bhavanarushi gramostavam vasanthalu day3 PRODDATUR || శ్రీ భద్రావతి భావనారాయణస్వామి ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • మహారాజశ్రీ పద్మశాలీయ బహూత్తములారా!
    కడప జిల్లా, ప్రొద్దుటూరు పట్టణం పినాకినీ నదికి ఉత్తర భాగాన శ్రీరామనగర్ నందు వెలసిన శ్రీ భద్రావతి భావనారాయణస్వామి వారి బ్రహ్మోత్సవములు గత 42 సం|| నుండి జరుపబడుచున్నవి. వేదశీర్షుడు యజ్ఞసంభూతుడై సాక్షాత్ నారాయణ స్వరూపుడైన స్వామి మార్కండేయ కృతయజ్ఞగుండమందు స్వయంభువై వెలసి శంఖుచక్రధారియై సహజకవచ కుండలముతో ఉద్భవించినాడు. భక్తాభీష్టప్రదుడైన శ్రీ స్వామివారికృప అనన్య సామాన్యము సాక్షాత్తు అనంతుని అవతారమెత్తిన సర్పరాజు శ్రీ స్వామి వారిని నిత్యమూ దేవాలయములో సేవించుకొనుచున్నారు. మరియు స్వామివారి కళ్యాణము నందు సంతానము లేని దంపతులు స్వామివారి కళ్యాణముతో పాటు మరలా కళ్యాణము చేసుకున్న దంపతులకు సంతానప్రాప్తి కలుగుచున్నది. ఈ విధంగా చాలామంది దంపతులు కళ్యాణం చేసుకొని సంతానప్రాప్తి
    పొంది యున్నారు. సకలాభీష్టప్రదుడైన స్వామివారి 43వ వార్షిక బ్రహ్మోత్సవములు. స్వస్తిశ్రీ శోభకృతానామ సం|| కార్తీక బహుళ ఏకాదశి శుక్రవారము 08-12-2023 నుండి కార్తీక బహుళ అమావాస్య మంగళవారము 12-12-2023 తేది వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అఖండవైభవంగా జరుగును. కావున పద్మశాలీయ కులబాంధవులెల్లరూ
    స్వామివారి బ్రహ్మోత్సవములకు విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రులగుదురని ప్రార్ధన.
    #bhavanarushiswamyproddatur #proddatur #bhavanarushiswamy #tempel #trending #gramostavam
    #vasanthalu #proddatur

ความคิดเห็น • 11