మామిడి తోటల్లో తెగుళ్లను సకాలంలో నివారించండి || నాణ్యమైన అధిక దిగుబడిని పొందవచ్చు || Karshaka Mitra

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ม.ค. 2025
  • Integrated pest management in mango orchards.
    Pest and Disease Management in Mango gardens
    మామిడి తోటల్లో తెగుళ్లను సమర్ధవంతంగా అధిగమిస్తేనే నాణ్యమైన పండ్ల దిగుబడి
    మామిడి తోటలు ప్రస్థుతం పిందె దశ నుండి కాయ అభివృద్ధి చెందే దశలో వున్నాయి. ఈ ఏడాది సకాలంలో పూత వచ్చినప్పటికీ, కొన్ని తోటల్లో యాజమాన్యలోపాల వల్ల తెగుళ్ల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మామిడి దిగుబడిని తీవ్రంగా నష్టపరిచే పక్షికన్ను తెగులు, బూడిద తెగులు, మసి తెగులు వంటి శిలీంధ్రపు బూజు తెగుళ్లు వల్ల పిందె రాలిపోవటం, కాయ నాణ్యత కోల్పోవటం వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి.
    మామిడిని ఆశించే తెగుళ్లపై రైతులు సరైన అవగాహనతో ముందడుగు వేస్తే, వీటికి ఆదిలోనే అడ్డుకట్ట వేయవచ్చని కృష్ణా జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి సూచిస్తున్నారు. తొలకరి నుండి వీటిపై నిఘా వుంచి, పూత, పిందె దశలో అప్రమత్తంగా వుంటే, నాణ్యమైన పండ్ల దిగుబడి సాధించే వీలుందని చెబుతున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
    మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
    www.youtube.co...
    కర్షక మిత్ర వీడియోల కోసం:
    / karshakamitra
    వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
    • ఎమ్.టి.యు - 1271 వరి వ...
    పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
    అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
    • Ginger - అల్లం సాగులో ...
    ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
    ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
    • పసుపు సాగులో ఆదర్శ గ్ర...
    శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
    • 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
    కూరగాయల సాగు వీడియోల కోసం: • ఆకుకూరల సాగుతో ప్రతిరో...
    పత్తి సాగు వీడియోల కోసం: • పత్తిలో అధిక దిగుబడి ప...
    మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
    నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
    టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం: • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
    పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
    అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
    మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
    • పొట్టి మేకలతో గట్టి లా...
    జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
    • జోనంగి జాతి కుక్కకు పూ...
    మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
    • ఆక్వా రంగంలో దెయ్యం చే...
    #karshakamitra #mangopestmanagement #mangocultivation
    Facebook : mtouch.faceboo...

ความคิดเห็น • 24