2023 తెలంగాణ ఎన్నికల తర్వాత నేను ఈ ఇంటర్వ్యూ చూశాను. మహానేతల పోరాటం, త్యాగం చూసి చలించిపోయాను. నిరంజన్ గారు అన్నా ఆ మాట "ఈ కొత్త తరం పిల్లలకి అర్ధము కావు ఇవ్వి " ఎంతో అర్ధవంతంగా ఆలోచించే విషయంలా అనిపించింది కాబట్టే ఈ వ్యాఖ్య రాస్తున్నాను. ఏది ఎమైనా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ మాతృభూమి శాంతి మరియు వారసత్వాన్ని కాపాడుతూ సంక్షేమం మరియు సంపద అభివృద్ధిని కొనసాగించాలని ఆశిస్తున్నాను.
ఇప్పటి యువత కు కులం మతం పంచాయతీలు ఇవే కావాలి కానీ అప్పుడు తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పటి యువత కు తెలియదు! జై తెలంగాణ✊ ఈ నినాదం లో ఎంతో చరిత్ర ఉంది
తెలంగాణ మలి ఉద్యమంలో మీ పాత్ర అమోహం, మీ వాక్ చాతుర్యం, విషయపరిజ్ఞానం, భాషమీద మీకున్న పట్టు, స్వరాష్ట్ర కాంక్ష అభినందనీయం sir... మీరు కేసీర్ sir వాక్ పటిమను పునికి పుచ్చుకున్నారు, కేసీర్, హరిష్ రావు, కేటీర్ లాగా గొప్పగా ఉంది ఈ సంభాషణ... Thank you sir..!🙏
One of the well read, well spoken leaders of Telangana who understands Telangana on a deeper level. Excellent leader with great vision in farming sector.
ఇది నిజం ఈ తరం పిల్లలకు ఇవి అర్థం కావు అన్నా మాట నిజం , తెలంగాణ ఎందుకు నష్టం జరిగింది ఎందుకు వెనకబడింది ఎవరి చేత అనిచివెయ్యబంది అని తెలిసినవాళ్లు కళ్ళలో నీళ్ళు ఆగవు 🥹
అన్న, ఇప్పుడు ప్రతిఒక్కరూ మేము వున్నం ఉద్యమంలా అంటూర్రు ,ఉన్నారు వారు ఉన్నారు మీరు వున్నారు ,కాకపోతే మీరు తొవ్వ సుపిచ్చేటోల్ల లెక్క ఉన్నారు మేం వెంట అందిషినం అంతే. తెలంగాణ ఎన్నటికీ మరువదు మిమ్ములను తెరాస. ను ఒక వేళ మారిస్తే అది ముమ్లను మరిషిననట్టు కాదు తెలంగాణ తనను తానే మరిషినట్టు . తెలంగాణ రునపడ్డది మీకు, కెసిఆర్ కు . జై తెలంగాణ జై ఇన్సన్ 7️⃣🤫
We are all experienced ,How cbn, made attacks on gaddar, and others. Many individuals lost their life's for telangana. Now only politicians are enjoying benefits,. As of now not even single martyer families are not benefited .
దొంగ మాటలు మాట్లాడకు పటేలా... మీరు ఈరోజు ఎర్రబుగ్గ కారులో తిరుగుతున్నరు అంటే నాలాంటి ఎంతోమంది యువకులం మీతో కలసి నడిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ద్రోహులను నిరంజన్ రెడ్డి గారు వారికి పదవులు కట్టబెట్టి అసలైన ఉద్యమకారులను మోసం చేసిన గొప్పవ్యక్తి. మీడియా ముందు నీతులు ఒకలాగా ఉంటాయి లోపల చేసేది ఇంకోటి. మీతో పాటు మేము తెలంగాణ ఉద్యమంలో సమధులైనం. పదవులు భోగాలు మీకు. కల్వకుంట్ల బినామీ గా ఉన్నారు అని తెలంగాణ సమాజం గమణిస్తుంది.వందల వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని తెలుసు
2023 తెలంగాణ ఎన్నికల తర్వాత నేను ఈ ఇంటర్వ్యూ చూశాను. మహానేతల పోరాటం, త్యాగం చూసి చలించిపోయాను. నిరంజన్ గారు అన్నా ఆ మాట "ఈ కొత్త తరం పిల్లలకి అర్ధము కావు ఇవ్వి " ఎంతో అర్ధవంతంగా ఆలోచించే విషయంలా అనిపించింది కాబట్టే ఈ వ్యాఖ్య రాస్తున్నాను.
ఏది ఎమైనా, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తెలంగాణ మాతృభూమి శాంతి మరియు వారసత్వాన్ని కాపాడుతూ సంక్షేమం మరియు సంపద అభివృద్ధిని కొనసాగించాలని ఆశిస్తున్నాను.
