Dsc _21000 Constable _36000 SI_2200 Group 1890 Group2 1000 PS grade4. 3800 Group 4_1500 AE&AEE_2000... Agriculture and allied sectors _3400 jobs...edi only 3yrs lo...telagana vachindey niyamakalu neellu nidulu Ani...8yrs lo kalipi...inni post lu eyyaledu KCR gadu.... ....thuglak jagan gaadi gurinchi one line .. Employees ki KKR PRC 42%>>>NEVER before in India .... thuglak 21%..and reducing ... salarys..... KKR is always heros for unemployment youth and employees..also..... greatest CM in AP history... ... Note: samaikyandra movement & Telangana movement..rendu jaruguthunna govt ni nadipadu.....love u KIRAN KUMAR REDDY GARU..❤️
Itsnt prathiyarthi it's really truth of great leader rajashekhar Reddy garu Chandrababu naidu and rajashekhar Reddy garu they were at that times of politics of NTR garu were both in Congress but babu shifted his party to NTR garu and backstabbed him while his sons aren't clever and don't know of politics because of so many kids what use his father's fame but not his ambition s and his goals and responsibilities gave chance to naidu who is waiting for a time ,chance and a fox too but it's his utilisation which is nt taken by his sons

ఈ సీజన్ అయ్యేలోపు తారక్❣️ కళ్యాణ్ రామ్♥️ రావాలని కోరుకుంటున్నాము ఈ ముగ్గురి నందమూరి హీరోలు ఒకే వేదికపై కలిసి చూడాలని ఆకాశిస్తున్నాము🤞 ఇట్లు నందమూరి ఫ్యాన్స్ 💥💥
యుగాలు మారిన తరాలు గడిచిన నటనా ప్రస్థానంలో నందమూరి కి తిరుగులేదు బాలయ్య బాబు కి ఎదురు లేదు... జై బాలయ్య జై జై బాలయ్య... 🔥🔥🔥 Unstoppable is Unexpected it will create history in world One And Only Balayya... జై బాలయ్య...
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గారు చిన్న వాళ్ళ , పెద్దవాళ్ళ వరకు అందరూ కి నచ్చిన విధంగా , తన మాటలు తో అందర్ని మప్పెంచి టాక్ షో లో నంబర్ వన్ గా దూసువెళ్తున్న మా బాలయ్య 👌 జై బాలయ్య జై జై బాలయ్య ✌️✌️
ఆహా వారికి నా విన్నపం వారం వారం ఎపిసోడ్ ను రిలీజ్ చేయండి సార్ ఎందుకంటే మేము బాలయ్య గారి లోని చిన్న పిల్లల మనస్వతతం, ఆ అల్లరి, ఆ కామిడి కేవలం మీ ఆహా ద్వారానే చూస్తున్నాము సార్ ఫ్లీజ్............. జై బాలయ్య
I really felt so happy after watching this promo. I know the friendship of NBK Sir, KKR Sir and Suresh Reddy Sir. But, I did not expect this kind of friendship between them. Happy that Radhika madam also joined the show..NBK Sir is all rounder and promo is 👌👌👌...And I am seeing KKR Sir, Suresh Reddy Sir after long time.
ఇక్కడ ఉన్న మీరు అందరూ లెజెండ్స్ నే...కానీ బాలయ్య మాత్రం ఉన్నది ఉన్నట్లు మాట్లాడే లెజెండ్ హోస్టింగ్ సర్ మీరు బాలయ్య గారు👍👍👍👌👌👌చాలా బాగుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు రాధిక గారు సురేష్ రెడ్డి అందరిని ఒక వేదిక మీద చూడటం చాలా హ్యాపీ ఉన్న నిజాలు మాట్లాడటం సుపెర్బ్👌👌👌👍👍👍
"We miss great personalities and Leaders , one such great personality is RajaShekar Reddy Garu ". That's why we love Balayya babu 🙂 NBK is very frank and bold to appreciate his opponents also.
