రండో రారండో యేసుని చూడగను రండో రారండో ప్రభుయేసుని చేరగను (2) పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను పశువుల తొట్టిలో దీనుడై మనలను హెచ్చించెను ఆరాధిద్దామా ఆనందిద్దామా ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా (2)రెండో చరణం:1 భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం కనులెత్తి ఆకాశం చూస్తుండగా అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా లోకాన్ని రక్షింప పసిబాలుడై మనమధ్య నివసించెను (2) మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే(2) చరణం:2 గురిలేని బ్రతుకులో గమ్యం కోసం అడుగడుగునా ముందుకు వేస్తుండగా విలువైన సమాధానం ఎక్కడుందని ప్రతిచోట ఆశతో వెదకుచుండగా శాంతి సమాధానం మనకివ్వగా లోకాన ఏతెంచెను(2) నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది రక్షణ వచ్చింది నిత్యజీవం వచ్చింది(2)
మా బంగారు అయ్యా మన మంచి దేమునికి ఎంత మధురమైన పాట రాసావు బంగారు బాబు ప్రతి ఒక్కరము కూడా ఏసయ్య మిమ్మల్ని తన ఆత్మ తో అభిషేకము తో బలంతో నింపి ఆయన సేవ లో బహు బలంగా వాడుకోవాలని ఆ దేవాది దేమున్ని వేడుకుంటున్నాము అయ్యా
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగుంది సాంగ్ సూపర్ వండర్ఫుల్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్ మంచి సాంగ్ అందించి ఉన్నారు ఆ దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఒక చిన్న ప్రార్థన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నీవే గొప్ప దేవుడవు నీవే రక్షకుడవు నీవే సర్వోన్నతుడవు నీవే సర్వాధికారి అయిన దేవుడు తండ్రి ప్రభు యొక్క పాటను అందించిన ఆవిడను దీవించండి ఆశీర్వదించండి మాకు ఎన్నో మంచి పాటలు మంచి దేవుని మాటలు అందిస్తున్న ఈ బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా రాబోయే కాలమందు మాకు ఇలా ఇంకా మంచి పాటల అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి మీ సహాయం చేయండి నాయనా అలాగే నా తండ్రి ప్రభ మీరు చేస్తున్న పరిచర్యను దీవించండి ఆశీర్వదించినాయన నీవే గొప్ప రక్షకుడు నా తండ్రి ఆకాశం భూమియు సృష్టించిన దేవా నీకు అనేకమైన వందనాలు తల్లి మా యొక్క ఈ చిన్ని ప్రార్ధనలో ఏమన్నా తప్పొప్పులు ఉంటే నీవు మమ్మల్ని క్షమించి నా తల్లి ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటూ నామానికి నా పరిస్థితి మా ప్రభువు త్వరగా అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్
Praise the lord annaya ee song enni sarla vinna manasulo santhosham peruhuthune undhi chala ardavanthanga undhi song nimmlani batti deuniki lekkalenanni kruthagnatha sthuthulu Inka deudu enthagano mimmalni hechhistaru
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ టీం చాలా బాగా పాడారు అందునుబట్టి దేవునికి మహిమ కలుగునుగాక చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు నిత్య ధన్య ప్రశస్త
నమస్తే బ్రదర్, యేసయ్య జీవితం అంతా ఒక చిన్న పాట లో అద్భుతం గా తెలియ పరిచారు ,మూజిక్స్, లిరిక్స్,భావాలు,.....అన్ని అద్భుతం గా వున్నాయి మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ దేవుని ఆశీస్సులు నిండుగా వుండాలని ప్రేమ తో దేవుని కోరుతున్నాము బ్రదర్ .పాటలో మొదటగా నిత్యా,ధన్య,ప్రశస్త ఎంట్రీ చాలా బావుంది బ్రదర్,కుటుంబం అంతా దేవుని సేవ లో వుడగలగటం మీకు ధన్యత బ్రదర్🙏🙏🙏🙏
Super annaya mee songes and me message es ... Mee message es vintune maa husband chala strong gaa vuntaaru inka eanno songes meeru paadali annaya pls preyer my family annaya
Praise the Lord Brother John wesley and Sister Blessey wesley Gaaru.. Firstly aA Very Happy Christmas Thanks to both for such a wonderful and Joyful Christmas song especially Brother I Felt very Happy to see you Dancing for the very first time ... Truly its a very Beautiful song... Glory to God
