ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి . ఇక్కడ చాలా మంది బాధితులు మొన్న అసెంబ్లీ ఎన్నికలో ఓటు వేయలేదు . కుటుంబ పార్టీలు మనం కట్టే డబ్బులను విచ్చలవిడిగా సంక్షేమ పథకాల పై అనవసర ఖర్చు పెడుతూ వారి ఓటు బ్యాంకు ను సుస్థిరం చేసుకుంటున్నవి. ఎదో పది శాతం వారు వృద్ధుల మరియు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండి ఉండవచ్చు కానీ అందరికి పథకాలను వర్తింప చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి మల్లి డబ్బుల కోసం మన నడ్డి విరుస్తున్నారు . సంక్షేమ పథకాల తీసుకునేవాడు సోమరి మరియు వాడి ఓటు ఇలాంటి ఇలాంటి దొంగలకు . ఇలాంటి గొలుసు కట్టు ను ఛేదించాలి మన మధ్యతరగతి వారమే . సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని దోచేసి వారి అయ్య జాగీరు లాగ అధికారాన్ని ఇంటి కావాలి కుక్కలాగా పెరట్లో కట్టేసుకున్నారు . మనం కుయ్యో మొర్రో అంటున్నాం . కదులుదాం . ఈ సంక్షేమ పథకాల తీసుకునే వారి మరియు వారి ఓట్లతో గద్దెనెక్కిన వారి మధ్య బంధాన్ని మన ఓటుతో తెంచేద్దాం . కదలండి ఓటు వేయండి . కేవలం జాతీయ పార్టీలకు మాత్రమే వేయండి .
అసలు LRS ఎందుకు కట్టాలి ...లేఔట్ కొట్టినోడు కట్టాలి వారిని పిలిచి కట్టించుకోండి LRS ...ఎందుకు రిజిస్ట్రేషన్ చేసారు లేఔట్ పర్మిషన్ లేకపోతె ..అప్పుడే ఆపేయాల్సింది మరి ...పన్నులు ఎందుకు కట్టించుకున్నారు
This is the best question pls answer it. Oka land unapproved layout lo unte asalu registration ki enduku allow cheyali? Chesi ipudu malli LRS kattamani enduku peekkutinali?
Whenever govt needs money they launch this scheme once in 5 years. If they stop registration they cant get revenue thru this scheme. Smart way of looting public money
అన్నా నమస్తే, నాదొక్కడి సందేహం కాదు, ఇది అందరికీ వున్నా సందేహం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం, LRS సర్టిఫికెట్ లేదా లే ఔట్ అప్రూవ్ సర్టిఫికెట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆర్డర్ జారీ చేసింది. చాలా మంది, నాతో సహా 50% డబ్బులు కట్టి, మిగతా సగం రిజిస్ట్రేషన్ రోజు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు, మేము తీసుకున్నది సింగల్ ప్లాట్, దానికి LRS లేదు, LEYOUT PERMISSION లేదు. మా పరిస్థితి ఎలా అన్నా, మాకు ఏమి అర్థం కావడం లేదు. ఇక ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కానట్టేనా? ఏమైనా ప్రత్యామ్నాయ ఉంటే చెప్పగలవ్ అన్నా.
తెలంగాణ రాష్ట్రం అంతటా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా LRS ఈ పథకం అమలులోకి వచ్చింది మరిన్ని వివరాలతో వీడియో రేపు సాయంత్రం వస్తుంది చూడగలరు. Go number:131.
Hello sir, Greetings!! Q1- does LRS comes under Grameena panchat also ? Here people don't have papers of their houses as it was gifted from their parents like 30 40 yrs before do we need to pay lrs ?And they have open lands for that are they need to pay lrs ? Q1- if they want to register their house and open plots lands to register on thir name and make valid papers what is the procedure ?
