Mohan Babu Powerful Dialogue About God | Mohan Babu Best Dialogues | Bhavani HD Movies

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ก.ค. 2017
  • Watch Mohan Babu Powerful Dailogue About God.
    Watch Latest Telugu Movies Exclusively on Amazon Prime: www.amazon.com/v/BhavaniDVD
    #BhavaniHDMovies
    Click Here To Watch Latest Telugu Full Movies: bit.ly/2NC6Smd
    For Latest Movies, Celebrity Interviews and Much More Subscribe Now: bit.ly/2r3ikzA
    Like & Follow On
    Facebook: bit.ly/2JA67ZB
    Twitter: bit.ly/2pmNYrp
    Instagram: bit.ly/2N6J8aE
  • บันเทิง

ความคิดเห็น • 1.9K

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 ปีที่แล้ว +85

    మోహన్ బాబు గారు మీరు మాట్లాడిన ప్రతీ మాట వాస్తవం అక్షర సత్యం 100%

  • @pedhadarisi4644
    @pedhadarisi4644 ปีที่แล้ว +153

    మీలాగ డైలాగ్ ఇండియా లో ఎవ్వరు చెప్పలేరు సార్. మీరు ఇండస్ట్రీ కి కారణ జన్ములు. 🙏

    • @vishnuraff2581
      @vishnuraff2581 9 หลายเดือนก่อน +1

      Yes.... 👍🏼

  • @singlelife7579
    @singlelife7579 ปีที่แล้ว +21

    ఈ సినిమా మోహనబాబు కి తప్ప ఇంకా ఎవ్వరికి సెట్ అవ్వదు 👏✍️

  • @nethalaprasad6081
    @nethalaprasad6081 3 ปีที่แล้ว +519

    కన్నబిడ్డలను సరిగ్గా చూడలేని వాడు తండ్రి కాడు
    అందరికి అన్నంపెట్టలేనివాడు దేవుడు కాడు..!!!

  • @maheshguniganti2769
    @maheshguniganti2769 2 ปีที่แล้ว +105

    డైలాగ్ రాసిన వారికి 🙏🙏🙏
    మనస్ఫూర్తిగా

  • @user-pl2pi2og2m
    @user-pl2pi2og2m 2 ปีที่แล้ว +65

    ఈ పాత్ర శృష్టించిన దర్శకుడు గారికి శిరస్సు వంచి నమస్కారములు

  • @venkateshamvenkat2910
    @venkateshamvenkat2910 2 ปีที่แล้ว +66

    ఇంత మంచి డైలాగ్స్ రాసినా రైటర్ గారికి ధన్యవాదాలు

  • @anilreddykorupelly
    @anilreddykorupelly 5 ปีที่แล้ว +114

    ఇప్పుడు నడుస్తున్న సమాజం లో భక్తి ముసుగులో చేస్తున్న అరాచకాలు. ప్రతి ఒక్కరికీ నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ వాక్యాలు. స్ఫూర్తి... ధన్యవాదాలు. రచయిత గారికి..

  • @telugumagiczone2198
    @telugumagiczone2198 5 ปีที่แล้ว +104

    తల్లీ, తండ్రీ, గురువు, స్నేహితుడు......ఇదే నిజం......

  • @rajuubbani1361
    @rajuubbani1361 6 ปีที่แล้ว +2116

    ఇది డైలాగ్ కాదు,నిజాజీవితం మనిషి తెలుసుకోవలసిన నిజం

  • @ydurgamma9708
    @ydurgamma9708 3 ปีที่แล้ว +134

    ఇలాంటి నిజాలు చెదుగానే ఉంటాయి కొందరికి. కానీ అదే నిజం. 🙂🙂🙂🙂🙂

  • @marryramesh6561
    @marryramesh6561 3 ปีที่แล้ว +344

    గాలి .నీరు .భూమి.సూర్యుడు.గురువు ప్రాణస్నేహితుడు.🙏

  • @vanaugandhar7931
    @vanaugandhar7931 5 ปีที่แล้ว +269

    ఇలాంటి డైలాగ్స్ చెప్పటానికి మీకు మిరే సాటి సార్.....

  • @thirupathia3600
    @thirupathia3600 5 ปีที่แล้ว +77

    నిజంగా ఇక్కడ మనం ముందుగా డైలాగ్ రైటర్ ని మెచ్చుకోవాలి, తర్వాత ప్రెసెంట్ చేసిన మోహన్ బాబు గారిని మెచ్చుకోవాలి, పంచభూతాలు లేకుంటే మనిషి మనుగడే లేదు ఇది సత్యం...

