Jaikisan TS | 22nd June'19 | బోర్లు ఎక్కడ వేస్తే నీరు పడుతుందో తెలిపే సాంకేతిక పరిజ్ఞానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2019
  • చెరువులు, కుంటలు, కాల్వల నీరు తర్వాత... రైతులు అధికంగా ఆధారపడేది బోర్ల మీదే. భారీ ప్రాజెక్టులు, సాగునీటి జలాశయాలు లేని జిల్లాల్లో... సేద్యానికి బోరు బావులే దిక్కు. కాగా బోర్లలో నీరు పడడం అన్నది బొమ్మా బొరుసు లాంటిది. ఎక్కడ తవ్వాలి? ఎక్కడ బోరు వేస్తే నీరు వస్తుందన్నది అంతుపట్టని విషయం. బోర్లు తవ్వేవారు సంప్రదాయ, ఆధునిక పద్ధతులు పాటిస్తున్నా... పలానా ప్రదేశంలో తవ్వితే నీరు కచ్చితంగా పడుతుందన్న సాంకేతికత నేటికీ అందుబాటులోకి రాలేదు. అంచనాలు, అదృష్టంమీద ఆధారపడే ప్రస్తుత విధానంలో... సగం బోర్లు విఫలమై రైతులు నష్టపోతున్నారు. అయితే ఎక్కడ తవ్వితే జలం తగులుతుంది? ఎంత లోతులో నీరు ఉందన్న విషయాలు నిర్దిష్టంగా చెప్పే సాంకేతికతని...జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ-NGRI అభివృద్ధి చేసింది. ప్రస్తుతానికి ఈ పరిజ్ఞానం పెద్ద పెద్ద కమతాలు, ప్రాంగణాలకే ఉపయోగపడుతుందని... భవిష్యత్‌లో చిన్న చిన్న పొలాల్లో సైతం భూగర్భ జలం గుర్తించే విధంగా పరిశోధనలు సాగుతున్నాయంటున్న శాస్త్రవేత్త MJ నందన్‌ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
    ☛ Subscribe to our TH-cam Channel - bit.ly/29G9jkE
    Enjoy and stay connected with us !!
    ☛ Like us : / etvjaikisan
    ☛ Follow us : / etvjaikisan
    ☛ Circle us : goo.gl/1ySn5s
    ----------------------------------------------------------------------------------------------
  • บันเทิง

ความคิดเห็น • 261

  • @user-hn5jh8tc9w
    @user-hn5jh8tc9w 4 ปีที่แล้ว +10

    ఈటీవీ జై కిసాన్ కార్యక్రమం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 ปีที่แล้ว +26

    Save rain water... వాన నీరు బోరు లోకి పంపండి... రీఛార్జి చేసుకొంటేనే భవిష్యత్తు...

  • @tulasishwarreddy1314
    @tulasishwarreddy1314 4 ปีที่แล้ว +33

    ఫస్ట్ భూమిలోనికి నీరు ఇంకకుండా చేసేది మనమే చెరువులు కాలువలు నదులు మొదలైన వాటిని కబ్జాలు చేసేది మనమే చెరువులలో కాలువలలో నీరు సమృద్ధిగా ఉంటే ఊట బావులు నీళ్ళతో నిండుగా ఉంటాయి

  • @shashidharreddy1959
    @shashidharreddy1959 2 ปีที่แล้ว +5

    Sir nenu 10 bores vesi 1 acre polam 1plot in Hyderabad ammukoni loss ayyanu please respond by helping me as I left job for agriculture.