మాకు కూడా మా తాత తరుపున ఆస్తి పంపకం అయుందీ కానీ పేపర్లు లేవూ ఇప్పుడు మా తాతయ్య నాయనమ్మ కూడా లేరూ ఇప్పుడు ఏం చేయమంటారు దయచేసి వివరించగలరూ నాకు ఇధ్ధరు ఆడపిల్లలూ సార్ దయచేసీ మాకు సహయం చేయండి సార్ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏
సర్ గుడ్ మార్నింగ్. మా నాన్నగారికి 603 గజాల స్థలం హైదరాబాద్ లో ఉంది. అందులో నా వాటా కింద 110 గజాలు ఇస్తున్నారు. 603 గజాలు వేరు చేయలేదు. ఇప్పుడు మొత్తం 603 గజాలకు lrs కట్టాల లేక నేను 110 కట్టుకోవచ్చా.
@@GruhalaxmiRamana sir, we have permission for our building with Grampanchayat, now it's comes under municipality and we are paying home tax also... Do we require LRS for this
Sir iam rajesh I purchased plot at visakhapatnam panchayathi layout total venchar consists 20feet road, recently ap government announce lrs will come but only unauthorized layout which maintains 30feet road but my layout 20feet how to proceed in this situation
తెలంగాణ రాష్ట్రం అంతటా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా LRS ఈ పథకం అమలులోకి వచ్చింది మరిన్ని వివరాలతో వీడియో రేపు సాయంత్రం వస్తుంది చూడగలరు. Go number:131.
DTCP lay out lo LP number ku mundu konniplots ఆ మున్సిపాలిటీకి రిజిస్టర్ అయిన తరువాత LP NUMBER ఇస్తారు అని అంటారు. కానీ EC lo ఎక్కడ అలా కనిపించుట లేదు. మ్యాప్ లోని unsold plots lo house construction చేసి ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఆ building కొనుగోలు చేయవచ్చా.
రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజులో టైప్ చేసేటప్పుడు టైటిల్లో పూర్తికాని నిర్మాణం లేదా అసంపూర్తి నిర్మాణం అనే పదజాలం షెడ్యూల్ లో టైప్ చేయాలి దానికి పొందుపరిచి లో కూడా రాయాలి ఈ విధంగా రాయడం వల్ల భవిష్యత్తులో నిర్మాణం పూర్తి చేయుట కొరకు డబ్బులు అవసరం ఉన్న లోన్ తదితర అంశాల కోసం వెళ్ళినప్పుడు document సరిగ్గా సపోర్ట్ చేస్తుంది
తెలంగాణ రాష్ట్రం అంతటా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా LRS ఈ పథకం అమలులోకి వచ్చింది మరిన్ని వివరాలతో వీడియో రేపు సాయంత్రం వస్తుంది చూడగలరు. Go number:131.
I purchased one open plot by registration from one real estate vencher. It is agriculture land converted as Gramakantam. It has survey number also. Is any problem to get permission from municipality to construct a house?
While dharani-slot booking message like " there is some discrepency in land details transaction , you will be informed to your registered mobile number in seven days after verification" how to book the slot for this, this land is neither disputed not prohibited so please guide me
Hello Sir iam Narender from Manchiryal Sir nenu 2013 lo manchiryal lo oka plot thesukunanu sir Epudu aaplotki LRS kadudhamani velthe plot INDUSTRIAL AREA LO VUNDHI E PLOT KI LRS CHEYADAM KUDHARADHU ANTUNARU SIR Epudu nenu em cheyallo chepandi sir PLEASE
మీ సమస్య మాస్టర్ ప్లాన్ జోనల్ రెగ్యులరైజేషన్ కి సంబంధించింది. మీరు ఇప్పుడు lrs కి దరఖాస్తు చేయకండి . దీనిపైనా సమగ్రమైన వీడియో ఒకటి వస్తుంది కొద్దిరోజుల్లో
Hello sir naaku link document ledu directly patta nudi registertion chesukuna and NALA conversation and LRS renchesukovala . Okka LRS chesukukovala please cheppandi
Sir latest LRS Scheme video's చెయ్యండి, అదే విధంగా, నా మిత్రుడు AGPA ద్వారా registration చేసుకొని, మరల plot అమ్మడం జరిగింది ఇప్పుడు వచ్చిన స్కీమ్ ప్రకారం LRS pay చెయ్యాలంటే AGPA హోల్డర్ చెయ్యాలా లేక ఒరిజినల్ ఓనర్ చెయ్యాలా.