  • @karthik.swaerobotla7654
    @karthik.swaerobotla7654 4 ปีที่แล้ว +80

    చాలా బాగా చెప్పారు మోహన్ బాబు గారు ఇది 100% నిజం

  • @starzb420
    @starzb420 3 ปีที่แล้ว +54

    100% నిజమైన మాటలు
    True n excellent
    Mohan babu dilogues👌👏

  • @sureshd8277
    @sureshd8277 6 ปีที่แล้ว +138

    ఇందుకే డైలాగ్ కింగ్ అన్నారు... సూపర్ సర్.. మీ నుండి మళ్లీ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను

  • @jaimaahishmathi623
    @jaimaahishmathi623 5 ปีที่แล้ว +297

    ఒక్కడే దేవుడు అదే మన మనస్తత్వం 🙏🙏

    • @gopi4377
      @gopi4377 3 ปีที่แล้ว +2

      Yes absolutely

  • @mpavanraj43
    @mpavanraj43 3 ปีที่แล้ว +19

    ఇప్పటికైనా ఈ మతం 😏మా మతం మా దేవుడు మీ దేవుడు ఎవరు గొప్ప 🤷🏻‍♂️ఎవరు గొప్ప కాదు అని 😣కొట్టుకు చావకుండ 🙏ఏ మతం లేని మానవత్వాని అందరం పాఠిద్ధం💯

  • @Chakradhar649
    @Chakradhar649 3 หลายเดือนก่อน +4

    Dialogue delivery super by Mohan babu

  • @shareef5878
    @shareef5878 5 ปีที่แล้ว +1030

    అమ్మ నాన్న మన ప్రత్యేక్ష దేవుళ్ళు

  • @golugurinagababu672
    @golugurinagababu672 5 ปีที่แล้ว +811

    ప్రపంచం గర్వించదగ్గ వజ్రాల మాటలను చెప్పారు మోహన్ బాబు గారు. అందుకే నేను అబిమానిని అని చెప్పుకోటానికి గర్వపడుతున్నాను సార్.

    • @rkrk3077
      @rkrk3077 4 ปีที่แล้ว +19

      Akkada cheppina vadu kadu bro..aa rasina vadu ...aayanaki cheppu

    • @veereshn8652
      @veereshn8652 4 ปีที่แล้ว +14

      పరుచూరి గోపాలక్రిష్ణా

    • @naveenpritham4604
      @naveenpritham4604 3 ปีที่แล้ว +11

      Cheppina varu Inka great

    • @karepunaresh7533
      @karepunaresh7533 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏

    • @karthikreddydonthireddy6920
      @karthikreddydonthireddy6920 2 ปีที่แล้ว +6

      Paints thayyaru chesinappudu vaati andham theliyadhu , godaki vesake thelusthadhi... Dialogues kuda anthe, saraina vaadu chepthene adhiripothai 💐

  • @Rahul-vp3eg
    @Rahul-vp3eg 3 ปีที่แล้ว +41

    మోహన్ బాబూ గారు నిజాలు మాట్లాడతారు కాబట్టే ఆయన మరియు వాళ్ళ బిడ్డలు అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు లేకపోతె తెలుగు సినీ పరిశ్రమలో వాళ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉండేది 🙏

  • @sripathireddy3923
    @sripathireddy3923 3 ปีที่แล้ว +668

    మోహన్ బాబు చెప్పిన మాటలు 100కి 110 రెట్లు నిజం

  • @ravitiger7235
    @ravitiger7235 6 ปีที่แล้ว +1126

    ఈ డైలాగ్ రాసినవాలకి నా ధన్యవాదాలు సూపర్ ఈ ధి నిజం

  • @mohanbmk5474
    @mohanbmk5474 6 ปีที่แล้ว +910

    మనిషిని మనిషిగా గుర్తించని ఈ సమాజం గుళ్ళు,గోపురాలు - దేవుళ్ళు, దయ్యాలు పేర్లతో సమాజాన్ని అడ్డగా దోచుకు తింటుంటే అన్యాయాన్ని ఎదిరించే వాడు కడుపు మండినోడి నోటనుండి వచ్చే నిజాలు ఇలానే కఠనంగా ఉంటాయి.

