బ్రాహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పే ప్రతి విషయం, ప్రతి పురాణం వినేవాళ్ళ మనసులోకి సూటీగా వెడుతుంది. భగవంతుడు ప్రతి కాలంలో మనుషులుకి హితవు చెప్పడానికి ఇలాగ ఒక మహాను భావుణ్ణి పంపిస్తాడుఅనడానికి వీరే నిదర్శనం. మహానుభావునికి అనేక నమస్కారములు
శ్రీ శ్రీ సామవేదం వారి ప్రవచనాలు గంభీరంగా వుంటాయనీ, పట్టుకోవడం కష్టమనీ కొందరి అభిప్రాయం (అమంగళం ప్రతిహతమగుగాక). అలాంటి వారికి కనువిప్పు ఈ వీడియో. శ్రీ సామవేదం వారు మూర్తీభవించిన వేద స్వరూపం. వారు ఏమాటా కూడా శాస్త్ర ప్రమాణము లేకుండా మాట్లాడరు. పెద్ద విషయాలు, బృహత్ విషయాలు మాట్లాడేటప్పుడు అలానే గంభీరంగా వుంటుంది వారి ప్రవచనం. ఇలా సులువుగా అందించాల్సినప్పుడూ సులువుగానే అందరికీ అర్ధమయ్యేలా చెబుతూ ఇలా కూడా వివరిస్తారు. ఇలా వివరిస్తూ కూడా శాస్త్ర మర్యాదలకు లోబడే ఆ వాణినే వినిపిస్తారు తప్పా స్వంత భావోద్వేగాలనూ, కోపతాపాలనూ ప్రవచనాలలోకి తేవడం, తనకు తోచిందేదో అనడమూ వుండదు. ఇది ప్రతిఒక్కరూ గమనించుకోవాలి. వారు సర్వోన్నతులు. ఆధ్యాత్మికత విద్యలో వశిష్ఠులు.
కాస్త నా మనవి ఆలకించండి... Tirumala లో సేవలకి, బ్రేక్ దర్శనానికి Recommedation letter పధ్ధతి ఏదైతే ఉందో, అది ఎవరో రాజకీయ నాయకుల చేతుల్లో ఆ అధికారం పెట్టకుండా TTD గోశాలకి గోదానం మరియు గోగ్రాసానికి ధనం ఇచ్చిన వారికి TTD నే ఆ Recommendation Letter ఇస్తే ఆ ధనం వ్యర్థం కాకుండా గోవిందుడికి ఇష్టమైన పనికి (గోసేవకి) వినియోగింపబడుతుంది కదా.... నానాటికీ తగ్గిపోతున్న దేశీ గోవుల సంఖ్య అనే సమస్యని నిర్మూలించడానికి ఇది ఒక గొప్ప పరిష్కారం అని నా భావన....
బ్రాహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు చెప్పే ప్రతి విషయం, ప్రతి పురాణం వినేవాళ్ళ మనసులోకి సూటీగా వెడుతుంది. భగవంతుడు ప్రతి కాలంలో మనుషులుకి హితవు చెప్పడానికి ఇలాగ ఒక మహాను భావుణ్ణి పంపిస్తాడుఅనడానికి వీరే నిదర్శనం. మహానుభావునికి అనేక నమస్కారములు
ఈ కాలంలో కూడా ఇలాంటి గురువుగారి ప్రవచనం ఇంటున్న్నాం అంటే ..ఏదో కొంత పుణ్య కాలం లో ఉన్నాం అని అర్థం..
మనం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని గురువుగారి ప్రవచనాలు వినలేము
పరభక్తి ఆనాన్య భక్తి కీ భగవంతుడు దొరుకుతారు గురువు గారు చక్కగా వివరించారు ధన్యావాదాలు 🙏🏻🙏🏻
శ్రీ శ్రీ సామవేదం వారి ప్రవచనాలు గంభీరంగా వుంటాయనీ, పట్టుకోవడం కష్టమనీ కొందరి అభిప్రాయం (అమంగళం ప్రతిహతమగుగాక). అలాంటి వారికి కనువిప్పు ఈ వీడియో.
