పండిత సభ | వేదశాస్త్ర పరిషత్ రాజమహేంద్రవరం || 88 సంవత్సరాలుగా ప్రతి శ్రావణ మాసంలో నిర్వహిస్తున్న సభ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ต.ค. 2024
  • ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వేద విద్య పూర్తి చేసినటువంటి విద్యార్థులకు వేద పరీక్షలు నిర్వహించి వారికి పట్టా ప్రధానం నిత్యము వేద పారాయణ చేయు వేద పండితులకు సన్మాన సత్కారములు గత 88 సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో వేద శాస్త్ర పరిషత్తు వారు నిర్వహిస్తున్నారు
    #veda_parayana
    #వేద సభ
    ‪@RamuSarma‬
    #VEDASABHA

ความคิดเห็น • 13

  • @bhamidipatysastry7299
    @bhamidipatysastry7299 หลายเดือนก่อน +1

    🙏🙏🙏వేదపండితులందరికీపేరుపేరునసాష్టాంగనమస్కారములు. సభాయైనమః

  • @ovssarma1355
    @ovssarma1355 หลายเดือนก่อน +2

    వేద పండితుల కి నమస్కారం

  • @kondaraju7
    @kondaraju7 หลายเดือนก่อน +2

    వేద పండితులకు పేరు పేరున సాష్టాంగ నమస్కారములు మరియు చాలా కృతజ్ఞతలు

  • @ramakrishnavatyam3955
    @ramakrishnavatyam3955 หลายเดือนก่อน +2

    🙏వందే వేద మాతరం 🙏🙏

  • @kvsmarkendeyasarma9234
    @kvsmarkendeyasarma9234 หลายเดือนก่อน +1

    Panditulandariki
    manahpurvaka padabhivandanalu
    🙏🙏🙏🙏🙏

  • @subbarayasastrykompella8577
    @subbarayasastrykompella8577 หลายเดือนก่อน +1

    శత కోటి నమస్కారములు

  • @narsimhamurthyg3553
    @narsimhamurthyg3553 หลายเดือนก่อน +1

    Danyavadamulu

  • @ramaraobnv8539
    @ramaraobnv8539 หลายเดือนก่อน +1

    జై శ్రీమాన్నారాయణ

  • @vsvbhanumurthy7791
    @vsvbhanumurthy7791 หลายเดือนก่อน +1

    ఓం నమో నారాయణాయ నమః

  • @sriilalit
    @sriilalit หลายเดือนก่อน

    వేద పండితులకు ఉన్నతాసనము ఇచ్చి మనందరము క్రింద కూర్చొనడం సబబు.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @kumarigunturi6361
    @kumarigunturi6361 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏

  • @DanireddyVelagala
    @DanireddyVelagala หลายเดือนก่อน +1

    🙏🙏