  • @babubabu7573
    @babubabu7573 5 ปีที่แล้ว +5

    ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఆఫీస్ సారు ఇమిస్ రేటు ఎంత ఉంటుంది ఇంకా పూర్తి వివరాలు తెలియజేయండి

  • @upenderdottula1235
    @upenderdottula1235 3 ปีที่แล้ว +2

    హైద్రాబాద్ అపార్ట్ మెంట్ అంటున్నాడు కానీ ఒక రైతు పొలం అని చేప్పలేక పోతున్నాడు

  • @nagarajmanjus
    @nagarajmanjus 5 ปีที่แล้ว +39

    ప్రభుత్వాలు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడం, మొక్కలు విరివిగా పెంచడం అడవులు పెంచడం పర్యావరణానికి హాని కలిగించే పరిశ్రమలను తగ్గించటం, చెరువులకు నీళ్లు అందించే పనులు చేపట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేపడితే వర్షాలు ఎక్కువఅయి భూగర్భ జలాలు పెరుగుతాయి.

    • @naughtybarbieshow8955
      @naughtybarbieshow8955 5 ปีที่แล้ว

      కానీ ప్రభుత్వం ఆ దిశగా చిత్త శుద్ధితో అడుగులు వేయరు. నామ మాత్రపు చర్యలు show కోసం చేస్తారు బ్రో.
      వాళ్ళ వాళ్ళ ఉపయోగం లేదు.

    • @nonstopsrst2868
      @nonstopsrst2868 5 ปีที่แล้ว

      PEDDA CHETLU KOTTI CHINNA MOLAKALU NATUTARU

  • @shyamnani1036
    @shyamnani1036 4 ปีที่แล้ว +1

    Sir ma boomilo 28 boor vesam okka Chukka kuda water raledu

  • @banavathramu226
    @banavathramu226 4 ปีที่แล้ว +1

    Sir Sir namaste sir Thank you very much for telling us sir we have z50 bores that we do.

  • @inspire773
    @inspire773 5 ปีที่แล้ว

    inko 200years padutunda parishodhanalu complet avataniki apani seriesgacheyaruga manadesamlo inkaentamandi formerssucidechesukovaloemo

  • @KMKcreativity
    @KMKcreativity 4 ปีที่แล้ว +1

    Water leka pothe money return chestara

  • @moopurisettynaresh4075
    @moopurisettynaresh4075 4 ปีที่แล้ว

    Meeru anthapur dist loki vachi chupinchandi okaa bore lo kuda water padadu

  • @ynarsimlubabu2465
    @ynarsimlubabu2465 ปีที่แล้ว

    What's is PQWT method

  • @ranojumadhupanthulu8707
    @ranojumadhupanthulu8707 5 ปีที่แล้ว +100

    సార్ మేము పొలంలో 10 బోర్లు వేసాము
    మీ ఆఫీస్ చిరునామ
    మేము సామాన్య రైతులం సార్
    మాకు సలహలు చెప్పిండి సార్

    • @p.venkateswarlupolu94
      @p.venkateswarlupolu94 4 ปีที่แล้ว +2

      Poluvenkateswalu

    • @AVR567
      @AVR567 3 ปีที่แล้ว

      9441335246 ,9 years experience in scientific method

    • @shaikalibhai969
      @shaikalibhai969 ปีที่แล้ว

      నేను ఏడు బోర్లు వేశాను చుక్క‌నిరు పడలేదు

    • @karthikg9542
      @karthikg9542 ปีที่แล้ว

      @@shaikalibhai969 anna oka bore veyadaniki approximately entha cost avthadhi

    • @shaikalibhai969
      @shaikalibhai969 ปีที่แล้ว

      @@karthikg9542 అడుగు కి వచ్చి 110 రూపాయలు

  • @govindunalavathgovindunala7141
    @govindunalavathgovindunala7141 3 ปีที่แล้ว

    Sar. Nalla. Rai. Vastadarada chappagalara

  • @tankalagopi2470
    @tankalagopi2470 5 ปีที่แล้ว +1

    Chandini mida niru kanipedatam kani annam pette raitannaki matram technology upayogincham

  • @purushotamajaygoud9854
    @purushotamajaygoud9854 4 ปีที่แล้ว

    Good for feature

  • @chinnareddy2709
    @chinnareddy2709 5 ปีที่แล้ว +11

    Prathi okkaru polam lo neeti kuntalu tovvandi yendipoina bore lu kuda 3 years lo full aiethaie...
    New bore veyalsina avasaram ledu