Praise the lord wonderful worship with your family giving family blessings to all united we stand and divided we fall satan and his army is moving with corona giving labour pains to the people to break up the unity among the people on dec 21st god told me iam giving Jesus's birth sign of magie star of Bethlehem officially from the the heavenly doors to break up the spiritual darkness today god gave me the scriptures of psalm 80 14 and 15verse and psalm 81 1to6 verses he already told on18th sept in1999for the first time ondec31st samuel davids fathers house a vision of heavenly king touches the heavenly arc with his sceptre giving his eternal victory to us according to revelation 11thchapter 19th verse very soon god reveals gods mystery of revelation 10th cha 7th verse wishing you a very precious and prophetic Christmas amen 🎄🎄🎄🎄🎈🎈🎈
అన్నయ్య మీ ఈ పాట నేను నిద్రలో కూడా పాడేస్తున్నాను అన్న సూపర్ గా ఉంది అన్న song మంచి mening తో కూడిన పాట వ్రాశారు అన్న praise the lord 🙏 Wesly Anna 🙌 & blessy akka
రండో రారండో యేసుని చూడగను
రండో రారండో ప్రభుయేసుని చేరగను (2)
పరమును విడిచి దివికి వచ్చి లోకాన్ని రక్షించెను
పశువుల తొట్టిలో దీనుడై మనలను
హెచ్చించెను
ఆరాధిద్దామా ఆనందిద్దామా
ఆర్భాటిద్దామా యేసుని అనుసరిద్దామా (2)రెండో
చరణం:1
భువిలోన ప్రతిమనిషి రక్షణ కోసం
కనులెత్తి ఆకాశం చూస్తుండగా
అక్కడుంది ఇక్కడుంది రక్షణ అంటూ
పరుగెత్తి పరుగెత్తి అలసియుండగా
లోకాన్ని రక్షింప పసిబాలుడై
మనమధ్య నివసించెను (2)
మార్గం యేసయ్యే సత్యం యేసయ్యే
జీవం యేసయ్యే నా సర్వం యేసయ్యే(2)
చరణం:2
గురిలేని బ్రతుకులో గమ్యం కోసం
అడుగడుగునా ముందుకు వేస్తుండగా
విలువైన సమాధానం ఎక్కడుందని
ప్రతిచోట ఆశతో వెదకుచుండగా
శాంతి సమాధానం మనకివ్వగా
లోకాన ఏతెంచెను(2)
నెమ్మది వచ్చింది సంతోషం వచ్చింది
రక్షణ వచ్చింది నిత్యజీవం వచ్చింది(2)
Jesus song
Excellent singing and lyrics
Super uncle
Bro track please
Supr
మా బంగారు అయ్యా
మన మంచి దేమునికి
ఎంత మధురమైన పాట రాసావు బంగారు బాబు
ప్రతి ఒక్కరము కూడా ఏసయ్య మిమ్మల్ని తన ఆత్మ తో
అభిషేకము తో
బలంతో నింపి
ఆయన సేవ లో బహు బలంగా వాడుకోవాలని ఆ దేవాది దేమున్ని వేడుకుంటున్నాము అయ్యా
Glory thank you jeses nyc voice yesayya neeke mahima gannata yesayya deva God bless you John wesley galu family
సూపర్ బ్రదర్ అండ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ చాలా బాగుంది వండర్ఫుల్ సాంగ్ చాలా బాగుంది
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ప్రైస్ ది లార్డ్ సిస్టర్ చాలా బాగుంది సాంగ్ సూపర్ వండర్ఫుల్ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది సాంగ్ మంచి సాంగ్ అందించి ఉన్నారు ఆ దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్ ఒక చిన్న ప్రార్థన వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నీవే గొప్ప దేవుడవు నీవే రక్షకుడవు నీవే సర్వోన్నతుడవు నీవే సర్వాధికారి అయిన దేవుడు తండ్రి ప్రభు యొక్క పాటను అందించిన ఆవిడను దీవించండి ఆశీర్వదించండి మాకు ఎన్నో మంచి పాటలు మంచి దేవుని మాటలు అందిస్తున్న ఈ బిడ్డల్ని కూడా దీవించి ఆశీర్వదించి ఇంకా రాబోయే కాలమందు మాకు ఇలా ఇంకా మంచి పాటల అందించాలని ఆ దేవుని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి మీ సహాయం చేయండి నాయనా అలాగే నా తండ్రి ప్రభ మీరు చేస్తున్న పరిచర్యను దీవించండి ఆశీర్వదించినాయన నీవే గొప్ప రక్షకుడు నా తండ్రి ఆకాశం భూమియు సృష్టించిన దేవా నీకు అనేకమైన వందనాలు తల్లి మా యొక్క ఈ చిన్ని ప్రార్ధనలో ఏమన్నా తప్పొప్పులు ఉంటే నీవు మమ్మల్ని క్షమించి నా తల్లి ప్రభువా నన్ను నేను తగ్గించుకుంటూ నామానికి నా పరిస్థితి మా ప్రభువు త్వరగా అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆమెన్
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ 🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🎄🙏⛪🙇
Aradiddama.... Anandiddamaaa........arbhatiddamaaaa....... Yesuni anusariddamaa.......🙏🙏
Wonderful song ❤ Nice singing 🎤 sister & brother 👌🎉
Price the lord brother ki sister gariki vandnamulu 🙏🙏🙏🙏🙏