ఏం ఎనర్జీ రా బాబోయ్... ఇంక అయిపోయింది అనుకునెలోపే ఇంకా కొండంత ఉంది చుసింత గోరంత అని చెప్తున్నారు.. బాలయ్య బాబు బాలయ్య బాబే ❤️💜 జై బాలయ్య జై జై బాలయ్య.. waiting for the full fun filled episode with his best friends and cine mate Radhika garu 🔥🔥🔥
40 years nundi directly or indirectly you have connections with all CMs..1983 and 84 and 1994 NTR , 1995 to 2004 CBN , 2004 rajasekhar reddy ( his son is your fans association President ) , Kiran Kumar reddy 2010 to 2014 . And 2014 to 2019 again cbn .. now jagan is your fan again .. with all these influence you have you could have looted so much money but not even single corruption case against you or your family .. proud of you
Iam not Balayya fan but Elanti show chuste avaraina Balayya sir ku fans ipotaru ,,rojurojuku energetic stylish Handsome avutunnaru Balayya meeru nijanga Super
Balayya sir nijanga miru bhayataku kanipinchani chala friendly person sir 😍Promo appude aypoindha ani anipinchindhi Balaya garu... near to 4 min video just 30 sec la anipinchindhi... 👏👏👏
అడవిలో బ్రతికితే సింహం ల బ్రతకాలి... నరకం లో బ్రతికితే యముడు లా బ్రతకాలి... స్వర్గం లో బ్రతికితే ఇంద్రుడు లా బ్రతకాలి... ఇ భూమి మీద బ్రతికితే బాలయ్య బాబు అభిమాని గా బ్రతకాలి 🦁🦁
మీరు డబ్బాలు కొట్టరు బజనలు చెయ్యరు కాని మీకు ఇష్టo వున్నా లేకపోయినా మీ నందమూరి హీరోస్ అందరూ రావాలని మీ అబి మానుల కోరిక బాలయ్య గారు. ప్లీజ్ ప్లీజ్ జై నందమూరి❤
Click here to watch all the episodes of Unstoppable on aha:
▶www.aha.video/webseries/unstoppable
తూచ్ తొండి 18 కి కాకుండా 25కి ప్రీమియర్ హ
బాలయ్య ఫ్యాన్ ఇక్కడ అంత వరకు వెయిటింగ్ అంటే అబ్బా చా..... 🤨😡
Balayya hosting in this program is of a different level. How many are here waiting for the episode?
Full epishod send plz
@Kiran Kumar Konatham nov 25th
Unstoppable show slowly covert in to political Show..Balayya fans wants only entertainment not politics..
ఈ కార్యక్రమం ఎంతమందికి ఇష్టం🤩🔥
రాధిక గారు కిరణ్ కుమార్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతమంది🙇
నేను వేయ్యి కళ్ళు తో ఎదురుచుస్తున్నాను
@@jettiramannachowdary4605 naku mudo kannu kaavali okati istava bro
@@thekidscartoons1163 istanu mana iddariki 4 eyes kada nee kannu teesi istanu centre lo fore head pyna pettukoni choosuko🤣🤣🤣
Dsc _21000
Constable _36000
SI_2200
Group 1890
Group2 1000
PS grade4. 3800
Group 4_1500
AE&AEE_2000...
Agriculture and allied sectors _3400 jobs...edi only 3yrs lo...telagana vachindey niyamakalu neellu nidulu Ani...8yrs lo kalipi...inni post lu eyyaledu KCR gadu....
....thuglak jagan gaadi gurinchi one line ..
Employees ki KKR PRC 42%>>>NEVER before in India .... thuglak 21%..and reducing ... salarys.....
KKR is always heros for unemployment youth and employees..also..... greatest CM in AP history...
...
Note: samaikyandra movement & Telangana movement..rendu jaruguthunna govt ni nadipadu.....love u KIRAN KUMAR REDDY GARU..❤️
Eagerly I'm waiting
మన ఆట పాటల్లోనే కాదు, మన జీవితంలోని ఆటు పోట్లలో తోడుండే వారే నిజమైన స్నేహితులు.. జై బాలయ్య
చాలా రోజుల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూడ్డం చాలా సంతోషంగా ఉంది, ఐక్య ఆంధ్రప్రదేశ్ కోసం అయన నిలబడడం ఎప్పటికి ఎవరు మర్చిపోలేని సత్యం.........
అంతేనా.... ఎలక్షన్ లోచేప్పు తో కొట్టండి అని..చెప్పు గుర్తు పేట్టి . నీలబడి నా వ్యక్తీ.....
చాల రోజుల తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూడటం చాల సంతోషం బాలయ్య గారు...
Yes
Super leader
Yes.. Exactly👏
కల్మషం లేని ...మనసున్న...మహానుభావుడు బాలకృష్ణ గారు...ఎంతో మందికి ఆయన క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు చేస్తున్న సేవ నిజంగా నభూతో నభవిష్యతి...
