LIVE : TTD Chairman BR Naidu Press Meet Over Tragedy at Tirupati | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 81

  • @reethikapranathi5616
    @reethikapranathi5616 14 วันที่ผ่านมา +6

    Entire TTD Board members should immediately RESIGN...

  • @rkmurthy5482
    @rkmurthy5482 15 วันที่ผ่านมา +22

    Chairman must resign immediately .

    • @immannivenkatasatyam1237
      @immannivenkatasatyam1237 15 วันที่ผ่านมา

      అధికారుల నిర్లక్ష్యానికి చైర్మన్ ఎందుకు రాజీనామా చేయాలి?

    • @subbarajunvs1568
      @subbarajunvs1568 14 วันที่ผ่านมา

      నైతిక భాద్యత ఎవరిది

    • @sankar44444
      @sankar44444 14 วันที่ผ่านมา +1

      ​@@immannivenkatasatyam1237 ఏదో చేసేస్తున్న అని డబ్బా కొట్టుకుంటూ తిరిగి తున్నది ఎవరు ?

  • @raveendrac1110
    @raveendrac1110 14 วันที่ผ่านมา +4

    TTD Chairman should resign immediately by taking moral responsibility

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 15 วันที่ผ่านมา +10

    ఇది కేవలం టిటిడి వైఫల్యంతో జరిగింది. అన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని పకడ్బందీగా అమలు చేయాలి తప్ప ఆషామాషీ గా చేయకూడదు.

  • @Telugu3600
    @Telugu3600 14 วันที่ผ่านมา +3

    ఎలాంటి వాళ్ళని టీటీడీ చైర్మన్ గా నియమిస్తున్నారు రా, అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుతున్నాడు. 😮🙆🏻‍♂️🤦🏻

  • @Dayedreamer886
    @Dayedreamer886 15 วันที่ผ่านมา +11

    2:26 Dhaiva nirnyama Anta.. 😂😂 Blame it on god instead of taking responsibility

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 15 วันที่ผ่านมา +5

    హైప్ క్రియేట్ చేయడం కాకపోతే ఒక రోజు ముందు టికెట్స్ ఇచ్చేది ఏంటి ముందుగా ఎందుకు ఇవ్వకూడదు

  • @Lohith1111
    @Lohith1111 14 วันที่ผ่านมา +3

    first resign chey ...deeniki total responsibility nuvve ......Mr.B R Naidu

  • @SamaSamajam9602
    @SamaSamajam9602 14 วันที่ผ่านมา +3

    ఇది ఖచ్చితంగా టీటీడీ నిర్లక్ష్యం వల్ల జరిగినదే ఈ ప్రమాదం. ప్రచార పిచ్చిని తగ్గించి, తప్పుని ఒప్పుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేవిదంగా పని చేయాలి కానీ , ఇలా కట్టుకథలు చెబితే మరింత అభాసు పాలవడం పక్కా. కేవలం ఆన్లైన్లో లక్ష యాభై వేల టిక్కెట్లు పెట్టడం మిగతావి తిరుపతిలోనే ఇస్తాం అంటే జనాలు ఎగబడిపోరా? ఆన్లైన్లో ఎందుకు ఎక్కువ టిక్కెట్లు విడుదల చేయలేదు?4లక్షల టిక్కెట్లు ఆన్లైన్ పెట్టి మిగతా టిక్కెట్లు అక్కడ ఇచ్చి ఉంటే ఇంత జనం వచ్చేవారు కాదుగా ?ఇది ఖచ్చితంగా టీటీడీ తప్పే. wsdfghjk

  • @nsnmurthy1427
    @nsnmurthy1427 15 วันที่ผ่านมา +2

    ఈ రకమైన అసౌకర్యాన్ని నివారించడానికి దయచేసి ఉచిత దర్శనాన్ని తెరవండి

  • @smooth7708
    @smooth7708 14 วันที่ผ่านมา +1

    Naidu garu, somehow your press meet gives a message that you aren’t actively involved in TTD affairs. Please address that ASAP

  • @saisandeeppuvvada978
    @saisandeeppuvvada978 12 วันที่ผ่านมา +1

    Unfit to be TTD chairman.. before his posting in last 5 years didn't even go to Tirupati once. Defaming this post.