  • @yeerapaneniraghavarani2821
    @yeerapaneniraghavarani2821 ปีที่แล้ว

    It’s there since long back as a part of groundwater studies &, geophysics as a part water resources Engg course in M tech

  • @Cowslover-qw2dc
    @Cowslover-qw2dc ปีที่แล้ว

    Sir maku edhi labyataladh

  • @chandrareddy3456
    @chandrareddy3456 5 ปีที่แล้ว +1

    Okati sir Mee ki salary vastunda

  • @dearravikumar
    @dearravikumar 4 ปีที่แล้ว +16

    Ngri lo ఉన్న వాళ్లంతా జీతం కోసం.... బ్రతికే వాళ్లు ...
    రైతుల గురించి ఆలోచించేంత సమయం వేళ్లకు ఉండదు వీళ్లు కార్పొరేట్ కంపెనీలకు సేవలు చేస్తుంటారు ....

  • @chinnutv8577
    @chinnutv8577 4 ปีที่แล้ว +9

    దీన్ని ఇంకా మెరుగుపరిచే ప్రతి రైతుకు అందేలా చూడండి

  • @meganasanwi8072
    @meganasanwi8072 ปีที่แล้ว +1

    మీదే బాగుందయ్యా... నందనూ...
    మీరేమో ఉన్న బోర్లు చాలవని కొత్త టెక్నాలజీ అంటూ బోర్లు పెంచుతూ గొప్పోలనిపించుకోండి, నాలాంటోడు ముందు జాగ్రత్త కోసం కరువు కాలమొస్తే తాగడానికి నీళ్లు దొరక్కే సానామంది చస్తరని నిజం చెబితే జనాలకి దుర్మార్గులమయిపోతున్నాం.
    నిజం చేదుగుంటదనే దానికి అర్థం ఇదేనేమో.

  • @kirankumarmuduru6025
    @kirankumarmuduru6025 5 ปีที่แล้ว +1

    Please number plz sir Bor Vedam anukuntunna

  • @shaa1415
    @shaa1415 5 ปีที่แล้ว +7

    Farmers brothers this is fake or ineffective try to focus to storing rain water try to do it before mansoons it may give results

  • @abhilashreddy2824
    @abhilashreddy2824 4 ปีที่แล้ว

    How to contact more information

  • @gkrishnakrishna5622
    @gkrishnakrishna5622 5 ปีที่แล้ว

    Sir.andhriki.mi.phone.nambr.pattandi.

  • @narasimhadharavath377
    @narasimhadharavath377 5 ปีที่แล้ว +1

    sir naku me yokka mobile number eavara please

  • @nareshbathini7632
    @nareshbathini7632 5 ปีที่แล้ว

    ...inka time...paduthundhi kavachu...ee technology develope kavadaniki...

  • @uppitv7031
    @uppitv7031 4 ปีที่แล้ว

    Yes

  • @ramanjiboya7271
    @ramanjiboya7271 4 ปีที่แล้ว +1

    Sar

  • @mvenkatesulumvenkatesulu1306
    @mvenkatesulumvenkatesulu1306 4 ปีที่แล้ว

    Sir me phona plz

  • @tstravel1004
    @tstravel1004 4 ปีที่แล้ว

    Sir , mari machine Peru emitii

    • @AVR567
      @AVR567 3 ปีที่แล้ว

      Electrical resistivity meter

  • @saidulupallapu7049
    @saidulupallapu7049 5 ปีที่แล้ว +2

    Sir me nb:........

  • @Homeremidevideos
    @Homeremidevideos 5 ปีที่แล้ว

    Ma eriyalo 3000acerss varaku undi kani Borulu water padadhu .
    ma pakanunana 2 km lo chala Borulu unai
    Ma eriyalo lo point eiche Rithula punyamu katukondi sir please
    Badradrekothagudamu D pinapka m uppaka v

    • @kanna3355
      @kanna3355 4 ปีที่แล้ว

      90% accuracy borewell point.