Tuttur balaiah
S tq sir ma mother ki gud treatment ayndi but bad luck my mother was expair now tq once again
మంచికి మంచి చెడుకి చెడు సరదాకి సరదా ONE AND ONLY NBK 🔥🔥
Yes
Enti e karma maaku
Ayithe velli balayya..............
@@yaswanthkumarbathala6443 nuvvu na modda gudu
@@jr.ntr_fan yedho friendly gaa Annam le anna...daaniki serious ayipothunnav🤧🤧
ప్రోమో అదిరిపోయింది బాలయ్య బాబు లాస్ట్ లో కన్ను కొట్టడం సూపర్ జై బాలయ్య జై ఎన్టీఆర్ ❤️
Really bro super
Really nice capture 👍
Yes
Correct
Yes bro its really superb to see
నిజం ఎప్పుడు మరుగున పడుతుంది.2.5సం ముఖ్యమంత్రి గా చాలా క్లిష్టపరిస్థితుల్లో అద్భుతం గా పాలించారు. కానీ ప్రజలకు ఇవి అవసరం లేవు
100% correct great cm kirankumar reddy sir prajalaku aayana meedha saraina avangahana lekapovadam duradrustam
Job notifications chala pettadu atanu
Good cm
Ela cm ayyado thelusa.
@@nikshith9126 ela cm ayyadoo aneydi kadu e context lo paripalana ala chesadoo aneydi kavali
@@nikshith9126 మీకు తెలుసా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నోటిఫికేషన్ ల ద్వారా ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప మహానుభావుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు 😍😍
బాలయ్య లోని smily face ని, సరదా సరదా కోణాన్ని ఆవిష్కరించిన ఆహా కి
మా అభిమానుల తరుపున సెల్యూట్ ❤️❤️.
జై బాలయ్య 🦁🦁.
ప్రత్యర్థులలోని మంచితనం గురించి గొప్పగా చెప్పే మనస్తత్వం ఉన్న ఒకే ఒక్క రియల్ హీరో బాలకృష్ణ గారు.
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
They are నందమూరి కుటుంబం
@@honeydarling2553 😂😂😂
Itsnt prathiyarthi it's really truth of great leader rajashekhar Reddy garu Chandrababu naidu and rajashekhar Reddy garu they were at that times of politics of NTR garu were both in Congress but babu shifted his party to NTR garu and backstabbed him while his sons aren't clever and don't know of politics because of so many kids what use his father's fame but not his ambition s and his goals and responsibilities gave chance to naidu who is waiting for a time ,chance and a fox too but it's his utilisation which is nt taken by his sons
Antha 2024 elections kosame le 😂🤣🤣
అధ్యక్ష.....మాకు ఇలాంటి ఉత్సాహమే కావాలి...... when I look back...Marks never make me happy.....only a memory can do
స్నేహమే నా జీవితం స్నేహమే నా శాశ్వతం 🔥🔥🔥_బాలయ్య 😍❣️
"ఉద్యోగ నోటిఫికేషన్లు" ఇవ్వడంలో ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే మిన్న 🙏🙏🙏
Dsc _21000
Constable _36000
SI_2200
Group 1890
Group2 1000
PS grade4. 3800
Group 4_1500
AE&AEE_2000...
Agriculture and allied sectors _3400 jobs...edi only 3yrs lo...telagana vachindey niyamakalu neellu nidulu Ani...8yrs lo kalipi...inni post lu eyyaledu KCR gadu....
....thuglak jagan gaadi gurinchi one line ..
Employees ki KKR PRC 42%>>>NEVER before in India .... thuglak 21%..and reducing ... salarys.....
KKR is always heros for unemployment youth and employees..also..... greatest CM in AP history...
...
Note: samaikyandra movement & Telangana movement..rendu jaruguthunna govt ni nadipadu.....love u KIRAN KUMAR REDDY GARU..❤️
💯 True brother ... Telangana Vasthe Jobs Vasthayani anukunnam Kani Elections Vasthene Vasthayani Appudu maku Artham kaledhu.