  • @koriiingachary3132
    @koriiingachary3132 4 ปีที่แล้ว +12

    సార్ చాల చక్కగా వివరించారు థాంక్స్

  • @rajdev143
    @rajdev143 4 ปีที่แล้ว +795

    మోహన్ బాబు కెరీర్లో బెస్ట్ చిత్రం పవర్ ఫుల్ డైలాగ్ గాడ్ ఇస్ డబల్ గ్రేట్

  • @sayednoor746
    @sayednoor746 4 ปีที่แล้ว +104

    మీరు చెప్పిన మాటలు నిజం
    మోహన్ బాబు గారు

  • @mallimalli2288
    @mallimalli2288 4 ปีที่แล้ว +602

    నిన్న జరిగింది మర్చిపోడు
    నేడు జరగాల్సింది వాయిదవేయాడు
    రేపు జరగాల్సింది ఆలోచించాడు
    ఈ రామన్న చౌదరి ........🕺🙏🕺

    • @saisrinivas218
      @saisrinivas218 4 ปีที่แล้ว +6

      దీనినే మూర్ఖత్వం అంటారు.

    • @rajusirikonda2546
      @rajusirikonda2546 3 ปีที่แล้ว +2

      repati gurinchi alo chinchadu

    • @basavarajkalyan3103
      @basavarajkalyan3103 2 ปีที่แล้ว

      @@saisrinivas218 moorkhudu laaga viinevu andhuke moorkhatwam anipinchindhi

  • @a.gowreesha.gowreesh1234
    @a.gowreesha.gowreesh1234 2 ปีที่แล้ว +5

    కన్న బిడ్డని సరిగా చూడని వాడు తండ్రీ కాదు..అందరికి అన్నం పెట్టనివాడు దీవుడూ కాదు......

  • @ajaylingampally7147
    @ajaylingampally7147 3 ปีที่แล้ว +4

    అప్పట్లో కాబట్టి ఈ సినిమా వచ్చింది కని ఇప్పుడు ఐతే రచ్చ రచ్చ చేసే వాళ్ళు గ్రేట్ మూవీ

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 2 ปีที่แล้ว +3

    సూపర్ డైలాగ్. ఈ డైలాగ్ రాసిన మహానుభావుడు కు శతకోటి దండాలు.

  • @gregoryantony7491
    @gregoryantony7491 2 ปีที่แล้ว +14

    First time hearing Mohan babu dialogues best voice best acting

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 ปีที่แล้ว +2

    జీవిత సత్యాలు.తెలుసుకుంటే మంచిది లేకుంటే మీ కర్మ ..సూపర్ రైటర్ గారు రోమాలు రొక్కబడుస్తున్నాయి ఒక్కొక్క మాటల తూటాలు

  • @veerendraveerendra3798
    @veerendraveerendra3798 2 ปีที่แล้ว +14

    మోహన్ గారు సూపర్ హీరో మీరు మీ డైలాగ్ సూపర్ హిట్

  • @applerockyofenergy
    @applerockyofenergy ปีที่แล้ว +3

    Goosebumps dialogues vinte వెంట్రుకలు నిక్కబడాలి దట్ ఇస్ మోహన్ బాబు 👏👏🔥👏🔥🔥🔥 ఇలాంటి డైలాగులు అక్షరతోమొలిచినా వాక్యసత్యాలు ఇప్పుడు ఎవడు avaduraచెబుతాడు

  • @soyi23
    @soyi23 3 ปีที่แล้ว +22

    Entire scene is a single shot... fabulous camera work, great performance

  • @allin1club413
    @allin1club413 3 ปีที่แล้ว +32

    2:52 ultimate 🤣🤣🤣
    Excellent💯 dialogue ever in Telugu movies.

  • @jbsiloveindia7671
    @jbsiloveindia7671 3 ปีที่แล้ว +128

    ఆహ ఎంత గొప్పది నా హిందూ ధర్మం. ఇలా ప్రశ్నించే హక్కు ఇచ్చింది జైహింద్ జైభారత్

    • @ravikanth6178
      @ravikanth6178 3 ปีที่แล้ว +1

      True brother...

    • @SRIKANTH...
      @SRIKANTH... 3 ปีที่แล้ว +22

      నీకు హక్కు ఇచ్చింది హిందూ మతం కాదు,, రాజ్యాంగం అంబేద్కర్ కాళ్లు మొక్కి ఆయన రుణం తీర్చుకో...