శ్రీ సామవేదం వారు మూర్తీభవించిన వేద స్వరూపం. వారు ఏమాటా కూడా శాస్త్ర ప్రమాణము లేకుండా మాట్లాడరు. పెద్ద విషయాలు, బృహత్ విషయాలు మాట్లాడేటప్పుడు అలానే గంభీరంగా వుంటుంది వారి ప్రవచనం. ఇలా సులువుగా అందించాల్సినప్పుడూ సులువుగానే అందరికీ అర్ధమయ్యేలా చెబుతూ ఇలా కూడా వివరిస్తారు. ఇలా వివరిస్తూ కూడా శాస్త్ర మర్యాదలకు లోబడే ఆ వాణినే వినిపిస్తారు తప్పా స్వంత భావోద్వేగాలనూ, కోపతాపాలనూ ప్రవచనాలలోకి తేవడం, తనకు తోచిందేదో అనడమూ వుండదు. ఇది ప్రతిఒక్కరూ గమనించుకోవాలి. వారు సర్వోన్నతులు. ఆధ్యాత్మికత విద్యలో వశిష్ఠులు.
🙏🌹 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
ఓం శ్రీ జ్ఞానసింధు జ్ఞానవర ప్రధాత మహా గురు స్వరూప నమోనమః 🙏🙏🙏🙏🙏స్వామి నమోనమః
శివాయ గురవే నమః
Nijam....💯 Guruvu Garu 🙏🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Om namaha shivaya shree shivay namastubhyam hara hara mahadeva Sri shivaya namastubhyam guru Maharaj ki namaskar mulu
Excellent Speech, thanks Swami.
Goramaina kashtaalu anubhavinche vaariki guruvugaari pravachanaalu svaasa, upiri, pranam, upasamanam, jeevithamaargam danyam, mukhthi.... Guruvugaariki emi ichhinaa Runam theerchukoolemu. Saakshaattu kaliyuga daivame thanu.
కాస్త నా మనవి ఆలకించండి...
Tirumala లో సేవలకి, బ్రేక్ దర్శనానికి Recommedation letter పధ్ధతి ఏదైతే ఉందో, అది ఎవరో రాజకీయ నాయకుల చేతుల్లో ఆ అధికారం పెట్టకుండా TTD గోశాలకి గోదానం మరియు గోగ్రాసానికి ధనం ఇచ్చిన వారికి TTD నే ఆ Recommendation Letter ఇస్తే ఆ ధనం వ్యర్థం కాకుండా గోవిందుడికి ఇష్టమైన పనికి (గోసేవకి) వినియోగింపబడుతుంది కదా.... నానాటికీ తగ్గిపోతున్న దేశీ గోవుల సంఖ్య అనే సమస్యని నిర్మూలించడానికి ఇది ఒక గొప్ప పరిష్కారం అని నా భావన....
Mee maatalu vinatam ma adrustam guruvugaru
Om sri Gurubhyo Namaha 🙏🙏🙏
Om namah shivaya
Jai shree ram🙏
శ్రీ గురుభ్యో నమః 🙏
Namo Mahabhyo Rishibhyo Gurubhyo Namaha.
శ్రీ గురుభ్యోనమః
Jai sriram
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌸🌸🌸🌸
Sri gurubhyo namaha
🥰🥰🥰👏👏👏🙏🙏🙏👍👍👍🌿🪷🌿🪷🌿🪷🌿shivoham shivoham 🙏🙏🙏🙏🙏 Really chala baga telipeyru Ah paivadiki telusu which is good n bad for us . Yess Mana korika thirala antay enni janmalu eythina Ah korika valah hani manaku safe kadhani ..Andhukey korikalu leynivadu Dhanyudu . Ento Nenu korikalu adagadamey marachipothanu asalu Brain lo undavu . 😁😁😁👌🏻👌🏻👌🏻 Agarbhathi kadhu Bhakthi ani anina Hasya dhoraniki 👏👏👏🙏🙏🙏🙏🙏🙏
Chaabhaga cheperu
🙏🙏🙏🙏🙏🙏
Gurubyonamaha
🙏🏼🙏🏼🙏🏼
Thank u swamy
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
గురువుగారి ఋషీపీఠం పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయో ఎవరైనా చెప్పండి ప్లీజ్ 🙏
Vallabhaganapathi temple at konthamuru (rajamundry) or rushipitam appp
Vallabhaganapathi temple at konthamuru(rajaamundry) or rushipitam app
⭐⭐⭐👏👏👏👏👏🙏🙏🙏🙏
నమస్కారం అండి చాలా బాగా వివరించారు, సర్ప pisaachi వదలటానికి చెప్పండి ప్లీజ్ request nenu a chedu saadhana cheyaledhu kaavalani avaroo pampaaru 😮
Guruvugaru premaki bhakti ki difference enti
Bhakthi perigipote prema ade prema muppirikonu vela namamu seyave manasa
శ్రీ గురుభ్యో నమః 🙏
Sri gurubhyo namaha 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః 🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