  • @sangatijoseph1133
    @sangatijoseph1133 15 วันที่ผ่านมา +5

    దుర దుష్ట కరం అనే మాట బాద కరం అనేమాట చెప్పుతలేవు

  • @BhashaM-g4l
    @BhashaM-g4l 14 วันที่ผ่านมา +1

    Jai jagaan

  • @babjeerk762
    @babjeerk762 14 วันที่ผ่านมา +1

    మీరే కదా....విపరీతంగా పబ్లిసిటీ చేసారు !

  • @nandeeswarnartan9827
    @nandeeswarnartan9827 15 วันที่ผ่านมา +2

    Tickets ye జిల్లా లో ఆ జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇచ్చి వుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు

  • @battulasatya9122
    @battulasatya9122 15 วันที่ผ่านมา +2

    TTD EO ఇష్టంలేని ఉద్యోగం చేస్తున్నట్లు వున్నాడు,

  • @nallamothuchinnarao7040
    @nallamothuchinnarao7040 14 วันที่ผ่านมา +1

    మీరు చేసన విధానం ఫలితం ఈ చావులు టోకెన్స్ వున్నా వారికే దర్శనం అని మీ నిర్ణయం వల్ల ఇంత మంది చనిపోయారు 😢

  • @swamy2986
    @swamy2986 14 วันที่ผ่านมา

    రాజకీయాల కోసమో లేక ఇతర కారణాల వలనో తిరుపతి తొక్కిసలాటకు కారణం భక్తులే అంటున్న కొంత మంది జోకర్లను ఆ దేవుడు కూడా క్షమించడు. oliuhgfvbn

  • @dearestonetrust567
    @dearestonetrust567 15 วันที่ผ่านมา +6

    అయ్యా అసలు ఈ BR నాయుడు కి ఎటువంటి అనుభవం లేని ఈ పర్సన్ కి ఏ ప్రాతిపదికన చైర్మన్ పదవి ఇచ్చారు ఈయన అసలు ఈ పదవి కి అనర్హుడు. అసలు మాట్లాడటాన్నికే చాలా ఇబ్బంది పడుతున్నాడు అంత పెద్ద పదవి ఎలా నిర్వహిస్తాడు. నువ్వు తప్పు కో స్వామి ఈ పదవి నుంచి

    • @Fielder-q3s
      @Fielder-q3s 15 วันที่ผ่านมา +1

      Subba Reddy kanna far better

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 13 วันที่ผ่านมา +1

    Thynnnamaa......padukunnama....thellarynda.....anukokunda...yaandapps

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 13 วันที่ผ่านมา +1

    1000/2000. Mandyky.....parymythulu.....pedythey.......ila....jaragakunda....untaandey

  • @subbarajunvs1568
    @subbarajunvs1568 14 วันที่ผ่านมา

    TTD chairman resign cheyyali

  • @Sivaram5885
    @Sivaram5885 15 วันที่ผ่านมา +2

    Br naidu family ni kuda elane q line vadalali

  • @vasudevareddy7959
    @vasudevareddy7959 15 วันที่ผ่านมา +5

    Please to regain to TTD chaima BrNaidu

    • @potlurumahesh
      @potlurumahesh 15 วันที่ผ่านมา +2

      టైగర్ ఎటాక్ కిడ్ విషయం లో కూడా వైవీ సుబ్బా రెడ్డి చైర్మన్ gaa resign chaile కదా

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 15 วันที่ผ่านมา +2

    Sir, will u take action on the administration. It's a disgrace that u cóuld not conduct the simple token issue. U r sympathetic attitude towards u r officers is not acceptable. Shame on u

