Afghanistan సైనికుల అవినీతివల్లే Taliban విజృంభించారన్న America సైనిక జనరల్స్ | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2021
  • అఫ్గానిస్తాన్ నుంచి గందరగోళం మధ్య బలగాలు వెనక్కి వచ్చెయ్యడంతో అమెరికా విశ్వసనీయత దెబ్బతింది.. సెనేట్ విచారణలో సైనిక జనరల్ వెల్లడి; అమెరికన్, నేటో బలగాలు అఫ్గానిస్తాన్‌లో వదిలేసిన వస్తువులకు పాకిస్తాన్ మార్కెట్లలో భారీ క్రేజ్.. అసలా వస్తువులు పాకిస్తాన్‌కు ఎలా చేరుతున్నాయి?; నార్త్ కొరియా పరీక్షించామంటున్న హైపర్ సోనిక్ మిసైల్ ప్రత్యేకతలు ఏమిటి?; కోవిడ్ కారణంగా ఐదుసార్లు వాయిదా పడిన జేమ్స్ బాండ్ కొత్త సినిమా విడుదల... 25వ జేమ్స్ బాండ్ సినిమాపై డేనియల్ క్రేగ్ ఏమన్నారు?; కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో.. కొత్తగా కనిపిస్తున్న అలర్జీలు... హెయిర్ డైకి అలర్జిక్ రియాక్షన్లు పెరిగాయంటున్న హెయిర్‌డ్రెసర్లు...ఇతర ముఖ్యాంశాలతో బీబీసీ ప్రపంచం 29-09-2021
    #America #Taliban #BBCTelugu
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

ความคิดเห็น • 20

  • @Rameshsrr2
    @Rameshsrr2 2 ปีที่แล้ว +5

    వాళ్లను వదిలేయండి రా బాబు .వాళ్ళ వాళ్లను మీ దగ్గరికి రా పెట్టుకుంటే మీ దేశం నాశనం అవుతుంది

  • @rajeshreddy3418
    @rajeshreddy3418 2 ปีที่แล้ว +1

    India is also a country to allow refuges. BBC should also know this......

  • @rajeshakhila0054
    @rajeshakhila0054 2 ปีที่แล้ว

    Tq for giving valuable information

  • @chhanmandas4121
    @chhanmandas4121 2 ปีที่แล้ว +1

    అవును... ఆఫ్గనిస్థాన్ దేశాన్ని తాలిబన్లు మరింత శక్తివంతమైన దేశంగా తయారు చేస్తారు.. ఆర్థిక వ్యవస్థ లో కాదు.. ఉగ్రవాద వ్యవస్థ ను శక్తి వంతంగా తాయారు చేస్తారు..

  • @laxmanraokundgire8778
    @laxmanraokundgire8778 2 ปีที่แล้ว

    👍

  • @sureshb6339
    @sureshb6339 2 ปีที่แล้ว +5

    Em cheptunaru BBC... Information kavalante maa brother shafi ni adagandi... Sharia and independence kosam afghan army fight chesindi ani chepparu

  • @saisrujan6512
    @saisrujan6512 2 ปีที่แล้ว +2

    Because of US and NATO failure ,America promised there providers air support to afghan forces but there did not provided,as we as Pakistan supported Talibans through air and ground, North alliance surrendered because of Pakistan land and air support ,BBC is producing wrong stories to public .First talk about UK failure in Afghanistan 🇦🇫😒.

  • @thinkfirst7178
    @thinkfirst7178 2 ปีที่แล้ว +3

    British America rendu deshalu asalaina dongalu

    • @prakashallu7937
      @prakashallu7937 2 ปีที่แล้ว

      Most of present americans are bristers only only red indians are native americans

  • @mundlapatipraveen9762
    @mundlapatipraveen9762 2 ปีที่แล้ว

    Indian army some officers children's become a move star's how... bcz army some officers are corrupt..

  • @baburaog3246
    @baburaog3246 2 ปีที่แล้ว

    100% correct

  • @pattabhimaruri5727
    @pattabhimaruri5727 2 ปีที่แล้ว

    Pakistan vaallu usa vari saamagri ammukoni brathuka thunnaru.chi chi

  • @anilprem777
    @anilprem777 2 ปีที่แล้ว +1

    Fu Biden

  • @rangap
    @rangap 2 ปีที่แล้ว

    Americans wasted their time and money there

  • @lucky-fz4pt
    @lucky-fz4pt 2 ปีที่แล้ว +1

    BBC News india kosam bad ga chepthundi