem ekkuva podupu cheyandi.
Or mee Polam lo kayalu vachinappudu pettinchandi.
Hi andi super
Hii Andi good morning 🌞🌄🌺🛖🐓
శుభోదయం సుమా
నమస్తే అండి శుభోదయం 🙏🙏🙏
🌄🌞🌺🌺🌺🌺🌺🌺🛖🛖🐓🐓
Nice video suma sister 😍😍👌👌
Tq sister ❤️❤️❤️❤️❤️
Suma Pachadi jadilu clean cheataniki soaps ,surf,liquids vadakudadu. Thodu ,muggu , Budidha vadali
Hii Andi ❤️❤️❤️❤️
Thanks for saggetion Andi 👍👍
🙏SUMA SISTER 👍👌👌👌
Tq somuch sister ❤️❤️❤️❤️🥰
Kg pachadiki anta avapodi veyalandi sumagaru
Sorry Andi late reply 😔
Kg కి 4/1 సరిపోతుందండి
GOOD MORNING
Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🐓
Hi akka
Hii sister ❤️❤️❤️❤️
Hi Suma garu
Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🛖🐓
ఇప్పుడు వచ్చే జాడీ ల కన్నా, సీసా లు D Mart లో అమ్ముతారు,, అవి తీసుకుంటే 10 ఏళ్లు మన్నుతాయి,,, 250/- కి కొనవచ్చు పెద్ద జాడి,, nice vlog
Avunna.......... Andi 🤔
Ok andi 👍👍
Thanks for suggestion 🙏❤️❤️❤️❤️❤️
Hi suma
Hii Andi ❤️❤️❤️❤️
Hi gm suma
Hii Andi good morning 🌞🌄🌺🌺🌺🛖🐓
Tips bagunnai akka
Hii sister good morning 🌞🌄🛖🐓
❤️❤️❤️❤️❤️
Mee attha garitho chinnapati pachadi business pettinchandi
Summer lo
Ok andi chuddam 👍👍
Thanks for suggestion Andi 🙏🙏
Miru prepare chesina hair oil vadite hair perugutaya nenu gundu chepinchukunna white hair tagutaya chepandi sister please
నేను చూపించిన విధంగా కొబ్బరి నూనె తయారు చేసుకుంటే జుట్టు నల్లబడుతుంది పెరుగుతుంది
జుట్టు ఊడకుండా కూడా ఉంటుంది 👍👍👍
U r very very planned
Tq somuch andi 🙏
పచ్చళ్ళు, కారం బిజినెస్ పెట్టు సుమ, అందరు కొంటారు మీ దగ్గర, నేను 4 కాయలు తో ఆవకాయ పెట్టాను, జాడీలు తో ఆవకాయ చుస్తే ముచ్చట వేసింది ❤❤😊😊
ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదు అండి
ఉంటే వచ్చే సంవత్సరం చూద్దాం లేండి 👍👍👍
Suma garu! thumbnail ki adaina free app unte cheppandi.
Inshot Andi 👍👍
Hi Akka how r u
Ok sister 👍👍❤️❤️❤️🤗
Hi suma మాకుకూడా మామిడి కాయ ఊరగాయ కావాలండి మరీ మాకు ఎలాగొస్తుంది సుమా
Next year 🤔
Chuddam lendi 👍👍👍
5kg pickel enta sis
3,500 Andi 👍👍
Hai sister. Marchipoya bujji kodipilla lu ela unnayi? Meeru nijamgaa konda sister ye. Lekapote evaraina tease cheskomani direct nick name cheppesthara😂😂😂just for fun. Don't feel. I think it's (konda pilla) a compliment for you. Y because it was the definition of purity & we always loves you ❤❤❤❤
Hii sister ❤️❤️❤️❤️
Sorry for late reply 😔
@@SumaVillagewife
Hey ala m anukonu lendi, meeru busy ga unte ne kada maaku next video fast ga ochedi😜😜😜inka marenno manchi videos raavaali mee nundi. 😍😍😍😍
నేను పాలిటిక్స్ గురించి వీడియో చేస్తే జనం ఎలా తీసుకుంటారు 🤔
@@SumaVillagewife
Okay cheyyandi, but party name ekkada reveal cheyakandi. Just awareness kosam annatlu cheyandi. Automatically andariki reach aipotundi.
@@SumaVillagewife
Like oka best politician ki undaalsina qualities cheppandi, cheyavlasina panula gurinchi explain cheyandi. Janalani somaripotulni kaakunda dignity field loki employment ivvadam gurinchi awareness teeskurandi.
హాయ్ సుమ
Hii Andi good morning 🌞🌄🌺🌺🛖🐓
❤️❤️❤️❤️❤️❤️❤️❣️💖♥️💙
Mallepulu thellaga antha swacham ga untayo mi matalu kuda anthey swacham ga untai
Tq somuch for your support and love 💖💖❤️❤️❤️❤️❤️❤️🙏🙏
Hi akka
Hii sister ❤️❤️❤️