@@NagasreeVlogs tq information mam.......... package ke vadileysi.........megata karchu mam......doli....gurralu.........and extra vataiki entha ayendhi ani adugutunna mam............memu veyldam ani plan cheystunna......andukey adugutunna mam.........if you don't mind.........cheyptara..........
నమస్తే అండి అప్పుడప్పుడు మీ నాగశ్రీ డైరీస్ ఛానల్ చూస్తూ ఉంటాను. కానీ మీరు చూపిస్తున్న చార్ధామ్ యాత్ర మీ ఛానల్ కి ఒక ఒక తలమానికం లాంటిది ఎన్నో కష్టనష్టాలకోర్చి మాలాంటి వారి కోసం ఎన్నో బిఎఫ్ ప్రయాసలకు ఓర్చి చక్కటి భాషణ తో వివరాలన్నీ అందిస్తున్న మీకు ధన్యవాదాలు. నా పేరు ఉషా బాలా గంటి।. నేను రచయిత్రిని.
Hai mam om namshivaya meeto share cheyale anepinchende fourdays back maa cousin valu chardam ke velaru akada maa cousin chanepoyadu.akada née niche body H.y.d.radaneke.three days patende.nenane anta ipoende meeru chupinchena video chala bagunai chardam gurunche meeru vachena ventane.velake yela.jaregende
Memu kuda 13 days chesam, same miru ekkada ekkada stay chesaro alage chesam, but bale traffic jam andi, difficult journey, but darshanalu tho full happiness.
చాలా చక్కగా ఉంది నాగశ్రీ గారూ మేము ఈ జూన్ 16 th train లో డిల్లీ వేళ్లి అక్కడినుండి పికప్ ఉంది. హరిద్వార్ లో శక్తిపీఠాలు గంగా హారతి కాకుండా ఇంకా ఏమున్నాయి? హృషీకేశ్ లో ఏమున్నాయి? చెప్తారా జూలై 1 st న తిరిగి డిల్లీ వచ్చి హైదరాబాద్ కి తెలంగాణా ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ బయల్దేరుతారు.
Madam నమస్తే నేను 2024 October లో వెలదాం అనుకుంటున్నారు helicopter ముందుగా book చేసుకోవాలా pallaki up and down cost ఎంత?pallaki లో ఎన్ని గంటలు పడుతుంది.please tell me madam
Helicopter ముందుగా బుక్ చేసుకోవాలి ...డోలీ ఎక్కువే వుంటుంది 15వేలవరకు రాను పోను ... ఎందుకంటే 16 కిలోమీటర్ల దూరంకదా ... గుర్రం అయితే రష్ లేకపోతే 7 నుండి 8 వుండోచ్చు ...అక్కడ వున్న రద్దీ బట్టి ఛార్జ్ లు వుంటాయి
నాగ శ్రీ మేడమ్ గారికి నమస్కారములు. మేడమ్ గారు నాకు ఈ చార్ ధామ్ యాత్ర చేయుటకు మంచి అవకాశం కుటుంబసభ్యులైన అందరితో వచ్చిన వారితో వెళ్లలేక పోతిని. నాకు ఐదు నెలలు క్రీతం భైక్ కాలుమీద పడటం వలన కాలు లిగమ్ట్ తో దెబ్బ తిని నార్మల్ గా నడవలేక పోతున్నాను. నా వయసు 60సంవతసరాలు.బరువు 90 కేజిలు కి పెరిగాను. నాకు షుగరు,బీపి ఉంది. అయితే మేడమ్ నేను భవిష్యత్తులో ఎలా ఈ యాత్ర ను చేసే అవకాశం ఉన్నద చెప్పండి మేమ్. అయితే ఈ యాత్రను పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్య పరంగా ఎటు వంటి జాగ్రత్త లు తీసుకోవాలి.
Chala Baga cupencaru chepparuguda memu velladaniki dirayamu vachendi
Chala baga vivarincharu madam.Adbhutham....
Om namah shivaya
I saw your gangotri,yamunotri very well described🎉🎉
Thank you so much 🙂
థాంక్యూ నాగశ్రీ గారూ మేము కూడా మొదటిసారి వెడుతున్నాము మీ వీడియోలు చూసాక ధైర్యం వచ్చింది.
వెళ్ళండి .. ప్రయాణం చాలా బాగుంటుంది .. శివనామస్మరణతో సాగే ప్రయాణం మనసుకు ఆనందాన్ని ఇస్తుంది
ఓం నమః శివాయ
Mee veediyos Anni chuu sta nu andi Chapala chala Baguntavi
Om namah shivaya TQ
బాగా ఎక్సప్లయిన్ చేశారు మేడం ధన్యవాదములు
Om namah shivaya TQ andi
నాగశ్రీ గారు నమస్కారాలు మీరు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ చూపిస్తున్నారు మంచి దర్శనాలు ధన్యవాదాలు
TQ andi om namah shivaya
Chala manchiga chepyaru maku vellali anipistundi thanks devi garu
Om namah shivaya
Superb superb madam
OM Namah shivaya 🙏
Om namah shivaya
Om namah shivaya .Mam risk teesukoni chala baga chepparu.Mee voice bagundi mam.namaste.