  • @ssnsarmachalla7352
    @ssnsarmachalla7352 14 วันที่ผ่านมา

    భక్తులలో జ్ణానం నిదానం జాగ్రత్త అవసరం. ఆరాటం కంగారు మొండితనం అసలు కుదరదు . ప్రమాదం. గతంలో కూడా లైన్ల పర్యవేక్షణ లేక పోలీసులు పట్టించుకోనందు వల్ల ఎంతోమంది భక్తులు నదుల వద్ద దేవాలయాల వద్ద త్రొక్కిసలాటలో చనిపోయారు కూడా. అయినా భక్తులకు గానీ పోలీసు వ్యవస్థకు గానీ ప్రభుత్వానికి గాని బుధ్ధి రాలేదు.
    ఇకనైనా బుధ్ధి జ్ఞానం తెచ్చుకోవాలి తప్పకుండా.

  • @ramumukkana5919
    @ramumukkana5919 14 วันที่ผ่านมา

    సార్.తిరుపతి.గటన.బాదకరం.కాని.గత.కొన్ని.సం.రాలగా.అన్ని.మతస్తులు.ఇంకా.
    గూటిలో.వున్నరు.వాళ్లును
    వాలెంటైన్.బాలత్రప్చ.చేయాలి.లేకుంట్.ఇలాంటి.
    గట్నల్.చేలా.చూడవలవసివుంటుంది.ఇది.పక్క.నిజం.
    ఇది.పక్క.వైసిపి.కుట్ర.100./నిజం

  • @satyalingolu4227
    @satyalingolu4227 15 วันที่ผ่านมา

    మీరు వచ్చిన తర్వాత కూడా ఇలా జరగటం దుర దృష్టకారం. మీరు మొత్తం సిస్టమ్ ను మార్చాలి

  • @Naturalsta-s
    @Naturalsta-s 15 วันที่ผ่านมา +1

    Cheppandi vere party meeda anumanam undi ani 😂

  • @cricketgame227
    @cricketgame227 13 วันที่ผ่านมา

    This is unacceptable. Duradrushtam and daiva nirnayam anta. Miku nijam ga aa devudi mida nammakam unte please resign immediately.

  • @perumallukathula6491
    @perumallukathula6491 14 วันที่ผ่านมา

    Completely administrative failure, TTD , police, all are responsible

  • @battulasatya9122
    @battulasatya9122 15 วันที่ผ่านมา

    TTD EO నీ, DSP నీ వెంటనే మార్చాలి

  • @Sir-t9l
    @Sir-t9l 14 วันที่ผ่านมา

    Information vunte precautions theesukovaligada sir!! Not impressive, appear to be very irresponsible. Why are you bringing CBN into this. Please take the responsibility, it’s on you.

  • @potlurumahesh
    @potlurumahesh 15 วันที่ผ่านมา

    అన్య మత employees కూడా ఉండవచ్చు BR నాయుడు గార్కి టీటీడీ చైర్మన్ పదవి kanta ఇలాంటి ఇన్సిడెంట్స్ careful gaa ఉండాలి

  • @smooth7708
    @smooth7708 14 วันที่ผ่านมา

    Itlanti dhurghatanlo kutralu emuntayi. Avanni apaddalu ani meeru cheppadam manchiga anipinchindi sir.I appreciate you for these comments. Leaving aside politics, your statement proves that you have ethics for sure.

  • @sowjanya1225
    @sowjanya1225 15 วันที่ผ่านมา +1

    Worst management kindly resign 😡😡😡😡

  • @suryanarayanamurthythota8349
    @suryanarayanamurthythota8349 15 วันที่ผ่านมา