Chala manchi song🙏🙏🙏🙏🙏🙏🙏thanke u thandri helloluya 👏👏👏👏👏👏👏👏
అక్క సాంగ్ సూపర్ అన్న దేవుని సేవలో నిను బాహుబలాగా వాడుకోవాలని ఆశిస్తున్నాను
Praise the lord annaya ee song enni sarla vinna manasulo santhosham peruhuthune undhi chala ardavanthanga undhi song nimmlani batti deuniki lekkalenanni kruthagnatha sthuthulu Inka deudu enthagano mimmalni hechhistaru
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా బాగుంది అన్నయ్య సాంగ్ నా మనసు చాలా సంతోషం గా ఉంది అన్నయ్య గారు
Price The lord
Devuniki mahima kalugunu gaka
గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ అండ్ సిస్టర్ అండ్ టీం చాలా బాగా పాడారు అందునుబట్టి దేవునికి మహిమ కలుగునుగాక చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు నిత్య ధన్య ప్రశస్త
Nice song supet
Adbutamyna Song... Devuneki mahima kalugunu gaka... Amen...
Chaala bagundhi annaya song
Praise the Lord brother and sister melodies song chala bhaga padaru inka new songs padandi Christmas ki
Thank you annaya because give a beautiful song very wonderfull song so ilike it
Wonderful song brother thank you
Vandanalu brother wonderful song
Praise the lordjesus. God blessyour family broyher.very nice .song.
Praise the lord br and sister nice song thanks childrens als nice sing song God bless u and bless u are family br
Priase the Lord brother and sister very very exlent song god bless you both of you amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It's awesome to see, Every time Wesley Anna is Fully energtic but for the first time Wesley Anna is DANCING 2:07.
Chala chala bagundhi brother very happy nenu chala sarulu vennanu sam mummy laxmi ma family kuraku prayer chandhi piz
దేవునికి మహిమఘనత కలుగునుగాక ఆమేన్.. అన్నయ్య అక్క వందనాలు
Praise God and brother and sister heart touching song and life changing message song and happy to enjoy your dance performance annayya and akka
Wonderful song Annaya Akka devunike mahima kalugunugaka 🙏
V v nice exlant song Glori to God godbless ur ministries prisethelord brother and sister Nicesong 👌👌🙏🙏👌👌🙏🙏
Bro.supper message for christmas song really wonderful song
Chala chala bagundi anna
Ma akka annaya Christmas ki e song chala baga padaru
Super song akka anna chalabagundi song
tq bro really awesome good song for celabrete song i really enjoy my self
నమస్తే బ్రదర్, యేసయ్య జీవితం అంతా ఒక చిన్న పాట లో అద్భుతం గా తెలియ పరిచారు ,మూజిక్స్, లిరిక్స్,భావాలు,.....అన్ని అద్భుతం గా వున్నాయి మీరు చేసే ప్రతి ప్రాజెక్ట్ దేవుని ఆశీస్సులు నిండుగా వుండాలని ప్రేమ తో దేవుని కోరుతున్నాము బ్రదర్ .పాటలో మొదటగా నిత్యా,ధన్య,ప్రశస్త ఎంట్రీ చాలా బావుంది బ్రదర్,కుటుంబం అంతా దేవుని సేవ లో వుడగలగటం మీకు ధన్యత బ్రదర్🙏🙏🙏🙏
Thank you
😊 it's a great honour to me for getting reply from u brother.....🙏
@@JohnWeslyMinistries praise the lord wonderful song anna.... Please Pryr fr my Spiritual growth and my marriage annaya from Roseline
😊abbo
Super😂❤😊
Song is super 👌 chala bagundhi amma Garu
Super annaya mee songes and me message es ... Mee message es vintune maa husband chala strong gaa vuntaaru inka eanno songes meeru paadali annaya pls preyer my family annaya
Very nice super. Rrrrrrrrrrrrrrrr am very happy to see this song.
Praise the lord 🙏🙏 John Wesley Brother and Blessy Wesley sister 🙏🙏🙏🙏🙏🙏 Happy to hear this song
Awesome song💐💐💐💐👏👏
Anna supper annasong😘😘😁
tq bro for giving wondrafull song i really happy
Praise the lord bro& sister...plz pryr cheyandi ma family members kosam
Excellent song. Glory to Lord JESUS alone.