    • @ravikanth6178
      @ravikanth6178 3 ปีที่แล้ว +8

      @@SRIKANTH... Ambedkar gariki aa gnanam ichindi Sanatana Dharmam...

    • @SRIKANTH...
      @SRIKANTH... 3 ปีที่แล้ว +7

      @@ravikanth6178 అంబేద్కర్ హిందూ మతాన్ని కాళ్లతో తన్ని బౌద్ధ మతాన్ని స్వీకరించాడు ఒకసారి వెళ్లి చదువుకొని రిప్లై ఇవ్వు కాషాయం..

    • @Msh4566
      @Msh4566 3 ปีที่แล้ว +3

      @@SRIKANTH... orey erripushapan ambedkar fight against discrimination of low caste and superstition in hindusim amdekarwas not against Hinduism Buddhism and jainsim

  • @JamesBond-fe9cn
    @JamesBond-fe9cn 2 ปีที่แล้ว +6

    Truth 👏👏
    E movie chusinappudu whole telugu industry lo mohan babu anta actor ledu anipistundi.

  • @mareshvalmiki6413
    @mareshvalmiki6413 6 ปีที่แล้ว +410

    ఇది నిజం మంచి విడీయో చుసాను

  • @Reddygaru94
    @Reddygaru94 3 ปีที่แล้ว +26

    One of a very few dialogues with a deep meaning... 👏👏

    • @sayednoor746
      @sayednoor746 2 ปีที่แล้ว +1

      🌹🌹🌹🌹🌹

  • @RamKumar-uq9uq
    @RamKumar-uq9uq 2 ปีที่แล้ว +10

    Mohan Babu dialogues 100% correct 👆👍🙏

  • @chandashankar4856
    @chandashankar4856 5 ปีที่แล้ว +39

    100%correct. Super dailog

  • @sv6964
    @sv6964 6 ปีที่แล้ว +67

    He is legendary actor

  • @LifeDoT
    @LifeDoT 2 ปีที่แล้ว +10

    Awesome, I don't know how I missed this scene all these days, I deliver exactly same dialogue with my near and dear ones.

  • @jarajapulaxman7442
    @jarajapulaxman7442 3 ปีที่แล้ว +15

    Goosebumps 🙏 mohan babu career best movie best diolgue ....it's fact👌

  • @SAJ.GAMING
    @SAJ.GAMING 5 ปีที่แล้ว +41

    seen this scene for first time....goosebumps .
    hatsoff to director and awesome acting by mohan babu garu

  • @gopalakrishnajenasena367
    @gopalakrishnajenasena367 6 ปีที่แล้ว +419

    ప్రపంచంలో ఇదొక్కటే నజం.

    • @saisai5565
      @saisai5565 5 ปีที่แล้ว +2

      ప్రషన్న కోవిడ right disgen

    • @saisai5565
      @saisai5565 5 ปีที่แล้ว +2

      Basha

    • @ramakrishnayadav8848
      @ramakrishnayadav8848 5 ปีที่แล้ว

      ప్రషన్న కోవిడ hi

    • @bluechip5410
      @bluechip5410 5 ปีที่แล้ว

      ప్రషన్న కోవిడ
      😂😂😂

    • @MrVarun1joshy
      @MrVarun1joshy 5 ปีที่แล้ว

      Ikkada topic vadilesi lady commentors ki hi cheppe panilo vunnaru andaru

  • @bhanuprakash1488
    @bhanuprakash1488 3 ปีที่แล้ว +10

    Jeevitha sathyaalu ivi..... Actually This is THE ONY WAY OF LIVING for LEGENDS who knows the Truth and Reality, finally I Am the LEGEND

  • @hemap5265
    @hemap5265 2 ปีที่แล้ว +11

    He is real legend, what a dialogue delivery

  • @Nischaybravo
    @Nischaybravo 6 ปีที่แล้ว +57

    Fantastic this message is universal truth but it's hard to digest by many people anduke temples are running successful priest are getting salaries trusts are getting funds it's all just business. If you are positive throughout your life you will really get succeeded in all aspects of live believe you and work best. Ty collection king Mohan Babu sir

    • @lifeinmemories
      @lifeinmemories 5 ปีที่แล้ว

      Temples are not running successfully. Priests are getting salaries once in 6 months, that too after bribing officers. Many temples are running in very very pathetic condition

  • @sschannel5845
    @sschannel5845 3 ปีที่แล้ว +5

    WOW VERY NICE MESSAGE 👍👍👍👍

  • @charanvss931
    @charanvss931 หลายเดือนก่อน +1

    మనిషి జీవితంలో అత్యంత విలువైన మాటలు 100/కరెక్ట్

  • @RajeshKalyan2902
    @RajeshKalyan2902 3 ปีที่แล้ว +1

    Thalli thandrini minchina devullu evvaru vundaru. Trust only your parents not on invisible god. Mohanbabu garu cheppina dialouges are 100% fact.