    Sad news

  • @kiki-tt9lt
    @kiki-tt9lt 15 วันที่ผ่านมา +1

    Sigguga ledaa meeku

  • @entertainmenttoday2875
    @entertainmenttoday2875 15 วันที่ผ่านมา

    తప్పు కో అన్న పద్దతిగా ఉంటుంది

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 15 วันที่ผ่านมา

    Koti pranam honourable TTD chairman. Please look into seriously, sincerely The following principles, management system, process required. Roles, responsibility, duties and accountability required immediately. Please. Om shanti. Venkata Ramana govinda govinda govinda. Swami kripa, anugraham kavali. Maku damak soyi unna realistic Hindus religious management system required immediately. Swami kripa anugraham kavali. Dear wonderful, Hindu society lord Venkateshwara swami unnaru , everywhere. మతపరమైన విలువలు, సారాంశం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, సామాజిక మార్గదర్శకత్వం. మతం=ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి, విద్య, నాగరికత, జ్ఞాన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ మాత్రమే. గురువులు, దేవాలయం, మహా హారతి, పండుగలు, భక్తి ఉద్యమాల కోసం ప్రవచనం వ్యవస్థ అభ్యాస ప్రక్రియతో విజ్ఞానవంతమైన సమాజం కోసం అవగాహన ప్రచారం. తప్పు, బాధ్యత మనదే. కేవలం ఆలయ దర్శనం లేదా గంట కొట్టడం లేదా తీర్థం, ప్రసాదం అవసరం లేదు. దేవాలయాలను సందర్శిస్తున్న మీరందరూ, దయచేసి నిపుణులు, అనుభవజ్ఞులు, నిపుణులు, పరిజ్ఞానం ఉన్న ఆలయాల నిర్వహణ వ్యవస్థను అడగండి. హిందూ వేద సనాతన ధార్మిక బోర్డ్, హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థను వెంటనే కోరండి. హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థ వెంటనే అవసరం. సత్సంగం, దేవాలయం, మహా హారతి అద్భుతమైన, సంప్రదాయ వ్యవస్థకు హాజరవుతారు. నిర్లక్ష్యం, మౌనం. మా సంకల్పం దృష్టి, మిషన్. పై విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎవరూ మద్దతు లేదా అందుబాటులో లేదా ఆసక్తి చూపడం లేదు
    Sri Venkateswara Swami kripa anugraham unna banduvulara. Every where available God. Vaikuntha darshan avutundi. Om Shanti

  • @dondapatisasiprasad2088
    @dondapatisasiprasad2088 15 วันที่ผ่านมา

    Ayya BR Naidu garu normal tokens kuda correct ga ivandi oketa sari night lo echi prajalu pranalatho adukuntunaru. Government marina TTD lo chalanam ledu

  • @nagendraprasad9563
    @nagendraprasad9563 15 วันที่ผ่านมา

    You don't have any idea

  • @nagendraprasad9563
    @nagendraprasad9563 15 วันที่ผ่านมา

    It is a waste TTD board

  • @sreenivas5217
    @sreenivas5217 15 วันที่ผ่านมา

    Ttd ney raaddhu chesi central govt takeover cheyyali.
    Local politics, politicians chesey rajakiyalu valla tirumala Pratishtha debba tisthundhi

  • @Castudent2025
    @Castudent2025 15 วันที่ผ่านมา

    Waste fellow management raadhu neekendhuraa chaiman post thuuu😢😢😢

  • @rajithav7233
    @rajithav7233 15 วันที่ผ่านมา +2

    Vest Chairman

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 15 วันที่ผ่านมา

    PRESS MEET PETTI CHETULU DULUPUKOVALI ANTE ANTE ANTE, UNFORTUNATELY.

  • @sasanka7474
    @sasanka7474 14 วันที่ผ่านมา

    veediki assal kanisam sense vubda.
    assal soyala vunde matladthunnada..
    worst fellow

  • @rajkumargutta5935
    @rajkumargutta5935 15 วันที่ผ่านมา +1

    Sir officers r ycp officers. Why don't u identify those and suspend

    • @Dayedreamer886
      @Dayedreamer886 15 วันที่ผ่านมา +1

      @@rajkumargutta5935 don't blame ycp when current government is responsible

  • @poojarinagaraju5014
    @poojarinagaraju5014 13 วันที่ผ่านมา

    Old.....generation....pany...chesynatlu....contoll...cheyalemu....kaabatty..........