It's true brother 🙏🏻
Yes
Jai kiran
💐రాజ శేఖర్ 💐గారి గురించి ఎంత గొప్ప గా చెప్పారు మా హీరో మా నాయకుడు అనే వాల్లకు మీరు ఒక సమాధానం sir 🦁జై బాలయ్య 🦁జై జై బాలయ్య 🦁
ఈ సీజన్ అయ్యేలోపు తారక్❣️ కళ్యాణ్ రామ్♥️ రావాలని కోరుకుంటున్నాము
ఈ ముగ్గురి నందమూరి హీరోలు ఒకే వేదికపై కలిసి చూడాలని ఆకాశిస్తున్నాము🤞 ఇట్లు నందమూరి ఫ్యాన్స్ 💥💥
Adhi kudaradhammaa
Ranivarruuu
Yes
No need,Kalyam Ram ok But not JR, NTR,He is not belongs to NANDAMURI family
@@gayathri5437 😂😂 vellavamma Nuv chepthe saripothundha enti....akkada nandamuri blood
అవును బాగుంటుంది
ఎంత మంది ఈ ప్రోమో 😍కోసం ఎదురుచూస్తున్నారు 🖐️....................❣️......................💯
జై బాలయ్య ❣️............🔥 ................💥
బాలయ్య బాబు కోసం ఈ షో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤ఒక లైక్ వేసుకోండి... షో చూడటానికి ఎంతమంది వెళ్ళాలి అని అనుకుంటున్నారు
Avakasam untay neenu vellatha
Only balayya kosam
నేను వెళ్ళటానికి సిద్ధం
🖐️
1000% నేను
ఏదవలు అనవసరంగా బాలయ్య కు కోపం తెప్పిస్తుంటారు కానీ బాలయ్య నిజంగా ముత్యం లాంటి మనసు... 🙏🙏🙏🙏
ఎవడిని చెప్పిన ఏమి చెప్పినా మా బాలయ్య గురించి ఎంత చెప్పినా ఐ డోంట్ కేర్ ఆయన మనసున్న మారాజు జై బాలయ్య
యుగాలు మారిన తరాలు గడిచిన నటనా ప్రస్థానంలో నందమూరి కి తిరుగులేదు బాలయ్య బాబు కి ఎదురు లేదు... జై బాలయ్య జై జై బాలయ్య... 🔥🔥🔥 Unstoppable is Unexpected it will create history in world One And Only Balayya... జై బాలయ్య...
నా మడ్ద కాదు. ఎవరైనా మెగా ఫ్యామిలీ తరువాతే . అది తెలుసు కో రా పుకా😂
Yes
Ade kadaa politics lo kooda baga natisthunnaru
ఏమన్నా ప్రోమో నా exlent ఆంధ్ర ప్రదేశ్ మీద నిజమైనా ప్రేమ భక్తి చూపే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు హాయిగా జీవించాలి
షో ద్వారా బాలయ్య గారి గారడీ విద్యలు రోజు రోజు కీ భల బాలయ్య గారు😍
జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ❤️
ఈ సీజన్ అయ్యేలోపు ఎన్టీఆర్ అన్నయ్య ని కళ్యాణ్ రామ్ అన్న ని బాలయ్య బాబాయ్ ని ఒకే స్టేజి మీద మళ్ళీ చూడాలని మా నందమూరి అభిమానుల కోరిక... ❤❤❤❤❤
కన్ను కొట్టే స్టైల్ కి ఎన్నీ సార్లు చూశానో కౌంట్ లెస్ వెనక్కి ముందు కు సూపర్ బాలయ్య 🦁 ఇంటి కీ ఎల్లి ధిస్ట్టి తీసుకో బాలయ్య సూపర్ 👌🏼👌🏼👌🏼🦁🦁 జై బాలయ్య
Nenu kuda daani kosam 100 times chusi unta
ఈ దొంగ జనాలు దాన్ని కూడా తప్పు బడతారు..... నెక్స్ట్ వీక్ అదే.....
