వామ్మో చాలా రోజుల తర్వాత చూసా ఈ బొండాల గురించి మా స్కూలు పిల్లలకి చెప్పాను నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది చాలా బావున్నాయి. తేజాగారు చాలా చాలా Thanks చూపించినందుకు
ఈ బెల్లం బొండాలు స్కూల్లో సినిమా హాల్లో కూడా ఇవే స్నాక్స్ గా ఉండేవి ఆ రోజుల్లో చాలా బాగా గుర్తు చేశారు సార్ థాంక్యూ సార్ నమస్తే పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినే వాళ్ళు వీటిని
అవును బ్రదర్ మానాన నేను సినిమాకి వెళ్ళి వస్తూ కొనివ్వమని అడిగి...బతిమిలాడి మరీ కొనిచ్చుకునేవాడిని....మానాన కూడా ఇప్పుడు లేరు ఆ జ్నాపకాలు తలుచుకుంటే మనసు బరువెక్కుతుంది...
నేను చాలాసార్లు తిన్నాను కాని అవి గుర్తులేవు నేను ప్రగ్నెంట్ వున్నపుడు ఇంట్లో ఏమీ వుండేవికాదు చాలా ఇబ్బందుల్లో వున్నాం మా నాన్న గారు వాళ్ళ ప్రెండ్ కి వర్క్ లో హెల్ప్ చేసి అతనిచ్చిన అమౌంట్ లో 2 రూపీస్ కీ 4 బోండాలు తీస్కొచ్చేవారు ఈవినింగ్ అవే తినేదాన్ని ఎప్పటికీ మరిచిపోను వీడియో చూసినంతసేపు అవే జ్ఞాపకాలు👍🙏
Nenu ide batter prepare chesi inkonchem loose consistency tho bellam atlu and gunta ponganaalu vestaanu. Bavuntay avi kuda oil free ga. Thank you for sharing your recipie Teja garu.
Thankyou for your English subtitles Chef . This helped me to get all traditional South Indian recipes as i am not from South but love to eat all South Indian food 👍🙏.
Thanks a lot Teja garu.maa intipakkana annama aunty eppudu naaku istam ani chesi ichedi.kaani aavida ippudu leru.mee bondalu chudagane aunty gurthuku vacharu.I miss u aunty.
ఈ టైటిల్ చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది.... మా నాన్న మా తమ్ముడికి నాకు తెచ్చేవారు.... ఇప్పటికి కూడ మా ఊరిలో ఇవి దొరుకుతాయి.... నేను మా ఊరికి వెళ్తే ఖచ్చితం గా తెస్తారు నాన్న.... కానీ అప్పుడు ఉన్న టేస్ట్ ఇపుడు అంతగా లేదు.....
Chinnapudu school ki velletapudu tinedanni...ma amma ki chala istam ivi...ma amma kosam ma ammamma teskochediii..thnkss for this recipe will surely try it outt
Chinnapudu evening tuition ki velletapudu 10/-mamulu bandalu,10/-sweet bondalu konichevaru ma nanna chala bagundevi TQ so much Teja garu gurthuchesinduku👌👌🤝🤝
Na 3 class timelo ma taataiah konichevaru Chala istanga tinedanni.eppudu ma taataiah leru.miss you taataiah.so many years tarvata chustunna e bondalu . thank you Annaiah.🥰🥰🥰.
ఇవి నాకెంతో ఇష్టమైన తీపి పదార్ధము. మా చిన్నప్పుడు అప్పటికప్పుడు చేసే , తీపి పదార్దాలంటే ఇవే మరి 1960 లో. పథ్యములో తీపి తినాలంటే , ఈ పిండినే అట్లులాగ చేసిచ్చేవారు. సోంపుకు బదులుగా యాలకులపొడి చేర్చేవారు మా అమ్మగారు. చాలా సంవత్సరాల తరువాత గుర్తుకు తెచ్చారు వీటిని. మరీ ఈ అమెరికా వచ్చిన తరువాత మన పాతకాలం నాటి వంటలను మరిచిపోతున్నాము. వెంటనే చేసాను ఈ రోజు, మా మనవళ్ళు వీటిని munchkins అనుకుంటూ సంతోషముగా తిన్నారు. మీకు ధన్యవాదములు. మీ వంటలు చేస్తూంటాను కొన్ని కొన్ని శాఖాహారము వంటలని. ముఖ్యంగా మీ గార్లిక్ బ్రెడ్ మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు . ❤
Yes, you are true sir, 👌👍👍💯it's traditional food almost everyone loves to have it. Your presentation is awesome sir, we love it a loooot, your tone is so soothing God bless you sir 🙏
వామ్మో చాలా రోజుల తర్వాత చూసా ఈ బొండాల గురించి మా స్కూలు పిల్లలకి చెప్పాను నాకు ఇప్పుడే తినాలనిపిస్తుంది చాలా బావున్నాయి. తేజాగారు చాలా చాలా Thanks చూపించినందుకు
నాకు ఈ బొండాలు అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టం
naakkudaa
Naakuda
Me too 😊
Most loved one in childhood
Naku kuda
My favourite dish.. నాకుంది ఈ మధురమైన అనుభూతి..మా స్కూల్ ముందు కాదు..వెనుక అమ్మే తిను బండారాలు అమ్మే అంగల్లు..