  • @nagabushanambethu4597
    @nagabushanambethu4597 15 วันที่ผ่านมา

    KABURLU SAKULI CEPPADDU GOPPALU CEPPI. EDARUNAMU KARANAMU. T T D BORD.

  • @Sivaram5885
    @Sivaram5885 15 วันที่ผ่านมา

    Dyna nirnayam anta ee chetgani vakti cheppedhe

  • @potlurumahesh
    @potlurumahesh 15 วันที่ผ่านมา +1

    వైసీపీ హ్యాండ్ undi ఉండవచ్చు

    • @EndhukuRaa
      @EndhukuRaa 15 วันที่ผ่านมา +2

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @lekkalapudirajeswari4933
    @lekkalapudirajeswari4933 14 วันที่ผ่านมา

    Ycp staff vunnaru andharu amdhuke eellla jaruguthundhiii

  • @sangatijoseph1133
    @sangatijoseph1133 15 วันที่ผ่านมา +1

    CBN iron leg తొక్కిసలాట

  • @srinucherukuri6776
    @srinucherukuri6776 15 วันที่ผ่านมา

    Background YCP???????

    • @EndhukuRaa
      @EndhukuRaa 15 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂😂😂😂

  • @Bprysrcp
    @Bprysrcp 14 วันที่ผ่านมา

    Veedni dengandi

  • @sudeepkolipaka3592
    @sudeepkolipaka3592 15 วันที่ผ่านมา

    Koti pranam honourable TTD chairman. Please look into seriously, sincerely The following principles, management system, process required. Roles, responsibility, duties and accountability required immediately. Please. Om shanti. Venkata Ramana govinda govinda govinda. Swami kripa, anugraham kavali. Maku damak soyi unna realistic Hindus religious management system required immediately. Swami kripa anugraham kavali. Dear wonderful, Hindu society lord Venkateshwara swami unnaru , everywhere. మతపరమైన విలువలు, సారాంశం, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం, సామాజిక మార్గదర్శకత్వం. మతం=ధర్మ రక్షణ, దైవ భక్తి, దేశ భక్తి, విద్య, నాగరికత, జ్ఞాన సమాజం నిరంతర అభివృద్ధి ప్రక్రియ మాత్రమే. గురువులు, దేవాలయం, మహా హారతి, పండుగలు, భక్తి ఉద్యమాల కోసం ప్రవచనం వ్యవస్థ అభ్యాస ప్రక్రియతో విజ్ఞానవంతమైన సమాజం కోసం అవగాహన ప్రచారం. తప్పు, బాధ్యత మనదే. కేవలం ఆలయ దర్శనం లేదా గంట కొట్టడం లేదా తీర్థం, ప్రసాదం అవసరం లేదు. దేవాలయాలను సందర్శిస్తున్న మీరందరూ, దయచేసి నిపుణులు, అనుభవజ్ఞులు, నిపుణులు, పరిజ్ఞానం ఉన్న ఆలయాల నిర్వహణ వ్యవస్థను అడగండి. హిందూ వేద సనాతన ధార్మిక బోర్డ్, హిందూ వేద విశ్వవిద్యాలయం, హిందూ మతపరమైన ఎండోమెంట్ ట్రస్ట్, హిందూ మత నిర్వహణ వ్యవస్థను వెంటనే కోరండి. హిందూ సమాచారం, నెట్‌వర్కింగ్, కమ్యూనికేషన్ వ్యవస్థ వెంటనే అవసరం. సత్సంగం, దేవాలయం, మహా హారతి అద్భుతమైన, సంప్రదాయ వ్యవస్థకు హాజరవుతారు. నిర్లక్ష్యం, మౌనం. మా సంకల్పం దృష్టి, మిషన్. పై విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎవరూ మద్దతు లేదా అందుబాటులో లేదా ఆసక్తి చూపడం లేదు
    Sri Venkateswara Swami kripa anugraham unna banduvulara. Every where available God. Vaikuntha darshan avutundi. Om Shanti