Any one clarification...PLZZ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 1.anna ippudu memu kotthga plots pettam ayithe dhaniki nala conversion cheyincham ippudu m cheyyali next process yenti steps wise explain cheyyandi broo Naku m ardam avvadam lee 🙏🙏🙏🙏🙏🙏
Gram panchayat permision lo ground floor constrcted,taruvata first floor vesam sir , now it is muncipality A plat ki now LRS apply cheyyala sir? Cheppandi sir A colony lo water electricity,drinagi etc anni unnay sir Muncipal taxes kuda vastunnay Lrs apply cheyyala sir
సర్ మేము ఒకరి దగ్గర భూమి కొనుగోలు చేసాము అది మా పెరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ పట్టా కాలేదు అది మా వాళ్లకి తెల్వకుండా వేరొకరు పట్టా చేసుకున్నారు ....మల్ల మా పెరు మీద పట్టా చేసుకోవాలి ఎలా కొంచం చెప్పుతారా...దయచేసి
అన్న మాది వేములవాడ, నాకు డిపో ముందు 2 ఫ్లాట్ ఉంది అది అప్పుడు నాంపల్లి గ్రామ పరిధిలో 2015 లో ఉన్నపుడు కొని రిజిస్టర్ చేసుకున్నాం, ఇప్పుడు నేను దానికి LRS కట్టుకోవాలా..? మరియు ఆ ఫ్లాట్ ముందు 18ఫీట్ రోడ్ ఉంది అంటే 30 ఫీట్ రోడ్ ఉన్నవాటికే LRS ఇస్తారు అంటున్నారు ఇది ఎంత వరకు నిజం కొద్దిగా చెప్పండి. అలా అంటే నేను కొన్న ఫ్లాట్ లో భూమి ఏమన్నా రోడ్ కి విడిచి పెట్టాలా...???
1) It's a GP approved land and house construction permission given by GP. 2) Builder took above approvals and built house,now that plot got merged into municipal. Is it good to buy & does registrations?? happen for such houses after GO 131 released now.??? Pls suggest
Sir we got a plot individually not venture.. We have road of 40 feet again what is the reason to pay 14% as open space charges...?? If for a venture if we pay opens pace charges... Will they make again parks hw shall we understand this..????
Sir ee LRS kattadanikk Grampanchayat ki vellala leka mee sevaki apply cheyyala Naku 400 gajala platu undhi dnaiki sambandin hina link paperlu unnai mari nemu ela sampradinchalo teliya jeya galaru
namaste sir mahaboobnager lo memu illu kattukoni 15 years avutundi ....current bill...house tax .....water bill ...anni kadutunnamu aina kuda LRS kattala ...please reply ivvandi sir
Lrs means
L=loot cheyadam
R=regularation
S=system
Prabuthvam legal GA dochukovadam.
సర్ మీరు మంచి సలహాలు ఇస్తున్నారు, ధన్యవాదాలు
ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి . ఇక్కడ చాలా మంది బాధితులు మొన్న అసెంబ్లీ ఎన్నికలో ఓటు వేయలేదు . కుటుంబ పార్టీలు మనం కట్టే డబ్బులను విచ్చలవిడిగా సంక్షేమ పథకాల పై అనవసర ఖర్చు పెడుతూ వారి ఓటు బ్యాంకు ను సుస్థిరం చేసుకుంటున్నవి. ఎదో పది శాతం వారు వృద్ధుల మరియు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండి ఉండవచ్చు కానీ అందరికి పథకాలను వర్తింప చేసి రాష్ట్రాన్ని దివాళా తీయించి మల్లి డబ్బుల కోసం మన నడ్డి విరుస్తున్నారు .