thankyou vismai...తీపి జఞాపకాలను తిరిగి గుర్తుచేస్తున్నారు.... ఆ మధురానుభూతులు అనుభవిస్తేనే తెలిసేది
40 సం, వెనుక ఉన్న అనుబంధం ఇది.ఒక చేతి లో పుస్తకాలు ఒక చేతి లో ఈ బోండాలు...🥰🥰.మీచేతి వంటతో . వెనుకటి రోజులు గుర్తుకువచ్చింది. 🤝🤝🤝🤝
Hai
@@kiranmayisudha7182 hi
ఈ బొండాలు తినే వాళ్ళు ఒక like 👍😊😊
All time favourite sweet
నా చిన్నప్పుడు నేను చాలా బాగా తిన్నాను వీటిని మరల వాటిని గుర్తుకు తీసుకొచ్చారు థాంక్యూ బ్రదర్
మొన్ననే అనుకున్నాను సార్ ఎప్పుడో చిన్నప్పుడు తినింది ఎలా చేస్తారు అని మీరు చెప్పేశారు థాంక్యూ సో మచ్ అండి
నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు,నేను school కి వెళ్ళే ప్రతి రోజు ఉదయం మా school ముందు ఉన్న hotel లో కొని తన చేతి తో నాకు తినిపించే వాడు,i miss you నాన్న
I miss my dad too
ఈ బెల్లం బొండాలు స్కూల్లో సినిమా హాల్లో కూడా ఇవే స్నాక్స్ గా ఉండేవి ఆ రోజుల్లో చాలా బాగా గుర్తు చేశారు సార్ థాంక్యూ సార్ నమస్తే పిల్లలు అందరూ చాలా ఇష్టంగా తినే వాళ్ళు వీటిని
@@divyasree7310 తల్లీ తoడ్రీ ప్రేమల విలువ తెలిసినవారు ఎప్పటి కి వారినీ మరిచిపోరు.
Same to u
అవును బ్రదర్ మానాన నేను సినిమాకి వెళ్ళి వస్తూ కొనివ్వమని అడిగి...బతిమిలాడి మరీ కొనిచ్చుకునేవాడిని....మానాన కూడా ఇప్పుడు లేరు ఆ జ్నాపకాలు తలుచుకుంటే మనసు బరువెక్కుతుంది...
ఇప్పుడు నా పిల్లలికి చేసి పెడతా... Thank you so much Teja garu...
నాకు చాలా ఇష్టం ఈ బోండాలు... చిన్నప్పుడు చాలా చాలా తినేదాన్ని.... రోజూ మా అమ్మ కొనిపెట్టేది..
It's my favorite n childhood snack,thank u for remember this recipe teja garu thanks to vismai food.
