saranam durgamma song || durgadevi song || durgadevi best song ||durgadevi top song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024

ความคิดเห็น • 18

  • @SaiganeshSilaparasetti
    @SaiganeshSilaparasetti 10 หลายเดือนก่อน +3

    S.s.v.ganesh❤❤❤

  • @somee83
    @somee83 7 หลายเดือนก่อน +18

    శరణం దుర్గమ్మ శరణం దుర్గమ్మ నీకు మా వందనం అమ్మ దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా (2)
    కంచిలోన వెలిసావు కామాక్షి వి అయ్యావు ,మధుర లోనా వెలిసావు మీనక్షవి అయ్యావుమ్మా దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా
    గాజులు గల్లుమన్నవి దుర్గమ్మ గజ్జలు గల్లుమన్నవి (2)
    అలంపురంలో వెలిసావు జోగులంబవుయ్యావు ,కొల్లాపూర్లో వెలిసావు మహాలక్ష్మివి అయ్యవుమ్మా దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా
    గాజులు గల్లుమన్నవి దుర్గమ్మ గజ్జెలు గల్లుమన్నవి (2)
    శ్రీ శైలం లో వెలిసావు బ్రమరంభవు అయ్యావు , కొల్హాపూర్ లో వెలిసావు మహాలక్ష్మివి అయ్యవుమ్మా దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా
    గాజులు గల్లుమన్నవి దుర్గమ్మ గజ్జెలు గల్లుమన్నవి (2)
    శరణం దుర్గమ్మ శరణం దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా
    తుని లోనా వెలిసావు తలుపులమ్మవి అయ్యావు,యలమంచిలి లో వెలిసావు గౌరిమ్మవు అయ్యవుమ్మో దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా
    గాజులు గల్లమన్నవి దుర్గమ్మ గజ్జెలు గల్లుమన్నవి(2)
    పాలకొండలో వెలిసావు కోటదుర్గవి అయ్యావు,పాతపట్నం లో వెలిసావు నీలమ్మవు అయ్యవుమ్మో దుర్గమ్మ నీకు మా వందనం
    అమ్మా
    గాజులు గల్లుమన్నవి దుర్గమ్మ గజ్జెలు గల్లుమన్నవి (2)
    బెజవాడలో వెలిసావు కనక దుర్గవి అయ్యావు ,కరకవలసలో వెలిసావు రస దుర్గవి అయ్యవుమ్మో దుర్గమ్మ నీకు మా వందనం అమ్మా
    గాజులు గల్లుమన్నవి దుర్గమ్మ గజ్జెలు గల్లుమన్నవి (2)
    జై దుర్గమ్మ ..........

  • @prasanthsingidi3439
    @prasanthsingidi3439 5 หลายเดือนก่อน +1

    Super bhavani song 🙏

  • @MTulasi-r7i
    @MTulasi-r7i หลายเดือนก่อน

    🙏🙏🙏🙏

  • @vishnuchettu5581
    @vishnuchettu5581 2 ปีที่แล้ว +2

    Lyrics petandi swamy please super super super

  • @seetalaxmi3920
    @seetalaxmi3920 3 ปีที่แล้ว +5

    E song original vunte link pls send me

    • @ALL-ROUNDER501
      @ALL-ROUNDER501 10 หลายเดือนก่อน

      th-cam.com/video/UcRSaZQHXQY/w-d-xo.htmlsi=8XkbfN89Ym_kdZVe

  • @PachipalaSaiSanvitha
    @PachipalaSaiSanvitha ปีที่แล้ว +1

    Super

  • @sivagiduthuri9951
    @sivagiduthuri9951 3 หลายเดือนก่อน

    Ssi❤❤

  • @RAJKUMAR-jj1sw
    @RAJKUMAR-jj1sw 2 ปีที่แล้ว +3

    Eddhey original

  • @muddadamahesh7795
    @muddadamahesh7795 2 ปีที่แล้ว +3

    Lyrics pettandi vunte

  • @ynagamani9914
    @ynagamani9914 ปีที่แล้ว

    Kasimkota

  • @RAJKUMAR-jj1sw
    @RAJKUMAR-jj1sw 2 ปีที่แล้ว +1

    Medhi kotturu kadha

  • @prasadreddy9803
    @prasadreddy9803 ปีที่แล้ว

    Lirik kavali

    • @ALL-ROUNDER501
      @ALL-ROUNDER501 10 หลายเดือนก่อน

      th-cam.com/video/UcRSaZQHXQY/w-d-xo.htmlsi=8XkbfN89Ym_kdZVe