    • @kanna3355
      @kanna3355 4 ปีที่แล้ว

      Contact 8500000430

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

      th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0.html
      Cell Informaeion 9000965520

  • @KESAVALyrics
    @KESAVALyrics 5 ปีที่แล้ว +12

    కొత్త టెక్నాలజీ కనిపెట్టి భూమిలో ఉన్న నీరంతా తోడేయాలి.... త్వరగా కనిపెట్టండి...

  • @chennaiahaavula2559
    @chennaiahaavula2559 2 ปีที่แล้ว

    #localagricalture

  • @NS-tg8eo
    @NS-tg8eo 5 ปีที่แล้ว

    Sar nenabar. Cavali

  • @biminidivenkatamurthy2511
    @biminidivenkatamurthy2511 ปีที่แล้ว

    Number pump sir

  • @choudarapuchandramouli5920
    @choudarapuchandramouli5920 5 ปีที่แล้ว +1

    Sir pone no evandi

    • @jsrinu8855
      @jsrinu8855 5 ปีที่แล้ว

      Sarmi cellnobar

  • @ganeshgodisheram9667
    @ganeshgodisheram9667 4 ปีที่แล้ว

    Pon.nambar.sar

  • @gopiallda4780
    @gopiallda4780 5 ปีที่แล้ว +8

    మీ డిపార్ట్మెంట్ లో మండల కేంద్రంలో ఎవరుంటారు మేము ఎవరిని కలవాలి

  • @narsimulunarsimulu4917
    @narsimulunarsimulu4917 5 ปีที่แล้ว

    Sir mi phone no evvandi

  • @shivakrishnaputta9959
    @shivakrishnaputta9959 5 ปีที่แล้ว +8

    ముందు గౌర్నమెంట్ బోరు వేస్తే పర్మిషన్ తీసుకోవాలి అని పెట్టాలి. లేకపోతే వాళ్లు ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బోర్లు వేసి పాడేస్తున్నారు. గవర్నమెంట్ పరమిషన్ అంటే అప్పుడు జనాలు కూడా ఎక్కడా బోర్ పడ్తాదో కానునుకొన్ని వేస్తారు.

    • @sS-xo4pj
      @sS-xo4pj ปีที่แล้ว

      Govt employee money thisukoni permission istaru it will increase corruption. Better not to frame rules

  • @shyamnani1036
    @shyamnani1036 4 ปีที่แล้ว

    Sir ma boomilo

  • @bhavya141
    @bhavya141 3 ปีที่แล้ว

    Flowell pump industries, Hyderabad-Telangana
    Submersible motors and other domestic motors manufacturers in whole Telangana since 30 years

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

      th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0.html
      Cell Informaeion 9000965520

  • @gopalreddyrachamallu1725
    @gopalreddyrachamallu1725 4 ปีที่แล้ว +1

    I will find out 100% bore point using scientific methods. Basically I am a geologist and physical Sciences B.Ed teacher. I have 10 years experience in this field

    • @gopalreddyrachamallu1725
      @gopalreddyrachamallu1725 4 ปีที่แล้ว

      Phone 9573696759 Gopal Reddy teacher

    • @Sangappa-go9eh
      @Sangappa-go9eh 4 ปีที่แล้ว

      @@gopalreddyrachamallu1725 money entha thisukuntaru point chudadaniki?🙏🙏

    • @PradeepKumar-kz6zi
      @PradeepKumar-kz6zi 3 ปีที่แล้ว

      @@gopalreddyrachamallu1725 point chudalante money entha tiskuntaru

    • @Farmers_First
      @Farmers_First 2 ปีที่แล้ว

      Impossible,lieying.