@@hanumantharao8575 super 👌🏼🧡 brother
@@కుమారి1991 నవ్వే వాళ్ళు నవ్వని ఎడిచే వాళ్ళు ఎడవని పొగిడే వాళ్ళు పోగడని don't care Jai balayya జై జై బాలయ్య 🦁🦁🦁 బ్రో
Naa life lo ye show kosam inthala wait cheyyale......but unstoppable kosam everyday wait chestha😃 bcoz of balayya😍😎.....jai balayya🔥
awaiting for every friday,
Nenu kuda
Nenu kuda
ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గారు
చిన్న వాళ్ళ , పెద్దవాళ్ళ వరకు అందరూ
కి నచ్చిన విధంగా , తన మాటలు తో
అందర్ని మప్పెంచి
టాక్ షో లో నంబర్ వన్ గా దూసువెళ్తున్న మా బాలయ్య 👌
జై బాలయ్య జై జై బాలయ్య ✌️✌️
Ee program వలన బాలయ్య గారు ఈ తరం చిన్నవాళ్ళకు చాలా దగ్గర అయ్యారు. 💗
ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అంటే one and only బాలయ్య! జై బాలయ్య 🙏
పెద్ద నాన్న(nbk) అంటే మెలికలు, తికమకలు, పకపకలు, పద్ధతులు, ప్రేమలు, పరిచయాలు, పన్నీలు, పంచులు.... all. జై బాలయ్య🔥🔥🔥🔥
ನಮ್ಮ ಬಾಲಕೃಷ್ಣ ಯಾವಾಗಲೂ ನಗು ನಗುತಾ ಸಂತೋಷವಾಗಿ ಇರಬೇಕೆಂದು ಆಶಿಸುತ್ತೇವೆ.
చాలా ఆనందం కలిగింది కిరణ్ కుమార్ గార్ని చూసాక.... 😍😍😍
ap కోసం విభజన సమయంలో ఆయన తెగువ మర్చిపోలేనేది.
s
My name also kirankumar
ఆహా వారికి నా విన్నపం వారం వారం ఎపిసోడ్ ను రిలీజ్ చేయండి సార్ ఎందుకంటే మేము బాలయ్య గారి లోని చిన్న పిల్లల మనస్వతతం, ఆ అల్లరి, ఆ కామిడి కేవలం మీ ఆహా ద్వారానే చూస్తున్నాము సార్ ఫ్లీజ్............. జై బాలయ్య
ముగ్గురి కాలేజీ స్నేహితుల ముచ్చట్లు😍😍
మరొక బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ❤️❤️
Jai Balayya 🔥
I really felt so happy after watching this promo. I know the friendship of NBK Sir, KKR Sir and Suresh Reddy Sir. But, I did not expect this kind of friendship between them. Happy that Radhika madam also joined the show..NBK Sir is all rounder and promo is 👌👌👌...And I am seeing KKR Sir, Suresh Reddy Sir after long time.
Aha start చేసిన తర్వాత మీరు తీసుకున్న బెస్ట్ decision, Balakrishna గారు లీడ్ గ ఈ show plan చేయడం...Superb..👌
Last అ కన్ను కొట్టాడు కొంటె బాలయ్య 😊😊
బయటకి వచ్చేసాడు 😃😄👌👌👌👌
గ్రేట్ వైస్సార్ garuu🙏💐
jai YSR gaaru. ys jagan kuda balayya abhimani samarasimha Reddy movie
ఈ ప్రోమో ని ఎన్ని టైమ్స్ చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది....
KIRAN KUMAR REDDY GARU ONE OF MY FAVOURITE POLITICIAN . I AM FROM HIS CONSISTENCY. AND WE ARE REALLY MISSING THIS HONEST PERSON IN ACTIVE POLITICS ..
Jai.nallari.kriankumar.anaya.great.leader.❤
Before akanda Balayababu antey oka negative vibe undedhi but After Akanda & Unstoppable I'm big fan of Balaya 😍
Jai BALAYA..... 🔥
3:26 wink of balayya 😍 best host 🔥
3:26 aa Expression 🥳❤️ Jai Balayya Forever ♾️♾️
యాంకరింగులో ఒక ట్రెండ్ సృష్టిస్తున్నాడు బాలయ్యగారు. దీని ఎవరు బీట్ చేయలేరు 👌👌👌👌
That eye blink at the ending ...kirakkkk😅😅😅👌👌👌👌👌👌🤩🤩..Jai Balayyaa❤️
చెడు పై నెగ్గాలన్న మంచిని పంచాలి అన్నా నందమూరి తర్వాతనే ఎవరైనా జై బాలయ్య ✊✊ జై NTR ✊✊🔥🔥🔥
Wow.. didn’t expect this friendship between them..
Jai Balayya the one and only😊😊😊
అల్లుఅరవింద్ కు తిరుగు లేదు..!!
బాలయ్య కు ఎదురు లేదు...🔥🔥🔥
Aha lo 15 % megastar ki vundhi anta
Partner ship
@@floweer2023 my home రామేశ్వరావుకు ,దిల్ రాజు కూతురుకి మాత్రమే ఉంది భాగస్వామ్యం ...