సంక్షేమ పథకాల తీసుకునేవాడు సోమరి మరియు వాడి ఓటు ఇలాంటి ఇలాంటి దొంగలకు . ఇలాంటి గొలుసు కట్టు ను ఛేదించాలి మన మధ్యతరగతి వారమే .
సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని దోచేసి వారి అయ్య జాగీరు లాగ అధికారాన్ని ఇంటి కావాలి కుక్కలాగా పెరట్లో కట్టేసుకున్నారు . మనం కుయ్యో మొర్రో అంటున్నాం . కదులుదాం . ఈ సంక్షేమ పథకాల తీసుకునే వారి మరియు వారి ఓట్లతో గద్దెనెక్కిన వారి మధ్య బంధాన్ని మన ఓటుతో తెంచేద్దాం . కదలండి ఓటు వేయండి . కేవలం జాతీయ పార్టీలకు మాత్రమే వేయండి .
Anna namaskaram LRS gurinchi chala adbhutanga vivarinchi cheppavu
Very very thanks anna
Thank u welcome
అసలు LRS ఎందుకు కట్టాలి ...లేఔట్ కొట్టినోడు కట్టాలి వారిని పిలిచి కట్టించుకోండి LRS ...ఎందుకు రిజిస్ట్రేషన్ చేసారు లేఔట్ పర్మిషన్ లేకపోతె ..అప్పుడే ఆపేయాల్సింది మరి ...పన్నులు ఎందుకు కట్టించుకున్నారు
This is the best question pls answer it. Oka land unapproved layout lo unte asalu registration ki enduku allow cheyali? Chesi ipudu malli LRS kattamani enduku peekkutinali?
Correct bro
Whenever govt needs money they launch this scheme once in 5 years. If they stop registration they cant get revenue thru this scheme. Smart way of looting public money
Layout venture owners who sold plots to customers must pay LRS LRS LRS. In what way plot owner is responsible ? Govt order is wrong.
Sir good information .... మీది వివరణ బాగుంది
Super message for Lrs
Thank u sir
Intha clear ga evvaru explain chesaru , tq sir
మీరు సివిల్ ఇంజనీర్ లేదా ప్లానర్ హా
Fight against LRS whole process. Don't vote TRS lifelong
Your way of talking is very good ,for our Telangana people 🙏
LRS గురించి వివరంగా వివరించారు. ధన్యవాదాలు 🙏
Anna provide clear and useful information. Thanks
Good information given Sir thank you
Thank you sir, I got the answer for my query.. My search ended at your video....ur video..every second is worth watching..Thank you so much...
Anna Garu super and congratulations for your TH-cam channel all the best
Nice explanation sir
Sir Namasthe tq sir mi videos chala bagunnai 👍👍
Great information
Super explaination sir,but small doubt Lrs kadithe plot meedha loan compulsari vastundha ( for private employees )
అవును
అన్నా నమస్తే, నాదొక్కడి సందేహం కాదు, ఇది అందరికీ వున్నా సందేహం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం, LRS సర్టిఫికెట్ లేదా లే ఔట్ అప్రూవ్ సర్టిఫికెట్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఆర్డర్ జారీ చేసింది. చాలా మంది, నాతో సహా 50% డబ్బులు కట్టి, మిగతా సగం రిజిస్ట్రేషన్ రోజు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు, మేము తీసుకున్నది సింగల్ ప్లాట్, దానికి LRS లేదు, LEYOUT PERMISSION లేదు. మా పరిస్థితి ఎలా అన్నా, మాకు ఏమి అర్థం కావడం లేదు. ఇక ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ కానట్టేనా? ఏమైనా ప్రత్యామ్నాయ ఉంటే చెప్పగలవ్ అన్నా.
Yes bro.
తెలంగాణ రాష్ట్రం అంతటా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా LRS ఈ పథకం అమలులోకి వచ్చింది మరిన్ని వివరాలతో వీడియో రేపు సాయంత్రం వస్తుంది చూడగలరు. Go number:131.