ఇప్పటి యువత కు కులం మతం పంచాయతీలు ఇవే కావాలి కానీ అప్పుడు తెలంగాణ తెచ్చుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పటి యువత కు తెలియదు!
జై తెలంగాణ✊ ఈ నినాదం లో ఎంతో చరిత్ర ఉంది
నీళ్ళ నిరంజన్ రెడ్డి ఇదిక్కటి చాలు మళ్ళీ మీరు గెలవడానికి
జై తెలంగాణ
తెలంగాణ మలి ఉద్యమంలో మీ పాత్ర అమోహం, మీ వాక్ చాతుర్యం, విషయపరిజ్ఞానం, భాషమీద మీకున్న పట్టు, స్వరాష్ట్ర కాంక్ష అభినందనీయం sir... మీరు కేసీర్ sir వాక్ పటిమను పునికి పుచ్చుకున్నారు, కేసీర్, హరిష్ రావు, కేటీర్ లాగా గొప్పగా ఉంది ఈ సంభాషణ... Thank you sir..!🙏
😥😥😥✌️🙏🙏🙏
I am not farmer కానీ నాకు Telangana 2014 ముందు తరువాత difference clear గా ఉంది. తెలిసి తెలియక అవగాహనా లేక telangana issues తెలియక ఈ generation ఉన్నారు
Mi party ni odiste avagahana lenatta ?
jivitham motam mi party ni gelipinchala ?
Vere valaki chance ivvoda ?
Very nice interview increased respect on this minister
One of the well read, well spoken leaders of Telangana who understands Telangana on a deeper level. Excellent leader with great vision in farming sector.
సూపర్ సర్ మీ కృషి మరువలేనిది కానీ ప్రజలు మర్చిపోయారు ఏది ఏమైనా ఇప్పుడు మిమ్మల్ని రైతులు తలచుకుంటున్నారు జై తెలంగాణ జై కేసీఆర్
Jai Telangana Jai SNR 👍👍
I still feel very very emotional when I see this interview 😢😢
Very heart touching 😢
🥹🥹🥹🥹😥🙏
జై నిరంజన్ రెడ్డి 🐅🐅
Great interview. Great leader. Thank you Sir for your great hardwork sir
Oka manchi soulful interview 🙏🙏🙏
ఇది నిజం ఈ తరం పిల్లలకు ఇవి అర్థం కావు అన్నా మాట నిజం , తెలంగాణ ఎందుకు నష్టం జరిగింది ఎందుకు వెనకబడింది ఎవరి చేత అనిచివెయ్యబంది అని తెలిసినవాళ్లు కళ్ళలో నీళ్ళు ఆగవు 🥹
కృతజ్ఞతతో మీ అభిమాని
Sir మీ చివరి భావోద్వేగాన్ని చూసి గుండె తరుక్కు పోయింది కన్నీళ్లు ఆగలేక పోయాయి
Hats of to you and kcr. It is real story pl keep it up sir. Keep it up and go a head. We are with you
Best interview which I seen so far Jai telangana
Thanks knowingl about Mr.Niranjan Reddy
మీ వాగ్దాటి .ఎంతమందిలో వున్నా ఉద్యమకారుల్ని గుర్తుపట్టి ఆప్యాయత గ పలుకరించే తీరు అదేవిదంగా
మీరు శ్రీకృష్ణ కమిటీతో పెబ్బేరులో వాదనలు వినిపించిన తీరు ఎప్పటికి మరువలేం సార్
Part 2 sir
People have know the facts
Of TS
suuuuper sir
ఇప్పుడు ఉన్న పిల్లలకు ఇవే పాఠాలు మీకు ఎవ్వరు చెప్పారు మీరే తెలుసుకోవాలి తెలంగాణ అంటే ఎంటి ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ రాష్ట్రం అని ✌️🔥
m use Kcr ki votes aithe veyaledhu
@@shivaprasadreddy678 just 2.5 votla Theda bro next manadhe govt malla okka one year anthe
@@pk.praveenkalyanvachinda mi gov 😂😂
Half knowledge gadi la unav 😂😂
Good
Johar Amaraulara , meku ma Joharlu,
Jai Telangana…
అన్న,
ఇప్పుడు ప్రతిఒక్కరూ మేము వున్నం ఉద్యమంలా అంటూర్రు ,ఉన్నారు వారు ఉన్నారు మీరు వున్నారు ,కాకపోతే మీరు తొవ్వ సుపిచ్చేటోల్ల లెక్క ఉన్నారు మేం వెంట అందిషినం అంతే.