ఇక్కడ ఉన్న మీరు అందరూ లెజెండ్స్ నే...కానీ బాలయ్య మాత్రం ఉన్నది ఉన్నట్లు మాట్లాడే లెజెండ్ హోస్టింగ్ సర్ మీరు బాలయ్య గారు👍👍👍👌👌👌చాలా బాగుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు రాధిక గారు సురేష్ రెడ్డి అందరిని ఒక వేదిక మీద చూడటం చాలా హ్యాపీ ఉన్న నిజాలు మాట్లాడటం సుపెర్బ్👌👌👌👍👍👍
చేరగనిది, తరగనిది స్నేహం!
అలాంటి స్నేహితులు దొరకడం ఓ వరం!!
బాలయ్య లాంటి "మిత్రుడు" దొరకడం అదృష్టం!!!
Very pure hearted person.....nothing inside of him.....how he looks that is only his personality......😍
మీరు entertainment కోసం shows చూస్తారు.... మేము బాలయ్య కోసం చూస్తాం both are not Sameeee.... 🔥🔥🔥🔥
"We miss great personalities and Leaders , one such great personality is RajaShekar Reddy Garu ". That's why we love Balayya babu 🙂 NBK is very frank and bold to appreciate his opponents also.
Last aaa Kannu kottadam edaithe vundho promo ke Highlight🤩🤩🤩
ఏం ఎనర్జీ రా బాబోయ్... ఇంక అయిపోయింది అనుకునెలోపే ఇంకా కొండంత ఉంది చుసింత గోరంత అని చెప్తున్నారు.. బాలయ్య బాబు బాలయ్య బాబే ❤️💜 జై బాలయ్య జై జై బాలయ్య.. waiting for the full fun filled episode with his best friends and cine mate Radhika garu 🔥🔥🔥
@మన దేశం exactly brother 💯💪
Usually I rarely or dont watch balayya or any other start tv shows but first I am really obsessed with this show. Truly an outstanding show.
40 years nundi directly or indirectly you have connections with all CMs..1983 and 84 and 1994 NTR , 1995 to 2004 CBN , 2004 rajasekhar reddy ( his son is your fans association President ) , Kiran Kumar reddy 2010 to 2014 . And 2014 to 2019 again cbn .. now jagan is your fan again .. with all these influence you have you could have looted so much money but not even single corruption case against you or your family .. proud of you
So true
03:24 That wink is so so awesome, highlight of the promo❤️🤩❤️
నిజంగా బాలయ్య బాబు గారిలో రాను రాను హుషారు పెరుగుతుంది 💥💥
Ataniki kalmasham ledu, amayaktvam undhi. Nenu package Chiranjeevi fan Kani naku Ballaya babu and NTR ( sr and jr) Istam
Evaru saami eee program designer mind blowing show
ఈ ప్రోగ్రాం కి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థాంక్యూ ఆహా
జై బాలయ్య all rounder one and only world's best anchor.. Politician,.. Actor... Cancer hospital chairman 🙏🙏
Oh god
Finally we got promo.