Your clarity regarding subject is excellent
LRS. కోసం బయపడి చాలామంది ORS. త్రాగుతున్నారు...😀😃😀😃
True
సూపర్ పంచ్
😁😁😁
😂
😂😂😂 of course
Hello sir,
Greetings!!
Q1- does LRS comes under Grameena panchat also ? Here people don't have papers of their houses as it was gifted from their parents like 30 40 yrs before do we need to pay lrs ?And they have open lands for that are they need to pay lrs ?
Q1- if they want to register their house and open plots lands to register on thir name and make valid papers what is the procedure ?
Same dout to me
Same question
అన్నా నాది కూడా సేం కోచెన్
మాకు కూడా మా తాత తరుపున ఆస్తి పంపకం అయుందీ కానీ పేపర్లు లేవూ ఇప్పుడు మా తాతయ్య నాయనమ్మ కూడా లేరూ ఇప్పుడు ఏం చేయమంటారు దయచేసి వివరించగలరూ నాకు ఇధ్ధరు ఆడపిల్లలూ సార్ దయచేసీ మాకు సహయం చేయండి సార్ ప్లీజ్🙏🙏🙏🙏🙏🙏
Good Information thanks a Lot....
Tq Sir... ఒక చిన్న dought Sir...
ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఉన్న flat కి కూడా LRS చేపించాలా........??
అవును చేపించలి LRS అవసరమే
@@GruhalaxmiRamana anna already own house RCC unnavaaru kuda LRS kattala
చాలా దారుణం నానా కష్టాలు పడి ప్లాటు కొంటె మళ్ళీ ఇప్పుడు ఎక్కడినుంచి కట్టాలి వేలకు వేలు డబ్బులు
నిజం చెప్పినారు బ్రదర్
Ade sir na badha kuda...unnadantha bank lo pettam kanisam pettdaniki kuda em ledu
Well explanation sir, thank u so much
Sir I have building permission for my land 100yards ,so now is there any need to register under LRS again? Plz clear my doubt sir
కమర్షియల్ గా ఉంటే LRS కట్టండి గృహ అవసరాల నిమిత్తం అయితే టి ఎస్ బి పాస్ వస్తుంది వెయిట్ చేయండి
నీకు టీ ఆర్ ఎస్ యేమైనా వరాలిచ్చిందా సారూ?
@@r.shekarreddy4041 correct ga adigavu brother
Thanks for your videos
Mana registration ki Lrs undo ledo Ela. Telustadi please reply sir
Registration documents lo approval number unte miru official ప్లాట్ అన్నమాట.
సర్ గుడ్ మార్నింగ్. మా నాన్నగారికి 603 గజాల స్థలం హైదరాబాద్ లో ఉంది. అందులో నా వాటా కింద 110 గజాలు ఇస్తున్నారు. 603 గజాలు వేరు చేయలేదు. ఇప్పుడు మొత్తం 603 గజాలకు lrs కట్టాల లేక నేను 110 కట్టుకోవచ్చా.
603.00 sqr yards as per document base
How does I know that my plot should be done with LRS?..or Not ..
Reply needed as soon as possible
Good information on LRS. Thanks.
Sir this L.r.s.only for open plot
Or constructed building also.
Plz clear my dought sir
Thank u
స్థలానికి అనుమతులు లేని ప్లాటుకు ఎల్ ఆర్ ఎస్ అవసరం భవన నిర్మాణ అనుమతులు లేని భవనం యొక్క స్థలానికి కూడా ఎల్ ఆర్ ఎస్ అవసరం
@@GruhalaxmiRamana sir, we have permission for our building with Grampanchayat, now it's comes under municipality and we are paying home tax also... Do we require LRS for this
Thank u sir Super clarity informstion
Sir after LRS payment can I register the land to others. With out clearence certificate
Please give me reply for my doubt. Can I sale the land without approval
@@justdo888 ammukovachu
@@c.l.vsugunateja2582 sir can I get your mobile no. Sir I need clarification.