Super song Anna akka really we are happy to listen this song
Very very nice song God use more and more
Wonderful song anna.. chala vutsaham tho hrudayam nindipoindi... tq anna
What a blessed pair god blessed you already
Supperb annaya
Enjoy this song and dancing superr Wesley garu
Wonderful Wonderful song bro thanks i really enjoyed this songs I cant express in words I loved it alot
Super somany times I heard this song
Praise the Lord akka annayya
Wonderfull song bagunde brother
Praise the lord pastor Garu and pastramma Garu very joyful xmass song lyrics good thank you lord for worshping u Amen hallelujah
Praise the lord anna
Paramunu vidachi bhuviki vachi
Anukunta anna tappaite kshaminchandi anna🙏🙏
Super song. Pster.garu
What A Beautiful Song ... superbbbbb
Excellent cover Bro.John wesley & Sis.Blessy wesley garu.....👌👌👌 Praise God...💐💐💐
Excellent song praise the lord
Praise the Lord Brother John wesley and Sister Blessey wesley Gaaru.. Firstly aA Very Happy Christmas
Thanks to both for such a wonderful and Joyful Christmas song especially Brother I Felt very Happy to see you Dancing for the very first time ... Truly its a very Beautiful song... Glory to God
Super nice song anna and akka
Prise the Lord sister super song shireesha
Superb song , praise the lord
Annaya it was so happy and joy
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య అక్క పాట ద్వారా దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
Super super song brother and sister
Wonderful song Annaya Akka praise God devunike mahima kalugunugaka 🙏
Praise the lord very excellent performance
Praise the Lord brother and sister god bless your family its very meaningful song I like very much brother.
Enni sarlu vinna vinalani anipisthundi brother Thank you so much for This Amazing song🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super.....
Song God bless you both brother and sister
Praise the lord wonderful worship with your family giving family blessings to all united we stand and divided we fall satan and his army is moving with corona giving labour pains to the people to break up the unity among the people on dec 21st god told me iam giving Jesus's birth sign of magie star of Bethlehem officially from the the heavenly doors to break up the spiritual darkness today god gave me the scriptures of psalm 80 14 and 15verse and psalm 81 1to6 verses he already told on18th sept in1999for the first time ondec31st samuel davids fathers house a vision of heavenly king touches the heavenly arc with his sceptre giving his eternal victory to us according to revelation 11thchapter 19th verse very soon god reveals gods mystery of revelation 10th cha 7th verse wishing you a very precious and prophetic Christmas amen 🎄🎄🎄🎄🎈🎈🎈
Praise the lord good song ⛪⛪⛪⛪ 💖💖💖💖💖💖
అన్నయ్య మీ ఈ పాట నేను నిద్రలో కూడా పాడేస్తున్నాను అన్న సూపర్ గా ఉంది అన్న song మంచి mening తో కూడిన పాట వ్రాశారు అన్న praise the lord 🙏 Wesly Anna 🙌 & blessy akka
Very very very nice song Annayya akka
Happy Christmas to both Annayya akka
Excellent song anna....ur dance also very happy to see ur dance Anna wt a joy
Praise the Lord Anna. Given True Joy of Christmas. Glory to God
Praise the Lord anna good song.
Praise the Lord anna and akka...Very nice song,Glory to God, God bless u.
Praise the lord my brother and sister 🙏good song 🎵 thank you so much 🙏
Wonderful song anna prayer for my family faithfulness to god
Exlent song God bless you r family 👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉🎈 happy Christmas
Wonderful song praise GOD 🙌🙏🎄🎅👏👏😍🎄🎄🎅
Praise the Lord Good you Amen 🎶🎼🎼🎼🎤👌👌👌👍👍🎄🎄🎄
Soper song brother and sister 🙏👍 heart touch song 🙏praise the lord 🙏 god bless ur both r family🙏
Superb
Wonderful.....song.......🤩🤩🤩🌲🌲🌲
God bless u sister brother super song
Annayya super 👌 dance 🕺
Chala baaga undi song
Wonder full song
వందనాలు అయ్యగారు . సూపర్ సాంగ్ అయ్యగారు. దేవునికె మహిమ కలుగును గాక ఝాన్సీ ఖమ్మం
Wonderful song 2021
Praise the lord annaiah akka...beautiful song akka annaiah...happy Christmas annaiah akka...
Good song brother
Praise the Lord happy Christmas super song
Nice song
Super singing
God bless all
Prise the lord
Parise the lord annaya song exlant super annaya 😍🤩
Very nice song
Awesome 👍👍👍👍👍 nice lyrics deuni namamulo vanndhanal brother and sister and sweet child's
Super song