It’s long waiting for Balayya
so much positive energy from this promo....thanks Aha to this program
Iam not Balayya fan but Elanti show chuste avaraina Balayya sir ku fans ipotaru ,,rojurojuku energetic stylish Handsome avutunnaru Balayya meeru nijanga Super
NBK Sir ❤️ A Man With Golden Heart 💯💪🏼
Really loving the season 2 more than 1 . It’s always surprising guests and no doubt he has conquered the stage being the best host . Respect 🫡
ఇటువంటి ఎపిసోడ్ కదా కావాల్సింది . పబ్లిక్ కి 👌🏻👌🏻
From : Rc Fan Boy
జై బాలయ్య బాబు 💞💞
Jai aha🤝🤝✅
😂
జై బాలయ్య జై జై బాలయ్య lovely friends and promo BALAYYA Outstanding host 🔥🦁💖💓💞💞💞
ఇ షో లో బాలయ్య గారి మాటలు నవ్వు చూస్తే చాలు ఎంత బాధ లో ఉన్న కూడా ఒక చిరు నవ్వు వస్తుంది మన మనసు నుండి 🙏❤️❤️
Last lo that wink..🔥🔥❤️...🤐just jai balayya..✊
Jai balayya a man with golden heart 💜💜
బాలయ్య మామూలోడు కాడు 😍
బాలయ్య took it to next level. Hatsoff for accepting this program and executing successfully. బాలయ్య rocks
Balayya sir nijanga miru bhayataku kanipinchani chala friendly person sir 😍Promo appude aypoindha ani anipinchindhi Balaya garu... near to 4 min video just 30 sec la anipinchindhi... 👏👏👏
Any guest NBK can pull the show hatsoff 🔥🔥
He gets inputs from writers via the microphone. Evadu aina chestadu hosting
@@hanzomain9894 abba cha host lo chala Mandi chesaru enthamandi shed ki vellaro telsuaa 😂 andariki set avvavu thambi anni❤
@@hanzomain9894 nuvvu poi cheyyi
@@hanzomain9894 burnul raskomma saripoodhi
@@hanzomain9894 balayya straight forward manasu nijam,mata nijam, manishi nijam so this show is rocking balayya mass 🔥🔥🔥
Unexpected the way you are taking this show balayya gaaru lots of respect to you
Unlimited fun just getting better with every episode 🔥🔥👌👌👏👏🥁🥁
ఒక ఎపిసోడ్ ని మించి ఒకటి అంచనాల కు అంతకు మించి అనే లా రూ పొందించ బడుతు న్న .....అన్ స్టాపాబుల్......ఈ ఎపిసోడ్ గత ఎపిసోడ్స్రికార్డ్స్ బ్రేక్ గ్యారంటీ
After long time I see my leader 🔥Kiran Kumar Reddy🔥 garu ,i feel very happy thank u aha team one and all .
Jai balayya Jai balayya Jai balayya Jai balayya Jai balayya Jai balayya
Thanks to aha for getting back Kiran Kumar Reddy gaaru
జై బాలయ్య ❣️
జై ఆహా ❣️
Last punch loo manchi fiting pettadu mana balayya sir...... Superb 😂😂
It's a very happy movement to see ex CM Kiran Kumar Reddy sir after those long days. What a great leader he is.🥳🥳🔥🔥.
NBK FULL ON FIRE 🔥🔥🔥
అడవిలో బ్రతికితే సింహం ల బ్రతకాలి...
నరకం లో బ్రతికితే యముడు లా బ్రతకాలి...
స్వర్గం లో బ్రతికితే ఇంద్రుడు లా బ్రతకాలి...
ఇ భూమి మీద బ్రతికితే బాలయ్య బాబు అభిమాని గా బ్రతకాలి 🦁🦁
ఏమైయినా ఎనర్జీ అయ్యా నిది.. 🙏🙏🔥👌👌
👌👌👌👌చెప్పడానికి ఏమి లేదు జై బాలయ్య
Jai Balayya jaii Balayya want to express about Balayya anna garu lot but the Balayya slogan is unbeatable 😍😍😍
కిరణ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు. Best cm 🎉
3:21 ahaa that smile JAI BALAYYA 🔥😍😎🤙
కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గా తక్కువ సమయం లో ఉన్న కానీ ఏ సీఎం తేనెటువంటి ఎన్నెన్నో మంచి పథకాలను తెచ్చారు....🙏🙏🙏🙏
Salute to Kiran Kumar Reddy sir👏👏👏
Avunu Telangana ni kuda thecchadu
*సీనియర్స్ ఎంటి చిరాకు గా అనుకున్నా కానీ* *ప్రోమో నే ఈ రేంజ్ లో ఉంటే ఇంకా ఎపిసోడ్*
*Unstoppable అంతే 🔥🔥🔥🥰🥰🥰*
Nallari Kiran kumar Reddy gaaru ❤❤
Jai Balayya 🔥
Kannu kottadam superb last lo👌
Kiraaaaaak prom can't wait to see the full episode 👌👌👌👌👌👌👌👌👌
మీరు డబ్బాలు కొట్టరు
బజనలు చెయ్యరు
కాని మీకు ఇష్టo వున్నా లేకపోయినా మీ నందమూరి హీరోస్ అందరూ రావాలని మీ అబి మానుల కోరిక బాలయ్య గారు.
ప్లీజ్
ప్లీజ్
జై నందమూరి❤
మంచికి మంచి చడ్డకి చడ్డ నవ్వులకి నవ్వులు మా బాలయ్య
ఈ షోకి ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే మాస్ మెంటల్ అసలు....జై బాలయ్య