    • @nandyalaarjun7941
      @nandyalaarjun7941 2 ปีที่แล้ว

      Send me your number

  • @ashokkanugula4106
    @ashokkanugula4106 5 ปีที่แล้ว +37

    వీళ్లు చెప్పే వాన్ని అబద్దాలు ఒకవేళ నిజమే చెపుతున్నారు అనుకోండి ఫోన్ నంబర్లు పెట్టేవాళ్ళు సామాన్య రైతులకు ఎక్కడన్నా వేశారా

  • @ashokmogiliraikalwaterfall5016
    @ashokmogiliraikalwaterfall5016 ปีที่แล้ว

    New

  • @shaikalibhai969
    @shaikalibhai969 ปีที่แล้ว

    7 బోర్లు వేశాను చుక్క‌నిరు పడలేదు

  • @harinathpasala7356
    @harinathpasala7356 5 ปีที่แล้ว +2

    Pon.no

  • @MohanaGandhi
    @MohanaGandhi 5 ปีที่แล้ว

    Very useful information to all

  • @ganeshb1578
    @ganeshb1578 4 ปีที่แล้ว

    Please help to farmers

  • @chandukittunandyala3120
    @chandukittunandyala3120 4 ปีที่แล้ว

    Mamu 13 bores vasumu kani okkati kuda paddhelludu sir plz nanu farmer sir

  • @ravipittala5801
    @ravipittala5801 5 ปีที่แล้ว +3

    Sir mee adrass cheppara.
    Memu poor peoplemi memu oka 5 bors veshamu okkati kuda padaledu

    • @yuvaarythuprashanth8919
      @yuvaarythuprashanth8919 4 ปีที่แล้ว

      If you need 100% successful water point? Call me on 9652019348

    • @kishorreddy769
      @kishorreddy769 4 ปีที่แล้ว

      Bro mi proper ekkada my nmbr 7569961344

    • @yuvaarythuprashanth8919
      @yuvaarythuprashanth8919 4 ปีที่แล้ว

      @@kishorreddy769 am from anantapur distic. Are you from?

    • @yuvaarythuprashanth8919
      @yuvaarythuprashanth8919 4 ปีที่แล้ว

      @@kishorreddy769 you can visit www.yrpwpf.co.in

    • @Swamy.1
      @Swamy.1 4 ปีที่แล้ว +1

      Succes ayte 10,000 ista
      Fail ayte emistav

  • @chandrareddy3456
    @chandrareddy3456 5 ปีที่แล้ว

    Tini

  • @nayanijananaiahjanaiah6203
    @nayanijananaiahjanaiah6203 4 ปีที่แล้ว

    Phone number chepppgallru

  • @kallemjaganreddy1517
    @kallemjaganreddy1517 4 ปีที่แล้ว +1

    Sar me phone nem pl

  • @narsimulumuddam5343
    @narsimulumuddam5343 4 ปีที่แล้ว +5

    సార్ మీ పొన్ నెంబర్ కావాలి

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

      th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0.html
      Cell Informaeion 9000965520

  • @mangarikumarmangarikumar3548
    @mangarikumarmangarikumar3548 3 ปีที่แล้ว

    sir pho

  • @bhagavanyadav4463
    @bhagavanyadav4463 5 ปีที่แล้ว

    Plz sar phone numbar

  • @vallepuvenkatasudhakar4970
    @vallepuvenkatasudhakar4970 4 ปีที่แล้ว +1

    Mevalla a raithu ki prayojanam ledu

  • @magavathamohan204
    @magavathamohan204 4 ปีที่แล้ว

    Number papu

  • @someswarreddy5001
    @someswarreddy5001 4 ปีที่แล้ว

    Phone no

  • @nayanijananaiahjanaiah6203
    @nayanijananaiahjanaiah6203 4 ปีที่แล้ว

    10 borlu yesanu

  • @srigandhammeena294
    @srigandhammeena294 3 ปีที่แล้ว

    Hai sir me no pump sir

    • @AVR567
      @AVR567 3 ปีที่แล้ว

      9 years experience in groundwater exploration.9441335246

  • @naikyoutubevideos8678
    @naikyoutubevideos8678 4 ปีที่แล้ว

    West adi

  • @josephseelam848
    @josephseelam848 5 ปีที่แล้ว +1

    Sir we need at Kurnool district..at Near atmakur place ...is it possible to get good Geologist