8555921679 u can contact this number
Sir, my plot is in DTCP layout. Do I need to apply for LRS again now..? Plz reply
Excellent speech... good explanations 👏👏👏👏👏
What is the LRS amount for 100 sq yards market value 7000
సైట్ ఓపెన్ అయ్యాక తప్పకుండా ఫీజు వివరాలు తెలియ పరుస్తాను
Super saying sir..i got very clarity
Sir iam rajesh I purchased plot at visakhapatnam panchayathi layout total venchar consists 20feet road, recently ap government announce lrs will come but only unauthorized layout which maintains 30feet road but my layout 20feet how to proceed in this situation
Sir bps and penizlition and open space explan...how to identify..... unauthorised construction please explain.
Miru miku opposite plot varu 5 feet +5 feet vadalali it's compulsory. Taruvatane me plot regularized avudi.
Levut regulejeshion sceam
Baga chepparu
Sir excellent 👍
చాలా బాగా చెప్పారు సార్...సార్ నేను 2019 జనవరి లో గుర్రంగుడ లో ఒక పాత వెంచర్ లో plot కొన్నాను,అది FTL లో ఉంది అన్నారు,నేను LRS కి అప్లై చేసుకోవచ్చా
తెలంగాణ రాష్ట్రం అంతటా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా LRS ఈ పథకం అమలులోకి వచ్చింది మరిన్ని వివరాలతో వీడియో రేపు సాయంత్రం వస్తుంది చూడగలరు. Go number:131.
@@GruhalaxmiRamana tnxx very much sir
Murder cheyandi money kattandi annatu undhi mana govt rules
DTCP lay out lo LP number ku mundu konniplots ఆ మున్సిపాలిటీకి రిజిస్టర్ అయిన తరువాత LP NUMBER ఇస్తారు అని అంటారు. కానీ EC lo ఎక్కడ అలా కనిపించుట లేదు. మ్యాప్ లోని unsold plots lo house construction చేసి ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. ఆ building కొనుగోలు చేయవచ్చా.
Good info
Anna, excellent information, thank u
Thank you
Dtcp layout lo konanu sir , LRS cheyinchala sir
అవసరం లేదు
@@GruhalaxmiRamana loan vastunda sir , appudina sale chesinapudu kane,site paina money mortgage lo tesukovalntay bank nunche vastunda
నిజంగా పూర్తి అనుమతులు ఉన్న వెంచర్ మీద అయితే లోన్ తప్పకుండా వస్తుంది. ఇతర అవసరాల కోసం తాకట్టు కూడా పెట్టుకోవచ్చు
Veri nice
Very useful information
Sir clearly explained....🙏
Good information sir
Thank u
We expect more like this videos
Thank you
Sir mi video Valla Chala information telsindi
Good expkanation
Excellent, we r proud of you sir
We have knowledge person
From Sircilla District
Very Good Explain Sir
నేను మీ వీడియోస్ రెగ్యులర్గా చూస్తుంటాను కానీ ఇలాంటి సమస్య గురించిన వీడియో కనిపించలేదు దయచేసి చెప్పండి సార్ .
రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజులో టైప్ చేసేటప్పుడు టైటిల్లో పూర్తికాని నిర్మాణం లేదా అసంపూర్తి నిర్మాణం అనే పదజాలం షెడ్యూల్ లో టైప్ చేయాలి దానికి పొందుపరిచి లో కూడా రాయాలి ఈ విధంగా రాయడం వల్ల భవిష్యత్తులో నిర్మాణం పూర్తి చేయుట కొరకు డబ్బులు అవసరం ఉన్న లోన్ తదితర అంశాల కోసం వెళ్ళినప్పుడు document సరిగ్గా సపోర్ట్ చేస్తుంది
Anna namaste nadi ganadhara village naku 1flot undi 120gajalu naku lrs a Sadam untunda dachesi cheppandi
LRS కోసం సైట్ ఓపెన్ అయ్యాక దరఖాస్తు చేసుకోండి
Thanks to clarification sir 🙏🏻
Thanks for lrs information bro
తెలంగాణ రాష్ట్రం అంతటా మున్సిపల్ కార్పొరేషన్ గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా LRS ఈ పథకం అమలులోకి వచ్చింది మరిన్ని వివరాలతో వీడియో రేపు సాయంత్రం వస్తుంది చూడగలరు. Go number:131.