  • @rajubnmaddumala7912
    @rajubnmaddumala7912 ปีที่แล้ว +3

    Really great Message Mohan Babu garu

  • @peddannaangadi8108
    @peddannaangadi8108 2 ปีที่แล้ว +10

    The legendry mohan babu sir.....😍😍

  • @durgakumarakasapu5629
    @durgakumarakasapu5629 9 หลายเดือนก่อน +1

    రాయలసీమ రామన్న చౌదరి మూవీ is awsome
    మోహన్ బాబు perfomance awsome

  • @cdyellam9163
    @cdyellam9163 2 ปีที่แล้ว +2

    మోహన్ బాబు గారు చెప్పిన విషయం . ఇది పచ్చి నిజం .మరి మీరేమంటారు ప్రజలారా .

  • @challachandrasekhararao7894
    @challachandrasekhararao7894 5 ปีที่แล้ว +23

    That is mohanbabu. The dialogues are super

  • @satishg5874
    @satishg5874 2 ปีที่แล้ว +7

    What an acting sir.
    Mind blowing

  • @bunnyvasu7003
    @bunnyvasu7003 4 ปีที่แล้ว +6

    Always correct I will support this dialog

  • @soorareddyramu3920
    @soorareddyramu3920 2 ปีที่แล้ว +2

    Die hard fan this....Movie... Always .I'm watching this scena... I love it ...Jai ... Mohan babu dialouges king

  • @sureshss8877
    @sureshss8877 6 ปีที่แล้ว +11

    Extraordinary speech 👋👏👏

  • @raghavendracc880
    @raghavendracc880 6 ปีที่แล้ว +53

    King of Dialogue super

  • @roddaraju6846
    @roddaraju6846 4 ปีที่แล้ว +1

    Super డైలాగ్ సర్ నెను మీ అబిమనిని

  • @dheerajgowtham1876
    @dheerajgowtham1876 2 ปีที่แล้ว +1

    Sir.... Mohan babu garu.... Asalu eee dialog chapataniki meru oppukunaru chudandi.... Super....

  • @subhashbanti1836
    @subhashbanti1836 5 ปีที่แล้ว +10

    Mohan babu acting super...chander Mohan also

  • @saikumargadda5745
    @saikumargadda5745 2 ปีที่แล้ว +5

    100% valuable word's jai inson ✊✊

  • @suryababu5873
    @suryababu5873 3 ปีที่แล้ว +5

    Anna nuv super anna...
    No body can compansite you ....... The legendry of Telugu film...... Mohan Babu garu.....
    U r always an Oscar actor....

  • @peddiprasad77
    @peddiprasad77 3 ปีที่แล้ว +9

    Excellent no words 👏

  • @sravanneruvatla6980
    @sravanneruvatla6980 3 ปีที่แล้ว +6

    Ultimate Dialogue..... evergreen ... Superb.....

  • @murthyg6694
    @murthyg6694 5 ปีที่แล้ว +13

    In my point of view MOTHER, FATHER Mainly those who peoples are really fair helping to others are the REAL GOD.

  • @natyvsree2259
    @natyvsree2259 2 ปีที่แล้ว +5

    you are always great dialogue king sir

  • @sridharreddykondeti9902
    @sridharreddykondeti9902 5 ปีที่แล้ว +9

    SUPER.. SAME FEELING..

  • @pradeepsunny5716
    @pradeepsunny5716 6 ปีที่แล้ว +213

    నా ఫిలింగ్ కూడా ఇది

  • @harishraja158
    @harishraja158 3 ปีที่แล้ว +1

    Chala goppa natudu 90's children knows it..... Outstanding dialogue delivery.......