  • @jadavganesh2730
    @jadavganesh2730 4 ปีที่แล้ว

    Plea

  • @shyamnani1036
    @shyamnani1036 4 ปีที่แล้ว

    Sir Neenu neeku challenge chesthunna matalu kadhu work chesi chepandi

  • @santoshanna3096
    @santoshanna3096 5 ปีที่แล้ว +25

    90%bore lu faile avtunnavi

  • @magavathamohan204
    @magavathamohan204 4 ปีที่แล้ว

    నెంబర్ పంపు

  • @chandrareddy3456
    @chandrareddy3456 5 ปีที่แล้ว

    Enti sir medi sollu

  • @umashankarreddym469
    @umashankarreddym469 4 ปีที่แล้ว +3

    Iam also farmer we can easily Identify ground water with help of coconut

  • @user-lz3hr6db1z
    @user-lz3hr6db1z 3 ปีที่แล้ว

    1000 పిట్ల బొర్ వేషం నీరు రాలేదు

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

      th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0.html
      Cell Informaeion 9000965520

  • @kallumadhusudhanreddy539
    @kallumadhusudhanreddy539 4 ปีที่แล้ว +10

    జువాలజిస్టు తో చూపించిన బోరు కూడా ఫెయిల్ అవుతున్నాయి

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

      th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0.html
      Cell Informaeion 9000965520

    • @viswam8870
      @viswam8870 2 ปีที่แล้ว

      48 బోరు వేశాము 2బోరులలో0.75, 0.60 ఇంచు నీరు వస్తుంది. డోన్ దగ్గర 8 కిలోమీటర్ల వుంది🙏 నాకు ఒక బోరు చూపించినసాలు సార్

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

      th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0BErkQ.htmlfeatured
      Siva Bor point

    • @sivaborpointchannel5575
      @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

      @@viswam8870 th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0BErkQ.htmlfeatured

  • @chaitannandan4511
    @chaitannandan4511 4 ปีที่แล้ว

    India lo scientists leru..unna bayataki ranivvaru...biggest drawback

  • @kasaniraju2141
    @kasaniraju2141 5 ปีที่แล้ว +27

    సార్ మాకు 10 ఎకరాల భూమి ఉంది. మేము బోరు వేసుకుంటాం. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి.

  • @pillavarsha4625
    @pillavarsha4625 5 ปีที่แล้ว

    Boomilo neellu vunte yekkada vesina 70% guarantee yenduku Yi sodantha.

  • @sivaborpointchannel5575
    @sivaborpointchannel5575 2 ปีที่แล้ว

    th-cam.com/channels/hlby6Pw1qxx3j_PY0BErkQ.htmlfeatured
    Siva Bor Point

  • @bondlashankar6454
    @bondlashankar6454 4 ปีที่แล้ว

    Sar mi nomber

  • @chandrareddy3456
    @chandrareddy3456 5 ปีที่แล้ว

    Nidrapo

  • @allinonevideos369
    @allinonevideos369 4 ปีที่แล้ว +7

    *మీ ఇంట్లో పెట్టుకున్నారా,ప్రజలకి తెలియకుండా*

  • @ashokkurma6525
    @ashokkurma6525 2 ปีที่แล้ว

    That's fake .... nen veste fail aindi

  • @rkquailfarmandnatukollu8447
    @rkquailfarmandnatukollu8447 4 ปีที่แล้ว

    Ere nuv edo sadichinatu chebuthunauv pikaniki.. Farmers ki upayoga padandi nduku

  • @indian5811
    @indian5811 4 ปีที่แล้ว +2

    90% failure

  • @vankunavathravinaik7838
    @vankunavathravinaik7838 4 ปีที่แล้ว +1

    1000 feet vesamu

    • @AVR567
      @AVR567 3 ปีที่แล้ว

      Ur district name pls

  • @dharavathrameshnayak9466
    @dharavathrameshnayak9466 4 ปีที่แล้ว

    ni boonda fak news