Brother munduga meru chala manchi information isthunnaru... Thanks a lott... Brother nenu ongole daggara village lo oka 60 yards lo illu kattukovali anukuntunnanu.... Nenu cheap and best lo kattali ani anukuntunna endukante nenu village ki rare ga visit chesthanu ante 3or 6 months ki okkasari laga....anduke nenu ekkuva amount pettali anukovatledu... So Nenu house construction lo ekkada ekkada money save cheyyagalano cheppi plse naku kocham help chayyagalaru... Thanks in advance
Twaralo house construction start chesukundam anukuntunnam ,Mee videos chala useful ga unnai anna . 1350sft lo duplex kattadaniki cost entha avuthundi kuncham cheppandi anna please
భయ్య నేను కూడా మీలాగే 2.5 సెంట్స్ లో ఓపెన్ పార్కింగ్ పైన 2 bhk house కడదాం అనుకుంటున్నాను అందుకు దానికి సంబంధం కలిగిన వీడియోస్ ఉంటె నాకు send చేస్తారా బ్రదర్
సిమెంట్ ట్యాంక్ చేయించుకుంటే బెటర్ 👍long lif ఉంటుంది.. ముందు చెప్పే పనులు ఓనర్ లెక్కలో వస్తాయి so అందుకే చెప్పలేదు.. స్లాబ్ ఇందులోనే వస్తుంది సపరేట్ కాదు 👍🥰
Hi bro, 40*30 G+1 floor house ki entha avvachu bro approximate ga? Two floors lo 2BHK potions tho , including everything(woodwork tho kalipi). Construction Chittoor dheggara bro
@@TeluguBuildingConstruction బ్రో నేను ఒకటో నెలలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా జస్ట్ పిల్లర్ లేపి. రేకులు వేసుకుందాం అనుకుంటున్నా. అందుకు మీ సహాయం కావాలి.
మా స్థలం ( 240 గజాలు ) వరకు అంటే 2 కుంటలు, మాది ఖమ్మం జిల్లాలో ఒక విలేజ్ బ్రదర్ ఇంకో 3 నెలల్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము , రెండు గదులు స్లాబ్ ముందు వరండాకి ఐరన్ టాటా రేకులు వేద్దామని వుంది, అయితే పిల్లర్స్ తో అయితే ఎంత ఖర్చు అవుతుంది, పునాదులు అయితే ఎంత ఖర్చు అవుతుంది, approx కాస్ట్ తెలుపగలరు...
Account subscribe కాదు bro అది ఎవరికైనా free నే ఉంటుంది.. Nambar పార్నల్ nambar కావాలి అంటే,, ఏదయినా అర్జన్ట్ అవరం ఉంటే వాళ్ళు మాత్రమే join లో join ఐతే అక్కడ nambar ఉంటుంది.. అది కూడా ఎందుకంటే కొందరు time pass కి నంబర్ అడుగుతుంటారు.. వారికోసమే ఈ ఆప్షన్ నిజగా అవసరం వున్నా వారు call చేస్తారు.. 👍 .
ఇంకో రెండు నెలల్లో ఇంటి పని మొదలు పెడదాం అనుకుంటున్నా.నాకు ఈ వీడియో మోసపోకుండా ఉండే దానికి మంచి హెల్ప్ అవుతుంది.మీకు నా తరపున కృతజ్ఞతలు
Thankyou bro 🥰
నేను దసరా పండగ కు ఇళ్లు స్టార్ట్ చేస్తునా వీడియో చాలా హెల్ప్ అవుతుంది
Ok bro 👍👍
3and 4 lakh lo house video chy bro
చాలా నీటుగా అర్థమైతే ఎట్లా ఇంటి యొక్క నిర్మాణం గురించి అర్థం ఎలా చెప్పినందుకు నీకు కృతజ్ఞతలు
Thankyou బ్రదర్ 👍🥰
Brother munduga meru chala manchi information isthunnaru... Thanks a lott... Brother nenu ongole daggara village lo oka 60 yards lo illu kattukovali anukuntunnanu.... Nenu cheap and best lo kattali ani anukuntunna endukante nenu village ki rare ga visit chesthanu ante 3or 6 months ki okkasari laga....anduke nenu ekkuva amount pettali anukovatledu... So Nenu house construction lo ekkada ekkada money save cheyyagalano cheppi plse naku kocham help chayyagalaru... Thanks in advance
Super anni area vallaki artham ayyela chepparu... Ma side gunta antaru
Old building ki slap undi danki new piller set up cheyavacdha
60 feet long 14 inchelagoda kattadaniki yentha avuthundi
Nice information sir..