నాకు తినడం అంటే చాలా ఇష్టం కానీ వంట చేయాలి అంటే చాలా కష్టం మీరు చేసేపద్ధతి లో నాకు ఇష్టం ఈరోజే చేస్తాను బోండా తింటాను నాకు ఇష్టం అయినా వాన్ని 😋😋😋😋😋
మా ఇంట్లో నెలలో ఒక్కసారైనా మా అమ్మ చేస్తుంది సూపర్ గా ఉంటాయి 😋 😋 😋 😋 😋
నేను చాలాసార్లు తిన్నాను కాని అవి గుర్తులేవు నేను ప్రగ్నెంట్ వున్నపుడు ఇంట్లో ఏమీ వుండేవికాదు చాలా ఇబ్బందుల్లో వున్నాం మా నాన్న గారు వాళ్ళ ప్రెండ్ కి వర్క్ లో హెల్ప్ చేసి అతనిచ్చిన అమౌంట్ లో 2 రూపీస్ కీ 4 బోండాలు తీస్కొచ్చేవారు ఈవినింగ్ అవే తినేదాన్ని ఎప్పటికీ మరిచిపోను వీడియో చూసినంతసేపు అవే జ్ఞాపకాలు👍🙏
Yes, నేను తిన్నాను superbగా ఉంటాయి.మా అమ్మ చేసేది,నాకైతే
కుదరలేదు, కానీ ఇప్పుడు నేను వీటిని perfectగాచేస్తాను 👍,😋
నాకు చాలా చాలా ఇష్టం బెల్లం బోండా అంటే
Nenu ide batter prepare chesi inkonchem loose consistency tho bellam atlu and gunta ponganaalu vestaanu. Bavuntay avi kuda oil free ga. Thank you for sharing your recipie Teja garu.
ఇవి నాకు చాల ఇష్టం
Tq soo much teja garu, childhood school memories gurtochai and taste kuda gurtochindi.
Thankyou for your English subtitles Chef . This helped me to get all traditional South Indian recipes as i am not from South but love to eat all South Indian food 👍🙏.
హా... మా అమ్మమ్మ చేసేవారు, వారు కోనసీమవారు కదా! కాస్త కొబ్బరి కోరు కలిపేవారు కూడా!! చాలా అంటే చాలా చాలా బావుంటాయి.
Thank you sir గుర్తు చేసినందుకు 🙏
ఎస్ కాస్త కొబ్బరి కూడా వేస్తారు మా అమ్మ చేసేది 👌
Most healthiest ingredients sir...nenu vanta neruchuknnadhi me valley ...🎉
Naku chala ishtam Teja garu kiranashops lo kuda e bellam bondalu ammevallu 😋video chusaka malli a days gurtuku vacheyi tq andi
చాలా బాగా చెప్పారు సార్ నాకు ఇష్టం 👌👌👌
Thanks a lot Teja garu.maa intipakkana annama aunty eppudu naaku istam ani chesi ichedi.kaani aavida ippudu leru.mee bondalu chudagane aunty gurthuku vacharu.I miss u aunty.
Childhood days gurthuku vachay bro.thank u so much 💖 ❤
Hi, I am also giveaway winner, do u know to whom we have to send the details for receive the giveaway
Thank you Teja garu maa నాన్న గారు నాకు బయటకి తీసుకు వెళ్లిన సరంత బోండాలు తినిపించే వాళ్ళు గుర్తు చేశారు అందుకే thank you
Thank you so much Teja Garu. and beautiful school memory aa taste marchepunu
ఈ టైటిల్ చూడగానే నా చిన్నతనం గుర్తొచ్చింది.... మా నాన్న మా తమ్ముడికి నాకు తెచ్చేవారు.... ఇప్పటికి కూడ మా ఊరిలో ఇవి దొరుకుతాయి.... నేను మా ఊరికి వెళ్తే ఖచ్చితం గా తెస్తారు నాన్న.... కానీ అప్పుడు ఉన్న టేస్ట్ ఇపుడు అంతగా లేదు.....
నేను చిన్నప్పుడు చాలా తిన్నాను 😋👌
Chinnapudu school ki velletapudu tinedanni...ma amma ki chala istam ivi...ma amma kosam ma ammamma teskochediii..thnkss for this recipe will surely try it outt
I am the 20's kid, i donot know the taste of that. But it looks very tasty and made me mouth watering 🤤
Me too
Thank you andi patha gnapakalu gurthu chesaru. Nenu ma ammama valla vuriki asalu vitikosame velledhanni velle dharilo bustop lo shop lo amme vallu.
