మేము వంద సంవత్సరాల కిందట మాఇంట్లో ఈ పోపు వడియం తయారు చేసేవారు నేను యాబై ఏళ్ల నుండి ఈ పోపువాడియం చేసుకుంటున్నాను మాది కడప మేము నువ్వుల నూనె ఆముదం కలిపి ఉండలు కట్టుతాము
తమిళనాడు లో బాగా వాడతా రు,, ఇంట్లో లేకపోతే, పక్క వాళ్లని అడి గి మరీ తీసుకుంటారు, లేకపోతే అసలు ఉపయోగించే వంట చేయరు,, తిరుపతి లో కూడ ఇంతే,, nice recipe,,
మేము పశ్చిమగోదావరి వాళ్ళం మా అమ్మమ్మ గారు పప్పు తాలింపు పెట్టిన పప్పుచారు తాలింపు పెట్టిన ముందు మరిగే వాటిలో వేసిన ఉల్లిపాయలు సన్నగా తరిగి పప్పు తాలింపు కానీ పప్పు చారు తాలింపులో గాని వేయించేవారు అంటే ఉల్లిపాయ బంగారు తీగ రంగు రావాలి మీరు ఇ ప్రోసెస్ అంతా చేయకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి తాలింపు స్మెల్ 10 ఇళ్లకు వస్తుంది చింతపండు చారు లో కైనా పరవాలేదు మీరు ఏ తాలింపు వేసిన మెంతులు వేసుకోవాలి టేస్ట్ అదిరిపోతుంది మీరు వేసినట్టు ఇంగువ వేస్తాము మీరు ముద్ద ఇంగువ L.G.. వేశారు మేము డబ్బాల్లో ది వేస్తాము
Telangana vallaki thelidhu e recipe nadhi kuda Telangana kabatti but na husband dhi Nellore so ma athamma kuda fry items lo thappa anni kurallo vaduthadhi special ga chapala pulusulo spr untadhi nenu nerchukunnanu
ఎప్పుడూ వినలేదు. ఫస్ట్ టైమ్ చూశాను. చాలా కొత్తగా ఉంది
Thank you so much
😊😊@@vanta_shala
@@vanta_shalapulupu lekapothe buju raadaandi
First time vintunnamu.chala bagundi thanks for your vadiyaalu
First time vinnanu
చాల చాల థాంక్స్ అండి తయారు చేసే విధానం చెప్పినందుకు
Chala. Bagundamma
పోపు ఒడియాలు సూపర్ గా చేశారండీ ఇలా మంచి మంచి రెసిపీ చూపిస్తూ ఉండండి చాలా బాగున్నాయి థాంక్స్ అండి
థాంక్సడమ్మా, ఈ వడియాలు ఎలా వాడాలి అనేది ఎవరూ చెప్పటం లేదు,, మీరు చెప్పారు.
Very good recipe.
Sooper idea 👍👏
First time I am prepared really it's very useful and tasty. Within 3 to 5 minutes the popu finishes and very tasty..
Thank you so much 🙂
Poo podium....👌andi ieppude vintunna try chestanu Vijaya garu..Tq
thank you so much
Hi, Thank you fro awesome recipe
Yes idhi chittoor lo kuda chestaru
ఈ కాలం లో ఎవరూ చేస్తారండీ ఇలాంటివి ఇప్పుడే చూడటం వినడం ఇదేదో వింత వంటకం లాగా ఉంది మీరైతే బాగా చేశారు
Edhi common in tamilnadu
ఫస్ట్ time చూస్తున్నాను. Lengthy process. But looks good.
మాకుఇప్పుడే తెలిసింది👌
Nice vlog with nice popu vadiyam👍👏
మేము వంద సంవత్సరాల కిందట మాఇంట్లో ఈ పోపు వడియం తయారు చేసేవారు నేను యాబై ఏళ్ల నుండి ఈ పోపువాడియం చేసుకుంటున్నాను మాది కడప మేము నువ్వుల నూనె ఆముదం కలిపి ఉండలు కట్టుతాము
Very nice to know … keeping our traditions alive is our prime responsibilities ❤
Nenu Nellore lo chusanu first time. Recipe eppudu chustunanu.