Om namah shivaya TQ andi
Chala baganayi chupincharu🙏🙏
Om namah shivay
Nagasrigaru Gangotri kedarnath videoes chusanu chala baga vivarincharu chupincharu adbutam
TQ Andi
Omaaku vellalani vundi bhavntuni dayam Namashivaya
Veltharu సంకల్పం వుంటే ఎవరైనా వెళ్ళవచ్చు ఓం నమః శివాయ
Manasu ninduga chepparu and chupincharu.🙏🙏🙏🙏🙏
TQ om namah shivaya
🙏🙏tqu Amma challa manchi video om namashivaya
Om namah shivaya
Chalabaga chupincharu 🙏🙏 om namashivaya
Om namah shivaya TQ
Chalabagundi andi.Thank you
TQ andi om namah shivaya
Tha👌nk you madam 👌 🎉🎉2
Welcome 😊
Madam! Naku chardham yathra cheyalani korika. TH-camlo videos chustuntanu. Kani me videos chala clearga, superga chupincharu,chepparu. Thankyou madam.
Thappakunda vellandi .. సంకల్పం వుంటే ఎవరైనా వెళ్ళవచ్చు ఓం నమః శివాయ
ఓం నమ శివాయ మీరు కష్టపడి చూపించారు కృతజ్ఞతలు 🙏🙏
Om namah shivaya TQ
Nijam ga memu akkada vunnatluga anubhuti chendaamu chala santosham ga vundi
TQ andi om namah shivaya
Hari om chala thanks amma
Om namah shivaya
Chardham yatra September month lo baaguntundi undi , because rainy season will be over by then and most of the snow will be melted in kadarnath
TQ gd information
Hello....mam.....
Chala baga cheyyapparu.........very clear........nalugu vedeos chusa........memu veyllaka poyena parvaleydhu inka.........meru mottam chupincharu.........aa andalu.........chusi............manasu pulakinchi poyendhi...............meku entha karchu ayyindhi mam..........tour package entha.....enni rojulu.........pls cheyppagalaru......mam
TQ andi
13days
Hindu tours lo vellamu ..
50k nundi packages vunnai .. with flight tickets..without flight tickets ...
@@NagasreeVlogs tq information mam.......... package ke vadileysi.........megata karchu mam......doli....gurralu.........and extra vataiki entha ayendhi ani adugutunna mam............memu veyldam ani plan cheystunna......andukey adugutunna mam.........if you don't mind.........cheyptara..........
Thank you so much madam
Om namah shivaya
Welcome
Om namah shivaya
Om namah shivaya 🙏🙏🙏
Om namah shivaya
🙏🙏👌
Thank you so much Madam
You are most welcome
Mukthinath ki velara madam . Velithe aa video petara please
వెళ్ళలేదు
next plan vundhi
..sure ga upload chesthanu
Thankyou so... much madam
Welcome 😊
నమస్తే అండి అప్పుడప్పుడు మీ నాగశ్రీ డైరీస్ ఛానల్ చూస్తూ ఉంటాను. కానీ మీరు చూపిస్తున్న చార్ధామ్ యాత్ర మీ ఛానల్ కి ఒక ఒక తలమానికం లాంటిది ఎన్నో కష్టనష్టాలకోర్చి మాలాంటి వారి కోసం ఎన్నో బిఎఫ్ ప్రయాసలకు ఓర్చి చక్కటి భాషణ తో వివరాలన్నీ అందిస్తున్న మీకు ధన్యవాదాలు. నా పేరు ఉషా బాలా గంటి।. నేను రచయిత్రిని.
ధన్యవాదాలు మేడం ...మీ వంటి రచయితలకు నా వీడియోలు నచ్చటం నా అదృష్టం
Koi mere liye prarthana karo na pls aha dev meko mere ghar valon ko chaar dham darahan ka bulava bheje pls pls
Sure Om namah shivaya
I’m namah Shivaya 🙏🙏🙏🌺
Om namah shivaya
Thank you
You're welcome
Jai bola nath
Jai
Medam what is cost of horse riding from gowrikund to kedarnath
Depends..rush ni batti vuntundhi 6000 to 8000
Hai mam om namshivaya meeto share cheyale anepinchende fourdays back maa cousin valu chardam ke velaru akada maa cousin chanepoyadu.akada née niche body H.y.d.radaneke.three days patende.nenane anta ipoende meeru chupinchena video chala bagunai chardam gurunche meeru vachena ventane.velake yela.jaregende
అయ్యో .. ఏమైనా అనారోగ్య సమస్య వుందా ?
మేము ఏ ఇబ్బందీ లేకుండా మంచి దర్సనం చేసుకుని వచ్చేసాం ..