  • @rammohanguda5538
    @rammohanguda5538 2 ปีที่แล้ว +7

    He is an international standard actor 👍

  • @svsssrikakulam6066
    @svsssrikakulam6066 4 ปีที่แล้ว +241

    శనగ చక్క ఒక బెల్లం ముక్క కూడా పెట్టారు

    • @laxmipati7463
      @laxmipati7463 3 ปีที่แล้ว +1

      Excellent word

    • @srinuchee6371
      @srinuchee6371 2 ปีที่แล้ว

      Devudu tintadante chala pettevallunnaru veedoka waste nakoduku

    • @kavuriramesh611
      @kavuriramesh611 2 ปีที่แล้ว

      @@srinuchee6371 peda vallu chala mandi tinadaniki ready ga vunnaru vallaki pettamanu

  • @pawankanchumurthy9366
    @pawankanchumurthy9366 3 ปีที่แล้ว +6

    Dialogue king & collection king my sir mohan garu

  • @thanujkumarkoneru7082
    @thanujkumarkoneru7082 3 ปีที่แล้ว +6

    Wonderful performance by collection and dialogue king

  • @fran20000
    @fran20000 2 ปีที่แล้ว +5

    Mohan babu wonderful actor...

  • @doublerebel6783
    @doublerebel6783 5 ปีที่แล้ว +5

    I am a staunch believer of Lord Shiva and I fast every Monday. But for some Reason these dialogues impresses me and I watched it thousand times..don’t know why but I still believe in god

  • @planetcinema6185
    @planetcinema6185 5 ปีที่แล้ว +408

    దేవుడి గురించి ఇలా చెప్పిన మూవీ కూడా దేవుడికి పూజా చేసే కొబ్బరికాయలు కొట్టే సినిమా ని మొదలు పెట్టరు.

  • @srivastav200
    @srivastav200 3 ปีที่แล้ว +22

    Intha pedda dialogue cheppi
    Climax lo sivudu ki dannam petti chacchipothadu
    Ikkada ee scene chusi super ane vallu climax kuda chudali

  • @chanduroyals9337
    @chanduroyals9337 ปีที่แล้ว +4

    Great legendary actor 👏....

  • @sarmas2smart
    @sarmas2smart 5 ปีที่แล้ว +5

    Boss ippudante Oh my God, Gopala Gopala, PK lanti films but appude clear ga cheppina Mohan babu Garu director and writer ku hands-off

  • @yaminivgoodinformation4148
    @yaminivgoodinformation4148 5 ปีที่แล้ว +5

    what Mohan babu garu said is sent percent correct...people who r worshiping god r just god fearing people not god loving people....good human beings r believe in helping hands r better praying lips...

  • @bharatipatna6914
    @bharatipatna6914 4 ปีที่แล้ว +1

    All ways right. Aama nana ki minchina devudu leru...

  • @rajarauinteti8873
    @rajarauinteti8873 4 ปีที่แล้ว +6

    Excellent.. it's really true..

  • @vinayj3816
    @vinayj3816 3 ปีที่แล้ว +4

    E dialogues rasina paruchuri brothers super me pen ki eduru ledu

  • @iddumvenkatesh653
    @iddumvenkatesh653 5 ปีที่แล้ว +19

    all time hit dialogue supr👍

  • @sreekanthvenkata6365
    @sreekanthvenkata6365 3 ปีที่แล้ว

    Really superb marvaleous and mind blowing enthakaalam yendhuku vina ledani anukuntuna......

  • @sumathipedika9524
    @sumathipedika9524 3 ปีที่แล้ว +6

    King of dialogues.i love you sir.

  • @shaikjohnny4413
    @shaikjohnny4413 2 ปีที่แล้ว +7

    Mohan Babu outstanding dialogues

  • @krazykannaiah6225
    @krazykannaiah6225 2 ปีที่แล้ว +4

    దైవ దూషణ చేసినందుకే ఈ మూవీ తరువాత hit ledu.

  • @sivaramakrishnapotla3721
    @sivaramakrishnapotla3721 8 หลายเดือนก่อน +1

    Hats off to writer and Mohan babu garu

  • @charanvss931
    @charanvss931 4 ปีที่แล้ว +3

    Super 👌👌👌..manishi.thelusukovalasina.nijam..excelent..

  • @manjuprasad9538
    @manjuprasad9538 6 ปีที่แล้ว +98

    మనిషికి దేవుడు అందించిన గొప్పవరం ఏంటో తెలుసా knoweldge