తెలంగాణ ఎన్నటికీ మరువదు మిమ్ములను తెరాస. ను ఒక వేళ మారిస్తే అది ముమ్లను మరిషిననట్టు కాదు తెలంగాణ తనను తానే మరిషినట్టు .
తెలంగాణ రునపడ్డది మీకు, కెసిఆర్ కు .
జై తెలంగాణ జై ఇన్సన్ 7️⃣🤫
సూపర్ సార్
Niranjan Reddy sir bhuchanna garu palamuru jilla gurinchi vinna tharuvatha naa gunde tharukupoindhi anna 😢
1:19:30 & 1:20:28 to 1:22:00 very emotional 😭 😭 😥😥😥😥 (Tap on time)
Nadi Palamuru kakapoyina late 90’s nunchi paper lo taruvatha na job purpose thirugutunnappudu ekkada chusina palanuru kuli le.. antha ganam valasalu.. vallani matladisthe kallallo nellu thirigina situations chala ekkuva 😢
Last ki TS form ayyi mana palamuru bagupadutunna situation chusi ma prantham kakapoyina ekkuva santosham kaligindi ❤
True leader
Niranjan sir milantti biddalni Telangana maku echindhi mi thyagalu maruvalenivi jai telangana
1:20:00
Great leader anna
SNR ki jai
పెద్దలకు 🙏
కంట్లోనుండి నీళ్లు ఆపుకోలేక పోయాను
నేను 1970 లొ వచ్చిన పాలమూరు కరువు బాధితుడినే
Intha poradina mi lanti vallani gekioinchukolekapoinam chudu sir adi ma daourbagyam. Mikunna vishaya parignanam ki 🙌
Anna meru melanti enkendaro me krushi Lela pothe mana Ledu me andaraki padabi vondhanam jai Telangana ✊✊✊✊
Vedi acting salam raa babu
Nenu kuda vedi district (wanaparthy)😂😂😂😂
Sir mearu wnp loo aney villege sarpanch ki chaic evvandi please 🙏
We are all experienced ,How cbn, made attacks on gaddar, and others. Many individuals lost their life's for telangana. Now only politicians are enjoying benefits,. As of now not even single martyer families are not benefited .
1:22 to end..... 😢
1:24:10 కల్లు లారీ ఉంది బట్ తెలంగాణ కి బస్ లేదు 😭😭😭😭
కళ్ళల్లో నీలు ఆగడం లేదు,
Jai snr
We are wanaprthy people,we know
ర జని పర్యావర పరిరక్షణ కోణం లో ఈ అకాల వర్షాల గురించి ప్రశ్న అడిగితే మంత్రి గారు వేరే రకంగా సమాదానం చెప్పారు.
😢
Iyananu kuda odakottaru kda mi hinduisam ani
Mikante memu udyamamlo modati taramvaarmu
Vadhu vadhu musalikanneeru
దొంగ మాటలు మాట్లాడకు పటేలా... మీరు ఈరోజు ఎర్రబుగ్గ కారులో తిరుగుతున్నరు అంటే నాలాంటి ఎంతోమంది యువకులం మీతో కలసి నడిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ద్రోహులను నిరంజన్ రెడ్డి గారు వారికి పదవులు కట్టబెట్టి అసలైన ఉద్యమకారులను మోసం చేసిన గొప్పవ్యక్తి.
మీడియా ముందు నీతులు ఒకలాగా ఉంటాయి లోపల చేసేది ఇంకోటి. మీతో పాటు మేము తెలంగాణ ఉద్యమంలో సమధులైనం. పదవులు భోగాలు మీకు.
కల్వకుంట్ల బినామీ గా ఉన్నారు అని తెలంగాణ సమాజం గమణిస్తుంది.వందల వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని తెలుసు
nu ekada unnaw patala తెలంగాణ kosam kotaladinapudu andara valla intlo padukunava
@@villgefood8831 ...మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి వెంట ఉంటూ తెలంగాణ పది జిల్లాలు తిరిగిన ok తమ్ముడు
Always criticism ..why?
అంటే ఉద్యామంలో లక్షల మంది పాల్గొన్నారు అందరికీ మంత్రులు చేయమంటావా రా ఎదవ ?
Dongalu dongale mana bahujanulanu mosam cheyanike antha jai bsp jai rsp jai bheem jai Phule 🐘🐘 goud's with BSP party
Mayawati did biggest fraud i n UP
Niranjan reddy garu epudu endhu ee edupu dochindi dachindi chal ada nijam chapandi Trs entha dochindo
Naa shapapm
Tappuudu Pani cheste .....vchayye Janmalo piyyee tinee pig loo ga pududaru
Paid batch
1:23:00
😢
😢