చాలా చాలా బాగుందండి ఈ పోపు వడియాల వివరణ ధన్యవాదాలు
Nenu ippude vintunnanu. Chala bagundandi respi
❤ఎంతో గుమ గుమ లాడే సువాసన వస్తుంది ధన్యవాదాలు
First time vinadam chudatam andi
We use regularly. Thank you sister.
Maa amma prati saari summer lo చేసి పంపిస్తుంది మేము one year వాడుకుంటం..ఎవరైనా ఈ వీడియో చూసి try చేయండి..ఎంత బాగుంటుందో ❤❤❤
Am also first time seeing......
Wow super ❤ but avi undalu. Kakunda alage podi ga uncheyyochuga elagu danchutunnaru ga .. alage uncheste better kada... Super ❤
E roje subscribe chesa akka ...mi videos bagunnai ❤🎉🎉😊
Don't know about this recipe. Really nice. Thank you very much for introducing this recipe ❤
Thank you so much
👌👌😋
First time kani naku vachhesindi mee entiki vachhestunna only rice meeru chesina mango pappu my fav ❤tq
Very useful recipe 😁
Super andi
Thankyou for sharing this😊😊😊😊😊
I learn new reciepe " POPODIUM " through your Channel
Thank you so much
Nice recipe 😊
Thank you so much
Maku teleyadu akka🎉❤
Memu kuda ippude vintunamu
New matter good.
Thank sooo much good technique
Nenu first time vintunanu
Thank you so much
Super mam
Bbangalidumpa appaadalu chala bagunnaya
చాలా బాగా చెప్పారు
అక్క స్వీట్ బాదుషాస్ తయారు చేసి చూపించు
తమిళనాడు లో బాగా వాడతా రు,, ఇంట్లో లేకపోతే, పక్క వాళ్లని అడి గి మరీ తీసుకుంటారు, లేకపోతే అసలు ఉపయోగించే వంట చేయరు,, తిరుపతి లో కూడ ఇంతే,, nice recipe,,
😊😊😊😅😅😅😅
@@pramilag3456😮😮😮😮😮😮
నేనున్నాను
ఇప్పుడే వింటున్నాను
ఐతే 15 .సం ల క్రిందట తిరుపతిలో ఒకరి ఇంట్లో చూశాను ..దాని గురించి చెప్పి ఓ రెండు మూడు ఇచ్చారు..
ఇవే కావచ్చు
Mavidikai pappu chesedhi choopandi@@vijayalakshmibalineni1083
Naku kudaa theleyadhu andee... Meru simple gaa ardam ieyyattu chapparu....
Thank you so much
Mee maata theeru very cute
ఉల్లి వడియాలు.
చెన్నై లో చేస్తారు. మేము చేసి వాడతాము
Amma this is Tamilnadu style old ladies in Tamilnadu every summer they will do this is specially for non veg fish curry
Very nice
Yes, memu chestamu
Nice 👌
నాకూ తెలియదు. ఇప్పుడే వింటున్న
This is called vadagam in Tamil nadu.im soo fond of it
Naku theliyadhu tq🙏🙏
Nenu ipudu vintunnanu
Maa rayalaSeema chittoor lo kooda ivi లేకుండా అస్సలు వంట చేయరు
Super super madam
మేము పశ్చిమగోదావరి వాళ్ళం మా అమ్మమ్మ గారు పప్పు తాలింపు పెట్టిన పప్పుచారు తాలింపు పెట్టిన ముందు మరిగే వాటిలో వేసిన ఉల్లిపాయలు సన్నగా తరిగి పప్పు తాలింపు కానీ పప్పు చారు తాలింపులో గాని వేయించేవారు అంటే ఉల్లిపాయ బంగారు తీగ రంగు రావాలి మీరు ఇ ప్రోసెస్ అంతా చేయకుండా ఒక్కసారి ఇలా చేసి చూడండి తాలింపు స్మెల్ 10 ఇళ్లకు వస్తుంది చింతపండు చారు లో కైనా పరవాలేదు మీరు ఏ తాలింపు వేసిన మెంతులు వేసుకోవాలి టేస్ట్ అదిరిపోతుంది మీరు వేసినట్టు ఇంగువ వేస్తాము మీరు ముద్ద ఇంగువ L.G.. వేశారు మేము డబ్బాల్లో ది వేస్తాము
Thank you very much
We too haven’t heard of it
E vadiyalu Karnataka side tamilnadu side chestaru mana side recent ga chestunnaru
Bhalega undandi..nenu chestaanu
thank you so much
Amma namasthe. Ivi evarina sale chestara. Chesthe pl. Give their details.