Steel and cement and house construction lo best quality material names chepte baguntadi sir
Soil and government approval chapaledhu anna
Bro 50 gajala lo salb house kattukovacha
Leka
Rekula house
Which is best bro kocham chepadi
Sir 1000 sft upstier fast flour cost chapandi please
Me videos valla chala information telustundhi bro thankyou so much 😊
1350 square feets lo G+2 floors 2bhk ki entha price avutundhi bro cheppandi
80 lakhs total
Super volg bro 💐👌👍
Mee videos vala chala knowledge vasthundi thank you so much 150 sq yards ki ground floor shutters entha cost avuthundi bhayya
Thankyou bro
Nice anna chakkaga chepparu
Thankyou 🥰
E video lo Besment stones add cheyaldhu anna okka sari 1000sft ki basement stones anthapaduthai anna oka sari video cheyandi
Brother same 1000sqft ground lo 500 and 1st floor 500sqft same cost aa na diff vuntunda please reply bro
Same cost no diff
@TeluguBuildingConstruction kinda basement ki ekkuva expensive kada bro +1 kanna.. Please correct me if I am wrong.
30*60 stalam lye basament vesi open slab veya daniki yentha coast avutundhi andi...
10 lakhs లోపు చేసుకోవచ్చు 👍
Only 1st floor cost entha avutundhi?
Good Sir,Nice video
A work taruvata A work chypeyalo oka video cheyandi Brother
Ok try 👍
13 units kankara lo 40mm entha paduthundi putting ki
18*36 size lo house ki entha avtundi Anna.. Single house
2bhk 1360 sqft ki total cost entha kavocchu present rates lo, cup boards and cealing kalipi
23 lakhs
30 lakhs with boundary wall. 90% completed my house
Bro 3 sentlo m,,3 bhk open ga undali enta avtundi
Sqft 2200
Twaralo house construction start chesukundam anukuntunnam ,Mee videos chala useful ga unnai anna . 1350sft lo duplex kattadaniki cost entha avuthundi kuncham cheppandi anna please
50 lakhs పైనే అవుతుంది 👍👍
@@TeluguBuildingConstruction Thank you so much anna.
36*52 west facing ground floor open pi floor construction enta avutundi
60 lakhs అవుతుంది
Good 👍 video
Very helpful
Bro, I want construct my house 3 part bcz money problem, how possible please make 1 video (g+1 2200 sqf )
12×60 ante 80gajalu 1bhk plan chestunnam andi estimation cheptaara ante 600 or 700 sqft anedi teledu andi maadi konaseema andi
@@syamalathasridevarakonda5503 1 sq feet ku Rs. 1800 to 2000 daka avutundi
Free ga sand ala thesukovali bro..
Plastering avasaram lekunda. Zipsum. Vadithe. Ela vuntadhi lappam ,avasaram lesuga
Video చేస్తున్న చూసాక డిసైడ్ అవ్వండి 👍👍
@@TeluguBuildingConstruction ok
Anna please telangana lo unde rates meda video cheyandi please
Ok bro
Brother 1200sft plinth area and 1900sft slab area house ki total entha cost avva vachu please reply
40 lakhs అవుతుంది 👍👍
Hello Sir,
Naaku 25*39.3 hosue planing kavali help chestara 2bhk with puja room. North facing house.
వున్నాయి చుడండి 👍
Madhi 48 ankanalu oka machi planing chupichara south facing Nellore @@TeluguBuildingConstruction
బ్రో 2.5 సెంట్స్ లో కింద మొత్తం ఓపెన్ గా పార్కింగ్ ఏరియాల వుంచి పైన 2 bhk కట్టేలా ఒక ప్లాన్ చూపించు plz
వీడియోస్ వున్నాయి చుడండి 👍👍
@@TeluguBuildingConstruction 🙏thanks for reply can u plz send to me that video link.