Sry andi
Oam namashivaiya
Om namah shivaya
Naa Peru Gudivada Srinivas Rao from Vizag Madam chala deep ga maku message video chupincharu ❤❤❤ meeru chalaga vuntaru
Om namah shivaya TQ
Madam amount yenta avutundi chardham yatra ki
Packages vunnai
🙏🙏
Om namah shivaya
Memu kuda 13 days chesam, same miru ekkada ekkada stay chesaro alage chesam, but bale traffic jam andi, difficult journey, but darshanalu tho full happiness.
Yes
Om namah shivaya
Aunu Amma
Om namah shivaya
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Om namah shivaya
🙏🙏🙏🙏🙏🌹
Om namah shivaya
Gurram cost antha mam per person ki
డిమాండ్ ని బట్టి
We went in the year 2017
Om namah shivaya
మేడం గారు హిందూ టూర్స్ వారి సెల్ నెంబర్ పంపించండి
September lo chardham yatra bagunthundi. Rush vundadhu.
Yes ..
👏👏👏
చాలా చక్కగా ఉంది నాగశ్రీ గారూ మేము ఈ జూన్ 16 th train లో డిల్లీ వేళ్లి అక్కడినుండి పికప్ ఉంది. హరిద్వార్ లో శక్తిపీఠాలు గంగా హారతి కాకుండా ఇంకా ఏమున్నాయి? హృషీకేశ్ లో ఏమున్నాయి? చెప్తారా జూలై 1 st న తిరిగి డిల్లీ వచ్చి హైదరాబాద్ కి తెలంగాణా ఎక్స్ ప్రెస్ లో హైదరాబాద్ బయల్దేరుతారు.
హరిద్వార్ లో గంగానది హారతి
ఉదయం సాయంత్రం రెండూ చూడండి .. నయనానందకరంగా వుంటుంది ..
రుషీకేష్ లో ఆలయాలు బాగుంటాయి
Hourse cost entha madam
Demand vunte 8000
Mahadev pls mughe bhi darahan ko bulao na pls pls
Sure Om namah shivaya
Nenu vellanu amma na22year s age lo na janmadhanyam
Om namah shivaya TQ
Madam నమస్తే నేను 2024 October లో వెలదాం అనుకుంటున్నారు helicopter ముందుగా book చేసుకోవాలా pallaki up and down cost ఎంత?pallaki లో ఎన్ని గంటలు పడుతుంది.please tell me madam
Helicopter ముందుగా బుక్ చేసుకోవాలి ...డోలీ ఎక్కువే వుంటుంది 15వేలవరకు రాను పోను
... ఎందుకంటే 16 కిలోమీటర్ల దూరంకదా ...
గుర్రం అయితే రష్ లేకపోతే
7 నుండి 8 వుండోచ్చు ...అక్కడ వున్న రద్దీ బట్టి ఛార్జ్ లు వుంటాయి
Good information madam thank you so much
@@NagasreeVlogs tq madam
June 17 th my kedarnath treck🏞️🏔️
Om namah shivaya
నాగ శ్రీ మేడమ్ గారికి నమస్కారములు. మేడమ్ గారు నాకు ఈ చార్ ధామ్ యాత్ర చేయుటకు మంచి అవకాశం కుటుంబసభ్యులైన అందరితో వచ్చిన వారితో వెళ్లలేక పోతిని. నాకు ఐదు నెలలు క్రీతం భైక్ కాలుమీద పడటం వలన కాలు లిగమ్ట్ తో దెబ్బ తిని నార్మల్ గా నడవలేక పోతున్నాను. నా వయసు 60సంవతసరాలు.బరువు 90 కేజిలు కి పెరిగాను. నాకు షుగరు,బీపి ఉంది. అయితే మేడమ్ నేను భవిష్యత్తులో ఎలా ఈ యాత్ర ను చేసే అవకాశం ఉన్నద చెప్పండి మేమ్. అయితే ఈ యాత్రను పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆరోగ్య పరంగా ఎటు వంటి జాగ్రత్త లు తీసుకోవాలి.
సంకల్పం వుంటే ఎవరైనా వెళ్ళవచ్చు ... హెలికాప్టర్ దొరికితే వెళ్లి రండి ..కాని ఇంటికి వచ్చాక
జలుబు దగ్గుతో బాధ కలుగుతుంది
Thank-you madam garu.
ధన్య వాధములు.
Mee phone no isthaara mada
Talk to me please
గుర్రానికి.ఎంత.డబులు.ఇవ్వాలి. మీరు ఏ.నెలలో.వెళ్ళారు
మే నెలలో వెళ్ళాం
2500 నుండి 3000 వరకు వుంటుంది
Prayaaga lo uyala lo ammavaaru untaru akkada vigrahaam undadu
Akkada Hanuman vigraham kooda Padukone untaadu idi kooda visheshane❤
Thank you so much madam 🤝👍👏💐
You are most welcome
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