Sir mare villages lo LRS UNTADA memu kothaga home kattinam Dani registration chapinchali anta e LRS KATTALA
Maa plot village lo grampanchaayat layout plot ippudu Maa village Muncipality lo kalisindi ippudu daniki LRS cheyinchaala?
Tq సర్
Anna e roju kothaga lRS, Vachindi. 1/9/2020.. roklju vachindi...ela apply cheyalo video cheyandi.. amount.. signatures..cost. bonds . Valuation
Ok పూర్తి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను
I purchased one open plot by registration from one real estate vencher. It is agriculture land converted as Gramakantam.
It has survey number also.
Is any problem to get permission from municipality to construct a house?
While dharani-slot booking message like " there is some discrepency in land details transaction , you will be informed to your registered mobile number in seven days after verification" how to book the slot for this, this land is neither disputed not prohibited so please guide me
Excellent
Hello Sir iam Narender from Manchiryal
Sir nenu 2013 lo manchiryal lo oka plot thesukunanu sir
Epudu aaplotki LRS kadudhamani velthe plot INDUSTRIAL AREA LO VUNDHI E PLOT KI LRS CHEYADAM KUDHARADHU ANTUNARU SIR
Epudu nenu em cheyallo chepandi sir PLEASE
మీ సమస్య మాస్టర్ ప్లాన్ జోనల్ రెగ్యులరైజేషన్ కి సంబంధించింది. మీరు ఇప్పుడు lrs కి దరఖాస్తు చేయకండి . దీనిపైనా సమగ్రమైన వీడియో ఒకటి వస్తుంది కొద్దిరోజుల్లో
Thank you sir waiting for your video
Thank you so much for information sir.
Good info sir tq
Thanq sir super explain
Good morning sir notery plots ki lrs kattocha kadithe regularise avtunda please reply
చేయరాదు. lrs చేసిన regularise kadu
Hello sir naaku link document ledu directly patta nudi registertion chesukuna and NALA conversation and LRS renchesukovala . Okka LRS chesukukovala please cheppandi
నాలా & LRS రెండు మీకు అవసరమే
@@GruhalaxmiRamana thank you sir 🙏
Get super information about real estate and vasthu tips
Sir latest LRS Scheme video's చెయ్యండి, అదే విధంగా, నా మిత్రుడు AGPA ద్వారా registration చేసుకొని, మరల plot అమ్మడం జరిగింది ఇప్పుడు వచ్చిన స్కీమ్ ప్రకారం LRS pay చెయ్యాలంటే AGPA హోల్డర్ చెయ్యాలా లేక ఒరిజినల్ ఓనర్ చెయ్యాలా.
ఒరిజినల్ ఓనర్ చేయాలి LRS అసలు యజమాని కి మాత్రమే పథకం వర్తిస్తుంది
@@GruhalaxmiRamana ok thank you
Sir if the land is notary is it possible to do Lrs
Sorry not eligible notory lands
sir namaste ...nenu plot tesukune munde maa plot owner peru meeda lrs cheyabadi vundi ipudu nenu malli lrs chepinchala cheppandi please
LRS okka sari కడితే ఎప్పటికీ అవసరం లేదు
thank you verymuch sir
Thank you you sir for giving good information
Lrs chesukovalante, online lo ela chesukovalo vivariste, chala helpful ga untundi
Site open అయ్యాక తప్పకుండా చెబుతను
Nenu 3rooms illu kinnanu adi 2005 kattaru nenu 2011 lo konnanu inti pannu nalla billu kadutunna nenu lrs apply cheyala
అనుమతులు ఉన్న ఇంటికి lrs అవసరంలేదు. గతంలో ఎలాంటి అనుమతులు లేకపోతే ఎల్ఆర్ఎస్ తప్పనిసరి
Any one clarification...PLZZ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1.anna ippudu memu kotthga plots pettam ayithe dhaniki nala conversion cheyincham ippudu m cheyyali next process yenti steps wise explain cheyyandi broo Naku m ardam avvadam lee 🙏🙏🙏🙏🙏🙏
Ok
Gram panchayat permision lo ground floor constrcted,taruvata first floor vesam sir ,
now it is muncipality
A plat ki now LRS apply cheyyala sir?