భయ్య నేను కూడా మీలాగే 2.5 సెంట్స్ లో ఓపెన్ పార్కింగ్ పైన 2 bhk house కడదాం అనుకుంటున్నాను అందుకు దానికి సంబంధం కలిగిన వీడియోస్ ఉంటె నాకు send చేస్తారా బ్రదర్
Video chai bro
Same bro please send me link from nandyal
Anna 121 sq yards cellar first floor 2 bed rooms ki entavutundi anna cheppava
35 to 39 lakhs
Slapp cost centering cost ledhu
Slab ki entha karchu avutundho cheppaledhu alane bore veste entha karchu avutundhi (panchayithilo ayithe entha,munisipalitiki ayitge entha)25*50 lekkana illu kattukovalante permission ki entha
Water tank(konnukunedhi) better a lekapothe cement tank chesukunedhi bettara edi takkuva padutundhi edi ennala varaku vuntundhi cheppandi Anna
సిమెంట్ ట్యాంక్ చేయించుకుంటే బెటర్ 👍long lif ఉంటుంది.. ముందు చెప్పే పనులు ఓనర్ లెక్కలో వస్తాయి so అందుకే చెప్పలేదు.. స్లాబ్ ఇందులోనే వస్తుంది సపరేట్ కాదు 👍🥰
@@TeluguBuildingConstruction 25*50ki intiki bore vesukovalante entha karchu avutundhi alane illu kattukovalante (panchaithilo and munisipaliti ki) permission ki entha karchu avutundhi cheppandi
2000 square feet G+1 only slab cost please
150 sq yards 30x45 2BHK cost please brother.. without cupboard works.
27 lakhs
Anna only 840sft slab ki entha budget avvutundi
15 lakhs
Hi bro,
40*30 G+1 floor house ki entha avvachu bro approximate ga? Two floors lo 2BHK potions tho , including everything(woodwork tho kalipi). Construction Chittoor dheggara bro
45 lakhs+ if using A grade quality, B grade quality around 40 lakhs+
bayya super xplan
10laks lo single bed room video pettandi annaya pls...
meeru cheppinaa ee rates ki Vijayawada lo construction chesi isthaaraaa
Haa istham
Present 700sq ft 1bhk house cost estimation cheppandi anna
15 lakhs అవుతుంది total 👍
Sir 22'6*60 North facing place lo house కట్టుకోవాలి అనుకుంటున్నాం హౌస్ ప్లాన్ చెప్ప గలరా
వున్నాయి చుడండి...
1000 sqft lo 2bhk g+1 ki entha avtundi cheppandi bro
40 lakhs
G+3 building 40×50 feets budget approximate entha avutundi
ఒక ఫ్లోర్ కి 40 lakhs 👍
Brother 3 cent's lo G+1 House Total Cost Yentha Ayiendhi plz reply Ap East Side
58 lakhs 👍👍
1000ft లో interlink bricks తో కట్టాలంటే ఎంత అవుతుందో clear వీడియో చేయండి...
Ok try 👍👍
1.5 cent or 62 meter house building construction entha avutadi budget
15 lakhs 👍👍
Mana plot builder ki iste andulo manam tisukovalsina jargatalu ento cheptaraaaa please
Ok try
I was asking about points which are taking care about the things
బ్రో, నేను వేరే స్టాక్ పాయింట్‌కి వెళ్లి ఇసుకను పొందవచ్చా? ఉదాహరణకు, 6 పాయింట్లలో 1 పాయింట్ ఇసుక తక్కువ ధర
Yass
ఒక్క ఇల్లు కట్టుకోవాలంటే ఖర్చు ఎంత 160 గజాలు 9 పీలేరు ప్లీజ్ రిప్లై బ్రో
Bro Telangana how much price.18*27
10 lakhs
Bro 9 పిలర్స్ ఎన్ని కిట్యాల్ రాడు తగులుతుంది. పైన స్లాబ్ కాకుండా కింద బెడ్డు పిల్లర్ అంతే.
@@TeluguBuildingConstruction
బ్రో నేను ఒకటో నెలలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నా జస్ట్ పిల్లర్ లేపి. రేకులు వేసుకుందాం అనుకుంటున్నా. అందుకు మీ సహాయం కావాలి.
avunu ee mastri ki vastundi vetapalem lo tone esuka rate Rs.1338 esuka vurekey radu
వీడియో పూర్తిగా చూడబ్బ.. ఎలా చెప్తావు నువ్వు వీడియో చూడకుండా.. 👍
Madi vetapalem andi video lo esuka free ani cheppaleduga unit ki 3500 vesadu
He said as a catchy and ad word as free for sand
Brother మీ native ఎక్కడ ??