Yes maa ammamma chesevaru kani sugar tho Naku chala estam thank you Teja garu aa memories gurthuchesaru😊
మళ్ళీ ఆ రోజులు గుర్తు చేశారు థాంక్స్
Super... Chinnappati street food malli gurthu chesaru.. Thappukunda try chesthanu😋😋😇
na Chinnapati snack maa pillalaki snack ga cheyadaniki healthy and best snack upload chesinandhuku thank you so much teja garu
మీరు పెట్టడం, నేను చెయ్యడం కూడా అయిపోయాయి ఇందాక. ఇంట్లో అందరూ భలే ఉన్నాయాంటూ తిన్నారు 👌🏻👌🏻 👌🏻👌🏻
Chinnapudu evening tuition ki velletapudu 10/-mamulu bandalu,10/-sweet bondalu konichevaru ma nanna chala bagundevi TQ so much Teja garu gurthuchesinduku👌👌🤝🤝
Na 3 class timelo ma taataiah konichevaru
Chala istanga tinedanni.eppudu ma taataiah leru.miss you taataiah.so many years tarvata chustunna e bondalu . thank you Annaiah.🥰🥰🥰.
Ma Kadapa lo perugu, bombayi ravva rendu veyamu.only godhuma Pindi vestamu.
Yidi kuda baguntundi anipistundi
Na favourite...
Kirana shop ki velli, chillara dabbulu jebulu vesukuni, intlo rate lu yekkuva cheppi,
Aa dabulatho Yi bondalu konukkuney vadni.
Naku aite gulab jamun chusinatlu unnai. Very nice. Thank you brother. Naku okkasari miru ma intiki vaste miru cheppina vantalu anni chesi pettali anpistundi
Remembered my childhood days e bondalu chusinapudu , Chaala baaga chesaru andi I will try this later Ela vachayo malli comment pedthanu 😊
Na chinnapudu ma mother baga prepare chesevallu I remember those days, this is my fav dish forever
మా ఇంట్లో బెల్లం ఉంది తేజా...ఏంచేయాలా అనుకుంటున్న, మీ వీడియో ఇప్పుడే చూశాను..ఖచ్చితంగా ఇప్పుడు బోండాలు చేస్తున్నాను...థాంక్స్ మా...
I remember my childhood days ☺️
Childhood days my favorite snacks
My favorite still ippatiki maku fhorukuthunnai but naku marriage iyyi 1month iyndhi so akkada dhorakav mee vedio valla chesukovachu ani hpy tqqq😊
nenu todays back try chesanu annayya but edhi new ga undhi nenu bellam atta water use chesa taste very well and mee remedi try chesta tq
My favourite snack from my childhood.i will try it
Max nenu Anni dishes try chesthanu mevi Anni perfect ga vasthayi ma family super happy thank you sir 😊
మెము చిన్న పుండు తిన్నాము వీటిని తీపి బోండాలు అంటాము చాలబాగుంటాయీ
Thank you sir, ma chinnappudu roju thinevallam ippudu dorakadam ledu ,telanganalo veetini bobbadalu antaru, Karam bobbadalu Kuda Chala baguntayi, makosam aa recipeni Kuda chestara , thank you.
ఇవి నాకెంతో ఇష్టమైన తీపి పదార్ధము. మా చిన్నప్పుడు అప్పటికప్పుడు చేసే , తీపి పదార్దాలంటే ఇవే మరి 1960 లో. పథ్యములో తీపి తినాలంటే , ఈ పిండినే అట్లులాగ చేసిచ్చేవారు. సోంపుకు బదులుగా యాలకులపొడి చేర్చేవారు మా అమ్మగారు. చాలా సంవత్సరాల తరువాత గుర్తుకు తెచ్చారు వీటిని. మరీ ఈ అమెరికా వచ్చిన తరువాత మన పాతకాలం నాటి వంటలను మరిచిపోతున్నాము. వెంటనే చేసాను ఈ రోజు, మా మనవళ్ళు వీటిని munchkins అనుకుంటూ సంతోషముగా తిన్నారు. మీకు ధన్యవాదములు. మీ వంటలు చేస్తూంటాను కొన్ని కొన్ని శాఖాహారము వంటలని. ముఖ్యంగా మీ గార్లిక్ బ్రెడ్ మా ఇంట్లో అందరూ ఇష్టపడతారు . ❤
My school remember me I'm so happy thank you Teja Garu today I will try this recipe
Homemade fresh creme& better&wippingcreme video cheyandi teja garu
Epudu try chesthaa ,godhuma Pindi thavadaniki veli vunaru vasthey chesesthaaa ❤♥️😋
I❤bondalu😋 ma amma thinipinchindhi chinnapudu mi vedio chusaka ma amma gurthukuvacharu ipudu bondalu nene chesukoni mari thintunnanu apudapudu 😋😋
మీరు ఏ వంట చేసినా స్పెషల్ గా ఉంటుంది తేజ గారు
Yes ma amma kuda chesedi mem chinnappudu malli gurthu chesaru tq tq tq ippudu malli cheinchukuntam tintam
Nenaithe cinima hallo bondaalu antanu chinnappudu akkade yekkuvaga baagaa tinevallam nenu eppatiki appudappudu vestanu Teja garu. Tnq so much.