ఎంత చక్కగ చెప్పారు.సోది లేదు.చాల సంతోషం
Where do we buy mudda inguva? Can you pls send link?
Super
Telangana vallaki thelidhu e recipe nadhi kuda Telangana kabatti but na husband dhi Nellore so ma athamma kuda fry items lo thappa anni kurallo vaduthadhi special ga chapala pulusulo spr untadhi nenu nerchukunnanu
Nenu last year vini chesukunna
Ammo intha Pani avasarama amma miiru chala sradhaga chupincharu chala vinthaga vundi. Bagundi chustunte
👌👌👌
ఎండుమిరపకాయలు వేయాలా
కడప,చిత్తూరు జిల్లాల వాళ్లకు అలవాటు.
అన్ని ఎప్పుడు దొరికేవే కదా ఇలా స్టోర్ చేసుకోవడం దేనికి
elachezte taste chala bhagu tundi
May be to entrance the taste
Popu vesthey flavour baguntundhi
Enhance@@rajich8022
ఎండ కూడా ఎప్పుడూ ఉంటుందా? 😃😃😃
Rayalaseema vallu chestharu Rashm chesthe chala baguntundhi
ఇంగువ ఎక్కడ తీస్కున్నారండి బావుంది మీది .
Kirana Shoploo.
ఎప్పుడు తినే గోదావనే న
Antha avasaram yemundi yenthayina fresh ga dorikeve kada
Where do you get your jaadi please
ఇంగువ ఏమీ బ్రాండ్ చెప్పరా
Kalahasti side 40 days endslo pedataru
ఇవి హైదరాబాద్ సైడ్ బాగా చేస్తారు
Memu inguva veyamu.Mudda inguva yekkada dorukutundo chepoandi.
Varam kadhandi 40 days andapetukovali lekunte purugu paduthundhi
Andra vaalu ki Anni veru vera ga kanipinchali.veli ullu yenda mirchi Ani sapreat ga undali...first time chusa
As tiragamata ekkuva maalippynatlu ga anipistundi
Verity ga undi
Edumichi veyara
Eppudu vinaledhu kani bagundhi try chestha
ok andi
We don't speak we mix ingredients n directly make balls n keep to dry
Pophu vadiyalu kg : -
Kg onions🧅 (kacha pachaga undali) pasupu spn
Sai pappu
Karivepaku
Avvalu50 gms,
Velluli
Senagapappu50,
Minnapappu 100 gms,
Mudha inguva 10gms,
Avvadam 50,jera 50,
Salt
Karam
Kariyepaku kocham
Thank you so much
@@vanta_shala tq yenduku chepthunarandi
I saw this cudapa people using it
టేస్ట్ కి చేసుకోవవ్హు . కానీ 10 రోజులు ఎండబెట్టాలి అంటే పనే
Idi eppudu choodaledu vinaledu
onion నీ ముందు సన్నగా థారివి ఎండా లో పెట్టి .next డే కచ పచగ mixy పట్టి అని కలుపుకొని ఉండలు చుట్టి ఎండ పెట్టు కొండి సింపుల్ గా ఇ పోతుంటి
Nice
Thank you so much
Evaraina delivery chesevallunte cheppandi
Nijanga teliyadu ma'am modatisari vinnamu.video baga chesaru.🎉
Madam miru use chese mic 🎤 peru , model cheppara ma'am pls..?
Madi chinna channel nenu kontanu. Naku voice problem avutundi recording lo pls...!
amzn.in/d/a7QR5DM
amzn.in/d/eMbj9Av
@@vanta_shala tnq , tnq so much ma'am 💐🤝😍
Nenu ypudu vinaledu kotthagaundi
Onion cut chysi pedity poison Antaru kada
yem kadhu andi yenda lo pedtham kada
@@vanta_shala Tq you for your speed reply
Original name " vadagam" ( tamil).
ఉండలు కాకండా వడియాలు లాగ పెడితే సరిపోతుందేమో