చీరాల bro
@@TeluguBuildingConstruction మాది chandole బాపట్ల పక్కన , మీరు civil engineer ఆ ???
@@TeluguBuildingConstruction మాది chandole బాపట్ల పక్కన , మీరు civil ఇంజినీర్ ఆ ??
మా స్థలం ( 240 గజాలు ) వరకు అంటే 2 కుంటలు, మాది ఖమ్మం జిల్లాలో ఒక విలేజ్ బ్రదర్ ఇంకో 3 నెలల్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము , రెండు గదులు స్లాబ్ ముందు వరండాకి ఐరన్ టాటా రేకులు వేద్దామని వుంది, అయితే పిల్లర్స్ తో అయితే ఎంత ఖర్చు అవుతుంది, పునాదులు అయితే ఎంత ఖర్చు అవుతుంది, approx కాస్ట్ తెలుపగలరు...
10 lakhs పైనే అవుతుంది 👍👍
21 * 45 సైటులో ఇల్లు కట్టించి లంటే కట్టించి ఇవ్వగలరా గుంటూరు లో 15,50,000/- బడ్జెట్ లో
22 lakhs అవుతుంది మీరు అడిగిన siz లో
@TeluguBuildingConstruction if it reduce to 19* 35 then possible aaa
18 * 36 how much
34*38 ఇళ్లు వచ్చే నెల నుంచి మొదలు పెడతామని ఎంత కర్చు అవుతుంది... Pls video
25 lakhs 👍👍 వీడియో వుంది చుడండి 👍
anna normal red bricks ki cement bricks ki difference anti anna ante strongness vishyam lo or durability antha ani e two lo adi thiskunta manchidi
వీడియో వుంది చుడండి
Free soil ekkada vundhi bro even AP lo kooda free soil ledhu give information practically not a theoretically
నేను చెప్పింది కూడా అదే 👍👍
10 lak lopu video chey annaya
Ok try 👍
@@TeluguBuildingConstruction annaya a month lo house start cheyyali October Or november a
Isuka double ayyondi
No plz
ఇసుక ఫ్రీ కాదు బ్రో,andhara lo
Don't give wrong information,
Video vundi చుడండి...
Avvadhu 25 l avuthundhi
Ap లో ఫ్రీ ఇసుక కాదు
Yas
మా హౌస్ కడదామని ప్లాన్ చేస్తున్నావ్ మీరు వస్తారా కట్టడానికి
Place ekkada brother
@DurgaPrasad-ed1bi anakapalli district yellamanchilli mandal
Free esaka anna bale cheppavu le
వీడియో వుంది చూడు అర్ధం అవుతుంది
ఆంధ్రా లో ఫ్రీ ఇసుక వస్తుందా...
రాదు
S
1000sqfts slob area anna
Only House measurements sa...
Nuvvu cheppina intiki
House measurements entha...
Slob area entha anna
Ni account subscribe cheyali antey amount katalaa
Chala over raa babu
Account subscribe కాదు bro అది ఎవరికైనా free నే ఉంటుంది.. Nambar పార్నల్ nambar కావాలి అంటే,, ఏదయినా అర్జన్ట్ అవరం ఉంటే వాళ్ళు మాత్రమే join లో join ఐతే అక్కడ nambar ఉంటుంది.. అది కూడా ఎందుకంటే
కొందరు time pass కి నంబర్ అడుగుతుంటారు.. వారికోసమే ఈ ఆప్షన్ నిజగా అవసరం వున్నా వారు call చేస్తారు.. 👍
.
DUPLEX 20& 20 FEET COST YENTHA?
20 lakhs అవుతుంది
UNIT PRICE CHAPPANDI MASTRI GARU
మీరు చెప్పిన siz కీ unit లెక్క తీసుకోరు.. అలా తీసుకోవాలి అంతే కనీసం 1000 sqfts ఉండాలి.. అదే 10 units ఉండాలి ok 👍👍