Cheppandi sir
A colony lo water electricity,drinagi etc anni unnay sir
Muncipal taxes kuda vastunnay
Lrs apply cheyyala sir
Pleas answer
Ok
సర్ మేము ఒకరి దగ్గర భూమి కొనుగోలు చేసాము అది మా పెరు మీద రిజిస్ట్రేషన్ అయ్యింది కానీ పట్టా కాలేదు అది మా వాళ్లకి తెల్వకుండా వేరొకరు పట్టా చేసుకున్నారు ....మల్ల మా పెరు మీద పట్టా చేసుకోవాలి ఎలా కొంచం చెప్పుతారా...దయచేసి
Excellent explanation
LRS only plots kena leka house already unna plot ki kudana
అన్న మాది వేములవాడ, నాకు డిపో ముందు 2 ఫ్లాట్ ఉంది అది అప్పుడు నాంపల్లి గ్రామ పరిధిలో 2015 లో ఉన్నపుడు కొని రిజిస్టర్ చేసుకున్నాం,
ఇప్పుడు నేను దానికి LRS కట్టుకోవాలా..? మరియు ఆ ఫ్లాట్ ముందు 18ఫీట్ రోడ్ ఉంది అంటే 30 ఫీట్ రోడ్ ఉన్నవాటికే LRS ఇస్తారు అంటున్నారు ఇది ఎంత వరకు నిజం కొద్దిగా చెప్పండి.
అలా అంటే నేను కొన్న ఫ్లాట్ లో భూమి ఏమన్నా రోడ్ కి విడిచి పెట్టాలా...???
LRS application cheyandi
Nic explain sir🙏
1) It's a GP approved land and house construction permission given by GP.
2) Builder took above approvals and built house,now that plot got merged into municipal. Is it good to buy & does registrations?? happen for such houses after GO 131 released now.??? Pls suggest
Sir we got a plot individually not venture.. We have road of 40 feet again what is the reason to pay 14% as open space charges...??
If for a venture if we pay opens pace charges... Will they make again parks hw shall we understand this..????
Super thank u
Sir urlo unna govt bhumini st vallaku estharu adhe ala .prases cheppandi please..
Ok minister range with కలెక్టర్ ఆదేశాల మేరకు మాత్రమే ఎస్తరు.ok Naku తెలిసిన సబ్జెక్ట్ మీకు చెబుతాను లే
Me numer cheppandi sir...
Sir ee LRS kattadanikk Grampanchayat ki vellala leka mee sevaki apply cheyyala Naku 400 gajala platu undhi dnaiki sambandin hina link paperlu unnai mari nemu ela sampradinchalo teliya jeya galaru
namaste sir mahaboobnager lo memu illu kattukoni 15 years avutundi ....current bill...house tax .....water bill ...anni kadutunnamu aina kuda LRS kattala ...please reply ivvandi sir
Anna national highway pakkana unna fence thiyadaniki anumathi kosam yevarini approach kavali
నాకు అవగాహన లేదు r&b engineers అడిగి చెబుతాను టైమ్ evvu
Anna congratulations for 40K subscribers
Thank you
Gramallo unnatuvanti manam nivasistunna indlaku kuda LRS chesukovala teliya cheyagalaru
అనుమతులు లేకుండా నిర్మించిన ప్రతి ఇంటి కోసం ఎల్ఆర్ఎస్ చేయవలసిందే కానీ సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ తప్పనిసరి
DTCP LAY OUT lo open plots konavtcha pls cheppandi pls
DTCP MANCHIDHA VUDA MANCHIDHA PLS cheppandi pls
What about lrs below 20sq yds computer not taking pl respond
Good suggestion sir thank you