It's my favourite in school days..
Really so delicious nd tasty recipe..
Naku chala istam 😋😋,, Tq , e recipe guruthu chesunandhuku... Teja Gaaru 😊
nenu try chesa ippude ma familyki baga nachai tq sir
Andhariki old recipes gurthu chesaaru thank you sir super 👌👌👌👌
Yes, you are true sir, 👌👍👍💯it's traditional food almost everyone loves to have it. Your presentation is awesome sir, we love it a loooot, your tone is so soothing God bless you sir 🙏
Innirojulaki ee bondalu youtube lo recipe dorikindi superrrrr 😋 yummy😍
e recipe chusthunatha sepu happy ga anipinchindhi teja garu. anni jnapakaalu unnayandi
Sir,meeru cheppindi chala bagundi,so taste kuda baguntumdi kani kobbari thurumu add chesukunte taste Inka enhance avvundi but kobbari tho taste chala taste unttumdi💯
నేను తప్పకుండా చేస్తాను అన్నయ్య 🤗🤗
Anna ee recipe Naku chala ishtam chinnappudu baaga tinevallam but name teliyadu malli meeru ippudu chepparu thanks annayya
Hi sir naku evi challa challa estam ma amma chyala baga chyestunde eppudu na children's ke cyestanu me style lo thank you so much sir 🙏🙏🙏
Tq teja garu andharu marichipoyaru ankunna meru guthu chysru 👍👍👍👍 chinapudu chala estanga tineye vallam
Ho Teja garu చిన్ననాటి తీపి గుర్తులు గుర్తు చేశారు థాంక్యూ తేజ గారు
Telegram account ledhu andi
These are my favourite at my childhood
మా ఊర్లో నేను చిన్నప్పుడు బాగా ఇష్టపడే వాడిని ఇప్పటికీ అరుచిని మర్చిపోలేదు....
Sunday nenu prepare chesanu ma pillalu chala enjoy chestu tinnaru sir
గుర్తుకొస్తున్నాయి
Nenu try chestanu 👌👌👌👌👌
Na chinnappudu cinimal mundu amme varu e bondalu...naku chala eshtam😋😋
Yes Teja garu this is my favourite recipes my mom also do this recipes but my mom is no more.
Old is gold recipies thank you Teja garu🙏
Soo good!! Reminds me of funnel cakes so I dusted them with powdered sugar...chef's kiss
Ramzan time lo dinini chestharu ekuva ga ma mom chesthundi super
హాయ్ అన్నయ్య నాకు మీ వీడియోలు అంటే చాలా ఇష్టం ప్లీజ్ ఒకసారి బేకరి లో దొరికే చాకొలేట్ పఫ్ అదే ఇన్గ్లీష్ లో ఫిగ్ పఫ్ ని వీడియో తీసి పెట్టండి
Okappati snacks entho healthy n tasty ga undevi 😋
Ma mummy అప్పుడప్పుడు చెప్తది ... వాళ్ళ అమ్మమ్మ konichhedhata 🥰🥰🥰🥰
Abha apatinundi vitikosam chustunanu tinanu kani ala cheyali teliyadu tq v.m ventane chestanu chala chala estam😊
I couldn't understand your language. But I really like your presentation. Love from Kerala ❤
My fav in my School days ❤️
ha I ate this bajji at my school days ❤
Ma ammama chesidi...oka sariki ..aa time loki velli poyam...aa golden days...epudu aa rojulu premalu ami levu
chesina roju kante next day chala taste ga untundi
Very nice recipe teja sir😍💐
My mom always make this recipe for me
In my childhood 🤗
Awesome one of my favourite childhood dish .. 👌👌👌👌
My favourite snack annaya thank you annaya meru super ga chesaru
Mali school days guartu cheasaru Naku chala chala istam thank you Teja garu
మా అమ్మ గారు వెళ్లు వండేవారు 🎉💕🎉💕
Wow super nenu kuda maa school time thinnanu
Ellantivi 90's receipe maku share cheyara plzzz malli old days gurthuku techukovali
Nenu chesanu but kunchm gattiga vachayi taste super